Search results - 52 Results
 • boyapati srinu

  ENTERTAINMENT20, Feb 2019, 9:29 AM IST

  బోయపాటి కు బాలయ్య 20 కోట్ల కండీషన్!

  దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘వినయ విధేయ రామ’ సినిమా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. అలాగే  ‘యన్‌.టి.ఆర్‌’ తొలి భాగం ‘కథానాయకుడు’ సంక్రాంతి సందర్భంగా విడుదలై,  డిజాస్టర్ టాక్‌ అందుకున్న సంగతి తెలిసిందే. 

 • boyapati srinu

  ENTERTAINMENT19, Feb 2019, 9:37 AM IST

  బోయపాటికి అంత సీన్ ఇవ్వడం లేదా..?

  దర్శకుడు బోయపాటి శ్రీను భారీ బడ్జెట్ కమర్షియల్ చిత్రాలతో బాగా ఫేమస్ అయ్యాడు. సాధారణ కథను కూడా భారీ స్థాయిలో చెప్పడం అతడికి అలవాటు. దానికోసం నిర్మాతలతో కోట్ల రూపాయలను ఖర్చు చేయిస్తుంటాడు. 

 • boyapati

  ENTERTAINMENT18, Feb 2019, 4:58 PM IST

  బోయపాటి రెమ్యునరేషన్ పై బాలయ్య డెసిషన్!

  సినిమా ఇండస్ట్రీలో హిట్టు వస్తే ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది.. ఫ్లాప్ వస్తే మరో విధంగా ఉంటుంది. ఎంతటి పెద్ద స్టార్ అయినా.. డిజాస్టర్ సినిమా తీస్తే గనుక ఇక అతడి స్టార్ డం అమాంతం పడిపోతుంటుంది. ఇప్పుడు దర్శకుడు బోయపాటిది కూడా అదే పరిస్థితి. 

 • botyapati srinu

  ENTERTAINMENT18, Feb 2019, 9:52 AM IST

  ఫైనల్ గా బోయపాటి హ్యాండ్ ఇచ్చేశాడు!

  రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను 'వినయ విధేయ రామ' సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చింది.

 • ENTERTAINMENT13, Feb 2019, 3:24 PM IST

  'వినయ విధేయ రామ' ఫ్లాప్ కాదు.. బోయపాటి వాదన!

  'వినయ విధేయ రామ' సినిమా కాంట్రవర్సీ జరుగుతూనే ఉంది. దర్శకుడు బోయపాటి తీసుకున్న రెమ్యునరేషన్ లో ఐదు కోట్లు తిరిగివ్వాలని నిర్మాత దానయ్య పట్టుబట్టి కూర్చున్నాడు. బోయపాటి కూడా దానికి తగ్గట్లే డబ్బు ఇవ్వనని గొడవ చేస్తున్నాడు. 

 • botyapati srinu

  ENTERTAINMENT12, Feb 2019, 3:58 PM IST

  మీడియా ముందు మొత్తం బయటపెట్టబోతున్న బోయపాటి?

  ఇండస్ట్రీలో ఎన్నో గొడవలు జరుగుతూంటాయి. అంతర్గతంగా ఎన్నో సెటిల్మెంట్స్ జరుగుతూంటాయి. కానీ ఎవరూ కూడా మీడియా ముందుకు రావటానికి ఇష్టపడరు. అక్కడిక్కడే తిట్టుకుంటారు..అరుచుకుంటారు.

 • ENTERTAINMENT12, Feb 2019, 9:39 AM IST

  బోయపాటి మళ్లీ అదే తప్పా? భయపడుతున్న డిస్ట్రిబ్యూటర్స్

  మొన్న సంక్రాంతికి రిలీజైన వినయ విధేయరామ చిత్రం డిజాస్టర్ కావటం బోయపాటికు తిరుగులేని దెబ్బ కొట్టింది. అయితే ఇప్పుడు ఓ పెద్ద హిట్ ఇచ్చి ఆ విషయాన్ని మరిచిపోయేలా చేయాలని బోయపాటి అనుకుంటున్నారు. 

 • botyapati srinu

  ENTERTAINMENT9, Feb 2019, 9:50 AM IST

  బాలయ్యతో పాటే ఆ యంగ్ హీరోని లైన్లో పెట్టిన బోయపాటి

  వినయ విధేయ రామ డిజాస్టర్ అయిన నేపధ్యంలో అనేక వివాదాలను ఎదుర్కొంటున్న బోయపాటి మరో ప్రక్క తన తదుపరి చిత్రాలు ప్లానింగ్ లో ఉన్నారు. ఇప్పటికే బాలకృష్ణతో సినిమా ఓకే చేయించుకున్న బోయపాటి ఆ ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. 

 • ram charan

  ENTERTAINMENT8, Feb 2019, 10:38 AM IST

  బోయపాటి-దానయ్య వివాదం: చరణ్ కి చిరు క్లాస్!

  'వినయ విధేయ రామ' సినిమాకు సంబంధించి దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత దానయ్యల మధ్య వివాదం జరుగుతోన్న సంగతి తెలిసిందే.దీనికి కారణం రామ్ చరణ్ బయ్యర్లకు ఐదు కోట్లు చొప్పున ఇవ్వాలని నిర్మాతను, దర్శకుడిని అడిగాడు. 

 • botyapati srinu

  ENTERTAINMENT8, Feb 2019, 9:38 AM IST

  వివాదం ముదిరింది: లెక్కలు చూపమన్న బోయపాటి

  బోయపాటి శ్రీను, నిర్మాత దానయ్య మధ్య వివాదం ముదిరినట్లు తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్స్ కు వచ్చిన నష్టాలును ఎంతో కొంత భరిద్దామని ప్రపొజల్ పెట్టిన రామ్ చరణ్ డెసిషన్ గొడవలు తెచ్చి పెట్టింది. 

 • boyapati

  ENTERTAINMENT7, Feb 2019, 12:21 PM IST

  నిర్మాతతో బోయపాటి గొడవ.. ఒకరినొకరు బూతులు తిట్టుకొని..!

  రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ఆ కారణంగానే రామ్ చరణ్ అభిమానులకు ఓ లేఖ రాశాడు. ఇకపై మిమ్మల్ని మెప్పించే సినిమాలే చేస్తానని లెటర్ లో రాసుకొచ్చాడు.

 • rakul

  ENTERTAINMENT7, Feb 2019, 9:57 AM IST

  ఛాన్సుల్లేని రకుల్.. చివరకి ఆ హీరోతో కూడా!

  'స్పైడర్' సినిమా డిజాస్టర్ తో టాలీవుడ్ లో పత్తా లేకుండా పోయింది స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఈ సినిమా ఎఫెక్ట్ తో ఇక్కడ ఆమెకి అవకాశాలు కూడా తగ్గిపోయాయి. దీంతో కోలివుడ్ కి వెళ్లి అక్కడ ఛాన్స్ ల కోసం ప్రయత్నిస్తోంది.

 • botyapati srinu

  ENTERTAINMENT6, Feb 2019, 1:52 PM IST

  రామ్ చరణ్ లెటర్ తో బోయపాటి అప్సెట్!

  'వినయ విధేయ రామ' చిత్రంతో ఆకట్టుకోలేకపోయమని రామ్ చరణ్ నిన్న అభిమానుల కోసం ఓ ప్రకటన విడుదల చేశారు.మిమ్మల్ని మెప్పించే సినిమా తీయలేకపోయాను అంటూ చరణ్ ఆ లేఖలో ప్రస్తావించాడు.

 • balayya

  ENTERTAINMENT31, Jan 2019, 11:37 AM IST

  ముఖ్యమంత్రిగా బాలయ్య..?

  నందమూరి బాలకృష్ణని ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దానికి బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వస్తే.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. 

 • botyapati srinu

  ENTERTAINMENT22, Jan 2019, 12:12 PM IST

  బోయపాటి బడ్జెట్ డిమాండ్ ఎంతో తెలుసా..?

  టాలీవుడ్ లో ఉన్న మాస్ దర్శకుల్లో బోయపాటి శ్రీను ఒకరని చెప్పాలి. మాస్ పల్స్ బాగా తెలిసిన ఈ డైరెక్టర్ హిట్టు మీద హిట్టు కొడుతూనే ఉన్నాడు కానీ రీసెంట్ గా ఆయన డైరెక్ట్ చేసిన 'వినయ విధేయ రామ' సినిమాకి మాత్రం ఫ్లాప్ టాక్ వచ్చింది.