Boyapati

(Search results - 226)

నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ, జయప్రకాష్‌రెడ్డి తనకు అత్యంత ఆత్మీయులని, `సమరసింహారెడ్డి`, `నరసింహనాయుడు` వంటి ఎన్నో విభిన్న చిత్రాల్లో తామిద్దరం కలిసి నటించామని చెప్పారు. ఆయన రంగ స్థలం నుంచి వచ్చారు కాబట్టి, ఆయన సినిమా రంగాన్ని, నాటక రంగాన్ని రెండు కళ్ళులాగా భావించారు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా,  నాటకాలు ప్రదర్శించేవారని, తమ ఇద్దరి మధ్య ఎంతో విశిష్టమైన అనుబంధం ఉంది. ఆయన లేకపోవడం దిగ్భ్రాంతిని కలిగిందని, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని  తెలియజేస్తున్నానని చెప్పారు.

EntertainmentDec 5, 2020, 4:32 PM IST

బాలయ్య పర్మెనెంట్ హీరోయిన్ సైతం నో చెప్పిందా?

బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీ చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయ్యింది. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.ఎప్పటిలాగే ఈ సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాపై నందమూరి అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.

''ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో.. శీనుగారు మీ నాన్నగారు బాగున్నారా? అనేదానికి, శీనుగారు 'మీ అమ్మ మొగుడు' బాగున్నారా? అనేదానికి చాలా తేడా ఉందిరా.. లంబ్డీ కొడకా'' అనే డైలాగ్‌ బాలయ్య వాయిస్‌లో నిజంగా గర్జించినట్లే ఉదంటున్నారు ఫ్యాన్స్.

EntertainmentDec 5, 2020, 7:40 AM IST

బాలయ్య కొత్త చిత్రం టైటిల్,వింటే కేక అంటారు

టైటిల్ సినిమాలకు టైటిల్స్ చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. ఆయన బాడీ లాంగ్వేజ్ ని ప్రతిఫలిస్తూంటాయి. తాజాగా ఆయన మరో చిత్రం కమిటయ్యారు. ఆ చిత్రం టైటిల్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది.

''ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో.. శీనుగారు మీ నాన్నగారు బాగున్నారా? అనేదానికి, శీనుగారు 'మీ అమ్మ మొగుడు' బాగున్నారా? అనేదానికి చాలా తేడా ఉందిరా.. లంబ్డీ కొడకా'' అనే డైలాగ్‌ బాలయ్య వాయిస్‌లో నిజంగా గర్జించినట్లే ఉదంటున్నారు ఫ్యాన్స్.

EntertainmentNov 23, 2020, 4:51 PM IST

షాక్: బాలయ్య సినిమాలో ఆ క్యారక్టర్ లేపేసారా?ట్రోల్ అవుతుందనా

రకరకాల కారణాలతో ఈ సినిమా ప్రారంభం నుంచి లేటు అవుతూనే వస్తోంది. అప్పటికి కొన్ని సీన్స్ షూట్ చేసిన బోయపాటి,బాలయ్య ..రషష్ చూసి కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్తున్నారు. ముఖ్యంగా అఘోరా పాత్ర విషయంలో ఓ డెసిషన్ కు వచ్చారని మీడియా సర్కిల్స్ లో వినపడుతోంది. అఘోరా పాత్రలో బాలయ్య నప్పలేదని, సినిమా రిలీజ్ అయ్యాక ట్రోలింగ్ కు గురి అవుతుందని ..ఆ పాత్ర తీసేద్దామని డెసిషన్ కు వచ్చినట్లు సమాచారం.

Balayya

EntertainmentNov 16, 2020, 8:44 PM IST

కార్తీకమాసం..చన్నీటి స్నానాలు చేయద్దు: బాలయ్య సూచన

పలు ఛానెల్స్‌లో భక్తి కార్యక్రమాల్లో పాల్గొనేవారు ఈ కార్తీక మాసంలో చల్లటి నీటితో తలస్నానం చేయండని చెబుతారు. కానీ ఎవరూ కూడా చల్లటి నీళ్లతో తలస్నానం చేయవద్దని నేను చెబుతున్నాను.

• sayyeshaa

EntertainmentNov 10, 2020, 12:57 PM IST

బాలయ్యకు జంటగా అఖిల్ హీరోయిన్

ఎట్టకేలకు బాలయ్యకు హీరోయిన్ దొరికింది. కొద్దిరోజులుగా చక్కర్లు కొడుతున్న ఊహాగాలకు తెరదించుతూ హీరోయిన్ పై అధికారిక ప్రకటన చేశారు.

• undefined

EntertainmentNov 3, 2020, 8:46 AM IST

బాలయ్య సినిమా గురించిన ఈ న్యూస్ జనాలకు షాకే

బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయన్స్ కి చోటుంది. ఒక హీరోయిన్ గా మలయాళీ ముద్దుగుమ్మ ప్రయాగ మార్టిన్‌ ఎంపికైన విషయం తెలిసిందే. రెండో హీరోయిన్ గా పూర్ణ అవకాశాన్ని సొంతం చేసుకుంది.

''ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో.. శీనుగారు మీ నాన్నగారు బాగున్నారా? అనేదానికి, శీనుగారు 'మీ అమ్మ మొగుడు' బాగున్నారా? అనేదానికి చాలా తేడా ఉందిరా.. లంబ్డీ కొడకా'' అనే డైలాగ్‌ బాలయ్య వాయిస్‌లో నిజంగా గర్జించినట్లే ఉదంటున్నారు ఫ్యాన్స్.

EntertainmentNov 2, 2020, 11:55 AM IST

బాలయ్య,బోయపాటి మూవీలో మరో నందమూరి హీరో

రీసెంట్ ఈ మూవీ తాజా షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కోసం మరో నందమూరి హీరోని  ఎంపిక చేసారని సమాచారం. ఆ హీరో మరెవరో కాదు నందమూరి తారకరత్న అని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆయన యంగ్ ఎమ్మల్యే గా కనిపించబోతున్నట్లు చెప్తున్నారు. కొంచెం నెగిటివ్ షేడ్స్ కలిగిన ఈ పాత్ర సినిమాలో హైలెట్ అవుతుందని ,తారకరత్నకు మళ్లీ లైమ్ లైట్ లోకి తెచ్చే  పాత్ర అవుతుందని చెప్తున్నారు.

ఇక దిల్ రాజు, ఆయన సతీమణి వధూవరులుగా సాంప్రదాయ వస్త్రధారణలో కనిపిస్తున్నారు. దండలు మార్చుకుంటున్న ఫోటో, తన భార్యకు షేక్ హ్యాండ్ ఇస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి.

EntertainmentOct 17, 2020, 3:21 PM IST

దిల్‍ రాజు కొత్త స్కెచ్!లైన్లో బోయపాటి

గత కొంతకాలంగా ఆయనకు స్టార్ హీరోల డేట్స్ దొరకటం లేదు. వంశీపైడిపల్లి, మహేష్ తో అనుకున్న ప్రాజెక్టు పట్టాలు ఎక్కలేదు. ప్రభాస్ తో సినిమా అనుకుంటే అదీ ముందుకు వెళ్లలేదు. పోనీ రామ్ చరణ్, బన్ని డేట్స్ చూస్తే అవీ దొరకటం లేదు. దాంతో అందరూ బిజీగా ఉన్నారని తనతో అంటున్నా... హిట్ డైరక్టర్స్ కు డేట్స్ ఇస్తున్నారు. ఈ విషయం గమనించిన దిల్ రాజు తన స్ట్రాటజీ మార్చినట్లు తెలుస్తోంది. పెద్ద డైరక్టర్స్ ని అడ్డం పెట్టి స్టార్స్ తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట.

Balakrisna

EntertainmentOct 16, 2020, 8:00 AM IST

బాలయ్య కి హీరోయిన్ సెట్టైంది,ఏజ్ గ్యాప్ సరిపోతుందా?

బాలయ్య వంటి సీనియర్ హీరోలకు హీరోయిన్స్ సమస్య ఎప్పుడూ ఉంటూనే వస్తోంది. వాళ్ల వయస్సుకు తగ్గ హీరోయిన్స్ ..బాగా ముదురుగా కనపిస్తారు. అలాగని చిన్న వాళ్లను తెస్తే ఏజ్ గ్యాప్ సమస్య వచ్చేస్తోంది.

balakrishna

EntertainmentOct 6, 2020, 9:06 PM IST

బాలయ్య కోసం ఎన్టీఆర్ విలన్?

సింహ, లెజెండ్ వంటి హిట్స్ ఇచ్చిన బోయపాటి దర్శకత్వంలో మూవీ చేస్తున్నాడు బాలయ్య. ఈ మూవీపై బాలయ్య ఫ్యాన్స్ తో పాటు సినీ వర్గాలలో పాజిటివ్ బజ్ నడుస్తుంది. కాగా ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.

• undefined

EntertainmentOct 1, 2020, 4:23 PM IST

రియల్‌ హీరోతో బాలయ్య ఢీ .. తండ్రి హీరోయిన్‌తోనూ పోటీ? రచ్చ రచ్చే !

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఇద్దరు క్రేజీ స్టార్స్ మెరవబోతున్నారు.

• undefined

EntertainmentSep 20, 2020, 5:58 PM IST

పవన్‌తో బాలయ్య పోటీ.. వర్కౌట్‌ అవుతుందంటారా?

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, లెజెండ్‌ బాలకృష్ణ పోటీ పడుతున్నారా? ఇద్దరి సినిమాలు ఒకే రోజు విడుదల కాబోతున్నాయా? అంటే అవుననే టాక్‌ ఫిల్మ్ నగర్‌ నుంచి వినిపిస్తుంది.

• బోయపాటి శ్రీను - పోసాని కృష్ణ మురళి బంధువైన బోయపాటి ముత్యాల సుబ్బయ్య దగ్గరా సహాయ దర్శకుడిగా పని చేశారు.

EntertainmentSep 16, 2020, 11:25 AM IST

ఇల్లు వెతుకుతున్న బోయపాటి.. అదెలా ఉండాలంటే!

బోయపాటి టేస్ట్ వేరే. అంతా లావిష్ గా కోరుకుంటారు. ఆ విషయం ఆయన చిత్రాలు చూస్తే అర్దమవుతుంది.

Vidyullekha Raman

EntertainmentSep 14, 2020, 9:16 AM IST

'మహర్షి' చేస్తున్నప్పటి సంఘటనతో బరువు తగ్గాలనుకున్నా

ఎవరూ ఊహించని విధంగా నటి విద్యుల్లేఖ రామన్  ఎక్సరసైజ్ లు చేసి దాదాపు ఇరవై కేజీల బరువు తగ్గింది. బరువు తగ్గిన ఆమెను, ఆ వెనుక ఉన్న కష్టాన్ని అంకితభావాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

డైరక్టర్ కు కథ మీద క్లారిటీ ఉందని బాలయ్య నమ్మితే చాలు. కథ కూడా ఆయన పూర్తిగా వినరు. చాలా తక్కువ టైమ్ వింటారు. కథ మీద వీళ్లకు గ్రిప్ ఉందని నమ్మితే చాలు ఓకే చెబుతారు. తన క్యారెక్టర్ ఏంటి, గెటప్ ఏంటని మాత్రమే ఆడుగుతారు. మిగతా విషయాలేవీ పట్టించుకోరు అని చెప్పుకొచ్చారు బోయపాటి

EntertainmentAug 31, 2020, 12:05 PM IST

బాలయ్య ,బోయపాటి...ఇంకో అదిరిపోయే టైటిల్

గత కొంతకాలంగా ఈ చిత్రం టైటిల్ గురించి మీడియాలో రకరకాల ప్రచారాలు  మొదలయ్యాయి. తాజాగా మరో టైటిల్ ఫైనల్ చేసారని, అది బాలయ్యకు తెగ నచ్చిందని సోషల్ మీడియాలో వినపడుతోంది.