Brahmanandham  

(Search results - 6)
  • jagapathi babu

    News21, Mar 2020, 9:43 AM IST

    బుల్లితెరపై జగపతి.. మరో బ్రహ్మి అవ్వరు కదా?

    బుల్లితెర కూడా స్టార్స్ కి ఇప్పుడు క్రేజ్ తెచ్చే మరొక ఆయుధంలా మారింది. కొంతమంది సీనియర్ యాక్టర్స్, టెక్నీషియన్స్ షోలకి వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తూ క్రేజ్ తో పాటు బోనస్ గా మంచి ఆదాయాన్ని అందుకుంటున్నారు. ఎపిసోడ్ కి 3 నుంచి 5 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నారు.

  • bithiri satthi

    News21, Nov 2019, 8:38 PM IST

    బ్రహ్మానందంకి ఛాలెంజ్ విసిరిన బిత్తిరిసత్తి

    రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రామగుండం ఎమ్మెల్యే కోరు కంటి చందర్ గారు ఇచ్చిన చాలెంజ్ స్వీకరించి ఈ రోజు మూడు మొక్కలు నాటడం జరిగింది 

  • tollywood

    News8, Nov 2019, 10:11 AM IST

    సినిమాల్లోకి రాకముందు మన స్టార్స్ ఏం చేసేవారో తెలుసా?

    సినిమా ఇండస్ట్రీకి రావాలని ఎప్పుడో ఒకప్పుడు తరాలకు బలంగా ఒక కోరిక కలుగుతుంది. ఆ కోరిక బలం ఎంత దృడంగా ఉంటుంది అంటే.. ఎంత మంచి జాబ్ ఉన్నా కూడా వదిలేసి వచ్చేలా చేస్తుంది. కొంత మంది నటులు తెరపైకి రాకముందు ఎలాంటి వృత్తుల్లో ఉన్నారో మీరే చుడండి.  
     

  • brahmanandham

    News21, Oct 2019, 11:10 AM IST

    మహారాష్ట్రలో బ్రహ్మీ హవా.. ఇంతమంది అభిమానులా?

     హాస్య నటుడు బ్రహ్మానందం.అరగుండుగా, ఖాన్‌దాదాగా, కత్తి రాందాసుగా, శంకర్‌దాదా ఆర్‌ఎంపీగా... ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలకు తానే సాటి అని నిరూపించిన బ్రహ్మానందం మన తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అన్నది అందరికీ తెలిసిందే. అయితే ఆయన మహారాష్ట్రలో కూడా మంచి అభిమానులని సంపాదించుకున్నారని రీసెంట్ గా తెలిసింది.

  • aha naa pellanta

    ENTERTAINMENT27, Nov 2018, 6:21 PM IST

    ఎవర్ గ్రీన్ కామెడీ సినిమా..@31 ఇయర్స్!

     ఎవర్ గ్రీన్ కామెడీ సినిమా..@31 ఇయర్స్!

  • brahmanandham

    ENTERTAINMENT7, Oct 2018, 11:20 AM IST

    అవకాశాలు తగ్గడానికి కారణమిదే: బ్రహ్మానందం

     అవకాశాలు తగ్గడానికి కారణమిదే: బ్రహ్మానందం