Budget 2021 22

(Search results - 28)

Ap Assembly

Andhra PradeshMay 20, 2021, 3:47 PM IST

ఏపీ బడ్జెట్‌‌ 2021-22: అసెంబ్లీ ఆమోదం

ఇక ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.రూ.31,256.36 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి కన్నబాబు ప్రతిపాదించారు.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో జగన్ సర్కారుకు మరోసారి చుక్కెదురైంది. హై కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా ఆయనను నియమించాలని గవర్నర్ హరిచందన్ ప్రభుత్వానికి సూచించారు. తనను నియమించమని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా ఆయన సోమవారంనాడు గవర్నర్ ని కలిశారు. ఆయన విజ్ఞప్తిపై నేడు స్పందించారు గవర్నర్.

Andhra PradeshMar 28, 2021, 1:25 PM IST

ఏపీ బడ్జెట్ ఆర్డినెన్స్: గవర్నర్ ఆమోదం

తిరుపతి ఉప ఎన్నికలు, పరిషత్ ఎన్నికల నిర్వహించాల్సిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను తర్వాత నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

• Telangana 2021-22 Budget Analyst Analysis
Video Icon

TelanganaMar 18, 2021, 4:42 PM IST

తెలంగాణ2021-22 బడ్జెట్ కేటాయింపులపై విశ్లేషణ

తెలంగాణ రాష్ట్రానికి సంబందించిన 2021-2022 బడ్జెట్ ను మంత్రి హరీష్ రావు  అసెంబ్లీ లో ప్రవేశపెట్టారు .

पंप पर अटेंडेंट भी कई ट्रिक्स से ठगी करते हैं। वो बार बार पेट्रोल नोजल को तेल भरते हुए ऊपर नीचे करते हैं। इससे तेल का बहाव धीरे हो जाता है लेकिन मीटर की रीडिंग वैसे ही चलती है। इससे तेल कम डाला जाता है। ऐसे में पंप अटेंडेंट्स पर ध्यान रखें।

businessFeb 5, 2021, 11:55 AM IST

వాహనదారులపై ఇంధన పిడుగు.. వరుసగా 2వ రోజు కూడా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..

బడ్జెట్ 2021-22 తరువాత పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకాయి. తాజా పెంపుతో ఆల్ టైం గరిష్ట స్థాయికి ఇంధన  ధరలు చేరుకున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా రెండవ రోజు రాష్ట్ర చమురు కంపెనీలు పెంచాయి.

* Commercial and co-operative banks will retain profits earned & will not give out dividends for FY21

businessFeb 5, 2021, 11:39 AM IST

ఆర్‌బీఐ కీలక నిర్ణయం: వరుసగా నాలుగోసారి కూడా వడ్డీరేట్లు యథాతథం

ఆర్‌బిఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం నేడు  ముగిసింది. కమిటీ తీసుకున్న నిర్ణయాలను  ఆర్‌బి‌ఐ  గవర్నర్ శక్తికాంత దాస్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు.

• undefined

businessFeb 4, 2021, 11:48 AM IST

సామాన్యుడికి షాకిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. బడ్జెట్ తరువాత నేడు మళ్ళీ పెంపు..

ఢీల్లీ, ముంబైలలో పెట్రోల్ ధరలు ఎప్పటికప్పుడు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలతో పాటు విదేశీ మారక ద్రవ్యాల రేటును బట్టి ప్రతిరోజూ మారుతూ ఉంటాయి.

• undefined

businessFeb 3, 2021, 3:42 PM IST

బడ్జెట్‌2021-22: ఈ బ్రాండ్ ట్యాబ్ నుండే నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు..

మేడ్ ఇన్ ఇండియా టాబ్ నుండి బడ్జెట్‌2021-22ను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్  ప్రవేశపెట్టారు. అయితే ఈ వార్త వచ్చిన తరువాత మేడ్ ఇన్ ఇండియా ఐప్యాడ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్ అయ్యింది.

• undefined

AutomobileFeb 2, 2021, 12:13 PM IST

బడ్జెట్ 2021-22: పాత వాహనాలకు జంక్ పాలసీని ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి.. అదేంటో తెలుసుకోండి..

కొత్త వాహన జంక్ పాలసీ విధానం ప్రకారం, 15 ఏళ్ల వాణిజ్య వాహనాలు స్క్రాప్ చేయబడతాయి, అంటే వాటిని రోడ్లపై నడపడానికి అనుమతించరు. వ్యక్తిగత వాహనం కాలాన్ని 20 సంవత్సరాలుగా నిర్ణయించారు.

stock market

businessFeb 2, 2021, 10:57 AM IST

షేర్ మార్కెట్: లాభాలతో ప్రారంభంమైన దేశీయ స్టాక్ మార్కెట్.. 50 వేల పైకి సెన్సెక్స్..

బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత స్టాక్ మార్కెట్ల  విజృంభణ మొదలైంది. బడ్జెట్ ప్రభావంతో  నేడు కూడా దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది.

Modi-Indian Team

CricketFeb 2, 2021, 9:21 AM IST

బడ్జెట్ ప్రసంగంలో టీమిండియాపై ప్రశంసలు... క్రీడారంగానికి కేటాయింపుల్లో భారీ కోత...

భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారత జట్టుపై ప్రశంసలు కురిపించారు. కేంద్ర బడ్జెట్ 2021- 22 ప్రసంగంలో ఆస్ట్రేలియాలో భారత జట్టు సాధించిన విజయం గురించి ప్రస్తావించారు నిర్మలా సీతారామన్. అయితే క్రీడా రంగానికి బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం భారీ కోత పడింది...

• undefined

businessFeb 1, 2021, 5:52 PM IST

బడ్జెట్ 2021-22: ఏ వస్తువుల ధరలు పెరుగుతున్నాయో, తగ్గుతున్నాయో తెలుసుకోండి..

ఈ బడ్జెట్‌లో ప్రజలకు ఉపశమనం కలిగించే ప్రయత్నం జరిగింది.  అయితే ఎప్పటిలాగే ఈసారి కూడా బడ్జెట్ తర్వాత కొన్ని వస్తువులు ఖరీదైనవిగా, కొన్ని చౌకగా మారనున్నాయి.

కరోనా సంక్షోభ సమయంలో నిర్మలమ్మ చాలా సింపుల్ గా బడ్జెట్ ప్రసంగానికి హాజరయ్యారు. అయితే ఎరుపు రంగును శుభానికి గుర్తుగా పరిగణిస్తారని నిపుణులు అంటున్నారు. అలాగే ప్రేమ, శక్తి, శ్రద్ధ, బలం లాంటి భావోద్వేగాలను ఈ రంగు ప్రతిబింబిస్తుందన్నారు.

businessFeb 1, 2021, 4:46 PM IST

నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2021.. చర్చనీయాంశంగా మారిన టాబ్లెట్..

నేడు  దేశ బడ్జెట్ 202ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన సంగతి మీకు తెలిసిందే. భారత బడ్జెట్ చరిత్రలోనే మొదటిసారి పేపర్ లెస్ గా బడ్జెట్ ఈ సంవత్సరం ప్రవేశపెట్టారు.

మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తి విషయానికి వస్తే ప్రజల మనస్సులో మొదటిగా వచ్చేది చౌకైన ఉత్పత్తి. నేడు  దేశ బడ్జెట్ 202ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన సంగతి మీకు తెలిసిందే. భారత బడ్జెట్ చరిత్రలోనే మొదటిసారి పేపర్ లెస్ గా బడ్జెట్ ఈ సంవత్సరం ప్రవేశపెట్టారు. మేడ్ ఇన్ ఇండియా టాబ్లెట్‌ ద్వార బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్  ఉదయం 11 గంటలకు సమర్పించారు.  అయితే ఈ టాబ్లెట్ గురించి ఇప్పుడు సంచలనం  రేగుతుంది, అది ఏమిటంటే కొందరు అది ఆపిల్ ఐప్యాడ్ అని, మరికొందరు స్యామ్సంగ్ టాబ్లెట్ అని అంటున్నారు కానీ దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.

మేడ్ ఇన్ ఇండియా టాబ్లెట్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి, అయితే ఆపిల్, శామ్సంగ్  టాబ్లెట్ల ఉత్పత్తి ప్రస్తుతం భారతదేశంలో లేదు. కొద్ది రోజుల క్రితం లెనోవా భారతదేశంలో  టాబ్లెట్ ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు తెలిపింది, ఐప్యాడ్ ఉత్పత్తిని చైనా నుండి భారతదేశానికి తరలించడానికి ఆపిల్ కూడా సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఆకాష్ టాబ్లెట్‌
ప్రస్తుతం ఆకాష్ టాబ్లెట్‌ గురించి ప్రజలు అంచనా వేస్తున్నారు. ఇది మేడియన్ ఇన్ ఇండియా టాబ్లెట్. ఇది ప్రతి భారతీయుడి  చేతుల్లో ఉంటుంది. ఆకాష్ టాబ్లెట్‌ను కెనడియన్ కంపెనీ డేటావిండ్ ప్రవేశపెట్టింది. 1,130 రూపాయల సబ్సిడీతో కంపెనీ 2011 లో మొదటి టాబ్లెట్‌ను విడుదల చేసింది. ఆకాష్ టాబ్లెట్ ప్రపంచంలోనే చౌకైన ఆండ్రాయిడ్ టాబ్లెట్, కానీ 2019లో కంపెనీ టాబ్లెట్ల తయారీని ఆపివేసింది.

'ఆకాష్ టాబ్లెట్'నా అసంపూర్ణ కల: కపిల్ సిబల్
2013లో టెలికాం మంత్రిగా ఉన్న కపిల్ సిబల్ ఆకాష్ టాబ్లెట్‌ నా కల అని తెలిపాడు. తక్కువ ధరకె ఆకాష్ టాబ్లెట్ తీసుకురావాలన్న నా కల నెరవేరలేదని కపిల్ సిబల్ 2013 డిసెంబర్‌లో ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆకాష్ టాబ్లెట్‌ను ఒక దశకు తీసుకురావడంలో కొన్ని విభాగాలు తనతో సహకరించలేదని సిబల్ చెప్పారు.

కపిల్ సిబ్ల్ 2011లో మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా ఉన్నప్పుడు  ఆకాష్ టాబ్లెట్  ఉద్దేశం ఏంటంటే విద్యార్థులకు కంప్యూటర్ పరికరాలను సబ్సిడీ రేటుకు అందించడం, తద్వారా వారు విద్య  ప్రయోజనం కోసం ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవచ్చు. కెనడియన్ కంపెనీ డేటావిండ్ ఆకాష్ టాబ్లెట్  మొదటి, రెండవ వెర్షన్లను ఉత్పత్తి చేసే అవకాశాన్ని కలిగి ఉంది.

• undefined

businessFeb 1, 2021, 3:16 PM IST

బడ్జెట్ 2021-22: ఈ ఏడాది బడ్జెట్ ప్రత్యేకత, కొత్త విషయాలు ఏంటో తెలుసుకోండి..

దేశ ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 బడ్జెట్ ను నేడు సమర్పించారు. కేంద్ర బడ్జెట్ 2021లో మొదటిసారి చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. భారతదేశ చరిత్రలోనే మొదటిసారి బడ్జెట్ ను   పేపర్ లెస్ గా ప్రవేశపెట్టారు.

• undefined

NATIONALFeb 1, 2021, 3:12 PM IST

బడ్జెట్ వేళ ఎరుపు రంగు ఎందుకంటే...?

ఈ సారి బడ్జెట్ సమావేశాలకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఎరుపురంగు చీరలో, ఎరుపురంగు బ్యాగ్ లో బడ్జెట్ తీసుకురావడం అందరి దృష్టినీ ఆకర్షించింది. దీనికేదైనా ప్రత్యేక కారణముందా అనే దిశగా అందరూ ఆలోచించేలా చేసింది.