Brussels
(Search results - 2)INTERNATIONALOct 31, 2020, 12:18 PM IST
చిన్నారులకు మహమ్మద్ ప్రవక్త నగ్నచిత్రాలు చూపించిన టీచర్.. సస్పెన్షన్...
పదేళ్లలోపు చిన్నారులకు మహ్మద్ ప్రవక్త నగ్న కార్టూన్లను చూపించిన ఓ టీచర్ సస్పెండ్ అయిన ఘటన బెల్జియంలో జరిగింది. వివరాల్లోకి వెడితే.. బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లోని మోలెన్బీక్లోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఓ టీచర్ ఆరో తరగతి విద్యార్థులకు మహ్మద్ ప్రవక్త నగ్న కార్టూన్ని చూపించాడని తెలిసింది.
Jun 14, 2018, 12:24 PM IST
లండన్‌లో కాదు.. బ్రస్సెల్స్‌లో..
లండన్‌లో కాదు.. బ్రస్సెల్స్‌లో..