Brendon Mccullum  

(Search results - 4)
  • <p>ఆసీస్ గడ్డ మీద ఈ టార్గెట్‌ను చేధించలేకపోయిన భారత జట్టు, ఇన్నింగ్స్ 68 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఇషాంత్ క్యాచ్ పట్టి ఫలితం వేరేగా ఉండేది.</p>

    Cricket15, Nov 2020, 12:52 PM

    అతను క్యాచ్ వదిలేస్తే అంతే... టీమిండియాకి అసలు కలిసిరాని మిస్ ఫీల్డ్...

    2020 ఐపీఎల్ సీజన్‌లో రికార్డు స్థాయిలో క్యాచులు మిస్ చేశారు ఫీల్డర్లు. క్యాచులు డ్రాప్ అయితే మ్యాచులు డ్రాప్ అనే ఫార్ములాను నిజం చేస్తూ... ఫలితాన్నే మార్చేశాయి కొన్ని క్యాచులు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో స్టోయినిస్ క్యాచ్ జారవిరచడంతో పాటు మూడు క్యాచులు డ్రాప్ చేశారు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఫీల్డర్లు. వీటి కారణంగా మ్యాచ్ మొత్తం ఢిల్లీ చేతుల్లోకి వెళ్లిపోయింది.

  • Jacques Kallis

    CRICKET16, Aug 2019, 7:26 PM

    కలిస్ కు షాక్... మెక్‌కల్లమ్ కోసం కేకేఆర్ సంచలన నిర్ణయం

    కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చీఫ్ కోచ్ గా వ్యవహరించిన జాక్వస్ కలిస్ ను తొలగించి అతడి స్థానంలో మరో మాజీ స్టార్ క్రికెటర్ ను నియమించింది.  

  • undefined

    SPORTS6, Aug 2019, 7:55 AM

    క్రికెట్ కి వీడ్కోలు పలికిన కివీస్ దిగ్గజం మెక్ కల్లమ్

    తాను అడుగుపెట్టిన మొదటి మ్యాచ్‌ని గుర్తు చేసుకున్న మెక్ కల్లమ్ తన కెరీర్‌లో ఇంత సాధిస్తానని కలలో కూడా అనుకోలేదన్నారు. కల్లంగ్ పార్క్ నుంచి లార్డ్స్ వరకూ తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన క్షణాలు, జ్ఞాపకాలు ఉన్నాయన్నారు.క్రికెట్‌లో దిగ్గజంగా ఎదగాలి అంటే ఎన్నో త్యాగాలు చేయాలన్న మె‌క్‌కల్లమ్.. తాను ప్రతినిధ్యం వహించిన అన్ని టీంలకు కృతజ్ఞతలు తెలిపారు

  • undefined

    World Cup10, Jul 2019, 3:03 PM

    టార్గెట్ 250.. భారత్ కి కష్టమే.. కివీస్ మాజీ కెప్టెన్

    ప్రపంచకప్ లో భాగంగా బుధవారం భారత్- న్యూజిలాండ్ జట్లు సెమీ ఫైనల్స్ పోరులో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ ఫలితం మంగళవారమే వెలువడాల్సి ఉండగా వర్షం కారణంగా వాయిదా పడింది.