Bs Yeddyurappa
(Search results - 14)Andhra PradeshFeb 21, 2020, 3:06 PM IST
మూడు రాజధానులు: యడియూరప్పకు గ్రీన్ సిగ్నల్, జగన్ కు ఊరట
పాలనా వికేంద్రీకరణ విషయంలో ఎపీ సిఎం వైఎస్ జగన్ బాటలో కర్ణాటక సీఎం యడియూరప్ప నడుస్తున్నారు. బెంగళూరు నుంచి కొన్ని ఆపీసుల తరలింపునకు బిజెపి అధిష్టానం ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
NATIONALFeb 10, 2020, 3:57 PM IST
బిడ్డలని చూడనివ్వని భార్య: రోడ్డెక్కిన ఐపీఎస్, పరిగెత్తుకొచ్చిన అధికారులు
ఐపీఎస్ అధికారంటే ఆయన హోదా, అధికారాల గురించి ప్రత్యకంగా చెప్పక్కర్లేదు. ఆయన చెప్పిందే శాసనం, పోలీస్ వ్యవస్థను నడిపించే శక్తి. అటువంటి వ్యక్తి కన్నబిడ్డల కోసం ఏకంగా అర్ధరాత్రి రోడ్డుపై నిరసనకు దిగాడు.
NATIONALJan 28, 2020, 5:26 PM IST
ఇలాంటి భర్తలు కూడా ఉంటారా: భార్య తనకంటే అందంగా ఉందని..
భార్య అందంగా లేదని చిత్రహింసలకు గురిచేసి ఆమెను మానసికంగా కృంగదీసి బలవన్మరణానికి కారణమయ్యే వారు కొందరైతే, చంపేవాళ్లు ఇంకొందరు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరంగా భార్య అందంగా ఉందని అసూయతో ఆమెను పీడించి మరణానికి కారణమయ్యాడో భర్త.
NATIONALDec 20, 2019, 2:49 PM IST
మహిళా ఆర్టీసీ కండక్టర్‌పై యాసిడ్ దాడి: ఆరు నెలల్లో రెండోసారి
దేశ ఐటీ రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. ఓ ఆర్టీసీ మహిళా కండక్టర్‌పై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ దాడి చేశారు.
NATIONALDec 8, 2019, 9:25 PM IST
కర్ణాటక ఉప ఎన్నికల కౌంటింగ్: ఫలితాలపై ఉత్కంఠ
కర్ణాటక ఉప ఎన్నికలకు సంబంధించి సోమవారం కౌంటింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.
NATIONALDec 5, 2019, 8:47 PM IST
యడ్డీ సీఎంగా ఉంటారా.. ప్రతిపక్షనేతగా మారతారా: డిసెంబర్ 9పై అందరి దృష్టి
కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటలకు 60 శాతం పోలింగ్ నమోదైంది.
NATIONALDec 5, 2019, 5:29 PM IST
డైలీ గొడవ పడుతోందని: భార్యకు మద్యం తాగించి, కారుతో తొక్కించి...హత్య
ఓ వ్యక్తి తన భార్యను పక్కా ప్లాన్‌తో హత్య చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన నవంబర్ 16న జరిగింది
NATIONALJul 26, 2019, 10:55 AM IST
నేడు ఆరు గంటలకు సీఎంగా యడ్యూరప్ప ప్రమాణం
కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప శుక్రవారం నాడు సాయంత్రం ఆరు గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు.
NATIONALJul 23, 2019, 8:14 PM IST
ప్రజాస్వామ్య విజయం: ప్రభుత్వ ఏర్పాటుకు యడ్డీ రెడీ
కుమారస్వామి విశ్వాస పరీక్షలో ఓడిపోవడం ప్రజాస్వామ్య విజయంగా మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యడ్యూరప్ప ప్రకటించారు.
NATIONALJul 9, 2019, 6:24 PM IST
రసకందాయంలో కర్ణాటక రాజకీయం: ఎత్తులకు పై ఎత్తులతో అధికార, విపక్షాలు
కర్ణాటకలో రాజకీయం రసకందాయంలో పడింది. ప్రభుత్వంపై అధికార, విపక్షాలు వ్యూహ, ప్రతి వ్యూహలతో ముందుకు సాగుతున్నాయి. ప్రభుత్వాన్ని కాపాడుకొనేందుకు కాంగ్రెస్, జేడీ(ఎస్) ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బీజేపీ శక్తియుక్తులను ఉపయోగిస్తోంది.
Election videosApr 16, 2019, 6:19 PM IST
యడ్డీకి షాక్: లగేజీని చెక్ చేసిన ఈసి ఫ్లయింగ్ స్క్వాడ్ (వీడియో)
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నేత బిఎస్ యడ్యూరప్ప లగేజీని ఎన్నికల కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ చేసింది. శివమొగ్గలోని హెలీప్యాడ్ వద్ద ఈ తనిఖీలు జరిగాయి.
NATIONALFeb 28, 2019, 2:33 PM IST
పాక్ పై దాడి.. బీజేపీ సీట్లు పెరుగుతాయి.. యడ్యూరప్ప
పాక్ పై ప్రతీకారం తీర్చుకునే నేపథ్యంలో... ఇటీవల భారత ఆర్మీ పాక్ స్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.
NATIONALFeb 8, 2019, 4:00 PM IST
ఆడియో టేపుల కలకలం.. అది నకిలీ అన్న యడ్యూరప్ప
కర్ణాటకలో మరోసారి ఆడియో టేపుల కలకలం రేగింది. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ సీఎం కుమార స్వామి తాజాగా ఆడియో టేపులు విడుదల చేశారు.
NATIONALJan 21, 2019, 3:00 PM IST
సిద్ధగంగ మఠాధిపతి శివకుమారస్వామి శివైక్యం.. స్కూల్స్ కి సెలవు
సిద్ధగంగ మఠాధిపతి శివకుమారస్వామి(111) శివైక్యం చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శివకుమార స్వామి.. బెంగళూరులోని సిద్ధగంగ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.