Bs Vi  

(Search results - 20)
 • undefined

  cars6, Mar 2020, 10:58 AM IST

  ‘ఎక్స్1’ పేరుతో విపణిలోకి బీఎండబ్ల్యూ కొత్త కారు.. ధరెంతంటే?

  బీఎండబ్ల్యూ కారు విపణిలోకి ఎక్స్1 పేరుతో నూతన కారును ఆవిష్కరించింది. స్పోర్ట్స్ ఎక్స్, ఎక్స్ లైన్, ఎం స్పోర్ట్ వేరియంట్లలో ఈ కారు లభించనున్నది. దీని ధర రూ.35.90 లక్షల నుంచి రూ.42.90 లక్షలుగా నిర్ణయించారు.

 • undefined

  Automobile27, Feb 2020, 1:06 PM IST

  విపణిలోకి హ్యుండాయ్ ‘గ్రాండ్ ఐ10 నియోస్’

  ప్రస్తుతం మార్కెట్లోకి విడుదలైన రెండు మోడల్ కార్లలోనూ మాన్యువల్ గేర్ బాక్స్ అందిస్తోంది హ్యుండాయ్ మోటార్స్. ఈ కారుకు ముందు భాగంలో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, 15 అంగుళాల డైమండ్ అల్లాయ్ వీల్స్, వైర్ లెస్ ఫోన్ చార్జర్, యూఎస్బీ చార్జింగ్ తదితర వసతుల్ని అందిస్తున్నారు. 

 • undefined

  Automobile21, Feb 2020, 6:01 PM IST

  బీఎస్-6 ప్రమాణాలతో విపణిలోకి హోండా షైన్’ బైక్.. రూ.67,857

  ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ‘హోండా మోటార్ సైకిల్స్’ తాజాగా బీఎస్-6 ప్రమాణాలతో కూడిన హోండా షైన్ మోటారు సైకిల్‌ను ఆవిష్కరించింది. దీని ధరను రూ.67,857గా కంపెనీ నిర్ణయించింది.

 • undefined

  cars20, Feb 2020, 11:52 AM IST

  టాటా మోటర్స్ కార్లపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు...

  టాటా సఫారి స్ట్రోమ్ పై 55 వేల రూపాయల వరకు డిస్కౌంట్, ఇంకా కొన్ని ఇతర ప్రయోజనాలను ఇస్తోంది. అయితే  గత ఏడాదిలో టాటా మోటర్స్ ఎస్‌యూవీ ఉత్పత్తిని నిలిపివేసింది. ఎస్‌యూవీ కార్లను ఇంకా విక్రయించని కొద్ది మంది డీలర్లు వాటిపై గొప్ప తగ్గింపును కూడా అందిస్తున్నారు. 

 • undefined

  cars1, Feb 2020, 10:33 AM IST

  ఇండియాలోకి లెక్సెస్‌ సూపర్‌ కార్లు... ప్రారంభపు ధర..

  జపాన్ ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా అనుబంధ లెక్సెస్​ భారత్​లో ఎల్​సీ 500హెచ్​ మోడల్​ను తీసుకొచ్చింది. ఈ కారు ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.1.96 కోట్లుగా నిర్ణయించారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 12వేల కార్లను విక్రయించారు.

 • undefined

  cars23, Jan 2020, 10:04 AM IST

  మార్కెట్లోకి టాటా మోటార్స్ కొత్త కారు...ధర ఎంతంటే ?

  టాటా మోటార్స్ విపణిలోకి ప్రీమియం హ్యాచ్ బ్యాక్ ఆల్ట్రోజ్ మోడల్ కారును ఆవిష్కరించింది. ఇది మార్కెట్లో కంపెనీకి మంచి పేరు తెచ్చి పెడుతుందని టాటా మోటార్స్ ఎండీ గ్యుంటేర్ బుచెక్ తెలిపారు. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఇది లభిస్తుంది. టాటా మోటార్స్‌లో ఆల్ఫా మాడ్యులర్ ప్లాట్ ఫామ్‌పై లభించే తొలి కారు ఇదే. 
   

 • కొత్త భద్రతా నియమాలకు అనుగుణంగా, కాలుష్యకారక ఉద్గారాల నియంత్రణకు... 'బీఎస్- 4' వాహనాలను 2020 ఏప్రిల్​ 1 నాటికి 'బీఎస్-6'కు అప్​గ్రేడ్ చేయాల్సి ఉంది. ఫలితంగా ఉత్పత్తి ఖర్చు 8 నుంచి 10 శాతం పెరుగుతుంది. దీనితో వాహనాల ఖరీదు కూడా పెరుగుతుంది. ఇది వాహనరంగానికి ఓ సవాల్​.

  cars10, Jan 2020, 11:51 AM IST

  ఒక్క నెలలోనే మార్కెట్లోకి 100కి పైగా వాహనాలు... టాటా మోటార్స్

  వచ్చేనెలలో ఢిల్లీలో జరిగే ఆటో ఎక్స్ పోలో నాలుగు అంతర్జాతీయ ఆవిష్కరణలతోపాటు 14 వాణిజ్య, 12 ప్రయాణికుల వాహనాలను ప్రదర్శిస్తామని టాటా మోటార్స్ అధ్యక్షుడు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రాజేంద్ర పెట్కర్ తెలిపారు. 

 • Hero HF Deluxe

  Bikes1, Jan 2020, 1:06 PM IST

  విపణిలోకి హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్‌.. 9శాతం అధిక మైలేజీ.. ధరెంతంటే?!

  హీరో మోటో కార్ప్ సంస్థ విపణిలోకి బీఎస్-6 ప్రమాణాలతో కూడిన మోడల్ మోటార్ సైకిల్ హెచ్ఎఫ్ బైక్ ను ఆవిష్కరించింది. మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.52,925గా నిర్ణయించారు. 
   

 • honda activa new model sales in one month

  Bikes25, Dec 2019, 12:10 PM IST

  దుమ్ము రేపుతున్న బీఎస్-6 కొత్త మోడల్: ఒక్క నెలలో 60 వేల సేల్స్

  విపణిలోకి విడుదల చేసిన రెండు నెలల్లోనే హోండా మోటారు సైకిల్స్ అండ్ స్కూటర్స్ సంచలన రికార్డులు నెలకొల్పింది. గత నెల 20 నుంచి ఇప్పటి వరకు 60 వేలకు పైగా బీఎస్-6 ప్రమాణాలతో కూడిన యాక్టీవా ఎస్పీ 125 మోడల్ స్కూటర్లను విక్రయించింది.

 • discounts on multi model cars

  Automobile14, Dec 2019, 11:50 AM IST

  కారు కొనాలనే వారికి ఇదే కరెక్ట్ టైం...బ్రాండెడ్ కార్లపై భారీగా డిస్కౌంట్లు, ఆఫర్లు

  పలు ఆటోమొబైల్​ సంస్థలు కారు కొనాలనుకునే వారికి బంపర్ ఆఫర్​ ప్రకటించాయి. ఈ ఏడాది ముగింపు దశకు చేరుకుంటుండటంతో పాత స్టాక్​ను భారీ డిస్కౌంట్లతో విక్రయిస్తున్నాయి.  దేశంలో ప్రధాన కార్ల తయారీ సంస్థలన్నీ ఆఫర్లు ప్రకటించడం గమనార్హం.

 • bs 6 xuv 300 vehicle launched

  Automobile5, Dec 2019, 10:24 AM IST

  విపణిలోకి మహీంద్రా తొలి బీఎస్-6 ‘ఎక్స్‌యూవీ 300’

  దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా విపణిలోకి బీఎస్-6 ప్రమాణాలతో రూపొందించిన పెట్రోల్ ఇంజిన్‌తో కూడిన సబ్‌కంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్ కారు ‘ఎక్స్ యూవీ 300’ను ఆవిష్కరించింది. బీఎస్-4 మోడల్ కారుతో పోలిస్తే రూ. 20వేల ధర అధికం. 

 • diesel vehicle

  Automobile2, Dec 2019, 11:57 AM IST

  డీజిల్ వాహనాల నిషేధం? ఆ కార్లపైనే కస్టమర్ల మోజు

  కార్ల కొనుగోలుదారులు పెట్రోల్ వేరియంట్ల వైపే మొగ్గు చూపుతున్నారు. ఏప్రిల్ నుంచి బీఎస్-6 ప్రమాణాలు అమలులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో డీజిల్ కార్ల తయారీని నిలిపేయనున్నట్లు ప్రధాన ఆటోమొబల్ సంస్థలు ఇప్పటికే ప్రకటించేశాయి.

 • cars sales

  Automobile6, Nov 2019, 10:36 AM IST

  ఫెస్టివ్ స్పార్క్ మిస్సింగ్.... బీఎస్6 ఎఫెక్టేనా?!

  పండుగల సీజన్ ఆటోమొబైల్ రంగంలో జోష్ నింపలేకపోయింది. అక్టోబర్ నెలలో ఆటోమొబైల్ దిగ్గజ సంస్థల విక్రయాలు నిరాశ పరిచాయి. మందగమనం, ద్రవ్యలభ్యత లోటు, కమర్షియల్ వాహనాలకు ఫైనాన్స్ లభించకపోవడం వంటి అంశాలు దీనికి కారణం. అయితే ప్రయాణ కార్ల సేల్స్ కొంచెం బెటర్. 
   

 • ashokh leyland

  Automobile5, Nov 2019, 11:40 AM IST

  తెలంగాణ ఆర్టీసీ పాక్షిక ప్రైవేటీకరణపై నజర్.. బీఎస్-6లోకి హిందుజాల ఎంట్రీ

  బీఎస్-6 ప్రమాణాల జాబితాలోకి భారీ, వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అశోక్ లేలాండ్ వచ్చి చేరింది. పలు రకాల వాహనాలను విపణిలోకి విడుదల చేసిన సంస్థ చైర్మన్ ధీరజ్ హిందుజా.. తెలంగాణలో ఆర్టీసీ పాక్షిక ప్రైవేటీకరణపై కేంద్రీకరించామన్నారు.

 • Audi

  Automobile4, Nov 2019, 11:53 AM IST

  భారత విపణిలోకి ఫస్ట్ బీఎస్‌-6 పెట్రోల్‌ కార్లు: ఆడీ ఇండియా

  తొలుత పెట్రోల్ వినియోగ కార్లను విపణిలోకి విడుదల చేస్తామని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. హైబ్రీడ్, ప్రత్యామ్నాయ ఇంధన వనరులతోకూడిన కార్లను మార్కెట్లోకి తెస్తామన్నారు.