Asianet News TeluguAsianet News Telugu
23 results for "

Breathing

"
Declared 'dead', man found breathing in cemetery in delhiDeclared 'dead', man found breathing in cemetery in delhi

నోట్లో గంగాజలం పోయగానే.. చితిపై లేచి కూర్చున్న వృద్ధుడు..!!

చితికి నిప్పంటించే ముందు నోట్లో గంగాజలం పోశారు. అంతే వృద్ధుడిలో ఒక్కసారిగా కదలిక కనిపించింది. నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. అనంతరం మాట్లాడారు కూడా. ఈ పరిణామంతో కుటుంబసభ్యులు ముందు షాక్ తిన్నారు. తరువాత సంతోషించారు. అయితే డాక్టర్లు తప్పుగా నిర్థారించడాన్ని జీర్ణించుకోలేకపోయారు. వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేశారు. ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు,

NATIONAL Dec 28, 2021, 7:03 AM IST

UP man found alive after about six hours in freezerUP man found alive after about six hours in freezer

యాక్సిడెంట్‌లో ‘మరణించి’.. మార్చురీలో బతికాడు.. ఉత్తరప్రదేశ్‌లో ‘మిరాకిల్’

ఉత్తరప్రదేశ్‌లో ఓ అద్భుతం జరిగింది. యాక్సిడెంట్‌లో మరణించిన 45 ఏళ్ల ఎలక్ట్రిషియన్.. సుమారు ఏడు గంటలపాటు ఫ్రీజర్‌లో ఉంచిన తర్వాత కూడా మరుసటి రోజు ఉదయం మార్చురీలో బతికి ఉన్నట్టు తేలింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత క్రిటికల్‌ కండీషన్‌లో ఆయనను ఓ ప్రైవేటు హాస్పిటల్‌ తీసుకెళ్లగా ఆయన అప్పటికే మరణించాడని చెప్పారు. పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు. ప్రభుత్వ హాస్పిటల్‌లోనూ ఆయను పరిశీలించి ఫ్రీజర్‌లో పెట్టారు. కానీ, మరుసటి రోజు ఉదయం ఆ బాడీలో కదలికలు కనిపించాయి. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందుతున్నది.
 

NATIONAL Nov 21, 2021, 8:21 PM IST

I Was not breathing, says Pakistan Opener Mohammad Rizwan and share details of his Hospital ahead of Semifinal match against AustraliaI Was not breathing, says Pakistan Opener Mohammad Rizwan and share details of his Hospital ahead of Semifinal match against Australia

ఆ సమయంలో ఊపిరాడలేదు.. కాస్తా ఆలస్యమై ఉంటే... షాకింగ్ న్యూస్ చెప్పిన పాక్ ఓపెనర్

Mohammad Rizwan: హాస్పిటల్ నుంచి వచ్చి నేరుగా మ్యాచ్ ఆడిన రిజ్వాన్ సెమీస్ లో యోధుడిలా పోరాడాడు. 52 బంతుల్లో 67 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా ఆ జట్టు ప్రదర్శన మాత్రం అందర్నీ ఆకట్టుకుంది.

Cricket Nov 16, 2021, 2:29 PM IST

Five signs that women is horny and wants to sex full details are hereFive signs that women is horny and wants to sex full details are here

స్త్రీలలో సెక్స్ కోరికలు ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలుసా?

సెక్స్ కోరికలు అందరిలోను ఒకేలా ఉండవు. వారి శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్లు (Hormones) బ్యాలెన్స్ ను బట్టి వారి శృంగార కోరికలు ఉంటాయి. శృంగార కోరికలు మగ, ఆడవారిద్దరిలోను సమానంగా (Equal) ఉండవచ్చు. అయితే ఈ ఆర్టికల్ ద్వారా శృంగార కోరికలు స్త్రీలలో ఏర్పడినప్పుడు ఏ విధంగా వారు తెలియచేస్తారో తెలుసుకుందాం.. 
 

Lifestyle Oct 31, 2021, 2:52 PM IST

Try this tip for stress relief with yoga daily full details hereTry this tip for stress relief with yoga daily full details here

ఒత్తిడికి గురవుతున్నారా.. అయితే ఇది ట్రై చెయ్యండి!

మనసు ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా (Healthy) ఉండగలం. మనసుకు ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఉంటే ఆరోగ్యం మహాభాగ్యం అని చెప్పవచ్చు. కాబట్టి ఈ ఆర్టికల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే యోగాతో (Yoga) మహాభాగ్యమైనా ఆరోగ్యాన్ని అందుకోవడం. 
 

Health Oct 26, 2021, 8:23 PM IST

skincare tips to look young and fabulous: Breathing exercise to cold showerskincare tips to look young and fabulous: Breathing exercise to cold shower

యవ్వనంగా కనిపించేందుకు ఏ నీటితో స్నానం చేయాలి..?

వేల రూపాయల క్రీములు ఒంటికి రాస్తే సరిపోదు. వాటిలో అన్నీ మనకు పడతాయనే గ్యారెంటీ ఉండదు. దాని వల్ల ఇతర చర్మ సమస్యలు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.

Woman Sep 7, 2021, 3:14 PM IST

vetaran senior actress jayanthi versatile career ntr comment  arjvetaran senior actress jayanthi versatile career ntr comment  arj

జయంతిని ఆటపట్టించిన ఎన్టీఆర్‌.. కమలకుమారి జయంతిగా ఎలా మారిందంటే?

సీనియర్‌ నటి జయంతి మరణంతో తెలుగుతోపాటు సౌత్‌ చిత్ర పరిశ్రమలు శోక సంద్రంలో మునిగిపోయాయి. ఆమె మరణం సినిమాకే పెద్ద నష్టంగా ప్రముఖులు చెబుతూ విచారం వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో జయంతి లైఫ్‌ని ఓ సారి చూస్తే..
 

Entertainment Jul 26, 2021, 10:21 AM IST

3 breathing techniques that may help to release pain - bsb3 breathing techniques that may help to release pain - bsb

మాత్రలు లేకుండానే... గాలితో నొప్పులకు చెక్.. ఎలాగంటే...

 బ్రీతింగ్ ఎక్సర్ సైజులు చాలా మంచివి. నొప్పి నుంచి ఉపశమనంతో పాటు ఊపిరితిత్తులు ఆరోగ్యానికీ ఉపయోగపడతాయి. అదే సమయంలో మానసిక ఆరోగ్యానికి, ప్రశాంతతకు పనికొస్తాయి. ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆందోళనను అదుపు చేస్తుంది. 

Lifestyle Jul 14, 2021, 2:49 PM IST

Increase longevity with breathing priorityIncrease longevity with breathing priority

శ్వాసప్రాధాన్యతతో ఆయుష్షును పెంచుకో

మన శరీరం కోట్ల కణాల కలయిక వలన ఏర్పడింది. ఒక గ్రామ్ మానవ మాంసంలో కోటాను కోట్ల కణాలు ఉంటాయి, వీటినే సెల్స్ అంటాం.

Spiritual Jun 28, 2021, 9:40 AM IST

actor dilip kumar to be discharged today from hospital  arjactor dilip kumar to be discharged today from hospital  arj

ఆసుపత్రి నుంచి నటుడు దిలీప్‌ కుమార్‌ డిశ్చార్జ్..

లెజెండరీ నటుడు దిలీప్‌ కుమార్‌(98) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు. శుక్రవారం ఆయన్ని డిశ్చార్చ్ చేస్తున్నట్టు వైద్యులు, కుటుంబ సభ్యులు తెలిపారు. 

Entertainment Jun 11, 2021, 12:23 PM IST

Nurse battles Covid with one lung, recovers in 14 days with yoga, breathing exercises  - bsbNurse battles Covid with one lung, recovers in 14 days with yoga, breathing exercises  - bsb

ఒక్క ఊపిరితిత్తితోనే కరోనాను జయించింది.. ఓ నర్సు విజయగాథ..

చిన్నప్పుడు జరిగిన ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆ చిన్నారికి ఆపరేషన్ చేసిన వైద్యులు ఒక ఊపిరితిత్తిని తొలగించారు. అప్పటినుంచి ఆమె ఒక ఊపిరితిత్తితోనే జీవిస్తోంది. అయినప్పటికీ ఆ విషయం ఆమెకు తెలియదు. 

NATIONAL May 13, 2021, 3:26 PM IST

Coronavirus Breathing Exercises: 5 breathing exercises COVID+ patients can do to boost oxygen supply - bsbCoronavirus Breathing Exercises: 5 breathing exercises COVID+ patients can do to boost oxygen supply - bsb

కరోనా నుంచి కాపాడే బ్రీతింగ్ ఎక్సర్ సైజులు.. ట్రై చేయండి..

కరోనా ముఖ్యంగా ఊపిరితిత్తుల మీద దాడిచేసి ఉసురు తీస్తున్న ఈ సమయంలో ప్రతీ ఒక్కరూ ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా వైరస్ సోకినా.. అది ఊపిరితిత్తులను తీవ్రంగా ప్రభావితం చేయకుండా ఉండాలన్నా, ఆక్సీజన్ పెట్టుకునే స్థాయికి చేరుకోకుండా ఉండాలన్న కొన్ని సహజసిద్ధమైన పద్ధతుల్లో ఊపిరికి ఊపిరులూదండి. 
 

Lifestyle May 8, 2021, 3:38 PM IST

Heartbreaking pictures show Agra woman resuscitating dying Covid positive husband by breathing into mouth - bsbHeartbreaking pictures show Agra woman resuscitating dying Covid positive husband by breathing into mouth - bsb

హృదయవిదారకం : భర్తకు నోటితో శ్వాస అందించిన భార్య.. చివరకు...

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఓ వైపు వైరస్, మరోవైపు ఆక్సీజన్ కొరత, ఇంకోవైపు హాస్పిటల్స్ లో బెడ్లు దొరకకపోవడం.. దీంతో కరోనా వచ్చిన వారి పరిస్థితి భయంకరంగా తయారయ్యింది. 

NATIONAL Apr 26, 2021, 4:11 PM IST

Most Common Breathing Exercises To Strengthen Your Respiratory SystemMost Common Breathing Exercises To Strengthen Your Respiratory System

కరోనా వేళ... ఈ బ్రీతింగ్ వ్యాయామాలు చేస్తే...!

ఈ కరోనా మహమ్మారి ఊపిరితిత్తులపై ఎక్కువగానే ప్రభావం చూపిస్తోంది. మరి దీని బారినుంచి బయటపడాలంటే.. మార్గమే లేదా అంటే.. కొన్ని రకాల బ్రీతింగ్ వ్యాయామాలు చేస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. 

Health Apr 24, 2021, 12:20 PM IST

Raju dies in Anantapur hospital due to breathing problemRaju dies in Anantapur hospital due to breathing problem

అనంతపురం ఆసుపత్రిలో దారుణం: వైద్యం అందక భార్య ఒళ్లోనే భర్త మృతి

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన రాజు శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతూ భార్య, కూతురుతో కలిసి గురువారంనాడు రాత్రి అనంతపురం ప్రభుత్వాసుపత్రికి వచ్చాడు. అనంతపురం ఆసుపత్రి ఓపీ రికార్డులో ఆయన పేరు నమోదు చేశారు. కానీ కనీసం ఆయనకు చికిత్స చేయలేదు

Andhra Pradesh Jul 24, 2020, 11:46 AM IST