Asianet News TeluguAsianet News Telugu
1487 results for "

Boy

"
Akhanda First weekend collectionsAkhanda First weekend collections

Akhanda:'అఖండ' ఫస్ట్ వీకెండ్,భాక్స్ బ్రద్దలైంది

 ముఖ్యంగా కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత ఎక్కువ మంది ప్రేక్షకుల్ని థియేటర్‌కు తీసుకువచ్చిన చిత్రంగా నిలిచింది ‘అఖండ’. తెలుగు రాష్ట్రాలతోపాటు విదేశాల్లోనూ ఇదే హవా కొనసాగిస్తోంది.  
 

Entertainment Dec 6, 2021, 10:30 AM IST

Akhanda Hindi dubbing rights sold for Whopping AmountAkhanda Hindi dubbing rights sold for Whopping Amount

Akhanda:“అఖండ” హిందీ డబ్బింగ్ రైట్స్ అమ్మకం,షాకిచ్చే రేటుకి

భారీ అంచనాల నడుమ ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. అంచనాలను మించి మొదటి రోజు దుమ్ము లేపిన అఖండ రెండో రోజు, మూడో రోజు కూడా మంచి హోల్డ్ నే సొంతం చేసుకుంది. జంట తెలుగు రాష్ట్రాల్లోని పలు ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వడానికి రెడీగా ఉందని చెబుతున్నారు.

Entertainment Dec 6, 2021, 10:06 AM IST

fire accident in akhanda movie theatre in srikakulamfire accident in akhanda movie theatre in srikakulam

Akhanda Movie : అఖండ ప్రదర్శిస్తున్న థియేటర్‌లో అగ్నిప్రమాదం (వీడియో)

శ్రీకాకుళంలో (srikakulam) అఖండ సినిమా ప్రదర్శిస్తోన్న రవిశంకర్‌ థియేటర్‌లో ఆదివారం అపశృతి చోటు చేసుకుంది. తెరవెనుక ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయభ్రాంతులకు గురైన ప్రేక్షకులు బయటకు పరుగులు తీశారు

Entertainment Dec 5, 2021, 11:22 PM IST

woman throws acid on boyfriend facewoman throws acid on boyfriend face

తమిళనాడులో దారుణం... ప్రియుడిపైనే యువతి యాసిడ్ దాడి... కత్తితో పొడిచి హత్యాయత్నం

ప్రేమ పేరిట తనను నమ్మించి మోసంచేసి మరో యువతిని పెళ్లాడిన ప్రియుడిపై ఓ యువతి యాసిడ్ దాడికి పాల్పడింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

NATIONAL Dec 5, 2021, 12:57 PM IST

katrina kaif not going to invite her ex boy friends for weddingkatrina kaif not going to invite her ex boy friends for wedding

Katrina Kaif: మాజీ బాయ్ ఫ్రెండ్స్ ఇద్దరికీ కత్రినా ఊహించని షాక్.. త్వరలో పెళ్లి పెట్టుకుని ఇలా చేసిందేంటి ?

బాలీవుడ్ అందాల మెరుపు తీగ కత్రినా కైఫ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతి త్వరలో కత్రినా పెళ్లిపీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. విక్కీ కౌశల్, కత్రినా వివాహం మరికొన్ని రోజుల్లో జరగబోతోంది. 

Entertainment Dec 3, 2021, 2:37 PM IST

Biyapati and B Gopal are suitable directors to BalakrishnaBiyapati and B Gopal are suitable directors to Balakrishna

Akhanda: బి.గోపాల్ అలా.. బోయపాటి ఇలా.. బాలయ్య విషయంలో అదొక్కటే రిగ్రెట్

నందమూరి బాలకృష్ణ నటించిన Akhanda చిత్రానికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఎప్పటిలాగే బోయపాటి బాలయ్యని మాస్ లుక్ లో ప్రజెంట్ చేయగా.. బాలయ్య తనదైన శైలిలో రెచ్చిపోయారు. అభిమానుల చేత విజిల్స్ కొట్టించే అంశాలని అఖండ చిత్రంలో బోయపాటి చక్కగా జోడించారు.

Entertainment Dec 3, 2021, 11:41 AM IST

balakrishna enjoy akhanda success and he is not happy with that callbalakrishna enjoy akhanda success and he is not happy with that call

Balakrishna: నందమూరి అందగాడిని అలా పిలవకండయ్యా!

బాలయ్య (Balakrishna) కెరీర్ బిగినింగ్ నుండి అందం అంటే పడిచస్తారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి స్టార్స్ సినిమాల్లో విగ్గులో కనిపించినా పబ్లిక్ లో నాచురల్ లుక్ లో కనిపించేవారు.

Entertainment Dec 3, 2021, 9:54 AM IST

aunty molestation minor boy and blackmail in banjara hills, hyderabadaunty molestation minor boy and blackmail in banjara hills, hyderabad

14యేళ్ల బాలుడిపై మేనత్త లైంగిక దాడి.. వీడియో తీసి బ్లాక్ మెయిల్...

పద్నాలుగేళ్ల వయసున్న మేనల్లుడిని లొంగదీసుకుంది ఓ మేనత్త. ఆ బాలుడితో  లైంగిక వాంఛలు తీర్చుకుంటూ ఆ దృశ్యాలను వీడియో రికార్డింగ్ చేసింది. ఆ తరువాత బ్లాక్ మెయిల్ చూస్తే 20 తులాల బంగారు నగలు.. రూ.6 లక్షల నగదును బలవంతంగా వసూలు చేసింది. ఈ దారుణమైన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. 

Telangana Dec 3, 2021, 7:43 AM IST

Nandamuri Balakrishna Akhanda movie US box office collectionsNandamuri Balakrishna Akhanda movie US box office collections

Akhanda: బాలయ్య - బోయ మాస్.. రికార్డుల జాతర, 'లవ్ స్టోరీ'ని అధికమించిన అఖండ

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), బోయపాటి మాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం అఖండ. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత భారీ అంచనాలతో విడుదలైన మాస్ చిత్రం ఇదే.

Entertainment Dec 2, 2021, 8:36 PM IST

thadepally ramakrishna theatre played akhanda benefit showthadepally ramakrishna theatre played akhanda benefit show

సీఎం జగన్ నివాసానికి కూతవేటు దూరంలో... అఖండ మూవీ బెనిఫిట్ షో (వీడియో)

సీఎం జగన్ నివాసానికి కూత వేటు దూరంలోని రామకృష్ణ థియేటర్ లో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ మూవీ బెనిఫిట్ షో వేసారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇలా అభిమానుల కోసం బెనిఫిట్ షో వేసారు.

Andhra Pradesh Dec 2, 2021, 12:41 PM IST

Girl blackmails mangalagiri boy for money after recording his nude videoGirl blackmails mangalagiri boy for money after recording his nude video

స్నేహితురాలితో మంగళగిరి యువకుడి న్యూడ్ వీడియో కాల్... ఆ తర్వాతే అసలు ట్విస్ట్...

సోషల్ మీడియా స్పేహితురాలితో నగ్నంగా వీడియో కాాల్ మాట్లాడిన మంగళగిరి యువకుడు నిలువునా మోసపోయాడు. అప్పటివరకు ప్రేమగా మాట్లాడిన యువతి నగ్న వీడియోలను చూపించి బెదిరించడంతో భయపడిపోయి డబ్బులు ముట్టజెప్పాడు. 

Andhra Pradesh Dec 2, 2021, 11:23 AM IST

Nandamuri Balakrishna Akhanda movie twitter reviewNandamuri Balakrishna Akhanda movie twitter review

Akhanda: 'అఖండ' ట్విట్టర్ రివ్యూ.. థియేటర్స్ లో బాలయ్య శివతాండవం

నందమూరి బాలకృష్ణ నటించిన 'Akhanda' చిత్రం కనీవినీ ఎరుగని అంచనాలు, పాజిటివ్ బజ్ తో నేడు గురువారం థియేటర్స్ లో విడుదలవుతోంది. ఇప్పటికే యూఎస్ ప్రీమియర్ షోలు, లోకల్ గా కొన్ని ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు ప్రారంభం అయ్యాయి.

Entertainment Dec 2, 2021, 7:37 AM IST

balakrishna akhanda movie review getting all over positive talkbalakrishna akhanda movie review getting all over positive talk

Akhanda reveiw:అఖండ ప్రీమియర్ రివ్యూ.. బాలయ్య ఊర మాస్ జాతర.. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్

బాలకృష్ణ (Balakrishna)కెరీర్ లో అతిపెద్ద రిలీజ్ గా అఖండ నిలిచింది. బాలయ్య-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో విపరీతమైన హైప్ ఏర్పడింది. ఈ మధ్య కాలంలో బాలయ్య మూవీకి ఈ స్థాయి ప్రచారం దక్కలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ సైతం రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఓవర్సీస్ లో బొమ్మపడిపోగా రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం... 

Entertainment Dec 2, 2021, 7:06 AM IST

mother fights leopard for son in madhya pradesh won heartmother fights leopard for son in madhya pradesh won heart

చిరుత పులితో పోరాడి.. దాని చేతుల నుంచి బిడ్డను కాపాడుకున్న కన్నతల్లి.. గిరిజన మహిళపై ప్రశంసలు

మధ్యప్రదేశ్‌లోని టైగర్ రిజర్వ్ బఫర్ జోన్‌లోని ఓ గ్రామంలో గుడిసె బయట ముంట ముందు చలి  కాచుకుంటుండగా ఓ పులి పిల్లాడిని నోట కరుచుకుని ఎత్తుకెళ్లింది. ఆ తల్లి మిగతా ఇద్దరు పిల్లలను ఇంట్లో భద్రంగా ఉంచి పులి పారిపోయిన వైపుగా అడవిలో ఆ రాత్రి పరుగెత్తింది. కిలోమీటర్ మేర పరుగెత్తి పులిని గుర్తించింది. ఓ కర్రతో పులిని బెదిరించింది. దాని చేతుల నుంచి బిడ్డను లాక్కుంది. వెంటనే ఆ పులి ఆమెపై పంజా విసిరింది. రక్షించండి అన్న ఆమె పిలుపుతో కొందరు గ్రామస్తులు అప్పుడే అక్కడికి చేరడంతో పులి జారుకుంది. ఇప్పుడు ఆ తల్లి, బిడ్డలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తల్లి ధైర్యసాహసాలను సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టర్‌లో ప్రశంసించారు.
 

NATIONAL Dec 1, 2021, 6:31 PM IST

akhanda pre release business fixes heavy target in front of balakrishnaakhanda pre release business fixes heavy target in front of balakrishna

Akhanda: ఆకాశంలో అఖండ  టార్గెట్... బాలయ్యకు ఇదో  పెద్ద ఛాలెంజ్!

అఖండ మూవీపై భారీ హైప్ ఏర్పడిన నేపథ్యంలో ఆయన కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ లో అఖండ విడుదల చేస్తున్నారు. కాంబినేషన్ కి ఉన్న డిమాండ్ రీత్యా భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో బాలయ్య అఖండ లక్ష్యం కొండెక్కి కూర్చుంది. 

Entertainment Dec 1, 2021, 2:57 PM IST