Asianet News TeluguAsianet News Telugu
126 results for "

Boys

"
Anupama Charged Career Highest Paycheck?Anupama Charged Career Highest Paycheck?

Anupama Parameswaran:లిప్ లాక్ కోసం ఆ మాత్రం సమర్పించాల్సిందే


 ఈ సినిమాతో దిల్ రాజు వారసుడు ఆశిష్ రెడ్డి పరిచయం అయ్యాడు. ఈ సినిమాను శ్రీ హర్ష కన్నెగంటి తెరకెక్కించాడు. ఇందులో అమ్మడు ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. ఈ సినిమా కోసం లిప్ లాక్ సీన్స్ కూడా చేసింది అనుపమ. ఇప్పటి వరకు చాలా పద్దతిగా కనిపించిన అనుపమ.. మొదటి సారి ఈ సినిమా కోసం రెచ్చిపోవటంతో హాట్ టాపిక్ గా మారింది . ట్రైలర్‌లోనే లిప్ లాక్ తో ప్రమోట్ చేసారు నిర్మాతలు.

 

gossips Jan 18, 2022, 9:55 AM IST

star producer faces a shocking situation as rowdy boys movie gets negative talkstar producer faces a shocking situation as rowdy boys movie gets negative talk

Dil Raju:రౌడీ బాయ్స్ చిత్రానికి నెగిటివ్ టాక్... థియేటర్ ఎదుటే నిర్మాత దిల్ రాజుకు చేదు అనుభవం

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju)కు చేదు అనుభవం ఎదురైంది. రౌడీ బాయ్స్ థియేటర్ దగ్గర ప్రేక్షకుడు అడిగిన ప్రశ్నకు దిల్ రాజుకు ఎలా స్పందించాలో కూడా అర్థం కాలేదు. దీంతో అక్కడ నుండి జారుకునే ప్రయత్నం చేశారు.

Entertainment Jan 14, 2022, 7:40 PM IST

Rowdy Boys Movie Public Talk, a Youthful EntertainerRowdy Boys Movie Public Talk, a Youthful Entertainer
Video Icon

రౌడీ బాయ్స్ మూవీ పబ్లిక్ టాక్ ... హీరో, హీరోయిన్ కెమిస్ట్రీ .... అబ్బో వేరే లెవెల్..!

దిల్ రాజు వారసుడిగా ఎంట్రీ ఇస్తున్న ఆశిష్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం రౌడీ బాయ్స్. 

Entertainment Jan 14, 2022, 2:29 PM IST

Rowdy Boys Movie Public Talk, Producer Dil Raju says an expected hitRowdy Boys Movie Public Talk, Producer Dil Raju says an expected hit
Video Icon

రౌడీ బాయ్స్ మూవీ పబ్లిక్ టాక్ ... అనుకున్నట్టే సూపర్ హిట్ అంటున్న దిల్ రాజు

దిల్ రాజు వారసుడిగా ఎంట్రీ ఇస్తున్న ఆశిష్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం రౌడీ బాయ్స్. 

Entertainment News Jan 14, 2022, 1:58 PM IST

Rowdy Boys Movie Public Talk, Watch crazy fan reactionRowdy Boys Movie Public Talk, Watch crazy fan reaction
Video Icon

రౌడీ బాయ్స్ మూవీ పబ్లిక్ టాక్ ... హీరోయిన్ అనుపమ ను హీరో ఉప్మాలా తినేసాడు భయ్యా..!

దిల్ రాజు వారసుడిగా ఎంట్రీ ఇస్తున్న ఆశిష్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం రౌడీ బాయ్స్. 

Entertainment Jan 14, 2022, 1:47 PM IST

Rowdy Boys Telugu Movie ReviewRowdy Boys Telugu Movie Review

Rowdy Boys : రౌడీ బాయ్స్ మూవీ రివ్యూ..కొత్త హీరో సెట్ అయినట్టేనా..?

దిల్ రాజు ఫ్యామిలీ నుంచి సినిమా వారసత్వం తీసుకుని.. రౌడీబాయ్స్ సినిమాతో.. ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడు ఆశిష్. దిల్ రాజు బ్యానర్ లో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా హుషారు ఫేమ్ హర్ష కోనుగంటి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎలాంటి రిజల్డ్ అందించింది. హీరోగా ఆశిష్ నిలబడతాడా.. రౌడీ బాయ్స్ సినిమా రివ్యూ చూద్దాం.

Entertainment Jan 14, 2022, 1:18 PM IST

Two dil raju camp Directors Involved In Rowdy BoysTwo dil raju camp Directors Involved In Rowdy Boys

Rowdy Boys:‘రౌడీ బాయ్స్’లో ఆ ఇద్దరు స్టార్ డైరక్టర్స్ ఇన్వాల్వ్

ఎలాంటి ప్రెష‌ర్ లేదు. అయితే రాజుగారు ఎక్కువ కేర్ తీసుకున్నారు. దాని వ‌ల్ల ప్రెష‌ర్ అనిపించింది. ఫిల్మ్ మేకింగ్‌లో ఎలాంటి ప్రెష‌ర్ లేదు. ప్ర‌తి పిల్లాడుకి 17-18 ఏళ్ల వ‌య‌సున్న‌ప్పుడు మెచ్యూరిటీ ఉండ‌దు. అప్పుడు చాలా ప‌నులు చేస్తుంటాం. 

gossips Jan 14, 2022, 9:53 AM IST

ram charan target next sankranti dilraju confirm his banner take big change form rowdy boysram charan target next sankranti dilraju confirm his banner take big change form rowdy boys

ఇప్పుడు మిస్‌ అయ్యింది.. వచ్చే సంక్రాంతికి చెర్రీ మిస్ కాడంటున్న దిల్‌రాజు.. రౌడీబాయ్స్ తో మొత్తం మార్చేశాడట

 రామ్‌చరణ్‌, శంకర్‌ మూవీ(RC15)పై క్లారిటీ ఇచ్చారు దిల్‌రాజు.  ఇప్పటికే రెండు షెడ్యూల్‌ పూర్తయ్యాయని తెలిపారు. ఈ సినిమా విడుదల తేదీని స్పష్టం చేశారు.

Entertainment Jan 13, 2022, 10:45 PM IST

Anupama Parameswaran New PicsAnupama Parameswaran New Pics

Anupama Parameswaran: బుట్టబొమ్మలా మెరిసిపోతున్న అనుపమా పరమేశ్వరన్.. చిరునవ్వుతో మెస్మరైజ్ చేస్తుంది.

దేవకన్యలా మెరిసిపోతోంది మలయాళ ముద్దు గుమ్మ అనుపమా పరమేశ్వరన్. ఆమె హీరోయిన్ గా నటిస్తున్న రౌడీ బాయ్స్  ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెరిసిపోయింది.

Entertainment Jan 13, 2022, 1:40 PM IST

Anil Ravipudi interesting comments on Ram CharanAnil Ravipudi interesting comments on Ram Charan

నా సినిమాకే పోటీగా రిలీజ్ చేస్తావా.. స్టార్ డైరెక్టర్ తో రాంచరణ్ షాకింగ్ కామెంట్స్

అనిల్ రావిపూడి ఆర్ఆర్ఆర్ చిత్రం వాయిదా పడడంపై మాట్లాడారు. అంతా అనుకున్నట్లు జరిగి ఉంటే ఈపాటికి థియేటర్స్ లో విజిల్స్ మోత వినిపించేది.  కానీ ఏం చేస్తాం.. ఆర్ఆర్ఆర్ కోసం ఇంకా వెయిట్ చేస్తాం అని అనిల్ రావిపూడి అన్నారు. 

Entertainment Jan 13, 2022, 10:11 AM IST

allu arjun introduce his new brand fans big surprised t shirt look viralallu arjun introduce his new brand fans big surprised t shirt look viral

`పుష్ప` చేయి గుర్తు.. అల్లు అర్జున్‌ కొత్త బ్రాండ్‌ అదిరిందిగా.. ఫ్యాన్స్ ఊగిపోవాల్సిందే

ఐకాన్‌ స్టార్‌ ఏది చేసినా ట్రెండే. నేను ట్రెండ్‌ని ఫాలో కాను, ట్రెండ్‌ క్రియేట్‌ చేస్తానని నిరూపిస్తున్నారు. స్టయిల్‌కి ఐకాన్‌గా నిలిచిన బన్నీ ఇప్పుడు తన `ఇది సార్‌ నా బ్రాండ్‌` అంటూ ఫ్యాన్స్ కి సరికొత్త బ్రాండ్‌ని పరిచయం చేస్తున్నారు. 
 

Entertainment Jan 10, 2022, 9:52 PM IST

Anupama Lip Kiss gets Lots Of TrollingAnupama Lip Kiss gets Lots Of Trolling

Anupama Parameswaran: నిర్మాత కొడుకైతే ఇచ్చేస్తావా? అనుపమాకు ట్రోలింగ్

 అనుపమ పరమేశ్వరన్ మలయాళ 'ప్రేమమ్' సినిమాతో ఎంత పాపులర్ అయ్యింది. తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అ ఆ'లో అవకాశం వచ్చింది. సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే అనుప‌మా.. ఎప్పటికప్పుడు  త‌న ఫోటోల‌ను ఫ్యాన్స్‌తో పంచుకొంది.

gossips Jan 10, 2022, 7:32 AM IST

Rowdy Boys Trailer launch by NtrRowdy Boys Trailer launch by Ntr

NTR - Rowdy Boys : యంగ్ టైగర్ ఎన్టీఆర్ రిలీజ్ చేసిన ఆశిష్ ‘రౌడీ బాయ్స్’ ట్రైలర్

ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది దిల్ రాజు వారసుడు.. ప్రొడ్యూసర్ శిరీష్ కొడుకు అశీష్ నటించిన రౌడీ బాయ్స్ మూవీ. ఈ సందర్భంగా శనివారం  యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) ఈ మూవీ ట్రైలర్ ను లాంచ్ చేశారు.

Entertainment Jan 9, 2022, 7:28 AM IST

NTR funny chitchat with Dil raju at Rowdy Boys Trailer LaunchNTR funny chitchat with Dil raju at Rowdy Boys Trailer Launch

Rowdy Boys Trailer Launch: దిల్ రాజుతో ఎన్టీఆర్ చిట్ చాట్.. నన్ను నేను ముసలోడిని చేసుకున్నట్లు అవుతుంది

టాలీవుడ్ లో దిల్ రాజు బడా నిర్మాతగా మారిపోయారు. ప్రస్తుతం ఉన్న నిర్మాతలలో దిల్ రాజు మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అని చెప్పొచ్చు. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ప్రారంభించిన దిల్ రాజు నేడు నిర్మాతగా టాలీవుడ్ శిఖరాగ్రాన ఉన్నారు.

Entertainment Jan 8, 2022, 5:17 PM IST

food delivery boys arrested for theft laptops and ipod in kukatpallyfood delivery boys arrested for theft laptops and ipod in kukatpally

కూకట్ పల్లిలో ఫుడ్ డెలివరీ బాయ్స్ పాడుపని... ఇళ్ళలోకి చొరబడి వీరు చేస్తున్న నిర్వాకమిది...

ఫుడ్ డెలివరీ కోసం వచ్చి కస్టమర్ల కళ్లుగప్పి దొంగతనాాలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులకు కూకట్ పల్లి పోలీసులు అరెస్ట్ చేసారు. 

Telangana Dec 24, 2021, 11:03 AM IST