Bride  

(Search results - 73)
 • wedding

  Andhra Pradesh12, Oct 2019, 7:54 AM IST

  రాత్రి ప్రేమ పెళ్లి... ఉదయాన్నే వరుడు పరార్

  నాలుగు నెలలుగా వెంట పడటంతో... అతనిని నమ్మి ఇంట్లో ఎవరికీ తెలియకుండా గురువారం రాత్రి అతనితోపాటు వెళ్లిపోయింది. అక్కడి నుంచి యువకుడు బాలికను ఓ గుడికి తీసుకువెళ్లాడు. అక్కడ పెళ్లి చేసుకున్నాడు. ఆ రాత్రంతా బాలికతో గడిపాడు. ఉదయం బాలిక నిద్ర లేచి చూసేసరికి యువకుడు పరారయ్యాడు.
   

 • black mail

  NATIONAL24, Sep 2019, 7:51 AM IST

  బాలిక బుగ్గ కొరికిన యువకుడు... 11నెలల జైలు శిక్ష

  పోలీసులు నిందితుడైన యువకుడిపై ఐపీసీ 354 ఎ, 448,పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేసి ముంబై ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసును వాదించిన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గీతాశర్మ బాలిక బుగ్గ కొరకడంతో అయిన గాయంపై మెడికల్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. 

 • ముఖ్యంగా అమ్మాయిలు వర్జినిటీ ఎలా కోల్పోతారనే విషయం, తొలి కలయిక నొప్పిగా ఉంటుందనే విషయం ఇలా చాలా రకాల అనుమానాలను వారిని వేధిస్తూనే ఉన్నాయి. అయితే... వీటి గురించి ఓ సర్వే షాకింగ్ విషయాలు వెల్లడించింది.

  Lifestyle17, Sep 2019, 1:19 PM IST

  గూగుల్ సెర్చ్ లో టాప్... వర్జిన్ వధువే కావాలి

  ఇప్పటికీ అబ్బాయిలు తమకు వర్జిన్ అమ్మాయే భార్యగా రావాలని కోరుకుంటున్నారట. అక్కడితో ఆగడం లేదు. నిజంగా అమ్మాయి వర్జినో కాదో ఎలా తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారని ఓ సర్వేలో తేలింది.

 • SPORTS16, Sep 2019, 2:28 PM IST

  సానియా మీర్జా సోదరి ఆనమ్ బ్యాచులర్ పార్టీ.. ఫోటో వైరల్

  2015లో హైదరాబాద్‌కు చెందిన బిజినెస్ మ్యాన్ అక్బర్ రషీద్‌ను పెళ్లి చేసుకుంది. అయితే వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. దీంతో  వీరిద్దరు దూరంగా ఉంటున్నారు. ఇటీవల విడాకులకు కూడా దరఖాస్తు చేసుకున్నారు.

 • marriage

  Districts12, Sep 2019, 11:06 AM IST

  ఎవరూ పెళ్లిచేసుకోవడం లేదని.. ఉద్యోగానికి కానిస్టేబుల్ రాజీనామా

  కానిస్టేబుల్ గా అధిక పనిగంటలు, పని ఒత్తిడి, ప్రమోషన్లు లేకపోవడం వల్ల తనను పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు ముందుకు రావడం లేదనే వేదనతో ప్రతాప్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఎన్నో కలలతో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరితే, కనీసం తనతో పెళ్లికి పలువురు అమ్మాయిలు తిరస్కరించారని ప్రతాప్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. 
   

 • Pranay

  Telangana20, Aug 2019, 3:38 PM IST

  వాషింగ్టన్ పోస్టులో ప్రణయ్, అమృతల కథనం

  రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు విషయాన్ని వాషింగ్టన్ పోస్టులో కథనం ప్రచురిందింది.2018 సెప్టెంబర్ 14వ తేదీన ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో జ్యోతి ఆసుపత్రి ఆవరణలో ప్రణయ్‌ను కిరాయి హంతకుడు దారుణంగా హత్యచేశాడు.
   

 • death

  Telangana9, Aug 2019, 10:39 AM IST

  బాత్రూంలో ఉరివేసుకొని నవ వధువు ఆత్మహత్య

  పెళ్లి జరిగిన కొద్ది కాలం నుంచే అదనపు కట్నం తేవాలంటూ శ్రావణిని భర్త రామాంజనేయులు, అత్తమామ వేధించడం మొదలుపెట్టారు. ఈ వేధింపులు తట్టుకోలేకపోయిన శ్రావణి... ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేసింది. వారు మరో రూ.5లక్షలు ఇవ్వడానికి అంగీకరించారు. అయితే.. అయినప్పటికీ భర్త శ్రావణిని వేధించడం ఆపలేదు.

 • পুরোহিতের সঙ্গে পালাল নতুন বউ

  NATIONAL11, Jul 2019, 12:24 PM IST

  రూ.10కోట్లు ఆస్తి ఉన్న వధువు కావలెను

  పెళ్లి కావాల్సిన యువతీ, యువకులు తమకు ఎలాంటి జీవిత భాగస్వామి కావాలో తెలియజేస్తూ... పేపర్లలో ప్రకటనలు ఇవ్వడం చూసే ఉంటారు. 

 • NATIONAL25, Jun 2019, 2:13 PM IST

  పార్లమెంట్ లో నవ వధువు ప్రమాణ స్వీకారం


  పార్లమెంట్ లో మంగళవారం అరుదైన ఘటన చోటుచేసుకుంది. నవ వధువు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన ఇద్దరు యువ మహిళా ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు.

 • এই গ্রামে কনের বিয়ে হয় পাত্রের বোনের সঙ্গে

  NATIONAL10, Jun 2019, 10:01 AM IST

  తెల్లారితే పెళ్లి: ఆత్మహత్య డ్రామా.. ప్రియుడితో జంపైన నవ వధువు

  ఇష్టంలేని పెళ్లి చేసుకోలేక.. ప్రేమికుడిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిన ఓ అమ్మాయి తెల్లారితే పెళ్లి పెట్టుకుని సినీ ఫక్కీలో తప్పించుకుంది. 

 • BRIDE

  Telangana31, May 2019, 11:31 AM IST

  నిద్రలో భర్త, తండ్రిని బయటికి పంపి : ఇంట్లోంచి వెళ్లిపోయిన నవవధువు

  పెళ్లయిన వారం రోజులకే ఓ నవ వధువు ఆదృశ్యమైంది. వివరాల్లోకి వెళితే... మేడ్చల్ మండలం కండ్లకోయ గ్రామానికి చెందిన యాదమ్మ, నర్సింహ దంపతుల కుమార్తె దివ్య.. ఆమెకు ఈ నెల 22న మెదక్ జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామానికి చెందిన మహేశ్‌తో వివాహం జరిగింది

 • এই গ্রামে কনের বিয়ে হয় পাত্রের বোনের সঙ্গে

  NATIONAL29, May 2019, 1:57 PM IST

  పెళ్లి చేసిన పూజారితో... నవ వధువు జంప్

  పెళ్లిలో వేద మంత్రాలు  చదివి.. వధూవరులను వివాహ బంధంతో ఒక్కటి చేసిన పూజారితోనే నవ వధువు పారిపోయింది. ఈ వింత సంఘటన మధ్యప్రదేశ్‌లోని విధిష జిల్లాలో మంగళవారం జరిగిందీ సంఘటన.

 • NATIONAL13, May 2019, 11:41 AM IST

  పెళ్లి కూతురు లేకుండానే... వైభవంగా పెళ్లి

  పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ సుందర స్వప్నం. పెళ్లి ఈడు వచ్చిన నాటి నుంచి జీవితంలోకి వచ్చే భాగస్వామి గురించి ప్రతి ఒక్కరూ ఎన్నో కలలు కంటారు. 

 • wedding

  NATIONAL16, Apr 2019, 11:22 AM IST

  ఇది మామూలు పెళ్లి కాదు... ఎన్నికల పెళ్లి

  సాధారణంగా పెళ్లిళ్లలో వరుడు... వధువును జీవితాంతం సంతోషంగా చూసుకుంటానని, తన ప్రాణం పోయేంత వరకు కలిసి ఉంటానని ఇలా వాగ్దానాలు చేస్తుంటారు. ఇది  చాలా కామన్ గా జరిగేదే.

 • wedding

  NATIONAL29, Mar 2019, 11:46 AM IST

  పెళ్లి రోజు వాంతులు చేసుకుందని..కన్యత్వ పరీక్ష చేయించిన వరుడు

  పెళ్లిలో వధువు వాంతులు చేసుకుందని.. అనుమానంతో వరుడు ఆమెకు ప్రెగ్నెన్సీ, కన్యత్వ పరీక్షలు చేయించాడు.