Boyapari Srinu  

(Search results - 4)
  • <p>డైరక్టర్ కు కథ మీద క్లారిటీ ఉందని బాలయ్య నమ్మితే చాలు. కథ కూడా ఆయన పూర్తిగా వినరు. చాలా తక్కువ టైమ్ వింటారు. కథ మీద వీళ్లకు గ్రిప్ ఉందని నమ్మితే చాలు ఓకే చెబుతారు. తన క్యారెక్టర్ ఏంటి, గెటప్ ఏంటని మాత్రమే ఆడుగుతారు. మిగతా విషయాలేవీ పట్టించుకోరు అని చెప్పుకొచ్చారు బోయపాటి</p>

    Entertainment31, May 2020, 8:41 AM

    హాట్ న్యూస్ :బాలయ్య,బోయపాటి చిత్రం టైటిల్

    బోయపాటి శ్రీను తో చేస్తున్న సినిమా అంటే ఆ టైటిల్ ఎలా ఉంటుందో అంచనా వేసుకోవచ్చు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో "సింహా", "లెజెండ్" చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు కూడా వీళ్లద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి ఓ శక్తివంతమైన టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. బాలయ్య 60 వ పుట్టిన రోజైన జూన్ 10 న టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ రివీల్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు వినికిడి. ఇంతకీ టైటిల్ ఏంటి అంటారా..

  • <p>డైరక్టర్ కు కథ మీద క్లారిటీ ఉందని బాలయ్య నమ్మితే చాలు. కథ కూడా ఆయన పూర్తిగా వినరు. చాలా తక్కువ టైమ్ వింటారు. కథ మీద వీళ్లకు గ్రిప్ ఉందని నమ్మితే చాలు ఓకే చెబుతారు. తన క్యారెక్టర్ ఏంటి, గెటప్ ఏంటని మాత్రమే ఆడుగుతారు. మిగతా విషయాలేవీ పట్టించుకోరు అని చెప్పుకొచ్చారు బోయపాటి</p>

    Entertainment11, May 2020, 12:53 PM

    బోయపాటి సినిమాలో ఆ సీనియర్ హీరో కీ రోల్!

    సినిమాకు సంభందించిన రకరకాల పనులలో బోయపాటి బిజీగా ఉన్నారు. ఇక  ఈ సినిమా గురించి రకరకాల వార్తలు ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. తాజాగా ఈ సినిమా గురించిన ఓ వార్త బయిటకు వచ్చింది. ఈ సినిమాలో ఓ సీనియర్ హీరో కీ రోల్ చేయబోతున్నట్లు సమాచారం. 

  • <p>Balayya, Boyapati</p>

    Entertainment1, May 2020, 1:56 PM

    బాలయ్య అఘోరా నే, కన్ఫ్యూజన్ వస్తే దైవాధీనమే! : బోయపాటి ఇంటర్వ్యూ

    ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారని వార్తలు వచ్చాయి.  అందులో ఓ పాత్రే అఘోరా అని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో బాలయ్య కవలలుగా రెండు పాత్రల్లో నటిస్తున్నారని, చిన్నతనంలోనే వారిద్దరు వేరు అయి ఒకరు వారణాసిలో, మరొకరు అనంతరపురంలో పెరుగుతారని ఇటీవల ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని బోయపాటి తన ఇంటర్వూలో క్లారిటీ ఇచ్చారు.
     

  • Balakrishna

    ENTERTAINMENT15, Sep 2019, 4:35 PM

    అఫీషియల్: బాలయ్య, బోయపాటి హ్యాట్రిక్ కాంబో.. నిర్మాత ఎవరంటే!

    నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో వేగం పెంచుతున్నాడు, బాలయ్య ప్రస్తుతం కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు లేదు. వేదిక, సోనాల్ చౌహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.