Bore Well  

(Search results - 11)
  • <p>3 year old boy fell into bore well in medak</p>

    Telangana27, May 2020, 8:20 PM

    తల్లి, తాత కళ్ల ముందే బోరు బావిలో పడిన మూడేళ్ల సాయివర్ధన్

    బోరు బావిని తవ్విన కొద్దిసేపటికే ఆ బోరు బావిలో బాలుడు  పడిపోయాడు. తాత, తల్లి కళ్ల ముందే సాయి వర్దన్ బోరు బావిలో పడిపోయాడు.తల్లితో కలిసి వెళ్తున్న సమయంలోనే బాలుడు పడిపోయినట్టుగా తెలుస్తోంది.
     

  • <p>boy</p>

    Telangana27, May 2020, 6:48 PM

    మెదక్ జిల్లాలో బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు

    మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పోడ్చన్ పల్లిలో 120 అడుగుల లోతులో ఉన్న బోరు బావిలో మూడేళ్ల బాలుడు పడిపోయాడు. బోరు బావిలో పడిన బాలుడిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.

  • borewell

    NATIONAL4, Nov 2019, 1:05 PM

    బోరు బావిలో పడిన ఐదేళ్ల బాలిక: కొనసాగుతున్న సహాయక చర్యలు

    హర్యానా రాష్ట్రంలో ఐదేళ్ల బాలిక ఆడుకొంటూ బోరు బావిలో పడింది. బాలికను కాపాడేందుకు అధికారులు సహాయక చర్యలను ప్రారంభించారు.
     

  • Tiruchirappalli, Body, Sujith Wilson, borewell, TamilNadu

    NATIONAL31, Oct 2019, 10:33 AM

    బోరుబావిలో చిన్నారి సుజిత్.. వెలికితీతకు రూ.5లక్షల ఖర్చు

    తిరుచ్చి జిల్లా నడుకాట్టుపట్టికి చెందిన సుజిత్ శుక్రవారం తన ఇంటి సమీపంలో ఆడుకుంటూ సుమారు 600 అడుగుల లోతైన బోరు బావిలో పడిన సంగతి తెలిసిందే..

  • undefined

    NATIONAL27, Oct 2019, 8:32 AM

    బోరు బావిలోనే రెండేళ్ల సుజిత్:కొనసాగుతున్న సహాయక చర్యలు

    తమిళనాడు రాష్ట్రంలోని  తిరుచ్చి జిల్లా నడుకట్టుపట్టి గ్రామంలో శుక్రవారం రాత్రి సమయంలో రెండున్నర ఏళ్ల బాలుడు 25 పీట్ల లోతు బోరు బావిలో పడిపోయాడు. ఈ బాలుడిని వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు.

  • undefined

    Andhra Pradesh24, Jun 2019, 5:59 PM

    బోరుబావిలో చిన్నారులు: ఒకరి వెలికితీత, మరోకరి కోసం సహాయక చర్యలు

    నెల్లూరు జిల్లాలో బోరు బావిలో పడిన ఇద్దరు చిన్నారుల్లో  ఒకరిని సురక్షితంగా బయటకు తీయగా.. మరోకరిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.
     

  • borewell

    NATIONAL1, Aug 2018, 11:38 AM

    225 అడుగుల బోరుబావిలో పడిన చిన్నారి, కొనసాగుతున్న సహాయక చర్యలు

    పూడ్చకుండా వదిలేసిన బోరుబావులు చిన్నారుల ప్రాణాలు మింగేస్తున్నాయి. ఇదివరకు ఎన్ని ఘటనలు జరిగినా, ప్రభుత్వాలు, పోలీసులు ఎంత హెచ్చరించినా ప్రజల్లో మాత్రం మార్పురావడం లేదు. బోర్లు వేయడం...వాటిలో నీరు రాకపోవడంతో అలాగే పూడ్చకుండా వదిలేయడం పరిపాటిగా మారింది. ఇలా పూడ్చకుండా వదిలేసిన 225 అడుగుల లోతు బోరుబావిలో ఓ మూడేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు పడిన సంఘటన బీహార్ లో చోటుచేసుకుంది. అయితే చిన్నారి ఇంకా ప్రాణాలతోనే ఉండటంతో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. 

  • undefined

    25, Jun 2017, 6:05 PM

    బేబీ మీనా శరీరం బోరుబావిలో ఎందుకు ముక్కలైంది. బాధ్యులెవరు?

    రంగా రెడ్డి జిల్లా చేవెళ్ల ప్రాంతంలోని చన్‌వెళ్లిలో గురువారం సాయంత్రం బోరుబావిలో పడిన చిన్నారి మీనా మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. కేవలం పది అడుగుల లోతులోనే చిక్కుకున్న చిన్నారి మీనా చివరకు కనీసం మృతదేహం కూడా లభించచలేనంత దీనస్థితి ఎందుకొచ్చింది. చిన్నారి మీనాను కన్న వారికి కనీసం కడసారి చూపు కూడా మిగల్చలేని వ్యవస్థలో మనం ఉన్నామా.. ప్రపంచ వ్యాప్తంగా ఇంతకన్నా లోతుల్లో పడిపోయిన చిన్నారులను క్షేమంగా రక్షించిన ఉదాహరణలు కళ్ల ముందు కనిపిస్తున్నా.. కేవలం పది అడుగుల లోతులో చిక్కుకున్న మీనా.. అధికారుల నిర్లక్ష్యం, సమన్వయలోపం వల్ల కడసారి చూపు కూడా దక్కకుండా.. శరీరం ముక్కలు ముక్కలయ్యేలా చేశాయా అంటే అవుననే అంటోంది రెస్క్యూ ఆపరేషన్ జరిగిన తీరు.