Britain  

(Search results - 40)
 • cars9, Jun 2020, 2:05 PM

  కారు కొంటే బహుమతి..ప్రభుత్వం సరికొత్త ఆలోచన...

  సంప్రదాయ పెట్రోల్, డీజిల్ వినియోగ కార్ల స్థానంలో విద్యుత్ కార్ల వినియోగానికి డిమాండ్ పెరుగుతున్నది. విద్యుత్ కార్ల కొనుగోలుదారులకు ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. బ్రిటన్ ప్రభుత్వం కూడా విద్యుత్ కారు కొన్నవారికి 6000 పౌండ్ల బహుమతినిచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. 
   

 • <p>ಹೊಟ್ಟೆ ನೋವು, ಡೈರೇರಿಯಾ ಸಹ ಕೊರೋನಾ ಲಕ್ಷಣ ಎಂದು ಪರಿಗಣನೆ ಮಾಡಲಾಗಿತ್ತು.</p>

  INTERNATIONAL19, May 2020, 6:12 PM

  వారికి, మాస్క్‌లతో శ్వాసకోశ ఇబ్బందులు.. బ్రిటన్ శాస్త్రవేత్తల హెచ్చరిక

  కరోనా వైరస్ కారణంగా మనిషి జీవితంలో మాస్క్ నిత్యావసరం అయ్యింది. ఈ నేపథ్యంలో బ్రిటన్ శాస్త్రవేత్తలు మాస్క్ విషయంలో సంచలన ప్రకటన చేశారు.

 • <p>Dogs, Medical Detection Dogs, Coronavirus, England</p>

  INTERNATIONAL30, Apr 2020, 6:11 PM

  కరోనా కోరలు పీకేందుకు.. రంగంలోకి శునకాలు

  కుక్కల ద్వారా కరోనాను పసిగట్టొచ్చంటున్నారు నిపుణులు. ఈ మేరకు బ్రిటన్, అమెరికాలోకి కుక్కలకు ఇప్పటికే శిక్షణ కూడా ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రోపికల్ మెడిసిన్‌లోనూ ఇలాంటి పరిశోధనలే జరుగుతున్నాయని ‘‘ ది వాషింగ్టన్ పోస్ట్’’ ప్రచురించింది

 • corona

  INTERNATIONAL16, Apr 2020, 2:14 PM

  కరోనాను జయించిన 106 ఏళ్ల బ్రిటన్ బామ్మ

  ఇంగ్లాండ్ కు చెందిన కోనీ టీచెన్ అనే 106 ఏళ్ల బామ్మ కరోనా వైరస్ బారిన పడింది. దీంతో ఆమె బర్మింగ్‌హం సిటీలో ఆసుపత్రిలో చేరింది. మూడు వారాల పాటు ఆమె చికిత్స తీసుకొంది.
   
 • INTERNATIONAL12, Apr 2020, 7:33 PM

  కరోనా వైరస్: ఎట్టకేలకు డిశ్చార్జ్ అయిన బ్రిటన్ ప్రధాని జాన్సన్

  కరోనా కారణంగా తీవ్రంగా ఇబ్బందిపడి చివరికి ఐసీయూలో సైతం చికిత్స తీసుకున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆదివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు

 • इससे पहले ऐसा ही चीन के झेजियांग प्रांत में हुआ था। यहां नर्स चेन यिंग ने इस महामारी से लड़ाई में यह साबित कर दिया कि देश के लिए प्यार भी इंतजार कर सकता है।

  Coronavirus World1, Apr 2020, 11:38 AM

  కరోనా సోకి లండన్ లో... 13ఏళ్ల బాలుడు మృతి

  లండన్ లోని కింగ్స్ కాలేజీ హాస్పిటల్ లో బాలుడు చనిపోయినట్లు అక్కడి అధికారులు చెప్పారు. అయితే.. బ్రిటన్ లో కరోనా వైరస్ కారణంగా పలువురు చనిపోగా... అతి చిన్న వయసు కుర్రాడు ఇతనేనని అధికారులు చెప్పారు. 

 • ktr

  Coronavirus Telangana29, Mar 2020, 2:39 PM

  మాంఛెస్టర్‌లో చిక్కుకొన్న వరంగల్ వాసులు: కాపాడాలని కేటీఆర్‌కు వీడియో ట్వీట్

  కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా ఇండియా ప్రభుత్వం అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేయడంతో బ్రిటన్ నుండి తాము ఇండియాకు వచ్చేందుకు వీలు లేకుండా పోయిందని బ్రిటన్ లో చిక్కుకొన్న వరంగల్ వాసులు చెప్పారు. 

   

 • Corona Lock down Britain

  Coronavirus World28, Mar 2020, 9:09 PM

  బిగ్ బ్రేకింగ్: మరో 6 నెలలపాటు దేశమంతా లాక్ డౌన్!

  ఇప్పుడిప్పుడే ఇలా లాక్ డౌన్ చేయడం వల్ల కొన్ని సత్ఫలితాలను చూస్తున్నామని, ఇలానే గనుక లాక్ డౌన్ ను కొనసాగిస్తే మరిన్ని ఫలితాలను సాధించే ఆస్కారముందని, అందుకోసమే ఈ లాక్ డౌన్ ని మరో 6 నెలల పాటు పొడిగించేందుకు ఆలోచనలు చేస్తున్నామని తెలిపారు. 

 • business14, Feb 2020, 11:20 AM

  బ్రిటన్ ఆర్థిక మంత్రిగా ఇన్ఫోసిస్ మూర్తి అల్లుడు రిషి సునక్

  దేశీయ ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు, భారత సంతతికి చెందిన రాజకీయ వేత్త రిషి సునక్ బ్రిటన్ ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు రిషి సునక్ అత్యంత సన్నిహితులు.

 • Tech News29, Jan 2020, 10:32 AM

  ట్రంప్‌కు షాక్: 5జీ...సేవలకు బ్రిటన్ గ్రీన్ సిగ్నల్

  టెక్నాలజీ పరంగా ముందు పీఠిన నిలిచిన చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ‘హువావే’ తాజా 5జీ టెక్నాలజీపై దాదాపు పట్టు సాధించిందనే చెప్పాలి. ఆపిల్ కంటే ఎక్కువ పేటెంట్లను సొంతం చేసుకున్న హువావే వల్ల భద్రతా సమస్యలు తలెత్తుతాయని అమెరికా నిషేధించింది. కానీ అమెరికా సూచనలను తోసి రాజని బ్రిటన్, ఈయూ సభ్య దేశాలు హువావే సేవలను వినియోగించుకునేందుకు సిద్ధం కావడం గమనార్హం.

 • India’s tourism industry has been hit by a wave of violent anti-government protests against a new citizenship law
  Video Icon

  NATIONAL31, Dec 2019, 12:18 PM

  Video : పర్యాటకరంగాన్ని దెబ్బతీసిన CAA నిరసనలు

  పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశంలోని అనేక నగరాల్లో చెలరేగిన నిరసనలు భారతీయ పర్యాటక రంగానికి పెద్ద దెబ్బగా మారాయి. 

 • Rishi

  NRI26, Dec 2019, 1:53 PM

  బ్రిటన్ ఫైనాన్స్‌ మినిస్టర్‌గా...ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు..?

  బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మంత్రివర్గంలో భారత సంతతి ఎంపీకి కీలక ఫోర్ట్‌పోలియో దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ఎవరో కాదు భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్ధాపకుడు నారాయణమూర్తి అల్లు రిషి సునక్.

 • thomas

  business23, Sep 2019, 4:31 PM

  థామస్ కుక్‌కు బెయిలౌట్ ఇవ్వలేం: బోరిస్ జాన్సన్.. ఎందుకంటే..

  175 ఏళ్ల విమాన యాన సంస్థ థామస్ కుక్ దివాళా ప్రకటించింది. కానీ దాన్ని ఆదుకునేందుకు బెయిలౌట్ ఇవ్వడానికి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నిరాకరించారు. సంస్థ డైరెక్టర్ల వల్లే నష్టాలు వచ్చాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. 

 • preeti patel infosis

  NRI25, Jul 2019, 5:35 PM

  బ్రెగ్జిట్ ఎఫెక్ట్: న్యూ క్యాబినెట్‌లో ఇన్ఫోసిస్ మూర్తి అల్లుడు.. మరో ఎన్నారై మహిళకు హోం

   ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్‌కు బ్రిటన్ ప్రభుత్వంలో కీలక పదవి దక్కింది. బ్రిటన్‌ నూతన ప్రధానిగా కన్జర్వేటివ్‌ పార్టీ సీనియర్‌ నేత బోరిస్‌ జాన్సన్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అనంతరం కేబినెట్‌ కూర్పు జరిగింది. రిషి సునక్‌ సహా మరో ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు దీనిలో చోటు కల్పించారు. రిషి సునక్‌ను ఆర్థిక శాఖ మంత్రిగా నియమించినట్లు యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ కార్యాలయం వెల్లడించింది. 39ఏళ్ల రిషి.. ఇంగ్లాండ్‌లో హాంప్‌షైర్‌ కౌంటీలో జన్మించారు. 

 • টুইটারে রাজীবের দাবি

  NATIONAL11, Jun 2019, 2:00 PM

  గ్రేట్ బ్రిటన్ ఇండియాకు ఆ మొత్తాన్ని చెల్లించాల్సిందే: రాజీవ్ చంద్రశేఖర్

  గ్రేట్ బ్రిటన్ ఇండియా నుండి తీసుకెళ్లిన నిధుల చెల్లింపు విషయమై ఓ చర్చ జరగాల్సిన అసవరం ఉందని ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. 
  అయితే ఈ నిధులను ఎప్పుడు, ఎలా గ్రేట్ బ్రిటన్ చెల్లిస్తోందనే విషయమై చర్చ జరగాలన్నారు.