Boyapati Sreenivas  

(Search results - 3)
  • jagapathi babu

    News6, Jan 2020, 3:40 PM

    కండోమ్స్ అమ్ముకుంటూ.. వేశ్య ప్రేమలో జగ్గు భాయ్!

    హీరో నుంచి విలన్ గా మాస్ ఆడియెన్స్ డిఫరెంట్ గా ఆకర్షించిన జగ్గుభాయ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా క్లిక్కయ్యాడు. అలాగే అపుడపుడు కథానాయకుడిగా కూడా పలు ప్రయోగాత్మక కథల్లో నటిస్తున్నాడు.  చేస్తే ఛాలెంజిగ్ రోల్ లో చేయాలనీ ఫిక్స్ అయిన జగ్గు భాయ్ ఇప్పుడు ఒక బోల్డ్ మూవీతో ఆడియెన్స్ కి సరికొత్త షాక్ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది.

  • asianekalyan ramt news telugu

    News20, Dec 2019, 10:44 AM

    హాట్ హీరోయిన్.. బాబాయ్, అబ్బాయ్ లతో ఒకేసారి..

    హాట్ హీరోయిన్ క్యాథెరిన్ ట్రెసా ఈ మధ్య కాలంలో సినిమాల్లో చాలా తక్కువగా కనిపిస్తోంది. ఆ మధ్య నేనే రాజు నేనే మంత్రి - జయ జానకి నాయక వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అమ్మడు మళ్ళీ కనిపించలేదు.

  • boyapati srinu

    ENTERTAINMENT1, Jul 2019, 1:24 PM

    బోయపాటి - బాలయ్య ప్రాజెక్ట్ సెట్టయినట్టే.. కానీ?

    నందమూరి బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కాంబినేషన్ పై గత కొంత కాలంగా అనేక రకాల వార్తలు వస్తున్నాయి. సినిమా స్టోరీ నచ్చక బాలకృష్ణ మధ్యలో మరో దర్శకుడితో కమిటయ్యాడని ఇన్ సైడ్ టాక్.