Breaking News
(Search results - 1401)NATIONALJan 8, 2021, 4:34 PM IST
కలికాలం: ఒకే మండపంలో ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ కి తాళి కట్టిన యువకుడు
రాయ్‌పూర్: ఓ యువకుడు ఒకరికి తెలియకుండా మరో యువతిని ప్రేమించాడు.
NATIONALJan 5, 2021, 7:50 AM IST
కరోనా వేళ భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. ఆ రాష్ట్రాల్లో హై అలర్ట్..!
ఈ మేరకు అధికారులు అలెర్ట్ అవ్వగా.. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. భోపాల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ అనిమల్ డిసీజెస్ బర్డ్ ఫ్లూ గురించి నిర్ధారణ చేసింది.
NATIONALDec 22, 2020, 8:39 AM IST
గోనె సంచిలో ఐదేళ్ల చిన్నారిని కుక్కి..
ఆదివారం ఉదయం 6గంటల ప్రాంతంలో అప్పటివరకు మత్తులో ఉన్న పాపకు స్పృహ వచ్చింది. గోనె సంచిలో నుంచి బయటకు రావడానికి ప్రయత్నించింది.
NATIONALDec 10, 2020, 7:40 AM IST
కరోనా టీకా కావాలా... ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాల్సిందే..!
ఎవరికి వారే తమ వివరాలను ఆన్ లైన్ లో పొందుపరుచుకోవచ్చు. ఇప్పటికే ప్రవేశపెట్టిన ‘కోవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్ వర్క్(కొవిన్)’ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా అర్హులు ఈ టీకాను పొందడానికి అవకాశం లభిస్తుంది.
Andhra PradeshNov 29, 2020, 1:37 PM IST
ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని పై హత్యాయత్నం
కృష్ణజిల్లా మచిలీపట్నంలో తన నివాసం వద్ద గుర్తు తెలియని వ్యకి తాపీ తో దాడిచేసాడు .
NATIONALNov 26, 2020, 9:50 AM IST
ఆమె ఎవరితో, ఎక్కడైనా ఉండొచ్చు.. ఢిల్లీ హైకోర్టు
సులేఖ అనే యువతి బబ్లూ అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. అయితే.. తమ కుమార్తె పెళ్లి సమయంలో.. మైనర్ అని.. బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి చేశారని ఆరోపించారు.
INTERNATIONALSep 17, 2020, 11:25 AM IST
కరోనా టీకా కన్నా.. మాస్కే బెటరట!
కరోనా టీకా ఈ ఏడాది చివరికి గానీ లేదా వచ్చే సంవత్సరం ప్రారంభంలోగానీ అందుబాటులోకి వస్తుందన్న వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే కరోనా నుంచి ప్రజల్ని టీకా ఎంతమేరకు రక్షింస్తుందనే ప్రశ్నకు ప్రస్తుతం నిపుణుల వద్ద కూడా కచ్చితమైన సమాధానం లేదు.Tech NewsAug 24, 2020, 3:30 PM IST
జియోఫైబర్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. 12 పైగా భాషలతో మీకు నచ్చిన కంటెంట్..
జియో సెట్-టాప్-బాక్స్‌లో జియో న్యూస్ ఏకీకరణతో జియో ఫైబర్ వినియోగదారులు ఇప్పుడు వివిధ ప్రముఖ ఆన్లైన్ వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, వీడియోలు, ఫోటోలు మరియు ట్రెండింగ్ న్యూస్ టాపిక్ మొత్తం లైబ్రరీకి అక్సెస్ పొందవచ్చు.
NATIONALAug 11, 2020, 6:43 AM IST
వెంటిలేటర్ పై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
84 సంవత్సరాల వయసున్న ప్రణబ్ ముఖర్జీ.... శస్త్ర చికిత్స అనంతరం ఆర్మీ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆయన కరోనా పాజిటివ్ గా ఉండగానే వైద్యులు ఆయన మెదడులోని క్లాట్ కు శస్త్ర చికిత్సను నిర్వహించారు.
Entertainment NewsJul 13, 2020, 7:12 AM IST
కాన్సర్ తో మరణించిన యువ హీరోయిన్, కంటతడి పెట్టిస్తున్న ఆఖరి పోస్ట్
ప్రముఖ బాలీవుడ్ నటి, మోడల్ దివ్య చౌక్సే కేన్సర్ తో పోరాడుతూ కన్నుమూశారు. ‘హై అప్పా దిల్ తో అవారా’ చిత్రంలో నటించిన దివ్య చౌక్సే చాలా కాలంగా కాన్సర్ తో పోరాడుతూ మృతి చెందారు
TelanganaDec 30, 2019, 6:05 PM IST
న్యూస్ @ 90 సెకండ్స్
టీడీపీ చీఫ్ చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాల గిరి వైసీపీలో చేరనున్నారు. సోమవారం నాడు గిరి క్యాంప్ కార్యాలయంలో జగన్‌ను కలిశారు.
NATIONALDec 29, 2019, 2:36 PM IST
జార్ఖండ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన హేమంత్ సోరెన్
జార్ఖండ్ 11వ ముఖ్యమంత్రిగా జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలో జరిగిన కార్యక్రమంలో ఆయనతో రాష్ట్ర గవర్నర్ ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు.
CricketDec 25, 2019, 3:32 PM IST
సచిన్‌కు భద్రతను తొలగించిన ఉద్ధవ్ ప్రభుత్వం, ఆదిత్యకు మాత్రం
మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. క్రికెట్ దిగ్గజం, భారతరత్న సచిన్ టెండూల్కర్‌కు సెక్యూరిటీని ఉపసంహరిస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది
Andhra PradeshDec 24, 2019, 6:07 PM IST
సుజనాకు చిక్కులు: విజయసాయి లేఖపై స్పందించిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ సుజనా చౌదరిపై ఉన్న ఆర్ధిక నేరాలపై ఈడీ, సీబీఐలతో విచారణ చేయించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాసిన లేఖకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్పందించారు. ఈ లేఖను హోంమంత్రిత్వశాఖకు రాష్ట్రపతి కార్యాలయం నుండి పంపారు.
Andhra PradeshDec 21, 2019, 11:12 AM IST
జగన్ బర్త్‌డే: కేక్ కట్ చేసి గ్రీటింగ్స్ చెప్పిన మంత్రులు, అధికారులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టిన రోజును పురస్కరించుకొని పలువురు మంత్రులు, అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.