Search results - 181 Results
 • Rampullareddy brothers with Jagan

  Andhra Pradesh16, Feb 2019, 1:16 PM IST

  జగన్ తో భేటీ: వైసిపిలో చేరిన ఆళ్లగడ్డ బ్రదర్స్

  హైదరాబాద్‌ లోటస్ పాండ్‌లో వైఎస్‌ జగన్‌తో శనివారం ఉదయం టీడీపీ నేతలు ఇరిగెల రాంపుల్లారెడ్డి, ప్రతాప్‌ రెడ్డి భేటీ అయ్యారు. వీరితో పాటు వైఎస్సార్ సీపీ నేత శిల్పా చక్రపాణి రెడ్డి కూడా ఉన్నారు. 

 • Andhra Pradesh16, Feb 2019, 8:22 AM IST

  భూమా అఖిలప్రియకు షాక్: వైసిపిలోకి ఇరిగెల సోదరులు

  ఇరిగెల రాంపుల్లారెడ్డి సోదరులు శనివారం వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధపడ్డారు. వారితో పాటు వారి అనుచరులు కూడా వైసిపిలో చేరనున్నారు. 

 • rape brother wife

  Andhra Pradesh12, Feb 2019, 11:01 AM IST

  అమరావతి రేప్, హత్య కేసులో సంచలనం: ప్రియుడిపైనే అనుమానాలు

  జ్యోతి అనుమానాస్పద స్థితిలో మృతికి  ఆమె ప్రియుడు శ్రీనివాస్ కారణమని  ఆమె సోదరుడు ప్రభాకర్ ఆరోపించారు. అమ్మాయిల చేత శ్రీనివాస్  ఫోన్ చేయించి తన సోదరిని ఇంటి నుండి రప్పించాడని ఆయన ఆరోపించారు.

   

 • pandya brothers

  CRICKET9, Feb 2019, 2:01 PM IST

  ''ఆక్లాండ్ వన్డేలో అదరగొట్టిన పెద్దన్నను చూస్తే గర్వంగా వుంది''

  న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20తన అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనతో అదరగొట్టిన కృనాల్ పాండ్యాపై అతడి సోదరుడు, తోటి క్రికెటర్ హార్ధిక్ పాండ్యా ప్రశంసల జల్లు కురిపించాడు. కృనాల్ తో కలిసి దిగిన ఫోటోను ఇన్స్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన హార్ధిక్ '' నిన్ను చూసి ఎంతొ గర్వపడుతున్నా పెద్దన్న'' అంటూ ఓ కామెంట్ ను జత చేశాడు. ఈ పోస్ట్ కు నెటిజన్ల నుండి విశేషమైన స్పందన వస్తోంది. 

 • fire accident

  Andhra Pradesh8, Feb 2019, 11:29 AM IST

  అక్కాతమ్ముళ్ల గొడవ: అక్కపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తమ్ముడు

  అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. బుక్కరాయసముద్రం పాడరాళ్లలో  అక్కపై తమ్ముడు పెట్రోల్ పోసి నిప్పింటించాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు పరుగు పరుగున వచ్చి మంటలను ఆర్పారు.

 • pandya

  CRICKET7, Feb 2019, 9:13 PM IST

  ''మళ్లీ కాఫీ తాగుతున్నావా...?'' పాండ్యాపై నెటిజన్ల ట్రోలింగ్...

  కాఫీ విత్ కరణ్ షో... టీంఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కెరీర్‌పై అత్యంత ప్రభావం చూపిన కార్యక్రమం. ఈ టివి షో లోనే పాండ్యా మహిళలు, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి అసభ్యంగా మాట్లాడి వివాదంలో చిక్కుకున్నాడు. కేవలం ఈ వివాదం పాండ్యా వ్యక్తిగత జీవితంపైనే కాదు ప్రొపెషనల్ జీవితంపై కూడా ప్రభావం చూపించింది. టీవీ షోలో పాండ్యా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపడంతో బిసిసిఐ అతడితో పాటు కెఎల్.రాహుల్ పై రెండు వన్డేల నిషేదం విధించిన విషయం తెలిసిందే. 

 • kotla

  Andhra Pradesh7, Feb 2019, 5:07 PM IST

  జగన్ సమక్షంలో వైఎస్సార్‌సిపిలో చేరిన కోట్ల

  ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకుల జంపింగ్ లు ఎక్కువయ్యాయి. తమ రాజకీయ ప్రయోజనాలు, భవిష్యత్ కోసం చాలామంది నాయకులు కండువాలు మార్చుకోడాని సిద్దమయ్యారు. తాజాగా మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సోదరుడు, కోడుమూరు నియోజకవర్గ కాంగ్రెస్‌ నేత కోట్ల హర్షవర్ధన్‌ రెడ్డి వైఎస్సార్‌సిపి కండువా కప్పుకున్నారు. 

 • Telangana7, Feb 2019, 3:53 PM IST

  నల్గొండ ఎంపీ పోటీపై క్లారిటీ ఇచ్చిన కోమటిరెడ్డి

  తెలంగాణలో అసెంబ్లీ, పంచాయితీ ఎన్నికలు ముగియడంతో పార్లమెంట్ ఎన్నికల వేడి మెల్లమెల్లగా మొదలవుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుండి అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయిన సీనియర్లు కొందకు పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోకి దిగడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. తాజాగా నల్గొండ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాను పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. 

 • cricket

  SPORTS6, Feb 2019, 3:51 PM IST

  అంతర్జాతీయ క్రికెట్ జట్లలో అన్నదమ్ముల జోడీలివే...

  అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లకు వుండే క్రేజ్ అంతాఇంతా కాదు. భారత్ వంటి దేశాల్లో కొందరు క్రికెటర్లను అభిమానులను దేవుళ్లతో పోలుస్తుంటారు. అయితే ఇలా అంతర్జాతీయ క్రికెట్ జట్టులో స్థానం సంపాదించి దేశానికి ప్రాతినిధ్యం వహించాలని చాలా మంది భావిస్తుంటారు. కానీ అలా  ఆడే అరుదైన అవకాశం ఏ కొందరికో లభిస్తుంది. అలాంటిది ఒకే కుటుంబం నుండి ఇద్దరు అన్నదమ్ముళ్లు జట్టులో స్ధానం సంపాదించడమంటే అది మామూలు విషయం కాదు. అయితే ఇది అసాధ్యం కాదని నిరూపిస్తూ అంతర్జాతీయ క్రికెటర్లుగా ఎదిగిన అన్నదమ్ముళ్లు వున్నారు. అలాంటి క్రికెట్ బ్రదర్స్ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. 

 • pandya brothers

  SPORTS6, Feb 2019, 2:25 PM IST

  అన్నదమ్ముల అనుబంధం: మొన్న అమర్‌నాథ్, నిన్న పఠాన్, నేడు పాండ్యా బ్రదర్స్

  ఏ ఆటగాడైనా అంతిమంగా అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగి దేశానికి ప్రాతినిధ్యం వహించాలనుకుంటాడు. అయితే ఈ  అవకాశం అంత ఆశామాశీగా రాదు. భారత్ వంటి 100 కోట్ల జనాభా కలిగిన దేశంలో 11 మందితో కూడిన భారత జట్టులో ఒక్కరికి స్థానం దక్కడమే కష్టం. అలాంటింది  ఒకే కుటుంబం నుండి ఇద్దరు అన్నదమ్ముళ్లకు అవకాశం రావడం చాలా అరుదు. అందులోనూ ఒకే మ్యాచులో ఇద్దరు కలిసి ఆడటం మరింత అరుదు. ఇలాంటి అరుదైన సన్నివేశం వెల్లింగ్టన్ టీ20లో చోటుచేసుకుంది. 

 • fire

  NATIONAL5, Feb 2019, 7:31 AM IST

  తమ్ముడికి ప్రభుత్వోద్యోగం వచ్చిందని కుటుంబాన్ని తగులబెట్టాడు

  తాను బాగోకపోయినా తమ్ముడు బాగుండాలనే అన్నలను ఎంతోమందిని చూశాం. కానీ తన సోదరుడి ఎదుగుదలను ఓర్చుకోలేని ఓ అన్న ఈర్ష్యతో కుటుంబాన్ని సజీవదహనం చేశాడు. 

 • marriage

  INTERNATIONAL31, Jan 2019, 8:11 PM IST

  అన్నా చెల్లి పెళ్లి: ఎందుకో తెలిస్తే షాకవుతారు

  అస్ట్రేలియాలో స్థిర నివాసం ఏర్పాటు చేసేందుకు  అన్నా చెల్లెళ్లు భార్యా,భర్తలుగా ఆడిన పెళ్లి నాటకం బట్టబయలైంది. నకిలీ పత్రాలతో భార్య, భర్తలుగా నాటకం ఆడుతున్న  వీరి బాగోతం బట్టబయలైంది.

   

 • murder in chennai

  NATIONAL30, Jan 2019, 11:46 AM IST

  ప్రియురాలి సోదరుల చేతిలో ప్రియుడు దారుణహత్య

  ముంబైలో దారుణం జరిగింది. ప్రియురాలి సోదరుల చేతిలో ప్రియుడు హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. మలాద్ ప్రాంతానికి చెందిన సైఫ్ అలీ షరాఫత్ అలీ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని గత కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. 

 • V. Vijayasai Reddy

  Andhra Pradesh29, Jan 2019, 11:16 AM IST

  వైసీపీకి షాక్: చంద్రబాబుతో విజయసాయి బావమరిది భేటీ


  కర్నూల్:వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సమీప బంధువు గడికోట ద్వారకనాథ్ రెడ్డి టీడీపీలో చేరేందుకు సన్నాహలు చేసుకొంటున్నారు. కడప జిల్లా రాజంపేట అసెంబ్లీ టిక్కెట్టును ఆయన ద్వారకనాథ్ రెడ్డికి ఇచ్చేందుకు వైసీపీ నాయకత్వం అంగీకరించలేదు. ప్రకటించనున్నట్టు ఆకేపాటి  ప్రకటించారు. 

   

 • Andhra Pradesh28, Jan 2019, 8:50 AM IST

  వదినతో మరిది అక్రమసంబంధం: తమ్ముణ్ణి వెంటాడి చంపిన అన్న

  తల్లీ లాంటి వదినతో ఓ మరిది వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఇది చూసి తట్టుకోలేని అన్న.. తమ్ముణ్ణి వెంటాడి మరి చంపాడు. వివరాల్లోకి వెళితే.... విజయనగరం జిల్లా సాలూరు మండలం కూనబందవలస గ్రామానికి చెందిన చొక్కాపు బోదయ్య... అదే గ్రామానికి చెందిన చొక్కాపు కన్నయ్య భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.