Search results - 159 Results
 • aids man death

  Telangana17, Jan 2019, 8:14 AM IST

  రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ముల మృతి

  రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు కన్నుమూసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో చోటుచేసుకుంది. 

 • tdp ysrcp

  Andhra Pradesh8, Jan 2019, 3:27 PM IST

  టిడిపికి షాక్... వైఎస్సార్‌సిపిలో చేరిన బుద్దా సోదరుడు

  ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్ని సమాయత్తమవుతున్నాయి. అందుకోసం ఇతర పార్టీల్లోని బలమైన నాయకులను తమ పార్టీలో చేర్చుకుని ఎన్నికలకు ముందు ప్రత్యర్థులను నైతికంగా దెబ్బతీయాలని అన్ని పార్టీలు భావిస్తున్నారు. దీంతో ఒక పార్టీలోంచి మరో పార్టీలోకి ఈ  మధ్య జంపింగ్ లు ఎక్కువయ్యాయి. తాజాగా అధికార తెలుగు దేశం పార్టీ విప్ బుద్దా వెంకన్న సోదరుడు బుద్దా నాగేశ్వర రావు పార్టీని వీడనున్నట్లు ప్రకటించాడు. దీంతో కృష్ణా జిల్లాలో మరీ ముఖ్యంగా విజయవాడ టిడిపి కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 

 • undefined

  Andhra Pradesh8, Jan 2019, 2:58 PM IST

  జగన్ కి షాక్.. టీడీపీలోకి సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు

  ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో... వైసీపీ అధినేత జగన్ కి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే కొందరు నేతలు పార్టీని వీడగా.. తాజాగా మరో సీనియర్ నేత పార్టీని వీడారు.

 • undefined

  Andhra Pradesh8, Jan 2019, 10:57 AM IST

  సోదరుడి ఇంటి ఎదుట వైఎస్ వివేకా ఆందోళన

  వైసీపీ నేత వైఎస్ వివేకానంద రెడ్డి.. తన సోదరుడు వైఎస్ ప్రతాప్ రెడ్డి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు.  ఈ సంఘటన కడప జిల్లా పులివెందులలో సోమవారం చోటుచేసుకుంది.

 • ambani

  business8, Jan 2019, 8:07 AM IST

  కూర్చుని సెటిల్ చేసుకోండి: అంబానీ బ్రదర్స్‌కు సుప్రీంకోర్టు హితవు

  రిలయన్స్ కమ్యూనికేషన్స్ నుంచి స్పెక్ట్రం, ఇతర ఆస్తుల కొనుగోలు విషయమై అంబానీ సోదరులిద్దరూ కూర్చుని చర్చించుకుని పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇక స్వీడన్ దిగ్గజం ఎరిక్సన్ సంస్థకు బకాయిలను చెల్లించడంలో ఎందుకు విఫలమయ్యారో నెల రోజుల్లో తెలియజేయాలని అనిల్ అంబానీని న్యాయస్థానం ఆదేశించింది.
   

 • undefined

  Andhra Pradesh4, Jan 2019, 4:42 PM IST

  జేసీ బ్రదర్స్ సంచల నిర్ణయం

  జేసీ బ్రదర్స్ గురించి తెలియని వాళ్లు చాలా అరుదుగా ఉంటారనడంలో అతిశయోక్తిలేదు. సుదీర్ఘకాలంగా రాజకీయాలతో అనుబంధం ఉన్న ఈ అన్నదమ్ములు.. మీడియా ముందు ఏది మాట్లాడినా సంచలనంగానే ఉంటుంది. 

 • rape

  NATIONAL4, Jan 2019, 12:45 PM IST

  గ్యాంగ్ రేప్ చేసి.. పెళ్లి చేసుకోమని బెదిరింపులు

  ఫేస్ బుక్ ఫ్రెండ్ కదా అని కలవడానికి వెళ్తే.. తన సోదరులతో కలిసి గ్యాంగ్ రేప్ చేశాడు. అనంతరం బలవంతంగా పెళ్లి చేసుకోవాలంటూ బెదిరించారు.

 • khawaja

  CRICKET28, Dec 2018, 6:58 PM IST

  ఆస్ట్రేలియా ప్రధాని హత్య కుట్ర కేసు...క్రికెటర్ సోదరుడి అరెస్ట్

  ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా సోదరుడు అర్సలాన్ ఖవాజా మరోసారి కటకటాల పాలయ్యాడు. ప్రధాని మార్క్ టర్నబుల్ హత్యకు ఉగ్రవాదులు కుట్ర పన్నారంటూ తప్పుడు సమాచారం అందించి జైలుపాలైన ఖవాజా ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యారు. ఆయితే తాజాగా సాక్షులను ప్రభావితం చేస్తున్నాడన్న ఆరోపణలపై ఆయన్ని పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు.
   

 • lady police rape by sub inspector

  NATIONAL26, Dec 2018, 11:51 AM IST

  తోడబుట్టిన చెల్లిని గర్భవతిని చేసి...

  ఒకే తల్లి రక్తం పంచుకుపుట్టిన చెల్లెలి పట్ల రాక్షసంగా ప్రవర్తించాడు ఓ అన్న. సంవత్సరం పాటు.. లైంగికంగా చెల్లెలిని వేధించి.. ఆమెను గర్భవతిని చేశాడు. 

 • liquor

  NATIONAL24, Dec 2018, 12:29 PM IST

  మద్యంలో విషం కలుపుకున్న తమ్ముడు... కక్కుర్తితో తాగిన అన్న, ఇద్దరూ మృతి

  ప్రియురాలు దూరమై, ప్రేమ విఫలమైందన్న బాధ తట్టుకోలేక తమ్ముడు మద్యంలో విషం కలుపుకుని తాగి మరణించగా.. అందులో విషయం ఉందన్న సంగతి తెలియక ఆతృతతో దానిని సేవించి అన్న మరణించాడు.

 • CHANDRAYANGUTTA_Akbaruddin

  Telangana22, Dec 2018, 11:03 AM IST

  ఓవైసికి తీవ్ర అస్వస్థత...హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు

  మజ్లీస్ పార్టీ ఎమ్మెల్యే, శాసనసభాపక్ష నేత అక్బరుద్దిన్ ఓవైసి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. నిన్న అర్థరాత్రి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఆయన్ని కుటుంబసభ్యులు హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. 

 • murder

  Telangana20, Dec 2018, 4:14 PM IST

  అక్కను చంపి శవాన్ని దాచి, మిస్సింగ్ కేసు పెట్టిన తమ్ముడు

  హైదరాబాద్ మలక్‌పేటలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తికోసం సొంత అక్కని తమ్ముడు అత్యంత కిరాతకంగా చంపాడు. వివరాల్లోకి వెళితే.. శివనందిని అనే మహిళ మనస్పర్థల కారణంగా భర్త నుంచి విడాకులు తీసుకుని మలక్‌పేట ఈస్ట్ ప్రశాంత్ నగర్‌లోని తమ్ముడు సిద్ధార్థ్ వద్ద ఉంటోంది. 

 • undefined

  Andhra Pradesh18, Dec 2018, 2:49 PM IST

  మంత్రి శిద్ధా రాఘవరావు ఇంట్లో విషాదం

  ఏపీ మంత్రి శిద్ధా రాఘవరావు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. శిద్ధా రాఘవరావు సోదరుడు ప్రముఖ పారిశ్రామిక వేత్త శిద్ధా వెంకట్రావు(83) అనారోగ్యంతో మృతి చెందారు. 

 • undefined

  Andhra Pradesh13, Dec 2018, 8:22 PM IST

  తన బావ కోసమే కేసీఆర్‌కు జగన్ మద్దతు: వర్ల రామయ్య

  తన బావ అనిల్ కుమార్ కోసమే వైఎస్సార్ సిపి నాయకుడు జగన్ టీఆర్ఎస్ కు మద్దతిస్తున్నారని టిడిపి నేత వర్ల రామయ్య ఆరోపించారు. తెలంగాణలో బ్రదర్ అనిల్ కుమార్ కు చెందిన రక్షణ స్టీల్ కంపనీ అనుమతుల కోసం జగన్ టీఆర్ఎస్ పంచన చేరారని...అందుకు కేసీఆర్ నుండి హామీ కూడా పొందారని వర్ల వివరించారు.