Border Tension

(Search results - 12)
• business6, Jul 2020, 2:16 PM

చైనాకు హీరో సైకిల్స్ షాక్.. హువావేపై బ్యాన్‌..

చైనా ఉత్పత్తులను బహిష్కరించాలన్న పిలుపు క్రమంగా ఊపందుకుంటున్నది. తాజాగా హీరో సైకిల్స్.. చైన సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు తెలిపింది. దేశీయంగా ‘5జీ’ సేవలకు హువావే, జేటీఎస్ సంస్థలను అనుమతించరాదని కేంద్రానికి అఖిల భారత రిటైల్ వ్యాపారుల సంఘం విజ్నప్తిచేసింది.

• Tech News6, Jul 2020, 11:00 AM

'టిక్‌టాక్’లాగే అందరినీ ఆకర్షిస్తున్న షేర్‌షాట్ కొత్త యాప్...

అచ్చం టిక్‌టాక్‌ పోటీగా సరిగ్గా అలాగే వినియోగదారులను ఆకర్షిస్తున్న షేర్‌చాట్ తెచ్చిన యాప్‌ ‘మోజ్’ విశేష ఆదరణ పొందుతున్నది. అయితే, టిక్ టాక్ యాప్ మాదిరిగా రెవెన్యూ సంపాదించడం సవాలేనని ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నందన్ నిలేకని వ్యాఖ్యానించారు.

बता दें कि इससे पहले भारत ने भी सोमवार को 59 चीनी कंपनियों पर बैन लगा दिया, इनको सुरक्षा के लिए खतरा बताया गया है। इनमें शेयर इट, एक्सजेंडर, टिक टॉक और यूसी जैसे ऐप शामिल हैं।

NATIONAL5, Jul 2020, 5:35 PM

డ్రాగన్ కంపెనీలకు చెక్: కేంద్రమంత్రికి సీఏఐటీ లేఖ

ఈ మేరకు సీఏఐటీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు ఆదివారం నాడు లేఖ రాసింది. భద్రతా కారణాల దృష్ట్యా హువాయి, గూఢచర్యం కుట్ర, మనీలాండరింగ్ వంటి నేరారోపణలు నమోదైనట్టుగా ఆ లేఖలో సీఏఐటీ ఆరోపించింది.

10 में पांच सर्वाधिक चीनी ऐप्स होते हैं डाउनलोड

एक मीडिया रिपोर्ट के मुताबिक भारत में केवल मार्च से मई 2020 के बीच 10 में से पांच सर्वाधिक डाउनलोड होने वाले मोबाइल ऐप्स चीनी कंपनियों के हैं। इनमें टिकटॉक, जूम, Helo, Uvideo और यूसी ब्राउजर शामिल हैं। हालांकि बैन होने वाले ऐप्स में जूम को शामिल नहीं किया गया है।

Tech News30, Jun 2020, 12:17 PM

చైనా యాప్స్ బ్యాన్ : టిక్‪టాక్‌కు 1332 కోట్ల నష్టం!

చైనా యాప్స్ మీద కేంద్రం విధించిన నిషేధాన్ని నిపుణులు స్వాగతిస్తున్నారు. డ్రాగన్ యాప్స్ వినియోగదారుల్లో భారతీయులు గణనీయంగానే ఉన్నారు. ప్రతి ముగ్గురిలో ఒకరు ఇండియన్ వాటిని వాడుతున్నారు. యాప్స్ మీద నష్టంతో చైనా కంపెనీలకు వేల కోట్లలో నష్టం వాటిల్లనున్నది.

• NATIONAL29, Jun 2020, 9:03 PM

చైనాపై ఇండియా సర్జికల్ స్ట్రైక్స్.. 59 చైనీస్ యాప్స్‌పై నిషేధం

గాల్వన్ లోయలో 20 మంది భారతీయ జవాన్ల త్యాగాలు వృథా పోవని చెప్పిన ప్రధాని నరేంద్రమోడీ చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 59 చైనా మొబైల్ యాప్‌లను నిషేధిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

• business27, Jun 2020, 11:48 AM

అప్పటివరకు ఇంతే.. చైనా గూడ్స్‌ నిషేధంపై ప్రముఖుల అంచనా..

గల్వాన్ లోయలో సరిహద్దు ఉద్రిక్తతల్లో 20 మంది సైనికులను చైనా సైన్యం పొట్టనబెట్టుకున్నప్పటి నుంచి డ్రాగన్ ఉత్పత్తులను బహిష్కరించాలన్న డిమాండ్ ఊపందుకున్నది. అయితే, ప్రత్యామ్నాయాలు తయారు చేసుకునే వరకు పరిస్థితి ఇంతే ఉంటుందని ఆటో, ఫార్మా రంగ నిపుణులు, విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

• business23, Jun 2020, 1:05 PM

చైనాకు ఆల్టర్నేటివ్ గా ఇతర దేశాలు.. ఎలక్ట్రానిక్స్‌ గూడ్స్‌ దిగుమతికి మలేషియా, తైవాన్

చైనా నుంచి దిగుమతులు తగ్గించుకునేందుకు మార్గాలు ఉన్నాయని దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ (డబ్ల్యూటీసీ) నివేదించింది. చైనాకు ప్రత్యామ్నాయంగా మలేషియా, తైవాన్ నుంచి ఎలక్ట్రానిక్ గూడ్స్ దిగుమతి చేసుకోవచ్చునని తెలిపింది.

• NATIONAL18, Jun 2020, 6:08 PM

చైనా వస్తువులను బహిష్కరించాలి: ప్రజలకు కేంద్ర మంత్రి పాశ్వాన్ పిలుపు

గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. పొరుగు శత్రు దేశాల నుండి  వచ్చే ఉత్పత్తులను నిషేధించాలని సూచించారు.  చైనా వస్తువులను తప్పకుండా నిషేధించాలన్నారు. భారత్ పట్ల శతృత్వంతో వ్యవహరించడాన్ని తేలికగా తీసుకోకూడదన్నారు.

कैट के राष्ट्रीय अध्यक्ष बीसी भरतिया और राष्ट्रीय महामंत्री प्रवीन खंडेलवाल का कहना है कि हाल के घटनाक्रमों और भारत के प्रति चीन के लगातार रवैये को देखते हुए, भारत के व्यापारियों ने फैसला लिया है कि चीनी आयात को कम करके चीन को एक बड़ा सबक सिखाया जाए।

business18, Jun 2020, 11:07 AM

‘చైనా’పై వేటు వేటేయాల్సిందే.. 500 వస్తువులకు పైగా బహిష్కరణ...

తూర్పు లడఖ్ వద్ద సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశ ఉత్పత్తులను బహిష్కరించాలని అఖిల భారత వ్యాపారుల సంఘం (కెయిట్) పిలుపునిచ్చింది. ఈ మేరకు 500లకుపైగా వస్తువులను బహిష్కరించింది. దేశీయ సంస్థలకు అండగా ఉండాలని పిలుపునిచ్చింది. డ్రాగన్‌ పెట్టుబడులను అడ్డుకోవాలని కేంద్రానికి సూచించింది.

ladakh

NATIONAL16, Jun 2020, 2:26 PM

చైనా సరిహద్దు వెంట ఉద్రిక్తత: భారత కల్నల్ సహా ముగ్గురు మృతి, 1975 తరువాత ఇదే తొలి మరణం!

భారత్, చైనా సరిహద్దు వెంబడి లడఖ్ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఉద్రిక్త పరిస్థితులను శాంతిపజేయడానికి ఇరు దేశాల అధికారుల మధ్య చర్చలు నడుస్తుండగానే నిన్న రాత్రి ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

• NATIONAL6, Jun 2020, 1:24 PM

చైనాతో చర్చలు: భారత్ తరుఫున పాల్గొనబోతున్న హరిందర్ సింగ్ , ఎవరీయన...?

భారత్, చైనాల మధ్య సరిహద్దు వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్, చైనాల ఆర్మీ అధికారులు నేడు సమావేశమవనున్న విషయం తెలిసిందే. ఇరు దేశాల తరుఫున లెఫ్టనెంట్ జనరల్ స్థాయి అధికారులు పాల్గొననున్నారు.

• wedding

NATIONAL4, Mar 2019, 1:44 PM

భారత్-పాక్ మధ్య వివాదం.. ఆగిన యువకుని పెళ్లి

ఇటీవల భారత్-పాక్ ల మధ్య నెలకొన్న వివాదం కారణంగా.. ఓ యువకుని పెళ్లి ఆగిపోయింది.