Box Office Collections  

(Search results - 98)
 • Jathi Ratnalu US Box Office Collections jsp

  EntertainmentMar 14, 2021, 10:53 AM IST

  'జాతి రత్నాలు' ఓవర్ సీస్ కలెక్షన్స్..షాకింగ్,రాకింగ్

  'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ఫేమ్ నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ''జాతిరత్నాలు'' సినిమా మహాశివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో రన్ అయిన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ దగ్గర ఘన విజయాన్ని సాధించింది. కామెడీ ఎంటర్టైనర్ ‏గా వచ్చిన ఈ సినిమాలో కామెడీని అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ముఖ్యంగా ఓవర్ సీస్ మార్కెట్ అయిన యూఎస్ లో ఈ సినిమా కొత్త రికార్డ్ క్రియేట్ చేసిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. 

 • Jathi Ratnalu First Day Box Office Collections jsp

  EntertainmentMar 12, 2021, 7:25 PM IST

  ‘జాతి రత్నాలు’ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌


  నవీన్ పొలిశెట్టి హీరోగా అనుదీప్ దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మించిన జాతి రత్నాలు సినిమా సూపర్‌ హిట్ టాక్ ను దక్కించుకుంది. నిన్న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలతో పాటు ప్రేక్షకుల నుండి పాజిటివ్ స్పందన దక్కించుకుంది. ఈమద్య కాలంలో ఇంతటి కామెడీ ఎంటర్ టైనర్‌ మూవీని చూసిందే లేదు అంటూ విశ్లేషకులు సైతం కామెంట్‌ చేస్తున్నారు. విడుదలకు ముందు నుండే ఈ సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్ రావడం వల్ల సినిమా కు మంచి ఓపెనింగ్స్‌ దక్కాయి. ఈ ఓపెనింగ్స్‌ చూస్తుంటే లాంగ్ రన్‌ లో భారీగా సినిమా రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

   

   

 • Vaishnav Tej's Uppena roars at BO, becomes one of the most successful debut outing of Telugu her
  Video Icon

  Entertainment NewsMar 8, 2021, 4:28 PM IST

  ఇప్పటివరకు 100 కోట్లు ..డెబ్యూతోనే రికార్డ్ కలెక్షన్స్ కొల్లగొట్టాడుగా..!

  చిరంజీవి హీరోగా దర్శకుడు జయంత్ సి పరాంజీ తెరకెక్కించిన శంకర్ దాదా ఎం బి బి ఎస్ మూవీ సూపర్ హిట్ కొట్టింది. 

 • Uppena 5 Days Worldwide Box Office Collections Shares jsp

  EntertainmentFeb 18, 2021, 9:16 AM IST

  అసలు లెక్కలు: ‘ఉప్పెన’ 5 రోజుల కలెక్షన్స్ | (ఏరియావైజ్)


  మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన చిత్రం ‘ఉప్పెన’. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించాడు.
   

 • Hero Naveen Chandra Tells About Their Fight To Bring Megastar Chiranjeevi Movie Box To Theaters

  EntertainmentSep 16, 2020, 8:30 AM IST

  చిరంజీవి సినిమా బాక్స్ కోసం యుద్ధాలు జరిగేవి: హీరో నవీన్ చంద్ర

  భానుమతి రామకృష్ణతో ఓటిటిలో కూడా మరో మంచి హిట్ అందుకున్న నవీన్ చంద్ర మెగాస్టార్ చిరంజీవి గారిపై తనకున్న అభిమానాన్ని చెప్పడమే కాకుండా.... తాను విద్యార్ధి దశలో ఉన్నప్పుడు చిరంజీవి గారి సినిమా రిలీజ్ అవుతుంటే చేసే హంగామా గురించి కూడా చెప్పాడు. 

 • tollywood best box office collections in first week

  NewsMar 18, 2020, 9:08 AM IST

  ఫస్ట్ వీక్ లోనే స్ట్రాంగ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాలు

  టాలీవుడ్ లో చాలా వరకు హీరోల మార్కెట్ ని బట్టి కలెక్షన్స్ అందుతాయి. అయితే సినిమాల టాక్ ఎలా ఉన్నా మొదటి వారం వచ్చే కలెక్షన్స్ నిర్మాతలకు ఎక్కువగా సేవ్ చేస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో మొదటివారం అత్యధికషేర్స్ అందించిన సినిమాలపై ఓ లుక్కేద్దాం.  (షేర్స్)

 • ala vaikuntapurramuloo closing collections

  NewsMar 14, 2020, 3:04 PM IST

  'అల.. వైకుంఠపురములో' క్లోజింగ్ కలెక్షన్స్.. బన్నీ బిగ్గెస్ట్ హిట్!

  బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలైన మొదటిరోజు నుంచే 'అల.. వైకుంఠపురములో' స్ట్రాంగ్ కలెక్షన్స్ తో అందరిని ఆశ్చర్యపరిచింది. సినిమా ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ తో హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఇక ఫైనల్ గా వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ లిస్ట్ బయటకు వచ్చింది.  

 • bhaagi 3 latest box office collections

  NewsMar 7, 2020, 5:00 PM IST

  కరోనా ఉన్నా భయపడలేదు.. భాగీ 3 బెస్ట్ కలెక్షన్స్!

  యాక్షన్ కి బ్రాండ్ అంబాసిడర్ అనే ట్యాగ్ తో తన క్రేజ్ ని మరింత పెంచుకుంటున్న కథానాయకుడు టైగర్ ష్రాఫ్. భాగీ సీక్వెల్స్ తో సరికొత్తగా కిక్కుస్తున ఈ కండలవీరుడు మూడవ సీక్వెల్ తో కూడా అంతకుమించిన  యాక్షన్ డోస్ పెంచేశాడ. భాగీ 3 కలెక్షన్స్ పై కరోనా ఎఫెక్ట్ పడుతుందని అంతా భావించారు.

 • Nithiin's Bheeshma Movie 10 days world wide collections

  NewsMar 3, 2020, 2:49 PM IST

  భీష్మ 10 రోజుల కలెక్షన్స్.. లాభాల పంట!

  యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం భీష్మ. ఫిబ్రవరి 21న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ సొంతం చేసుకుంది. చలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నితిన్, క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న జంటగా నటించారు.

 • Nithiin's Bheeshma movie 2 days box office collections

  NewsFeb 23, 2020, 12:30 PM IST

  'భీష్మ' డే 2 కలెక్షన్స్.. దూసుకుపోతున్న నితిన్ చిత్రం!

  యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం భీష్మ. మహా శివరాత్రి కానుకగా భీష్మ మూవీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి బజ్ తో విడుదలైన భీష్మ చిత్రానికి తొలి షో నుంచే హిట్ టాక్ మొదలయింది. దీనితో ప్రతి షోకు భీష్మ వసూళ్లు పెరుగుతూ వచ్చాయి. 

 • Tier 2 tollywood Heroes first day Box office collections record

  NewsFeb 23, 2020, 11:43 AM IST

  మీడియం రేంజ్ హీరోల ఫస్ట్ డే బాక్సాఫీస్ రికార్డ్స్.. టాప్ లీగ్ కు వెళ్లే సత్తా ఎవరికుంది!

  ఒక హీరో స్టార్ హీరో అనిపించుకోవాలంటే వారు నటించే చిత్రాల ఓపెనింగ్స్ బలంగా ఉండాలి. అలాగే మార్కెట్ కూడా భారీ శైలి ఉంది స్థిరంగా మైంటైన్ చేయాలి. ఇదంతా జరగాలంటే సక్సెస్ రేట్ కూడా ఎక్కువగానే ఉండాలి. కొందరు టాలీవుడ్ హీరోలు స్టార్ హీరోలయ్యే సత్తా ఉన్నప్పటికీ వివిధ కారణాల వాళ్ళ మీడియం రేంజ్ వద్దే ఆగిపోతారు. అలాంటి హీరోల బాక్సాఫీస్ స్టామినా ఒకసారి పరిశీలిద్దాం.. 

 • first day top box office collections in south

  NewsFeb 20, 2020, 9:23 AM IST

  ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ మొగుళ్ళు.. బాలీవుడ్ కి ధీటుగా!

  మొదటిరోజు కలెక్షన్స్ పైనే పెద్ద సినిమాల అసలు రిజల్ట్ ఏమిటో అర్ధమవుతుంది. స్టార్ హీరోలు రోజురోజుకి ఓపెనింగ్ డే స్టాండర్డ్ ని అంచనాలను దాటిస్తున్నారు. ఇటీవల కాలంలో వచ్చిన సౌత్ బిగ్గెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే..

 • world famous lover latest box office collections

  NewsFeb 15, 2020, 9:27 PM IST

  'వరల్డ్ ఫేమస్ లవర్' కలెక్షన్స్.. ఇలా అయితే కష్టమే?

  యువ హీరో విజయ్ దేవరకొండ గత శుక్రవారం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గత ఏడాది డియర్ కామ్రేడ్ సినిమాతో  అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయాడు. దీంతో ఈ సారి ఎలాగైనా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

 • Kalyan Ram's Entha Manchivadavuraa's Full Run Box Office Collections

  NewsFeb 1, 2020, 5:12 PM IST

  'ఎంత మంచివాడవురా' ఫుల్ రన్ భాక్సాఫీస్ కలెక్షన్స్!

  సతీష్ వేగెశ్న దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరూ, అల వైకుంఠపురములో ధాటికి నిలబడలేకపోయింది. ఫుల్ రన్ లో ఈ చిత్రం కేవలం 6.51 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయగలిగింది.

 • Disco Raja first day Box Office Collections

  NewsJan 25, 2020, 11:41 AM IST

  'డిస్కో రాజా' ఫస్ట్ డే కలెక్షన్స్!

  తొలిరోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.5 కోట్ల గ్రాస్ ని వసూలు చేసిందని సమాచారం. సంక్రాంతి కానుకగా విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు', 'అల.. వైకుంఠపురములో' సినిమాలు ఇంకా థియేటర్లలోనే ఉండడంతో 'డిస్కో రాజా'కి సరైన థియేటర్లు దొరకలేదు.