Box Office Report  

(Search results - 6)
  • Salman Khan

    News21, Dec 2019, 3:06 PM

    సల్మాన్ 'దబంగ్ 3'.. దెబ్బేసిందిగా?

    దబంగ్ 3 ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సౌత్ ఇండియన్ భాషల్లో కూడా రిలీజవ్వడం అందరిని ఆకర్షించింది. పాన్ ఇండియన్ లెవెల్లో సక్సెస్ అందుకోవాలని టార్గెట్ పెట్టుకున్న సల్మాన్ ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడు అనేది హాట్ టాపిక్ గా మారింది.

  • movies

    Weekend Special15, Nov 2019, 2:49 PM

    ఈ వారం ట్రేడ్‌ టాక్‌: బూతు కథకి వసూళ్లు, బట్టతలేమో హిట్టు!

    ఈ సినిమాతో పాటు కుర్ర హీరో శ్రీవిష్ణు నటించిన 'తిప్పరామీసం' సినిమా గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి కనీసపు ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఈ సినిమాపై పెట్టిన పెట్టుబడిలో సగం కూడా రాక బయ్యర్లు లబోదిబోమంటున్నారు. 

  • చిరునే రివీల్ చేసారు : అయితే, ఆయన పాత్రలో భిన్న కోణాలుంటాయని చిరుగా తాజాగా చెప్పడంతో ఈ పాత్రపై మరింత ఇంట్రస్ట్ ఏర్పడింది. ఆ కోణమే ...ఫైనల్ గా విలన్ గా తేలటం అని చెప్తున్నారు. అయితే ఈ క్యారక్టర్ విషయమై టీమ్ చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తోంది. ట్రైలర్ లో కూడా ఎక్కడా కీ విలన్ ...జగపతిబాబు అని తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎంతసేపు బ్రిటీష్ వారికి, సైరా నరసింహారెడ్డికి జరిగిన కథ అన్నట్లు గానే ప్రచారం  చేస్తున్నారు.  సినిమాలో ఈ విషయం సర్పైజ్ గా ఫీలవుతారని టీమ్ భావిస్తోంది.

    News9, Oct 2019, 1:40 PM

    'సైరా' ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. సెంచరీ దాటేసింది!

    సైరా వసూళ్లు ప్రభంజనం ఇంకా కొనసాగుతుంది. సోమవారం నాడు కలెక్షన్స్ కాస్త తగ్గినట్లు కనిపించినా.. దసరా అడ్వాంటేజ్ ని ఈ సినిమా పూర్తిగా క్యాష్ చేసుకుంది. 
     

  • evaru

    ENTERTAINMENT23, Aug 2019, 3:39 PM

    ఎవరు బాక్స్ ఆఫీస్ రిపోర్ట్.. లాభాల్లో నిలబెట్టిన అడివి శేష్!

    యువ హీరో అడివి శేష్ సొంతంగా కథలను రాసుకుంటూ బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. క్షణం సినిమా తరువాత గూఢచారి తో తన మార్కెట్ ను మరింత పెంచుకున్న ఈ యువ హీరో ఇప్పుడు మరోసారి ఎవరు సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద లాభాలను అందుకున్నాడు. 

     

  • ntr

    ENTERTAINMENT27, Feb 2019, 4:17 PM

    ఫిబ్రవరి కూడా పెద్ద దెబ్బే!

    ఈ ఏడాదిలో అప్పుడే రెండు నెలలు పూర్తైపోతున్నాయి. కానీ ఈ రెండు నెలల్లో 'ఎఫ్ 2' తప్పే మరే సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయింది. జనవరి మొత్తం డల్ గా సాగింది.

  • geetha govindam

    ENTERTAINMENT25, Aug 2018, 5:36 PM

    రూ.60 కోట్ల దిశగా 'గీత గోవిందం' పరుగులు!

    విజయ్ దేవరకొండ నటించిన 'గీత గోవిందం' సినిమా హిట్ టాక్ రావడంతో మొదటి రోజు నుండే ఈ సినిమా వసూళ్ల విషయంలో దూకుడు ప్రదర్శించింది. ఇప్పటికే రూ.40 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సినిమా ఇప్పుడు అరవై కోట్ల దిశగా పరుగులు తీస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి