Boris Johnson  

(Search results - 20)
  • <p style="text-align: justify;">रिपोर्ट के मुताबिक एक समय जॉनसन की हालत इतनी खराब हो गयी थी। यहां तक कि उनका हौसला बढ़ाने के लिए उनकी मंगेतर कैरी साइमंड्स ने उन्हें एक लव लेटर भेजा जिसके साथ उनके अजन्मे बच्चे का अल्ट्रासाउंड भी था।</p>

    INTERNATIONAL4, May 2020, 9:30 AM

    లీటర్ల కొద్దీ ఆక్సీజన్, కరోనా నుంచి ఎలా బయటపడ్డానంటే...

    తనకు లీటర్ల కొద్దీ ఆక్సీజన్ ను ఇచ్చారని.. దాని వల్లే తాను ప్రాణాలతో బయటపడ్డానని ఆయన చెప్పారు.

  • <p style="text-align: justify;">रिपोर्ट के मुताबिक एक समय जॉनसन की हालत इतनी खराब हो गयी थी। यहां तक कि उनका हौसला बढ़ाने के लिए उनकी मंगेतर कैरी साइमंड्स ने उन्हें एक लव लेटर भेजा जिसके साथ उनके अजन्मे बच्चे का अल्ट्रासाउंड भी था।</p>

    INTERNATIONAL3, May 2020, 2:30 PM

    కొడుక్కి వారి పేరు పెట్టుకుని: ప్రాణం పోసిన వైద్యుల రుణం తీర్చుకున్న బ్రిటన్ ప్రధాని

    కరోనా రోగులను ప్రాణాలు నిలబెట్టేందుకు తమ జీవితాలను పణంగా పెడుతున్న వైద్యులకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ప్రజలు వారికి సెల్యూట్ చేస్తున్నారు. అయితే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మాత్రం వైద్యులకు గొప్పగా కృతజ్ఞత చాటుకున్నారు.

  • INTERNATIONAL29, Apr 2020, 5:14 PM

    మగ బిడ్డకు జన్మనిచ్చిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సహచరి

    అధికార కన్జర్వేటివ్ పార్టీ కమ్యూనికేషన్స్ హెడ్ గా పనిచేసిన క్యారీ సైమండ్స్ తో బోరిస్ కొన్ని రోజులుగా సైమండ్స్ డేటింగ్ లో ఉన్నారు. సైమండ్ వయస్సు 32 ఏళ్లు.2019లో వీరిద్దరూ తమ మధ్య ఉన్న బంధాన్ని బట్టబయలు చేశారు. త్వరలోనే పెళ్లి చేసుకొంటామని ఆ దంపతులు ప్రకటించారు

  • अमेरिका के प्रेसिडेंट डोनाल्ड ट्रम्प की भारत यात्रा ने पूरी दुनिया का ध्यान अपनी ओर खींचा। प्रेसिडेंट ट्रम्प के साथ उनकी पत्नी फर्स्ट लेडी मेलानिया ट्रम्प, उनकी बेटी इवांका ट्रम्प और दामाद जैरेड कश्नर भी आए थे। डोनाल्ड ट्रम्प अहमदाबाद में भारत के प्रधानमंत्री नरेंद्र मोदी के साथ रैली में भाग लेने के बाद आगरा ताज महल देखने गए। इसके बाद वे नई दिल्ली पहुंचे जहां  महात्मा गांधी की समाधि राजघाट पर जा कर उन्होंने वहां श्रद्धा सुमन अर्पित किए। मेलानिया ट्रम्प ने दिल्ली के सरकारी स्कूलों में जाकर वहां चलने वाले हैप्पीनेस क्लास को देखा और बच्चों के साथ बातचीत भी की। मंगलवार को डोनाल्ड ट्रम्प और मेलानिया ट्रम्प ने राष्ट्रपति भवन में आयोजित रात्रि भोज में हिस्सा लिया और इसके बाद अमेरिका जाने के लिए उड़ान भरी। मेलानिया ट्रम्प ने इस दौरे के दौरान अपनी ड्रेस से सबका ध्यान खींचा। उन्होंने  फ्लोर लेंथ का पिंक गाउन पहना था, जिसे खास तौर पर उनके लिए डिजाइन किया गया था। वहीं, ट्रम्प की बेटी ने सफेद रंग का गाउन पहन रखा था। मेलानिया ट्रम्प ने जयपुर के झुमके भी पहन रखे थे। उनकी जूती ने भी लोगों का ध्यान खींचा।

    INTERNATIONAL17, Apr 2020, 10:29 AM

    మీకోసం మేము ప్రార్థిస్తున్నాం.. బ్రిటన్ ప్రధాని భార్యతో మెలానియా ట్రంప్

    ఇటీవల బ్రిటన్ ప్రధాని  బోరిస్ జాన్సన్ కు కూడా కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. మొదట్లో జాన్సన్ ఆరోగ్యం విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. దాంతో ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని యావత్ ప్రపంచం కోరుకుంది.
  • INTERNATIONAL12, Apr 2020, 7:33 PM

    కరోనా వైరస్: ఎట్టకేలకు డిశ్చార్జ్ అయిన బ్రిటన్ ప్రధాని జాన్సన్

    కరోనా కారణంగా తీవ్రంగా ఇబ్బందిపడి చివరికి ఐసీయూలో సైతం చికిత్స తీసుకున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆదివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు

  • আইসিইউতে ব্রিটেনের প্রধানমন্ত্রী,  করোনার সঙ্গে জীবন-মৃত্যুর পাঞ্জা

    INTERNATIONAL10, Apr 2020, 7:36 AM

    కరోనా నుంచి కోలుకుంటున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

    ప్రధాని బోరిస్ కు కూడా వైరస్ లక్షణాలు ఉండడంతో ఆయన సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లిపోయారు. ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వ్యాధి ఎక్కువ అవుతుండడంతో ఐసీయూకి తరలించి చికిత్స అందించారు. ఆయన ఆరోగ్యం విషమిస్తుందనే ప్రచారం జరిగింది. దీంతో వివిధ దేశాల ప్రధానులు, ప్రముఖులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. 

  • NRI9, Apr 2020, 4:50 PM

    అందాల కిరీటాన్ని పక్కనబెట్టి, తిరిగి వైద్య వృత్తిలోకి: సమస్యలపై ప్రభుత్వానికి దరఖాస్తు

    కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు గాను ప్రపంచంలోని వైద్య సిబ్బంది తమ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ప్రభుత్వానికి, ఇతర యంత్రాంగానికి ఈ విపత్కర సమయంలో పలువురు ప్రముఖులు సైతం తోడుగా నిలుస్తున్నారు

  • আইসিইউতে ব্রিটেনের প্রধানমন্ত্রী,  করোনার সঙ্গে জীবন-মৃত্যুর পাঞ্জা

    Coronavirus World7, Apr 2020, 6:44 AM

    పరిస్థితి విషమం: ఐసీయూలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

    కరోనా లక్షణాలతో బాధపడుతున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్  పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రిలోని ఐసీయూ కి తరలించారు.

  • uk prime minister

    Coronavirus World6, Apr 2020, 10:25 AM

    తగ్గని కరోనా: ఆసుపత్రిలో చేరిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

    బ్రిటన్ ప్రధాని క్వారంటైన్ లో చికిత్స తీసుకొంటున్నప్పటికీ ఇంకా వైరస్ లక్షణాలు తగ్గలేదు. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు అధికారులు.  బ్రిటన్ ప్రధాని హోం క్వారంటైన్ నుండి  శుక్రవారం నుండే బయటకు రావాల్సి ఉంది కానీ, ఆయనకు జ్వరం తగ్గలేదు. కరోనా లక్షణాలు ఇంకా అలాగే ఉన్నాయి.

    కరోనా లక్షణాలు తగ్గని కారణంగా ముందు జాగ్రత్తగా ఆసుపత్రికి తరలించినట్టుగా  అధికారులు ప్రకటించారు. కొన్ని కరోనా లక్షణాలు ఉండడంతో ఆసుపత్రిలో చేరానని తాను మాత్రం ఆరోగ్యంగానే ఉన్నానని యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. 

    కరోనా లక్షణాలు తగ్గేవరకు క్వారంటైన్ లో ఉంటూ తాను పనిచేస్తానని ఆయన ప్రకటించారు. బ్రిటన్  లో 47,806 మందికి కరోనా సోకింది. వీరిలో 4934 మంది మరణించారు.  బ్రిటన్ రాజు ప్రిన్స్ చార్లెస్ కూడ కరోనా లక్షణాలతో హోం క్వారంటైన్ లో ఉన్నాడు. ఆయన భార్యకు మాత్రం కరోనా లక్షణాలు లేవు. బ్రిటన్ రాణి ఎలిజబెత్  10 రోజుల క్రితమే హోం క్వారంటైన్ కు వెళ్లిన విషయం తెలిసిందే.

  • boxer

    SPORTS26, Mar 2020, 5:53 PM

    కరోనా కల్లోలం: ఇంటిని ఆసుపత్రికి కోసం ఇచ్చేసిన బాక్సర్

    కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ముమ్మరంగా చర్యలు ప్రారంభించాయి. లాక్‌డౌన్‌లు, సరిహద్దుల మూసివేతతో పాటు వైద్య సదుపాయాలను అందజేస్తూ తీవ్రంగా శ్రమిస్తున్నాయి

  • business14, Feb 2020, 11:20 AM

    బ్రిటన్ ఆర్థిక మంత్రిగా ఇన్ఫోసిస్ మూర్తి అల్లుడు రిషి సునక్

    దేశీయ ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు, భారత సంతతికి చెందిన రాజకీయ వేత్త రిషి సునక్ బ్రిటన్ ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు రిషి సునక్ అత్యంత సన్నిహితులు.

  • Tech News29, Jan 2020, 10:32 AM

    ట్రంప్‌కు షాక్: 5జీ...సేవలకు బ్రిటన్ గ్రీన్ సిగ్నల్

    టెక్నాలజీ పరంగా ముందు పీఠిన నిలిచిన చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ‘హువావే’ తాజా 5జీ టెక్నాలజీపై దాదాపు పట్టు సాధించిందనే చెప్పాలి. ఆపిల్ కంటే ఎక్కువ పేటెంట్లను సొంతం చేసుకున్న హువావే వల్ల భద్రతా సమస్యలు తలెత్తుతాయని అమెరికా నిషేధించింది. కానీ అమెరికా సూచనలను తోసి రాజని బ్రిటన్, ఈయూ సభ్య దేశాలు హువావే సేవలను వినియోగించుకునేందుకు సిద్ధం కావడం గమనార్హం.

  • Rishi

    NRI26, Dec 2019, 1:53 PM

    బ్రిటన్ ఫైనాన్స్‌ మినిస్టర్‌గా...ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు..?

    బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మంత్రివర్గంలో భారత సంతతి ఎంపీకి కీలక ఫోర్ట్‌పోలియో దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ఎవరో కాదు భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్ధాపకుడు నారాయణమూర్తి అల్లు రిషి సునక్.

  • NRI14, Dec 2019, 10:57 AM

    యూకే ఎన్నికల్లో భారతీయలు... ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడితో సహా..

    రిషితోపాటు... చాలా మంది భారతీయులు ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. తొలిసారి గెలిచిన వారిలో కన్జర్వేటివ్ పార్టీ తరఫున గగన్ మోహింద్రా ఉంటే, లేబర్ పార్టీ తరఫున నవేంద్ర మిశ్రా ఉన్నారు. 

  • INTERNATIONAL13, Dec 2019, 3:20 PM

    బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్, భారీ పరాజయం దిశగా లేబర్ పార్టీ

    బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. శుక్రవారం వెలువడుతున్న ఎన్నికల ఫలితాల్లో కన్జర్వేటివ్ పార్టీ విజయం సాధించింది.