Asianet News TeluguAsianet News Telugu
3 results for "

Bribes

"
congress party leaders badmouthing chief DK Shiva kumar in leaked video clipcongress party leaders badmouthing chief DK Shiva kumar in leaked video clip

మన పార్టీ చీఫ్ తాగుబోతు.. లంచాలు మెక్కుతాడు.. కాంగ్రెస్ నేతల సంభాషణలు లీక్.. పార్టీలో కలకలం

కాంగ్రెస్ పార్టీ మరో తలనొప్పిని తెచ్చుకున్నది. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌పై పార్టీ నేతలే నోరుపారేసుకున్న ఆడియో, వీడియో క్లిప్ ఒక్కటి వైరల్ అవుతున్నది. శివకుమార్ మద్యం తాగుతాడని, అందుకే ఆయన మాట్లాడుతుండగా నత్తి వస్తుందని, ఆయన లంచాలు తీసుకుంటాడని పార్టీ నేతలు మాట్లాడుకుంటున్న క్లిప్ ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. ఇద్దరు కాంగ్రెస్ నేతలు ఏకంగా ప్రెస్ మీట్ వేదికపై ఇలా మాట్లాడుకుంటుండగా మైక్రోఫోన్‌లకు సంభాషణ చిక్కింది.
 

NATIONAL Oct 13, 2021, 2:29 PM IST

Truckers, owners pay Rs 48,000 crore annually in bribesTruckers, owners pay Rs 48,000 crore annually in bribes

చెక్ పోస్టులు దాటాలంటే రూ.48 వేల కోట్ల లంచం


దేశవ్యాప్తంగా ఉన్న పది భారీ రవాణా కేంద్రాలు (ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ ట్రాన్సిస్ట్‌ హబ్‌) పరిధిలో అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించింది. సర్వేలో భాగంగా 1,217 మంది డ్రైవర్లు, 110 మంది యజమానులను సమగ్రంగా ప్రశ్నలు అడిగారు

business Mar 1, 2020, 3:37 PM IST

Approached Rayapati: CBI arrests two for spoofing calls, demanding bribesApproached Rayapati: CBI arrests two for spoofing calls, demanding bribes

రాయపాటికి వల: సిబిఐ డైరెక్టర్ నాకు సన్నిహితుడు, తనకు జగన్ తెలుసు

సిబిఐ కేసు నుంచి తప్పిస్తామని, తమకు డబ్బులు ఇవ్వాలని టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివ రావును సంప్రదించిన వ్యక్తిని సిబీఐ అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాదు మణిందర్ రెడ్డిని, మదురైకి చెందిన సెల్వం రామరాజ్ ను అరెస్టు చేశారు.

Andhra Pradesh Jan 19, 2020, 4:17 PM IST