Bosta Satyanarayana  

(Search results - 21)
  • ఇక బీసీ సామాజిక వర్గం నుండి బొత్స సత్యనారాయణ, పార్థసారధి తదితరుల పేర్లు కూడ డిప్యూటీ సీఎం పదవి కోసం పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. తన మనసులోని అభిప్రాయాలను వైఎస్ఆర్‌సీఎల్పీ సమావేశంలో జగన్ బయటపెట్టారు. అయితే పదవులు మాత్రం ఎవరికి దక్కనున్నాయో కొన్ని గంటల్లో తేలనుంది.

    Andhra Pradesh9, Sep 2019, 10:31 AM IST

    చంద్రబాబుకు పవన్ రాజకీయ బినామీ: బొత్స సంచలనం

    టీడీపీ చీఫ్ చంద్రబాబుకు పవన్ కళ్యాణ్  రాజకీయ బినామీ అని ఏపీ పురపాలక శాఖ మంత్రి  బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ కారణంగానే టీడీపీ వాయిస్‌ను పవన్ కళ్యాణ్ విన్పిస్తున్నారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు.

  • మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బీజేపీలో చేరుతారనే ప్రచారం కూడ సాగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని ఆయన ఖండించారు. పీఏసీ ఛైర్మెన్ పదవి కోసం గంటా శ్రీనివాసరావు ఆశలు పెట్టుకొన్నారని అంటున్నారు. పీఏసీ ఛైర్మెన్ పదవి ఆయనకు దక్కలేదు.

    Andhra Pradesh1, Sep 2019, 3:28 PM IST

    వైఎస్‌ఆర్‌సీపీలో చేరికపై గంటా సంచలనం

    రాజధాని విషయంలో సీఎం జగన్ స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. 
     

  • botsa

    Andhra Pradesh1, Sep 2019, 12:50 PM IST

    బాబుకు ఇల్లు, పవన్‌కు జాగా ఇచ్చింది ఒక్కరే: మంత్రి బొత్స సంచలనం

    చంద్రబాబు ఆర్దిక లావాదేవీలకు పవన్ కళ్యాణ్ వత్తాసు పలుకుతున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు.ఆదివారం నాడు అమరావతిలో ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. 

  • Jayadev Galla

    Andhra Pradesh30, Aug 2019, 11:29 AM IST

    అమరావతిపై చంద్రబాబు అబద్దాలు: గల్లా జయదేవ్ చెప్పిన వాస్తవమిదీ

    అమరావతి వరద ముంపు ప్రాంతమని తెలుగుదేశం పార్టీ నేతలే ఒప్పుకొన్నారని ఏపీ పట్టణాభివృద్దిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు.
     

  • Sujana Chowdary 5

    Andhra Pradesh27, Aug 2019, 6:59 PM IST

    రాజధానికి ముందే భూములు: బొత్స‌కు సుజనా కౌంటర్

    ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి కౌంటర్ ఇచ్చారు. రాజధాని ప్రకటనకు దశాబ్దాల ముందే చందర్లపాడులో తమకు భూములున్నాయని ఆయన స్పష్టం చేశారు.

  • : టీడీపీ ఎంపీ తోట నర్సింహంతో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ సోమవారం నాడు సమావేశమయ్యారు. ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అనారోగ్య కారణాలతో వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీ స్థానానికి పోటీ చేయబోనని తోట నరసింహం ఇప్పటికే చంద్రబాబునాయుడును కోరారు. కానీ, తన భార్యకు  జగ్గంపేట నుండి  అసెంబ్లీ సీటు ఇవ్వాలని కోరారు.

    Andhra Pradesh26, Aug 2019, 4:50 PM IST

    అమరావతి భూముల చిట్టా విప్పుతా: సుజనాకు బొత్స కౌంటర్

    రాజధాని భూ అక్రమాలపై తమ వద్ద పూర్తి సమాచారం ఉందని ఏపీ ప్రభుత్వం  మంత్రి బొత్స సత్యనారాయణ  స్పష్టం చేశారు. రాజధానిలో తనకు భూములే లేవని ఓ మాజీ కేంద్ర మంత్రి ప్రస్తుత ఎంపీ  చెబుతున్నాడని సవాల్ విసిరితే అన్నీ బట్టబయలు చేస్తానని ఆయన బాంబు పేల్చారు.
     

  • ys jagan

    Andhra Pradesh25, Aug 2019, 5:28 PM IST

    అమరావతిపై రచ్చ:నాలుగు రాజధానుల వెనుక జగన్ వ్యూహమిదేనా?......

     అమరావతిపై రాజకీయ రగడ కొసాగుతోంది. ఏపీలో నాలుగు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు చేస్తారనే ప్రచారం ప్రారంభమైంది. బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. అమరావతి విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాలన్నీ అమరావతిపై అనుమానాలను మరింత రెట్టింపు చేస్తున్నాయని విపక్షాలు అరోపిస్తున్నాయి.

  • ఇక బీసీ సామాజిక వర్గం నుండి బొత్స సత్యనారాయణ, పార్థసారధి తదితరుల పేర్లు కూడ డిప్యూటీ సీఎం పదవి కోసం పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. తన మనసులోని అభిప్రాయాలను వైఎస్ఆర్‌సీఎల్పీ సమావేశంలో జగన్ బయటపెట్టారు. అయితే పదవులు మాత్రం ఎవరికి దక్కనున్నాయో కొన్ని గంటల్లో తేలనుంది.

    Andhra Pradesh25, Aug 2019, 1:24 PM IST

    ఏ ఒక్క సామాజికవర్గానిది కాదు: అమరావతిపై బొత్స మరోసారి సంచలనం

    రాజధాని నిర్మాణ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.రాజధానిపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టుగా ఆయన చెప్పారు

  • ఇక బీసీ సామాజిక వర్గం నుండి బొత్స సత్యనారాయణ, పార్థసారధి తదితరుల పేర్లు కూడ డిప్యూటీ సీఎం పదవి కోసం పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. తన మనసులోని అభిప్రాయాలను వైఎస్ఆర్‌సీఎల్పీ సమావేశంలో జగన్ బయటపెట్టారు. అయితే పదవులు మాత్రం ఎవరికి దక్కనున్నాయో కొన్ని గంటల్లో తేలనుంది.

    Andhra Pradesh23, Aug 2019, 2:12 PM IST

    మంత్రి బొత్సకు షాక్: సీబీఐ కోర్టు సమన్లు

    వోక్స్ వ్యాగన్ కేసులో ఏపీ మంత్రి బొత్ససత్యనారాయణకు  హైద్రాబాద్ సీబీఐ కోర్టు సమన్లు   జారీ చేసింది. వచ్చే నెల 12 వ తేదీన హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది.

  • కాంగ్రెస్ పార్టీ నుండి వైదొలిగి జగన్ వెంట నడిచిన అతి కొద్ది మంది నేతల్లో అంబటి రాంబాబు ఒకరు. 9 ఏళ్ల పాటు అనేక కష్టనష్టాలకు ఓర్చుకొని  అంబటి రాంబాబు వైసీపీలో కొనసాగారు.వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధిగా కూడ అంబటి రాంబాబు కొనసాగారు.రాంబాబు కాపు సామాజిక వర్గానికి చెందినవాడు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుండి  అంబటి రాంబాబు ఆ కుటుంబానికి ఫాలోవర్‌గా కొనసాగుతున్నాడు.

    Andhra Pradesh21, Aug 2019, 1:06 PM IST

    అమరావతిపై బొత్స వ్యాఖ్యలను వక్రీకరించారు: అంబటి

    పోలవరం, అమరావతి పేరుతో జరిగిన అవినీతిని బయటకు తీస్తామని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పష్టం చేశారు. అమరావతి విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను కొందరు వక్రీకరించి ప్రసారం చేశారని అంబటి రాంబాబు మండిపడ్డారు.
     

  • అమరావతి నిర్మాణం ప్రాజెక్టు నుంచి ప్రపంచ బ్యాంక్ మాత్రమే కాకుండా చైనాకు చెందిన ఏషియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్  (ఎఐఐబి) కూడా వెనక్కి తగ్గింది. దీంతో అమరావతి నిర్మాణం కోసం పెట్టుబడులను రాబట్టడం ఎలా అనేది జగన్ అత్యంత తీవ్రమైన విషయమే అవుతుంది.

    Andhra Pradesh21, Aug 2019, 11:03 AM IST

    అమరావతిపై బొత్స వ్యాఖ్యల ఎఫెక్ట్: రియల్ ఎస్టేట్ బోల్తా

    ఆంధ్రప్రదేశ్  రాజధాని అమరావతిలో భూముల ధరలు పడిపోయాయి. దీంతో రియల్ ఏస్టేట్ వ్యాపారులు  దిక్కుతోచని స్థితిలో నెట్టివేయబడ్డారు. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రాజధానిపై మరింత గందరగోళానికి కారణమయ్యాయి.

  • ఇక బీసీ సామాజిక వర్గం నుండి బొత్స సత్యనారాయణ, పార్థసారధి తదితరుల పేర్లు కూడ డిప్యూటీ సీఎం పదవి కోసం పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. తన మనసులోని అభిప్రాయాలను వైఎస్ఆర్‌సీఎల్పీ సమావేశంలో జగన్ బయటపెట్టారు. అయితే పదవులు మాత్రం ఎవరికి దక్కనున్నాయో కొన్ని గంటల్లో తేలనుంది.

    Andhra Pradesh20, Aug 2019, 5:35 PM IST

    అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్

    అమరావతిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు.అమరావతిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతుందన్నారు. త్వరలోనే ఈ విషయమై విధాన ప్రకటన చేయనున్నట్టుగా మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు.

  • Andhra Pradesh12, Jul 2019, 2:53 PM IST

    వ్యవసాయ బడ్జెట్: మత్స్యపరిశ్రమకు అత్యధిక ప్రోత్సాహం

    మత్స్యశాఖకు ఏపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు ప్రకటించింది. మత్య్సకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అధికంగా నిధులను కేటాయించినట్టుగా ప్రభుత్వం స్పష్టం చేసింది

  • botsa satyanarayana

    Andhra Pradesh assembly Elections 201927, Mar 2019, 4:27 PM IST

    ఎబీ వెంకటేశ్వర రావును బదిలీ చేస్తే ఉలుకెందుకు?: బాబును ప్రశ్నించిన బొత్స

    ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావును ట్రాన్సఫర్ చేస్తే ఆయనకు వచ్చిన ఉలికెందుకు అని ప్రశ్నించారు. ఏబీ వెంకటేశ్వరరావు బదిలీపై చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం ప్రతినిధులను ఢిల్లీకి పంపడం చూస్తుంటే సిగ్గేస్తోందని చెప్పారు. చంద్రబాబు అడుగులకు మడుగులు ఒత్తుతున్న వ్యక్తి వెంకటేశ్వరరావు కాబట్టే అతని బదిలీపై తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. 

  • Andhra Pradesh7, Feb 2019, 6:33 PM IST

    ఐదు శాతం కాపు కోటాతో చంద్రబాబు దగా: బొత్స


    కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ల పేరుతో టీడీపీ ప్రభుత్వం మోసం చేస్తున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ  విమర్శించారు.