Box Office  

(Search results - 200)
 • saaho

  ENTERTAINMENT20, Sep 2019, 1:02 PM IST

  నిర్మాతలకు భారీ నష్టాలను కలిగించిన రీసెంట్ మూవీస్

  సినిమా సక్సెస్ అయ్యిందా లేదా అన్న విషయం పక్కనపెడితే నిర్మాతకు ఎంతవరకు లాభాలు వచ్చాయన్నదే ముఖ్యం. గత ఏడాది ఎండింగ్ నుంచి చూసుకుంటే నిర్మాతలకు ఎక్కువగా నష్టాలను కలిగించిన సినిమాల సంఖ్య పెద్దదిగానే ఉంది. 

 • saaho

  ENTERTAINMENT17, Sep 2019, 3:28 PM IST

  క్లిక్కయిన ప్రభాస్.. షాకిచ్చిన సాహో కలెక్షన్స్

  రివ్యూలు సినిమాకు అనుకున్నంతగా రాకపోయినప్పటికీ కలెక్షన్స్ లో మాత్రం సినిమా హడావుడి తగ్గలేదు. మెయిన్ గా మాస్ ఏరియాల్లో సినిమా మంచి లాభాలను అందించింది. 

 • stars

  ENTERTAINMENT17, Sep 2019, 9:58 AM IST

  వారం రోజుల్లో బాక్స్ బద్దలైపోయింది!

  ఏడాదికి రెండు వందలకు పైగా సినిమాలను ప్రొడ్యూస్ చేసే బిగ్గెస్ట్ సినిమా ఇండస్ట్రీ టాలీవుడ్. భారీ అంచనాల మధ్య విడుదలయ్యే సినిమాల్లో కొన్ని రికార్డులు కొల్లగొడితే మరికొన్ని చతికిలపడుతుంటాయి. 
   

 • Dream Girl movie review

  ENTERTAINMENT16, Sep 2019, 4:27 PM IST

  మూడు రోజుల్లో రూ.44.57 కోట్లు.. కుర్ర హీరో క్రేజ్!

  బాలీవుడ్‌లో ‘విక్కీ డోనర్‌’, ‘జోర్‌ లగాకే హైస్సా’, ‘అంధా ధున్‌’ లాంటి ప్రయోగాత్మక చిత్రాలలో నటించి క్రేజీ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హీరో ఆయుష్మాన్‌ ఖురానా. బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమీర్‌ ఖాన్‌ తర్వాత భిన్నమైన సినిమాలు ఎంచుకోనే నటుడిగా పేరు తేచ్చుకున్న ఆయుష్మాన్‌ ఖురానా నటించిన తాజా చిత్రం ‘డ్రీమ్‌ గర్ల్‌’.
   

 • gang leader

  ENTERTAINMENT16, Sep 2019, 1:11 PM IST

  'గ్యాంగ్ లీడర్' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. నాని స్టామినా ఇది!

  జెర్సీ లాంటి హిట్ సినిమాతో సక్సెస్ ట్రాక్ మీదకి వచ్చిన నేచురల్ స్టార్ నాని నటించిన సినిమా నానీస్ గ్యాంగ్ లీడర్. మొదటి షో నుండే మిక్స్డ్‌టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఒక రేంజ్‌లో హల్చల్ చేస్తుంది. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ అయితే షాకిచ్చేలా ఉన్నాయి.
   

 • mahesh babu nani

  ENTERTAINMENT14, Sep 2019, 10:22 AM IST

  బాక్స్ ఆఫీస్ హీరోస్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్

  ప్రతి స్టార్ హీరో కెరీర్ లో బాక్స్ ఆఫీస్ సినిమాతో పాటు ఫెయిల్యూర్స్ కూడా చాలానే ఉన్నాయి. ఇక టాప్ డిజాస్టర్స్ సినిమాలు వారి కెరీర్ లోనే మరచిపోలేని చేదు జ్ఞాపకాలను మిగిల్చాయి. అలాంటి సినిమాలపై ఓ లుక్కేద్దాం..

 • evaru

  ENTERTAINMENT14, Sep 2019, 7:51 AM IST

  బాక్స్ ఆఫీస్: సాహో ఉన్నా.. తగ్గని 'ఎవరు'?

  చిన్న సినిమాలకు కమర్షియల్ గా వచ్చే చిన్న చిన్న లాభాల్ని పెద్ద సినిమాలు ఎంతో కొంత దెబ్బ కొడతాయి. అయితే యువ హీరో అడివి శేష్ మాత్రం పోటీగా ప్రభాస్ భారీ బడ్జెట్ సినిమా సాహో ఉన్నా కూడా పాజిటివ్ కలెక్షన్స్ తో లాభాల్ని అందుకున్నాడు. 

 • Robo 2.0

  ENTERTAINMENT10, Sep 2019, 2:25 PM IST

  చైనాలో రిలీజైన 2.0.. రిజల్ట్ ఏంటంటే..?

  లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో చాలా ప్రతిష్ఠామకంగా నిర్మించిన 2.0 ఇండియాలో పెద్దగా హిట్ అవ్వలేదు. అయితే రీసెంట్‌గా ఈ సినిమాకి చైనాలో భారీగా రిలీజ్ చేసారు. మరి అక్కడ ఈ సినిమా పరిస్థితి ఏంటి?
   

 • allu

  ENTERTAINMENT10, Sep 2019, 12:26 PM IST

  మహేష్, అల్లు అర్జున్ ఇద్దరూ తగ్గడం లేదట!

  ప్రతీ పెద్ద ప్రొడ్యూసర్ తన సినిమాను సంక్రాతికి విడుదల చేయాలని కోరుకుంటాడు. ఎందుకంటే సంక్రాంతి పెద్ద పండగ కావటం, వరసపెట్టి శెలవలు ఉండటం కలిసి వస్తుంది. అయితే అదే సమయంలో అందరూ పెద్ద సినిమాలతో వస్తే థియోటర్స్ సమస్య వస్తుంది.
   

 • 2019: సాహో: సుజిత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ద్వారా ప్రభాస్ మరోసారి తన బాక్స్ ఆఫీస్ స్టామినా చూపించాడు. వరల్డ్ వైడ్ గా 170కోట్లకు పైగా ఈ సినిమా షేర్స్ ని అందించినట్లు తెలుస్తోంది. ఇంకా సినిమా థియేటర్స్ లో కొనసాగుతోంది.

  ENTERTAINMENT9, Sep 2019, 4:24 PM IST

  బాక్స్ ఆఫీస్: తెలుగు రాష్ట్రాల్లో సాహో ఇంకా ఎంత రాబట్టాలంటే?

   

  టాలీవుడ్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ సాహో మిక్సిడ్ టాక్ తో సాలిడ్ ఓపెనింగ్స్ ను అందుకుంది. అయితే మొదటి నాలుగు రోజులు హాలిడేస్ ఉండడంతో బాలీవుడ్ బయ్యర్స్ లో సంతోషాన్ని నింపిన సాహో హాలిడేస్ అనంతరం తెలుగు రాష్ట్రాల్లో చాలా ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్స్ కి షాకిచ్చింది.

 • సాహో: బడ్జెట్ 300కోట్లు, గ్రాస్ 281కోట్లు (స్టిల్ రన్నింగ్) షేర్స్-146.1కోట్లు (స్టిల్ రన్నింగ్)

  ENTERTAINMENT9, Sep 2019, 2:38 PM IST

  'సాహో' వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. రూ.400 కోట్లు!

  ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ‘సాహో’ బాక్సాఫీసు బూజును దులుపుతోంది. తొలిరోజే నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా ఆ ప్రభావం వసూళ్లపై పడలేదు.
   

 • इस फिल्म में मुख्य भूमिका में डॉ चिरंजीवी, अमिताभ बच्चन, रवि किशन, नयनतारा, किच्चा सुदीप, विजय सेतुपति, जगपति बाबू, तमन्ना भाटिया और निहारिका होंगे, जिनकी झलक टीजर में दिखाई गई है।

  ENTERTAINMENT7, Sep 2019, 4:41 PM IST

  ప్రీ రిలీజ్ బిజినెస్ తో షాకిస్తున్న మెగాస్టార్

   

  మెగాస్టార్ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సైరా నరసింహారెడ్డి మూవీ రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ సినిమా ప్రీ రిలీజ్ కి సంబందించిన లెక్కలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

 • kalyan ram

  ENTERTAINMENT7, Sep 2019, 11:29 AM IST

  కళ్యాణ్ రామ్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడట!

  సంక్రాంతికి పెద్ద సినిమాల హడావుడి గట్టిగానే కనిపించనుంది. ఓవైపు స్టయిలిష్ స్టార్ మరోవైపు సూపర్ స్టార్. త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటిస్తున్న అల వైకుంఠపురములో సినిమా సంక్రాంతికి రానున్నట్లు నిర్మాతలు ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. 

 • tollywood

  ENTERTAINMENT7, Sep 2019, 10:26 AM IST

  పోకిరి నుంచి సాహో వరకు.. బిగ్గెస్ట్ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

  కాలం వేగాన్ని అందుకుంటున్న ప్రతి ఏడాది ఎదో ఒక తెలుగు సినిమా కొత్త రికార్డులు క్రియేట్ . 2006లో పోకిరి బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి బాలీవుడ్ ని కూడా ఆశ్చర్యపరిచింది. ఇక మొన్న విడుదలైన సాహో టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ ను అందుకుంది. 2006 నుంచి 2019 వరకు ప్రతి ఏడాది అత్యధిక షేర్స్ అందించిన సినిమాలు ఇవే. 

 • Vijayashanthi

  ENTERTAINMENT6, Sep 2019, 6:54 PM IST

  ఇద్దరు సీనియర్ హీరోయిన్ల మధ్య వార్!

  సూపర్ స్టార్ మహేష్, అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రాలు సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద ఢీకొనబోతున్నాయి. మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు, బన్నీ నటిస్తున్న అల వైకుంఠపురములో చిత్రాలపై భారీ అంచనాలు నెకొన్న సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో ముందుగా బెర్తులు ఖరారు చేసుకున్న చిత్రాలు ఈ రెండే.