Brahmanandam  

(Search results - 45)
 • undefined

  Andhra Pradesh26, Feb 2020, 7:29 AM IST

  భర్త బతికుండగానే ప్రియుడితో పెళ్లి చివరికిలా..


  కాకినాడ: భర్త ఉండగానే ప్రియుడిని పెళ్లి చేసుకొంది వివాహిత. భర్తను అడ్డు తొలగించుకొనేందుకు ప్రియుడితో కలిసి పన్నాగం పన్నింది.ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

 • Senior Comedian Padma Shri Brahmanandam Honored by Visaka Writers Academy
  Video Icon

  Entertainment3, Feb 2020, 1:20 PM IST

  బ్రహ్మానందం : హాస్యనట చక్రవర్తికి ఘన సత్కారం

  సీనియర్ హాస్య నటుడు పద్మశ్రీ బ్రహ్మనందంను విశాఖలో ఘనంగా సత్కరించారు.

 • brahmi

  News1, Feb 2020, 1:15 PM IST

  హాస్యలోకానికి ఆయన రారాజు.. ప్రేక్షకులకు దక్కిన నవ్వుల వరం

  తెలుగు ప్రేక్షకులకు దక్కిన నవ్వుల వరం.. బ్రహ్మీ బర్త్ డే స్పెషల్!
   

 • 3 Monkeys Movie Trailer Launch, Trailer Released by Brahmanandam
  Video Icon

  Entertainment27, Jan 2020, 1:31 PM IST

  త్రీ మంకీస్ : కోతులు తెలియకుండానే మంచిపనులు కూడా చేస్తాయి...

  జబర్దస్త్ కమెడియన్స్ సుడిగాలి సుధీర్, గెటప్ శీను, ఆటో రాంప్రసాద్ హీరోలుగా నటించిన కామెడీ ఎంటర్ టైనర్ మూవీ ‘త్రీ మంకీస్’ మూవీ ట్రైలర్‌ విడుదలయ్యింది.

 • Amma Rajyam lo Kadapa Biddalu

  News12, Dec 2019, 3:34 PM IST

  Review: 'అమ్మరాజ్యంలో కడప బిడ్డలు' రివ్యూ

  ఒకప్పుడు వరసపెట్టి  దెయ్యాల సినిమాలతో భయపెట్టాలని చూసి, ఆ పని చేయలేక, వాటి నుంచి వచ్చిన నష్టాలతో భయపడ్డ వర్మ..ఇప్పుడు ఆంధ్రా రాజకీయాలపై పడ్డారు. ఎలక్షన్స్ కు ముందు  ఓ పార్టీని పనిగట్టుకుని  టార్గెట్ చేస్తూ లక్ష్మీస్ ఎన్టీఆర్ చేసారు. ఆ సినిమా సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో ఇదిగో ఈ కొత్త సినిమాని దింపారు. అయితే మీడియాకు తప్ప జనాలకు పెద్దగా ఈ  సినిమాపై ఆసక్తి లేనట్లుంది. చంద్రబాబుపై కోపం గానీ, ప్రేమ కానీ ఎలక్షన్స్ కు ముందు ఉండేవి ఏమో కానీ ఇప్పుడు ప్రత్యేకంగా లేవు. 

 • brahmi

  NATIONAL2, Dec 2019, 7:00 AM IST

  హాట్ టాపిక్: బిజెపిలోకి సినీ నటుడు బ్రహ్మానందం?

  ప్రముఖ తెలుగు సినీ హాస్యనటుడు బ్రహ్మానందం రాజకీయాల్లోకి ప్రవేశిస్తారనే ప్రచారం సాగుతోంది. బ్రహ్మాానందం చిక్కబళ్లాపురలో బిజెపి అభ్యర్థి సుధాకర్ తరఫున ప్రచారం చేశారు. దీంతో ఆయన రాజకీయ ప్రవేశంపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

 • undefined

  News1, Dec 2019, 2:58 PM IST

  నిజం...కర్ణాటకలో బ్రహ్మీ వల్ల ట్రాఫిక్ జామ్

  తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల పోషించి , తనకు  తానే సాటి అని నిరూపించుకున్న హాస్య నటుడు బ్రహ్మానందం. ఆయన మన తెలుగు రాష్ట్రాల్లో, కొద్దిగా తమిళనాట ఫేమస్ అన్నది అందరికీ తెలిసిందే. 

 • brahmi

  News25, Nov 2019, 10:30 AM IST

  షాకిచ్చే లుక్ లో కమెడియన్ బ్రహ్మానందం!

  ఒకవేళ కనిపించిన అది కూడా ఒకట్రెండు సన్నివేశాలకే పరిమితమయ్యేవారు. ప్రస్తుతం టాలీవుడ్ లో యువ కమెడియన్ల జోరు పెరగడంతో బ్రహ్మీకి అవకాశాలు కూడా తగ్గాయి. ఇప్పటివరకు మనల్ని నవ్వించిన బ్రహ్మానందం ఇప్పుడు ఏడిపించడానికి రెడీ అవుతున్నాడు.

 • tollywood comedians

  News14, Nov 2019, 10:05 AM IST

  తెలుగు కమెడియన్స్ రెమ్యునరేషన్స్.. రోజుకి ఎంతంటే?

  టాలీవుడ్ లో కమెడియన్స్ కి  స్పెషల్ క్రేజ్ ఉంటుందని చెప్పాలి. హీరోల క్రేజ్ ఎలా ఉన్న కమెడియన్స్ ఎప్పటికప్పుడు వారి రేంజ్ ని పెంచుకుంటూ ఉంటారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ కమెడియన్స్ రెమ్యునరేషన్స్ పై ఒ లుక్కేద్దాం. ఒక రోజుకి ఎంత తీసుకుంటారంటే?

 • undefined

  News10, Nov 2019, 5:08 PM IST

  ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ లో బ్రహ్మీ క్యారక్టర్..ఆయన్ని ఉద్దేశించేనా?

  వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రాజకీయాలను, కులాలను కలిపి చేస్తూ తీసిన తాజా వివాదాస్పద చిత్రం..  ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ . ఆ చిత్రం ట్రయిలర్ రీసెంట్ గానే విడుదలైంది.

 • ali

  News28, Oct 2019, 9:57 AM IST

  'కమ్మరాజ్యంలో కడప రెడ్లు'.. బ్రహ్మీ, అలీ రేంజ్ తగ్గిందా..?

  నిన్నమొన్నటి వరకు తక్కువ క్వాలిటీతో ఎవరో తెలియని ఆర్టిస్ట్ లను తీసుకొచ్చి నాసిరకం సినిమాలు చేసిన వర్మపై నెగెటివ్ కామెంట్స్ వినిపించేవి. వర్మ సినిమాల్లో కంటెంట్ తో పాటు క్వాలిటీ కూడా సరిగ్గా లేదనే టాక్ వచ్చేసింది.

 • brahamanandam praises ys jagan

  Andhra Pradesh13, Oct 2019, 1:07 PM IST

  రోజూ వాకింగే చేయలేం, 18నెలల పాదయాత్ర: జగన్ పై బ్రహ్మానందం ప్రశంసలు

  రెండు కళ్లకు గంతలు కట్టిన అశ్వంలా ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేపట్టారని ప్రశంసించారు. అరేబియన్ హార్స్ లా జగన్ రాష్ట్రవ్యాప్తంగా తిరిగి రాజ్యాధికారం చేపట్టారని చెప్పుకొచ్చారు. 

 • brahmanandam

  ENTERTAINMENT17, Sep 2019, 12:43 PM IST

  బ్రహ్మీకి ఈ సినిమా అయినా కలిసొస్తుందా..?

  దాదాపు మూడు దశాబ్దాల పాటు టాప్ కమెడియన్‌గా తెలుగు సినిమాను ఏలాడు బ్రహ్మానందం. పదుల సంఖ్యలో కమెడియన్లు ఉన్న రోజుల్లో కూడా ఆయన హవాకు ఢోకా లేకపోయింది. 
   

 • Brahmanandam

  ENTERTAINMENT4, Sep 2019, 3:02 PM IST

  హరీష్ శంకర్ కు ఇంటి భోజనం వడ్డిస్తున్న బ్రహ్మి!

  హాస్య నటుడు బ్రహ్మనందంకు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలతో సాన్నిహిత్యం ఉంది. బ్రహ్మికి స్టార్ కమెడియన్ గా దశాబ్దాల కాలం తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నాడు. ఇటీవల కాస్త జోరు తగ్గినప్పటికీ బ్రహ్మానందం కామెడీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

 • brahmi

  ENTERTAINMENT28, Aug 2019, 12:54 PM IST

  కోట్లలో బ్రహ్మీ ఆస్తి.. కానీ కొడుకుల పరిస్థితి ఏంటో తెలుసా..?

  కమెడియన్ బ్రహ్మానందంకి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే.