Search results - 57 Results
 • Andhra Pradesh7, May 2019, 5:33 PM IST

  జగనే సీఎం, పోలవరం పూర్తి చేసేది మేమే : బొత్స ధీమా

  మే 23 ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమన్నారు. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ వైఎస్ జగన్ నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరతామని తెలిపారు. 

 • తాను ముఖ్యమంత్రిని అయితే అన్ని పరిశ్రమల్లోనూ 75 శాతం ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. నేను విన్నాను, నేను విన్నాను అనే యాత్ర సినిమా డైలాగుతో తన ప్రసంగాన్ని జగన్ ప్రారంభించారు.

  Andhra Pradesh30, Apr 2019, 4:58 PM IST

  జగనే సిఎం: ప్రమాణానికి ముహూర్తం కూడా పెట్టేసిన జ్యోతిష్యులు ఎవరంటే..

  దేవనాడీ జ్యోతిష్యులు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తేల్చేశారు. అంతేకాదు మే 26 ప్రమాణ స్వీకారానికి శుభదినమని అంటూ ముహూర్తం సైతం పెట్టేశారు ప్రముఖ శ్రీరామనాడీ జ్యోతిష్యులు మురపాక కాళిదాసుశర్మ. 

 • ys jagan

  Andhra Pradesh27, Apr 2019, 9:42 PM IST

  విశాఖలో వైఎస్ జగన్: సీఎం నినాదాలతో మార్మోగిన కళ్యాణ మండపం

  వైఎస్ జగన్ ను చూసేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. జై జగన్, సీఎం అంటూ నినాదాలతో పెళ్లిమండపాన్ని హోరెత్తించారు. వధూవరులను ఆశీర్వదించిన అనంతరం వైఎస్ జగన్ తిరిగి హైదరాబాద్ పయనమయ్యారు.  

 • kolagatla veerabhadra swamy

  Andhra Pradesh22, Apr 2019, 4:32 PM IST

  జగన్ ప్రకటించిన తొలి పార్టీ అభ్యర్థి భవిష్యత్తు ప్రశ్నార్థకం?

  విజయనగరం అసెంబ్లీ టికెట్ ఆశించిన యువ నేతతోపాటు, మరో కీలక నేత సైతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తరపున డబ్బులు పంపిణీ చేశారని ప్రచారం జరుగుతోంది. దీంతో కోలగట్ల వీరభద్రస్వామి గందరగోళానికి గురయ్యారట. గతంలో తాను పోటీ చెయ్యనని చెప్పినప్పటికీ వైఎస్ జగన్ ప్రకటించడంతో సరే అనక తప్పలేదని అయినప్పటికీ తనకు నమ్మక ద్రోహం చేశారని వాపోతున్నారట. 

 • botsa satyanarayana

  Andhra Pradesh22, Apr 2019, 1:40 PM IST

  బాబు ఖర్చుపెట్టిన ప్రతి రూపాయిపై విచారణ చేస్తాం: బొత్స

  ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టిన రానున్న కాలంలో మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ.

 • botsa satyanarayana

  Andhra Pradesh19, Apr 2019, 6:59 PM IST

  చంద్రబాబూ! కుట్రలు ఆపకపోతే తరిమి తరిమి కొడతారు : బొత్స ఫైర్

  చంద్రబాబుకు ఇంకా అధికారం మీద, సీఎం కుర్చీ మీద యావ తగ్గలేదన్నారు. ఆయన ఇంకా తాను సీఎం అనే భ్రమలో బతికేస్తున్నారని విమర్శించారు. ఇదే ధోరణి ఫలితాల తర్వాత కూడా ఉంటే ప్రమాదకరమన్నారు. చంద్రబాబుకు ఎన్నికల సంఘంపై ఏమాత్రం గౌరవం లేదన్నారు. 

 • badukondala appala naidu

  Andhra Pradesh19, Apr 2019, 5:21 PM IST

  రిలాక్సేషన్ అంటే ఇదేనేమో : వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కళాభినయం

  విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బడుకొండల అప్పలనాయుడు కూడా ఈ కోవలోకే వచ్చేశారు. ఎన్నికల్లో నానా తంటాలు పడ్డ ఆయన ఎన్నికలు అయిన తర్వాత కాస్త రిలాక్స్ మూడ్ లోకి వచ్చేశారు. గ్రామస్థులతో కలిసి ఎంజాయ్ చేశారు. 

 • vijayasaireddy

  Andhra Pradesh15, Apr 2019, 6:36 PM IST

  దాడి చేసింది మీరే, సానుభూతి కోసం చొక్కాలు చింపుకుంది మీరే: టీడీపీపై ఈసికి వైసీపీ ఫిర్యాదు

  ధర్మవరం ఎమ్మెల్యే సూరి వైసీపీ నేతలను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. మరోవైపు ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ బూత్ లో వ్యవహరించారని ఆరోపించారు. ఆయనపై దాడి జరగకపోయినా చొక్కాల చింపుకుని దాడి జరిగినట్లు చూపించి సానుభూతి పొందాలని ప్రయత్నించారని ఆరోపించారు. 

 • botsa satyanarayana

  Andhra Pradesh13, Apr 2019, 9:01 PM IST

  చంద్రబాబూ! డౌట్ అయితే స్ట్రాంగ్ రూంలో పడుకో: వైసీపీ నేత బొత్స

  ఎవరు ఎన్ని డ్రామాలు ఆడినా  మే 23న వెలువడే ఫలితాల్లో వన్ సైడ్ రాబోతున్నాయని జోస్యం చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 150 సీట్లు రావడం పక్కా అని బొత్స ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకి చంద్రబాబుతోపాటు తెలుగుదేశం పార్టీపై విరక్తి కలిగిందని అందువల్లే వైసీపీకి బ్రహ్మరథం పట్టారని స్పష్టం చేశారు.

 • pawan

  Campaign5, Apr 2019, 2:26 PM IST

  కుటుంబ పాలనను పారద్రోలాలి... పవన్ కళ్యాణ్

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నారు. శుక్రవారం ఆయన విజయనగరంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. విజయనగరంలో కుటుంబ పాలన సాగుతోందని దానిని పారద్రోలాలని పవన్ పిలుపునిచ్చారు.
   

 • Andhra Pradesh assembly Elections 201928, Mar 2019, 7:30 AM IST

  సిఈసీని కలవనున్న వైసీపీ నేతలు: డీజీపీ, టీడీపీపై ఫిర్యాదు

  గురువారం ఏపీ ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. ఏపీ డీజీపీ ఆర్.పి.ఠాకూర్ ని బదిలీ చెయ్యాలని ఎన్నికల విధుల నుంచి ఆయనను తప్పించాలని కోరనున్నట్లు సమాచారం. అలాగే ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం అవకతవకలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేయనున్నారు. 

 • Andhra Pradesh assembly Elections 201927, Mar 2019, 5:27 PM IST

  జగన్ రూ. 1500 కోట్ల ఆఫర్: ఫరూక్ అబ్దుల్లాపై వైసిపి పరువు నష్టం దావా

  మరోవైపు ఫరూక్ అబ్దుల్లాపై పరువు నష్ట దావా వేస్తామని బొత్స హెచ్చరించారు. అంతకుముందు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సైతం ఫరూక్ అబ్దుల్లాపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. 

 • botsa satyanarayana

  Andhra Pradesh assembly Elections 201926, Mar 2019, 5:10 PM IST

  నోరు ఉంది కదా అని...: పవన్ కల్యాణ్ కు బొత్స సవాల్

  తోలు తీస్తాను, తొక్క తీస్తానంటున్న పవన్ రాజకీయాలు అంటే ఏమనుకుంటున్నావ్ అంటూ విరుచుకుపడ్డారు. విజయనగరంలో ఆయన నివాసంలో మాట్లాడిన బొత్స అవతల వారికీ రోషం, పౌరుషం ఉంటాయని చెప్పుకొచ్చారు. నోరు ఉంది కదా అని వాగితే ఇబ్బందులు పడతారని హెచ్చరించారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే టిడిపి తో కలిసి పోటీ చెయ్యాలని సవాల్ విసిరారు. 

 • botsa satyanarayana

  Andhra Pradesh assembly Elections 201926, Mar 2019, 5:04 PM IST

  కేసీఆర్ నోట్లో సిగరెట్ పెట్టింది మీరు కాదా?: చంద్రబాబుపై బొత్స

  యజ్ఞాలకు,యాగాలకు కెసిఆర్ ను తీసుకొచ్చి ఆయన నోటిలో సిగరెట్లు పెట్టింది మీరు కాదా అంటూ నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీల మద్దతు కోరతామని స్పష్టం చేశారు. అందుకు ఏ పార్టీతోనైనా కలుస్తామని స్పష్టం చేశారు. మా మెుదటి ప్రాధాన్యత ప్రత్యేక హోదా సాధనేనని చెప్పుకొచ్చారు బొత్స. 

 • kondapalli kondalarao

  Andhra Pradesh assembly Elections 201923, Mar 2019, 7:30 PM IST

  బొత్స ప్లాన్ సక్సెస్: చంద్రబాబుకు షాక్, గుడ్ బై చెప్పిన కీలక నేత

  గజపతినగరం నియోజకవర్గం టికెట్ ఆశించి భంగపడ్డ కొండలరావు తాను పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు. నియోజకవర్గం నేతలంతా సిట్టింగ్ ఎమ్మెల్యే కేఏ నాయుడికి సీటు ఇవ్వద్దని చెప్పినా టీడీపీ ఆయనకే టికెట్ కేటాయించడంతో అలకబూనిన ఆయన తన అనుచరులతో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.