Boyapati Sreenu  

(Search results - 22)
 • Tollywood Directors

  News22, Mar 2020, 12:02 PM

  రాజమౌళి నుంచి మారుతి వరకు.. వీళ్లంతా మామూలోళ్లు కాదుగా.. ఈ రికార్డ్స్ చూడండి

  సినిమాని నడిపించే అసలైన హీరో డైరెక్టర్. కానీ  దర్శకుడి కష్టం ఎప్పుడూ తెరవెనుకే ఉంటుంది. హీరో, హీరోయిన్ల కోసమే కాదు ప్రస్తుతం ప్రేక్షకులు అది ఏ దర్శకుడి సినిమా అని తెలుసుకుని కూడా థియేటర్స్ కు వెళుతున్నారు. టాలీవుడ్ లో ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతి కలిగించే కొందరు దర్శకులు ఉన్నారు. ఈ దర్శకులు ప్రేక్షకులని నిరాశ పరచడం చాలా తక్కువ. అలాంటి దర్శకుల వివరాలు చూద్దాం.. 

 • Catherine Tresa

  News7, Feb 2020, 8:33 PM

  అది బోయపాటినే అడగండి.. 'వరల్డ్ ఫేమస్ లవర్' బ్యూటీ కామెంట్స్!

  ఇద్దరమ్మాయిలతో చిత్రంలో గ్లామర్ తో ఆకట్టుకుంది కేథరిన్. సరైనోడు చిత్రంలో లేడీ ఎమ్మెల్యేగా మెప్పించింది. రుద్రమదేవి చిత్రంలో కామియో రోల్ లో నటించింది. అందం అభినయం ఉన్నప్పటికీ కేథరిన్ స్టార్ డమ్ సొంతం చేసుకోలేకపోయింది.

 • బాలకృష్ణ - 'లక్ష్మీ నరసింహ' సినిమా తరువాత 'సింహా'తో హిట్ ఆడుకోవడానికి బాలయ్య ఎక్కువ సమయం పట్టింది. మధ్యలో ఏడు ఫ్లాప్ సినిమాలు చేశాడు.

  News16, Dec 2019, 12:45 PM

  బాలయ్య సినిమాలో నటించట్లేదు.. షాకిచ్చిన బాలీవుడ్ బ్యూటీ

  బాలకృష్ణ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటించనున్నట్లు గత కొన్ని రోజులుగా అనేక రకాల రూమర్స్ వచ్చాయి. ప్రస్తుతం రూలర్ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న బాలకృష్ణ నెక్స్ట్ బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. అఫీషియల్ గా గత వారమే పూజ కార్యక్రమాలతో సినిమాని లాంచ్ చేశారు. అయితే ఆ సినిమాకు సంబందించిన రూమర్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 • లెజెండ్ - సింహా వంటి బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న బాలకృష్ణ - బోయపాటి కాంబినేషనన్ కూడా త్వరలో పట్టాలెక్కనుంది.

  News14, Dec 2019, 9:54 AM

  బాలకృష్ణ సినిమాలో విలన్ గా మరో సీనియర్ హీరో

  శ్రీకాంత్. ఆ మధ్యన నాగచైతన్య హీరోగా రూపొందిన 'యుద్ధం శరణం' చిత్రంలో మెయిన్ విలన్‌గా నటించాడు శ్రీకాంత్. అయితే ఆ సినిమాతో విలన్ గా బ్రేక్ రాలేదు. దాంతో  మరోసారి విలన్‌గా కనిపించబోతున్నాడట ఈ మ్యాన్లీ హీరో. అయితే ఈ సారి విలన్ గా సెటిల్ అయిపోతానని చెప్తున్నాడట. అందుకు కారణం ఒకరే ..బోయపాటి శ్రీను.

 • boyapati srinu

  News12, Dec 2019, 11:43 AM

  బాలకృష్ణతో రొమాన్స్ చేయనున్న దబాంగ్ బ్యూటీ?

  బాలకృష్ణ నెక్స్ట్ రూలర్ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా సరికొత్త స్టైల్ తో దర్శనమిస్తున్న బాలయ్య ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాడు. ఇకపోతే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ అనంతరం మరో కమర్షియల్ సినిమాతో రాబోతున్నాడు. 

 • boyapati sreenu

  News6, Dec 2019, 1:54 PM

  బాలకృష్ణ 106: నువ్వంటే శబ్దం.. నేనంటే శాసనం

  బోయపాటి - బాలకృష్ణ మరో సక్సెస్ అందుకోవడానికి సిద్ధమయ్యారు. నేడు బాలకృష్ణ 106వ సినిమాను పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేశారు. చివరగా ఎన్టీఆర్ బయోపిక్ తో ఊహించని డిజాస్టర్ అందుకున్న బాలకృష్ణ నెక్స్ట్ రూలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

 • అరవింద సమేత విశేషాలు ప్రెస్ తో ముచ్చటిస్తున్న తమన్

  News5, Dec 2019, 11:48 AM

  లెజెండ్ కాంబినేషన్.. బంపర్ అఫర్ కొట్టేసిన థమన్

  టాలీవుడ్ లో ఎక్కువగా థమన్ పాటలే వినిపిస్తున్నాయి. "అల'..వైకుంఠపురములో సినిమా సాంగ్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ సెట్ చేశాయి. అత్యధిక లైకులు పొందిన సాంగ్ గా 'సామజవరగమన' గుర్తింపు దక్కించుకుంది. అలాగే వెంకీ మామ సాంగ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ప్రతిరోజు పండగే పాటకు కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

 • బాలకృష్ణ -  5’ 9” - కెయస్.రవికుమార్ 'రూలర్' - ఆ తరువాత బోయపాటితో మరో సినిమా

  News19, Nov 2019, 8:53 PM

  బాలకృష్ణ - బోయపాటి కాంబో.. ఇంట్రెస్టింగ్ అప్డేట్!

  ఈ మధ్య బాలకృష్ణ తన లుక్స్ తో సరికొత్త కిక్ ఇస్తున్న విషయం తెలిసిందే. కెఎస్.రవికుమార్ దర్శకత్వంలో నటిస్తున్న కొత్త సినిమా రూలర్ తో రాబోతున్న బాలకృష్ణ కథకు తగ్గట్టుగా తనను తాను చాలా మార్చుకున్నాడు. లుక్స్ పరంగానే కాకుండా ఫిట్ నెస్ లో కూడా చాలా మార్పులు తెచ్చుకున్న బాలయ్య బాబు అభిమానులకు సరికొత్త కిక్ ఇవ్వబోతున్నట్లు అర్ధమవుతోంది. 

 • ENTERTAINMENT24, Sep 2019, 8:29 AM

  బాలయ్య కోసం పూరి పోలీస్ స్టోరీ!

  పోలీస్ కాన్సెప్ట్ లో మాస్ ఎలిమెంట్స్ ని ఏ మాత్రం మిస్ కాకుండా చూసుకునే పూరి జగన్నాథ్ ఇప్పుడు తన స్టైల్ లో బాలయ్య కోసం ఒక పోలీస్ స్టోరీని సెట్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరు పైసా వసూల్ సినిమా చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది.

 • megastar chiranjeevi

  ENTERTAINMENT9, Sep 2019, 11:34 AM

  తెలుగు సినీ రథసారధుల రజతోత్సవం (ఫొటోస్)

  తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ తెలుగు సినీ రథసారధుల రజతోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది.  కార్యక్రమంలో చిరంజీవి, రాజేశేఖర్, మహేష్ బాబు, కృష్ణ, కోటా శ్రీనివాస్, జయప్రద, సుమలత, జయసుధ, రోజా రమణి,  టి.సుబ్బిరామిరెడ్డి, సాయి ధరమ్ తేజ్, మారుతి, తనీష్, శివ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

 • బాలకృష్ణ - ఈయన వయసు 58 సంవత్సరాలు. ఈ వయసులో కూడా ఏడాదికి రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు.

  ENTERTAINMENT12, May 2019, 10:12 AM

  బాలయ్య కోసం బోయపాటి టైటిల్ ని లాగేశారు

   

  బాలయ్య సినిమా అంటే పవర్ ఫుల్ టైటిల్ ఉండాలి. లేకుంటే కటౌట్ తగ్గ కలెక్షన్స్ కురవవు. అందుకే దర్శక,నిర్మాతలు ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూంటారు. కథ మీద ఎంత కసరత్తు చేస్తారో టైటిల్ మీద కూడా అదే స్దాయిలో చర్చలు జరిపి ఫైనల్ చేస్తారు.

 • boyapati sreenu

  ENTERTAINMENT31, Mar 2019, 4:46 PM

  టీడీపీ యాడ్స్.. బోయపాటి సెంటిమెంట్ తో కొట్టేస్తున్నాడు!

  సినిమాల్లోనే కాదు యాడ్స్ లో కూడా డైరక్టర్ బోయపాటి  ఏ మాత్రం తగ్గట్లలేదు.తన మార్క్ ని చూపిస్తున్నాడు. రామ్ చరణ్ తో చేసిన  వినయ విధేయ రామ వంటి డిజాస్టర్ చిత్రం తర్వాత ఆయన ఏమి చేస్తున్నాడా అనుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు  ఇప్పుడు తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ క్లారిటీ వచ్చింది. ఆయన తెలుగుదేశం పార్టి యాడ్స్ చేస్తున్నారని. అయితే అందులో వింతేమీ లేదు..ఎలక్షన్స్ టైమ్ లో డైరక్టర్స్ చాలా మంది  చేసేది అదే. 

 • ENTERTAINMENT12, Feb 2019, 9:39 AM

  బోయపాటి మళ్లీ అదే తప్పా? భయపడుతున్న డిస్ట్రిబ్యూటర్స్

  మొన్న సంక్రాంతికి రిలీజైన వినయ విధేయరామ చిత్రం డిజాస్టర్ కావటం బోయపాటికు తిరుగులేని దెబ్బ కొట్టింది. అయితే ఇప్పుడు ఓ పెద్ద హిట్ ఇచ్చి ఆ విషయాన్ని మరిచిపోయేలా చేయాలని బోయపాటి అనుకుంటున్నారు. 

 • boyapati

  ENTERTAINMENT5, Feb 2019, 7:58 PM

  బోయపాటి పప్పులుడకనట్లే.. మహేష్ డోర్ క్లోజ్!

  జయ జానకి నాయక అలాగే రీసెంట్ గా వినయ విధేయ రామతో ఊహించని అపజయాల్ని అందుకొని కెరీర్ ను సందిగ్ధంలో పడేసుకున్నాడు. ఇప్పుడు ఆ రెండు సినిమాల ఎఫెక్ట్ వల్ల స్టార్ హీరోలు బోయపాటి కనిపించగానే డోర్లు క్లోజ్ చేస్తున్నట్లు టాక్ వస్తోంది. 

 • ENTERTAINMENT1, Feb 2019, 6:44 PM

  బాల‌య్యని ' సీఎం' చెయ్య‌టంపై బోయపాటి ఏమంటారంటే...

   నంద‌మూరి బాల‌కృష్ణ త్వరలో సీఎం పాత్రలో కనిపించబోతున్నార‌ని మీడియాలోనూ, సోష‌ల్ మీడియాలోనూ వార్త‌లు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ విషయమై దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. ఆయన మీడియాతో ఈ విషయమై మాట్లాడుతూ అలాంటిదేమి లేదని తేల్చి చెప్పారు.