Search results - 3 Results
Telangana30, Jul 2018, 11:09 AM IST
గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన ప్రముఖ నటులు బ్రహ్మానందం, మోహన్ బాబు
తమ నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించడమే కాదు, సామాజిక సేవలోను వెనుకడేగు వేయమని నిరూపిస్తున్నారు తెలుగు నటులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇపుడు గ్రీన్ ఛాలెంజ్ పేరిట రాజకీయ నాయకులు ఒకరికి ఒకరు చెట్లను నాటించే ప్రయత్నం జరుగుతోంది. అయితే ఈ ఛాలెంజ్ ఇపుడు సినీ ఇండస్ట్రీకి పాకింది. కొందరు నాయకులు విసిరిన ఈ గ్రీన్ ఛాలెంజ్ ని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం, హీరో మోహన్ బాబు స్వీకరించారు.
3, May 2018, 4:33 PM IST
27, Apr 2018, 2:46 PM IST