Asianet News TeluguAsianet News Telugu
20 results for "

Builder

"
Andhra Pradesh : Builder murdered in Vijayawada, Police obtains crucial evidenceAndhra Pradesh : Builder murdered in Vijayawada, Police obtains crucial evidence

విజయవాడలో విశాఖ బిల్డర్ దారుణ హత్య.. ఆ సంబంధమే కారణమా???

దసరా పండుగకు విశాఖకు వచ్చిన అప్పలరాజు ఐదు రోజుల క్రితమే విజయవాడకు వెళ్లే ఇంతలోనే Murderకు గురికావడంతో బంధువులు స్నేహితులు విషాదంలో మునిగిపోయారు.

Andhra Pradesh Nov 2, 2021, 10:50 AM IST

man attack builder with knife over commission in hyderabadman attack builder with knife over commission in hyderabad

కమీషన్ ఇవ్వలేదని.. కత్తితో విచక్షణా రహితంగా దాడి....

ప్లాట్‌ కొనుగోలులో రవీందర్ రెడ్డి అల్లుడు గౌని మోహన్ రెడ్డి mediatorగా వ్యవహరించాడు. Commission‌ కింద మోహన్ రెడ్డికి రూ. ఆరు లక్షలు ఇవ్వాల్సి ఉంది. అయితే ఎన్నిసార్లు అడిగినా రవీందర్రెడ్డి స్పందించలేదు. దీంతో కక్ష పెంచుకున్న మోహన్ రెడ్డి రవీందర్ రెడ్డి ని అంతం చేయాలని పథకం వేశాడు.

Telangana Oct 28, 2021, 7:39 AM IST

builder looted around rs.80000 by social media friend woman's accomplicesbuilder looted around rs.80000 by social media friend woman's accomplices

సోషల్ మీడియాలో వలపు వల.. బిల్డర్ నుంచి రూ. 80వేల లూటీ

సోషల్ మీడియాలో పరిచయమైన ఓ మహిళ, ఆమె ముగ్గురు సహచరులు 30ఏళ్ల బిల్డర్‌కు రూ. 80వేల కుచ్చుటోపీ పెట్టారు. మహారాష్ట్రలోని పూణెలో ఈ ఘటన జరిగింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

NATIONAL Aug 15, 2021, 6:49 PM IST

Kazakhstan Bodybuilder Yuri Tolochko Divorces His Sex Doll Margo, Gets New Wife Doll With Chicken Body - bsbKazakhstan Bodybuilder Yuri Tolochko Divorces His Sex Doll Margo, Gets New Wife Doll With Chicken Body - bsb

సెక్స్ డాల్ తో ప్రేమ, పెళ్లి... ఇప్పుడు విడాకులు.. మరో డాల్ నచ్చి... !!

సెక్స్ టాయ్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న కజకిస్థాన్ అందగాడు, బాడీ బిల్డర్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. సెక్స్ టాయ్ తో పెళ్లితో ఎనిమిదినెలల క్రితం అతను వార్తల్లోని వ్యక్తి అయ్యాడు. ఇప్పుడు ఆ టాయ్ కి విడాకులిచ్చి మరోసారి మీడియా అటెన్షన్ గ్రాబ్ చేశాడు. 

INTERNATIONAL Mar 17, 2021, 4:31 PM IST

Married woman Commits suicide After builder HarassmentMarried woman Commits suicide After builder Harassment

బిల్డర్ వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధి పద్మానగర్ రింగ్ రోడ్డు సమీపంలోని బాగ్ లాల్ రెసిడెన్సీలో ఫ్లాటును కొనుగోలు చేశారు. నాగరాజు ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. 

Telangana Jan 25, 2021, 11:14 AM IST

supreme court verdict flat buyers are not compelled to agree on one sided terms of builderssupreme court verdict flat buyers are not compelled to agree on one sided terms of builders

కొత్త ఇళ్ళు కడుతున్నారా.. సుప్రీంకోర్ట్ కీలక నిర్ణయం.. అదేంటో తెలుసుకోండి..

గృహ కొనుగోలుదారులు ఏకపక్ష షరతును అంగీకరించడానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం అపార్ట్మెంట్ కొనుగోలుదారుల ఒప్పందం షరతు ఏకపక్ష, సమర్థించదగిన వాణిజ్య సాధన అని కోర్టు పేర్కొంది.

business Jan 16, 2021, 1:57 PM IST

Kazakhstan Body Builder marries Sex Doll, and its broken now CRAKazakhstan Body Builder marries Sex Doll, and its broken now CRA

సెక్స్ టాయ్‌ని పెళ్లాడిన బాడీ బిల్డర్... బొమ్మను తన ప్రేయసి అంటూ వింత వేషాలు...

కండలు పెంచినంత మాత్రాన, బుద్ధి పెరగదు. ఎంత కండలు తిరిగిన శరీరం ఉన్నా, బుర్రలో కాసింత గుజ్జు లేకపోతే వ్యర్థం. ఈ కజకిస్తాన్ బాడీ బిల్డర్‌ను చూస్తే ఇదే విషయం అర్థం అవుతుంది. కజకిస్తాన్‌కి చెందిన యురి టొలొచ్కో... నవంబర్ నెలలో ఓ సెక్స్ డాల్‌ను పెళ్లి చేసుకున్నాడు. డజను మంది అతిథుల మధ్య ఈ పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. 

SPORTS Dec 26, 2020, 7:46 AM IST

cabinet sub committee meeting with relators, builders association lnscabinet sub committee meeting with relators, builders association lns

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు: రియల్టర్లు, బిల్డర్ల అసోసియేషన్‌తో కేబినెట్ సబ్ కమిటీ భేటీ


రిజిస్ట్రేషన్లు చేసే సమయంలో పట్టణ ప్రాంతాల్లో ఎటువంటి సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి, గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను తెలుసుకొని సలహాలు, సూచనలను మంత్రివర్గ ఉప సంఘం సేకరించనుంది.

Telangana Dec 15, 2020, 4:19 PM IST

ACB officials seizes 4 crore from builderACB officials seizes 4 crore from builder

తెలంగాణ ఈఎస్ఐ స్కాంలో ట్విస్ట్: బిల్డర్ వద్ద రూ. 4 కోట్లు సీజ్

.తెలంగాణ ఈఎస్ఐ స్కాంలో మాజీ డైరెక్టర్ దేవికారాణితో పాటు డాక్టర్ నాగమణిలతో పాటు మరికొందరిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

Telangana Sep 1, 2020, 4:49 PM IST

Builders should offer discounts to sell units worth Rs 66,000 crore amid COVID-19 outbreak : AnarockBuilders should offer discounts to sell units worth Rs 66,000 crore amid COVID-19 outbreak : Anarock

డిస్కౌంట్లతోనే ఇళ్ల ప్లాట్ల అమ్మకాల జోరు.. తేల్చేసిన అనరాక్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంతోపాటు దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లోని రియాల్టీ ప్రాజెక్టుల్లో రూ.66 వేల కోట్ల విలువైన ఇళ్లు గృహప్రవేశానికి సర్వసిద్ధంగా ఉన్నాయని అనరాక్‌ తెలిపింది. 

business Apr 26, 2020, 12:13 PM IST

Minister KTR  Meeting With Builders AssociationsMinister KTR  Meeting With Builders Associations

లాక్ డౌన్: కార్మికులకు ఆ సదుపాయాలు అందించాల్సిందే... యాజమాన్యాలకు కేటీఆర్ హెచ్చరిక

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రాన్ని లాక్ డౌన్ చేయడంవల్ల భవన నిర్మాణ కార్మికులపై  తీవ్ర ప్రభావం పడుతుందని...  వారిని ఆదుకోవాలని యాజమాన్యాలకు మంత్రి కేటీఆర్  సూచించారు. 

Hyderabad Mar 26, 2020, 8:29 PM IST

Assam model raped by Kanpur builder in presence of aidesAssam model raped by Kanpur builder in presence of aides

మోడల్ పై బిల్డర్ రేప్: ఐదుగురు సహాయకుల ముందు అఘాయిత్యం

కాన్పూర్ లో అస్సాం మోడల్ పై ఐదుగురు సహాయకుల ముందు ఓ బిల్డర్ అఘాయిత్యం చేశాడు. ఈ నెల 15వ తేదీన ప్రదర్శన ఇవ్వడానికి వచ్చిన ఆమెపై లైంగిక దాడికి దిగాడు.

NATIONAL Mar 17, 2020, 3:02 PM IST

Home loan customers will get refund if builder delays project, says SBIHome loan customers will get refund if builder delays project, says SBI

ఎస్‌బి‌ఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్.... ఇంటి నిర్మాణం.. పేరుతో కొత్త పథకం

సకాలంలో బిల్డర్ ఇంటి నిర్మాణం పూర్తి చేయకుంటే ఇంటి రుణం తీసుకున్న ఖాతాదారుల ఖాతాల్లో మిగతా మొత్తం నగదు రీఫండ్ చేస్తుంది ఎస్బీఐ. ఇంటి కొనుగోలుదారుల్లో విశ్వాసం పెంపొందించేందుకు ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ తెలిపారు.

business Jan 10, 2020, 11:23 AM IST

Protesters Arrested by Ibrahimpatnam Police at VijayawadaProtesters Arrested by Ibrahimpatnam Police at Vijayawada
Video Icon

Video : మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు...

విజయవాడ బిల్డర్స్, బిల్డింగ్ కార్మికులు, వాణిజ్య వ్యాపార సంఘాలు మంత్రి వెల్లంపల్లిని కలవడానికి వెళ్లారు. 

Andhra Pradesh Dec 23, 2019, 3:46 PM IST

Former CM Chandrababu to be visited Tulluru on MondayFormer CM Chandrababu to be visited Tulluru on Monday
Video Icon

AP Capitals : తుళ్లూరులో పర్యటించనున్న చంద్రబాబు

విజయవాడ బిల్డర్స్, బిల్డింగ్ కార్మికులు, వాణిజ్య వ్యాపార సంఘాలు మంత్రి వెల్లంపల్లిని కలవడానికి వెళ్లారు.

Andhra Pradesh Dec 23, 2019, 3:25 PM IST