Asianet News TeluguAsianet News Telugu
18 results for "

Broadcast

"
T20 worldcup 2021: BCCI going earn almost 36 thousand crores from broadcasting rights of IPLT20 worldcup 2021: BCCI going earn almost 36 thousand crores from broadcasting rights of IPL

T20 worldcup 2021: నాలుగేళ్లు, రూ.36 వేల కోట్లు... ఐపీఎల్ ప్రసార హక్కుల ద్వారా బీసీసీఐకి కాసుల పంట...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ తర్వాత న్యూజిలాండ్‌తో సిరీస్, ఆ తర్వాత సౌతాఫ్రికా టూర్, ఇంగ్లాండ్ టూర్, ఐపీఎల్ 2022... ఇలా టీమిండియా షెడ్యూల్‌లో వచ్చే ఆరేడు నెలల్లో అసలు తీరికే లేదు. ఇంత బిజీ షెడ్యూల్‌ను బిజినెస్ పాయింట్‌లో బాగా వర్కవుట్ చేసుకుంటోంది బీసీసీఐ...

Cricket Oct 21, 2021, 4:23 PM IST

iran order women should not broadcast eating pizzasiran order women should not broadcast eating pizzas

మహిళలు పిజ్జా తినవద్దు.. పురుషులు వారికి టీ అందించవద్దు.. ఇరాన్ సెన్సార్షిప్ నిబంధనలే వేరయా..!

మహిళలపై ఆంక్షలు విధిస్తూ ఇరాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళలు పిజ్జా లేదా శాండ్‌విచ్ తింటూ స్క్రీన్‌పై కనిపించరాదని సెన్సార్షిప్ నిబంధనలు వెల్లడించింది. పనిచేసే చోట మహిళలకు పురుషులు టీ సర్వ్ చేయరాదని తెలిపింది. మహిళలు లెదర్ గ్లౌవ్స్ ధరించి కనిపించకుండా సెన్సార్ అమలు చేయాలని ఆదేశించింది.
 

INTERNATIONAL Oct 11, 2021, 3:38 PM IST

taliban bans IPL matches broadcasting in afghanistantaliban bans IPL matches broadcasting in afghanistan

ఆఫ్గనిస్తాన్ లో ఐపీఎల్ బంద్... తాలిబన్లు చెప్పిన కారణం వింటే నోరెళ్లబెడతారు...

ఐపీఎల్ మ్యాచ్‌లలో చీర్‌లీడర్లుగా యువతులు డ్యాన్స్ చేస్తారని, స్టేడియాల్లోనూ మహిళా వీక్షకులు ఉంటారని పేర్కొంటూ తాలిబాన్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ దేశవ్యాప్తంగా ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రసారం చేయవద్దని నిషేధించింది. ఈ విషయాన్ని ఓ జర్నలిస్టు ట్విట్టర్‌లో వెల్లడించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారంలోకి వచ్చిన తాలిబాన్లు మహిళలపై కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.

Cricket Sep 21, 2021, 1:51 PM IST

Family member of German broadcaster DW journalist killed by the TalibanFamily member of German broadcaster DW journalist killed by the Taliban

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల అరాచకం: జర్మనీ జాతీయుడి కాల్చివేత


అమెరికాకు ఎవరెవరు సహకరించారనే విషయమై తాలిబన్లు ఆరా తీస్తున్నారు.  ఓ జర్నలిస్టు బంధువు తాలిబన్ల కాల్పుల్లో మరణించినట్టుగా స్థానిక మీడియా ప్రకటించింది. ఈ ఘటనలో మరొకరు కూడ తీవ్రంగా గాయపడ్డారని  సమాచారం.  ముగ్గురు డిడబ్ల్యు జర్నలిస్టుల ఇళ్లను తాలిబన్లు  శోధించారని స్థానిక మీడియా తెలిపింది.

INTERNATIONAL Aug 20, 2021, 6:38 PM IST

Worlds first man to get Covid-19 vaccine dies of unrelated illness in UKWorlds first man to get Covid-19 vaccine dies of unrelated illness in UK

ఈ ప్రపంచంలో తొలి కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి మృతి

గ‌తేడాది డిసెంబర్ 8న కోవిడ్‌-19 వ్యాక్సిన్ తీసుకున్న‌ ప్ర‌పంచంలోనే మొట్టమొదటి  పురుషునిగా షేక్‌స్పియర్ వార్త‌ల్లోకెక్కారు. 

INTERNATIONAL May 26, 2021, 2:20 PM IST

instagram live room new featured launched today know how to use itinstagram live room new featured launched today know how to use it

ఫోటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో అద్భుతమైన కొత్త ఫీచర్.. ఎలా ఉపయోగించాలో తెలుసా ?

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ యాజమాన్యంలోని ఫోటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్  వినియోగదారుల కోసం ఒక కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. 
 

Technology Mar 2, 2021, 6:37 PM IST

digital calendar and diary app launch of indian government by minister prakash javadekardigital calendar and diary app launch of indian government by minister prakash javadekar

తొలిసారి డిజిటల్ క్యాలెండర్ అండ్ డైరీ యాప్ ప్రారంభించిన భారత ప్రభుత్వం.. రూ.5 కోట్ల ఆదా..

 డిజిటల్ క్యాలెండర్ అండ్ డైరీని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రారంభించారు. డిజిటల్ క్యాలెండర్ అండ్ డైరీ యాప్ ప్రస్తుతం హిందీ ఇంకా ఇంగ్లీష్ భాషలలో అందుబాటులో ఉంది.

Tech News Jan 9, 2021, 11:32 AM IST

Asianet Suvarna News is the new, bold, exciting avatar  of Suvarna NewsAsianet Suvarna News is the new, bold, exciting avatar  of Suvarna News

సువర్ణ న్యూస్ ఇప్పుడు బోల్డ్ అండ్ సరికొత్తగా ఏషియనెట్ సువర్ణ న్యూస్

ఈ ప్రకటనతో ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ సుదీర్ఘకాల ప్రాంతీయ, జాతీయ ఈక్విటీని సువర్ణ న్యూస్‌కు తీసుకురావాలనే ఉద్దేశ్యాన్ని సూచిస్తుంది. ‘స్ట్రెయిట్, బోల్డ్ అండ్ రిలెంట్‌లెస్’ అనే ట్యాగ్‌లైన్‌తో రీబ్రాండెడ్ ఛానెల్ కొత్త కార్యక్రమాలతో కన్నడ వార్తా ప్రసార పరిశ్రమలో లీడింగ్ రేసులో మరిన్ని లక్ష్యాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

business Nov 30, 2020, 4:56 PM IST

Rakul Preet plea to stop broadcast of programs in Rhea Chakraborty drug caseRakul Preet plea to stop broadcast of programs in Rhea Chakraborty drug case

డ్రగ్స్‌ కేసు: హైకోర్టును ఆశ్రయించిన రకుల్‌

నటి రకుల్ ప్రీత్‌ సింగ్ ఢిల్లీ హైకోర్ట్‌ను ఆశ్రయించింది. మీడియాలో రియా డ్రగ్స్‌ కేసులో తన పేరును పదే పదే ప్రస్థావిస్తున్నారు. ఈ విషయంలో మీడియాను కట్టడి చేయాలంటూ కోర్టును కోరింది. ఈ విషయంపై స్పందించిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
 

Entertainment Sep 17, 2020, 12:11 PM IST

DTH industry revenue grow to Rs 22 crore in FY21 : CrisilDTH industry revenue grow to Rs 22 crore in FY21 : Crisil

కరోనా, లాక్ డౌన్ ఎఫెక్ట్ : 22 వేల కోట్లకు డీటీహెచ్‌ ఆదాయం..

ప్రజలు ఇంట్లోనే ఉంటుండటం డీటీహెచ్‌ సంస్థలకు లాభించనుంది. టీవీ ప్రసారాల వీక్షణ గణనీయంగా పెరగడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డైరెక్ట్‌–టు–హోమ్‌ బ్రాడ్‌కాస్టర్ల ఆదాయం రూ. 22,000 కోట్లకు చేరనుంది.
 

business Sep 12, 2020, 12:22 PM IST

Lucid Motors unveils 'fastest charging electric vehicle Air sedan with range of 832 kmsLucid Motors unveils 'fastest charging electric vehicle Air sedan with range of 832 kms

లూసిడ్ ఎయిర్ ఎలక్ట్రిక్ కార్.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 832 కిలోమీటర్లు వెళ్లొచ్చు..

ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌  వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న  ఎయిర్‌ ఎలక్ట్రిక్‌ సెడాన్‌ వెర్షన్‌ను సిలికాన్‌ వ్యాలీ ప్రధాన కార్యాలయం నుంచి లూసిడ్‌ మోటార్స్‌ తాజాగా వర్చువల్‌గా విడుదల చేసింది.

cars Sep 11, 2020, 4:43 PM IST

Hyderabad is in Top for  Telugu Music Broadcast in jioosavanHyderabad is in Top for  Telugu Music Broadcast in jioosavan

జియోసావన్ లో అత్యంత ప్రసారమైన ప్రాంతీయ భాషగా తెలుగు..

నవంబర్ 2019 మరియు జూలై 2020 మధ్య ట్రాక్ చేసిన జియోసావన్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం ప్రాంతీయ భాషా సంగీతంలో కొన్ని ముఖ్యమైన స్ట్రీమింగ్ పోకడలు హైలైట్ చేయబడ్డాయి. వేదికపై సంగీత ప్రియులు ఎక్కువగా ప్రసారం చేసిన మొదటి ఐదు ప్రాంతీయ భాషలలో తెలుగును గుర్తించారు. 3వ అత్యంత ప్రసారమైన ప్రాంతీయ భాష, జియోసావ్న్ హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, గుంటూరు, చెన్నై, భువనేశ్వర్లలో అత్యధిక తెలుగు సంగీత ప్రియులను చూసిన అగ్ర నగరాలలో ఒకటి, కన్నడ మరియు తమిళంలు వెనుకంజలో ఉన్నాయి.
 

business Sep 2, 2020, 6:55 PM IST

nepal bans broadcast of indian news channels except doordarshannepal bans broadcast of indian news channels except doordarshan

కవ్వింపులు మానని నేపాల్.. భారతీయ ఛానెళ్ల ప్రసారాలు నిలిపివేత

చైనా చేతిలో కీలుబొమ్మగా మారిన నేపాల్ ప్రభుత్వం భారతదేశంతో తన గిల్లికజ్జాలు మానడం లేదు. భారత్‌కి చెందిన న్యూస్ ఛానెళ్లను నేపాల్ కేబుల్ టీవీ ఆపరేటర్స్ నిలిపివేశారు.

INTERNATIONAL Jul 10, 2020, 5:01 PM IST

Helicopter Money: News channel gets notice for spreading false news and hinting at modi throwing money out of helicopterHelicopter Money: News channel gets notice for spreading false news and hinting at modi throwing money out of helicopter

కేసీఆర్ హెలికాప్టర్ మనీ వ్యాఖ్య :మోడీ ఇక డబ్బులు చల్లుడే అన్న టీవీ ఛానెల్, నోటీసులు

హెలికాప్టర్ మని అనే కాన్సెప్ట్ పై అవగాహనా లేని కర్ణాటకకు చెందిన ఒక మీడియా ఛానల్ ఈ హెలికాప్టర్ మనీ అనే పదానికి తమ సొంత పైత్యం ఉపయోగించి నూతన నిర్వచనం చెప్పడమే కాకుండా మోడీ హెలికాప్టర్ నుంచి డబ్బులు విసురబోతున్నాడా అంటూ ఒక ప్రత్యేక ప్రోగ్రాం ని కూడా ప్రసారం చేసింది. 

NATIONAL Apr 17, 2020, 6:30 PM IST

Australia tour of India....the fight between two equalsAustralia tour of India....the fight between two equals

కంగారూలతో సిరీస్ కు వేళాయెరా.... కోడి పందాలకు ధీటుగా సాగనున్న క్రికెట్ సమరం

జనవరి 14 నుంచి భారత్‌, ఆస్ట్రేలియాలు వన్డే సమరంలో తలపడనున్నాయి. మూడు మ్యాచులతో కూడిన సిరీస్‌ చిన్నదే. కానీ ఈ వన్డే సిరీస్‌ ఫలితం ప్రభావం మాత్రం పెద్దగా ఉండనుంది! 

Cricket Jan 12, 2020, 10:43 AM IST