Brahmastra  

(Search results - 14)
 • nagarjuna intresting comments on bollywood and brahmastra arj

  EntertainmentApr 24, 2021, 9:13 AM IST

  నాగార్జునకి బాలీవుడ్‌పై మోజు లేదట.. ఆసక్తికర వ్యాఖ్యలు..

  బాలీవుడ్‌పై తాజాగా నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలా కాలం తర్వాత మళ్లీ ఇప్పుడు ఓ హిందీ సినిమా చేస్తున్నారు. దాదాపు 17ఏళ్ల తర్వాత `బ్రహ్మాస్త్ర`లో కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ బాలీవుడ్‌పై తనకు మోజు లేదని చెప్పారు. 

 • mouni roy sexy saree photos and bikini pics viral

  EntertainmentFeb 1, 2021, 9:40 PM IST

  సెక్సీ శారీలో..ఫూల్‌లో బికినీలో పిచ్చెక్కిస్తున్న అక్షయ్‌ భామ, `నాగిని` ఫేమ్‌ మౌనీ రాయ్‌

  `నాగిని` టెలివిజన్‌ సీరియల్‌తో పాపులర్‌ అయ్యింది సెక్సీ భామ మౌనీ రాయ్‌. ఆ తర్వాత అక్షయ్‌తో `గోల్డ్` చిత్రంలో నటించి మెస్మరైజ్‌ చేసింది. హాట్‌ అందాలతో కుర్రాళ్లకి నిద్ర లేని రాత్రులు క్రియేట్‌ చేస్తున్న ఈ భామ తాజాగా హాట్‌ శారీలో పిచ్చెక్కిస్తుంది. అంతేకాదు స్విమ్మింగ్‌ఫూల్‌లో వైట్‌ బికినీ ధరించి సెగలు రేపుతుంది. ప్రస్తుతం ఆయా ఫోటోలు సోషల్ మీడియాని షేక్‌ చేస్తున్నాయి. 

 • ranbir kapoor shoes cost mind blowing arj

  EntertainmentJan 11, 2021, 2:22 PM IST

  రణ్‌బీర్‌ కపూర్‌ వేసుకున్న షూస్‌ రేట్‌ వింటే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.. లిమిటెడ్‌ ఎడిషన్‌

  ఇటీవల ముంబయి ఎయిర్‌పోర్ట్ లో రణ్‌ బీర్‌ కపూర్‌ బ్లూ టైట్‌ టీషర్ట్ జాకెట్‌, బ్లూ జీన్స్ ధరించి, చేతిలో బ్యాగ్‌ పట్టుకుని పరుగున వెళ్తూ కెమెరా కన్నుకి చిక్కారు. ఆ సమయంలో ఫోటోగ్రాఫర్లు టకా.. టకా ఫోటోలైతే తీశారు. కానీ ఆ తర్వాత తరచి చూస్తే కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. 

 • ranbir kapoor clarity marriage with alia bhatt arj

  EntertainmentDec 24, 2020, 9:09 PM IST

  కరోనా రాకపోయింటే అలియాతో పెళ్లి జరిగిపోయి ఉండేదిః రణ్‌బీర్‌ కపూర్‌ క్లారిటీ

  అలియా తన గర్ల్ ఫ్రెండ్‌ అని ఒప్పుకున్నాడు రణ్‌బీర్‌ కపూర్‌. పెళ్లికి సంబంధించిన క్లారిటీ ఇచ్చారు. కరోరా రాకపోయి ఉంటే ఇప్పటికే మ్యారేజ్‌ జరిగేదని వెల్లడించారు.

 • Corona Effect, Problems To Amitabh Bachchan Movie Producers

  EntertainmentJun 2, 2020, 11:07 AM IST

  మెగాస్టార్ చిత్ర నిర్మాతలకు ఇబ్బందులు తప్పవా..?

  కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌ డౌన్‌ నుంచి సడలింపులు ఇస్తున్నారు. దీంతో షూటింగ్‌ లకు కూడా అనుమతులు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో అమితాబ్ లాంటి సీనియర్‌ నటుల విషయంలో షూటింగ్‌ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది.

 • bollywood brahmastra movie nagarjuna character info

  NewsNov 21, 2019, 3:17 PM IST

  బాలీవుడ్ బ్రహ్మాస్త్ర: నాగ్ తోనే కథ మొదలు

  బాలీవుడ్ చిత్రం బ్రహ్మాస్త్ర పై రోజురోజుకి అంచనాల డోస్ స్ట్రాంగ్ అవుతోంది. కరణ్ జోహార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో స్టార్ క్యాస్టింగ్ మొదటి నుంచి జనాలను ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తోంది.  రన్ బీర్ కపూర్ - అలియా భట్ జంటగా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

 • amithab bacchan emotional on his fans love

  ENTERTAINMENTSep 3, 2019, 6:02 PM IST

  వర్షంలో అభిమానులను చూసి షాకైన అమితాబ్

  బాలీవుడ్ మెగాస్టార్ గా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై వెలుగుతున్న అమితాబ్ బచ్చన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రీల్ లైఫ్ లో కనిపించే మంచి గుణమే రియల్ లైఫ్ లో కూడా కనిపిస్తుంటుంది. రైతులకు సాయం అందిస్తూ జవాను కుటుంబాలకు కూడా ఆర్థిక సహాయం చేస్తుంటారు. 

 • Alia Bhatt gifts houses to her driver and personal help

  ENTERTAINMENTMar 19, 2019, 1:56 PM IST

  డ్రైవర్ లకి యాభై లక్షలు ఇచ్చిన స్టార్ హీరోయిన్!

  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రస్తుతం 'బ్రహ్మాస్త్ర' అనే సినిమాలో నటిస్తోంది. త్వరలోనే 'RRR' సినిమా షూటింగ్ లో పాల్గోనుంది. 

 • karan johar hopes on rajamouli

  ENTERTAINMENTMar 11, 2019, 8:56 PM IST

  రాజమౌళి నెత్తిపైన బరువైన బ్రహ్మాస్త్ర!

  టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్టర్ బాహుబలి వరల్డ్ వైడ్ గా అంతగా హిట్టవ్వడానికి కారణం సినిమాను బాలీవుడ్ లో రిలీజ్ చేయడమే. అంతే కాకుండా నేషనల్ లెవెల్లో సినిమాకు చేసిన ప్రమోషన్స్ బాగా క్లిక్ అయ్యాయి. పెట్టిన ప్రతి రూపాయికి పదింతలు లాభం రావడంతో పాన్ ఇండియన్ సినిమాలు ఒక్కొక్కటిగా పుట్టుకొస్తున్నాయి. 

 • Rajamouli launched Telugu logo of #Brahmastra

  ENTERTAINMENTMar 11, 2019, 12:08 PM IST

  రాజమౌళి లాంచ్ చేసిన ‘బ్రహ్మాస్త్ర’లోగో

  కింగ్ నాగార్జున దాదాపు పదిహేనేళ్ల  తర్వాత హిందీ చిత్రం చేస్తున్నారు. అది కూడా 2019 మోస్ట్ అవైటెడ్ మల్టీస్టారర్ ‘బ్రహ్మాస్త్ర’  చిత్రంతో అక్కడ అడుగు పెడుతున్నారు. బాలీవుడ్ లో ఆయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం బ్రహ్మాస్త్రలో నాగార్జున పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందట. 

 • brahmastra special promotion in kumbh mela

  ENTERTAINMENTMar 5, 2019, 4:35 PM IST

  వావ్.. ఆకాశంలో సినిమా టైటిల్!

  బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా బ్రహ్మాస్త్ర. ధర్మా ప్రొడక్షన్ పై కారం జోహార్ నిర్మిస్తోన్న ఈ సినిమాను ఆయన ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. ఇక ప్రధాన పాత్రలో రన్ బీర్ కపూర్ అలాగే ఆలియా భట్ నటిస్తుండగా ప్రత్యేక పాత్రలో అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. 

 • mouni roy comments on Big B

  ENTERTAINMENTNov 17, 2018, 10:50 AM IST

  ఇప్పుడు సంతోషంగా చచ్చిపోతా.. నటి కామెంట్స్!

  'నాగిని' సీరియల్ తో బుల్లితెరపై పాపులారిటీ దక్కించుకున్న నటి మౌనీ రాయ్ కి ఇప్పుడు సినిమాలలో కూడా అవకాశాలు వస్తున్నాయి. అక్షయ్ కుమార్ నటించిన 'గోల్డ్' సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం 'బ్రహ్మాస్త్ర' సినిమాలో నటిస్తోంది. 

 • karan johar brahmastra release date

  ENTERTAINMENTNov 13, 2018, 3:22 PM IST

  బాలీవుడ్ బ్రహ్మాస్త్ర.. వచ్చేది ఎప్పుడంటే?

  బాలీవుడ్ బ్రహ్మాస్త్ర.. వచ్చేది ఎప్పుడంటే?

 • guess: why nagarjuna is doing bollywood film

  ENTERTAINMENTJul 12, 2018, 5:59 PM IST

  ఇప్పుడు బాలీవుడ్ ఎందుకు గుర్తొచ్చిందంటే..!

  అక్కినేని నాగార్జున టాలీవుడ్ లో అగ్ర హీరోగా వెలుగొందారు. ఇప్పటికీ హీరోగా సినిమాలు చేస్తూనే ఉన్నారు