Asianet News TeluguAsianet News Telugu
161 results for "

Booking

"
TTD release sarva darshan tickets for december 2021 in onlineTTD release sarva darshan tickets for december 2021 in online

TTD sarva darshanam tickets: డిసెంబర్ నెల శ్రీవారి సర్వదర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల..

తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల కోసం టీటీడీ (TTD) సర్వదర్శన (ఉచిత దర్శనం) టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. డిసెంబర్ నెలకు సంబంధించిన సర్వదర్శన టికెట్లను (sarva darshan tickets) శనివారం ఉదయం టీటీడీ విడుదల చేసింది.
 

Andhra Pradesh Nov 27, 2021, 9:49 AM IST

AP Movie Ticket Prices, Tollywood movies in a dilemmaAP Movie Ticket Prices, Tollywood movies in a dilemma
Video Icon

ఏపీలో టికెట్ ధరల ఎఫెక్ట్... భారీ సినిమాల పరిస్థితి ఏమిటి..?

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment Nov 25, 2021, 3:20 PM IST

journalists can avail 2/3 concession in online also announces TSRTC MD VC Sajjanarjournalists can avail 2/3 concession in online also announces TSRTC MD VC Sajjanar

జర్నలిస్టులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గుడ్ న్యూస్.. ఇకపై ఆన్‌లైన్‌లోనూ 2/3 తగ్గింపు

టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ జర్నలిస్టులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇక నుంచి సరైన బస్ పాస్ కలిగి ఉన్న జర్నలిస్టులు ఆర్టీసీ వెబ్‌సైట్‌లో టికెట్ బుక్ చేసి కూడా తమకు లభించాల్సిన కన్సెషన్ పొందవచ్చని సజ్జనార్ వెల్లడించారు. న్యూస్ ఫ్రెండ్స్‌కు గుడ్ న్యూస్ అంటూ ఈ మేరకు ట్వీట్ చేసి వివరించారు.

Telangana Nov 12, 2021, 2:33 PM IST

Jio Phone Next Booking starts offers and the EMI plansJio Phone Next Booking starts offers and the EMI plans

Jio Phone Next: జియో ఫోన్ నెక్స్ట్ సేల్స్ ప్రారంభం.. ఈజీ ఈఎంఐ ప్లాన్స్ ఇవే.. ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి

రిలయన్స్ జియో బడ్జెట్ స్మార్ట్‌‌‌‌ఫోన్ జియో ఫోన్ నెక్స్ట్ (Jio Phone Next) విక్రయాలు భారత్ లో ప్రారంభమయ్యాయి. గూగుల్,  జియో ఈ మేడ్-ఫర్ ఇండియా స్మార్ట్‌‌ఫోన్‌‌ను తయారు చేశాయి. ఈ ఫోన్‌ను కొనుగోలు చేసేవారు.. స్టోర్ కు వెళ్లడానికి ముందుగా వాట్సాప్ ద్వారా గానీ, జియో డాట్‌‌కామ్‌ (https://www.jio.com/next) ద్వారా తమ ఆసక్తిని నమోదు చేసుకోవాలి.

business Nov 7, 2021, 1:42 PM IST

Booking of new Audi Q5 begins in India, heat will increase in the luxury SUV segmentBooking of new Audi Q5 begins in India, heat will increase in the luxury SUV segment

లగ్జరీ ఎస్‌యువి విభాగంలో హీట్ పెంచుతున్న ఆడి క్యూ 5.. ఇండియాలో బుకింగ్స్ ఓపెన్..

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి  కొత్త మోడల్ 2021 ఆడి క్యూ 5 (2021 audi Q5) ఎస్‌యూవీ నవంబర్‌లో విడుదల చేయనుంది. ప్రస్తుతం భారతదేశంలో కొత్త ఆడి క్యూ 5 బుకింగ్ ప్రారంభించింది. ఈ కస్టమైజేడ్ ఆడి క్యూ 5 స్పోర్టి ఫీచర్లను గొప్ప డైలీ యుటిలిటీ కంబైయిన్ చేస్తుంది ఇంకా వివిధ రకాల ఇన్ఫోటైన్‌మెంట్ అండ్ సపోర్ట్ ఆప్షన్‌లతో వస్తుంది. 

Automobile Oct 19, 2021, 3:23 PM IST

Before booking a dream car, know how much is the waiting period on your favorite carBefore booking a dream car, know how much is the waiting period on your favorite car

పండగకి మీ డ్రీమ్ కార్ బుక్ చేస్తున్నారా.. అయితే దాని డెలివరి వెయిటింగ్ పీరియడ్ ఎంతో తెలుసుకోండి..

ప్రస్తుతం మొత్తం ఆటోమొబైల్ పరిశ్రమ చిప్ షార్టేజ్ సమస్యతో సతమతమవుతోంది. ఈ కారణంగా కార్ల కంపెనీలతో పాటు కస్టమర్‌లు కూడా నష్టపోవాల్సి వస్తుంది. చిప్ కొరత కారణంగా కార్లు ధరలు మాత్రమే కాదు, వెయిటింగ్ పీరియడ్ కూడా పెరుగుతోంది దీని వల్ల వాహనాల అమ్మకాలు కూడా ప్రభావితం అవుతున్నాయి. 

Automobile Oct 9, 2021, 4:09 PM IST

Government to introduce online cinema ticket system:AP minister Perni NaniGovernment to introduce online cinema ticket system:AP minister Perni Nani

ప్రేక్షకుడికి వినోదం అందుబాటులోకి: ఏపీ మంత్రి పేర్నినాని

 ఆన్‌లైన్ టికెటింగ్ పై పారదర్శకతతో కూడిన విధానాన్ని తీసుకొస్తామని మంత్రి చెప్పారు. ప్రభుత్వం నిర్ధేశించిన టికెట్ రేట్లు మాత్రమే ఉంటాయని ఆయన తేల్చి చెప్పారు.  

Andhra Pradesh Sep 20, 2021, 3:35 PM IST

for pet dog a man books flights entire business cabin with 2.5 lakhsfor pet dog a man books flights entire business cabin with 2.5 lakhs

పెంపుడు కుక్క కోసం.. రూ. 2.5 లక్షలతో ఫ్లైట్ బిజినెస్ క్యాబిన్ సీట్లన్నీ బుక్ చేశాడు

మనుషుల విశ్వాసాన్ని కుక్కుల ఏళ్ల తరబడి చూరగొంటున్నాయి. మనుషులూ వాటిపై తరచూ ప్రేమను చూపించే ఘటనలు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా, ఓ వ్యక్తి తన పెంపుడు కుక్క కోసం విమానంలోని బిజినెస్ క్యాబిన్ సీట్లన్నింటిని రూ. 2.5 లక్షలు పెట్టి బుక్ చేసి వార్తల్లోకెక్కాడు.
 

NATIONAL Sep 19, 2021, 3:16 PM IST

Tata Punch: Micro SUV to be launched soon, will get many segment first features, bookings started!Tata Punch: Micro SUV to be launched soon, will get many segment first features, bookings started!

మారుతి, మహీంద్రా కార్లకు పోటీగా టాటా మైక్రో ఎస్‌యువి వచ్చేస్తోంది.. దీని ఫీచర్లు, బుకింగ్‌ ధర ఇవే..

దేశీయ ఆటోమోబైల్ దిగ్గజం టాటా మోటార్స్ సరికొత్త  మైక్రో ఎస్‌యూ‌వి హెచ్2ఎక్స్ కాన్సెప్ట్ ని 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు, తరువాత దీనిని హెచ్‌బి‌ఎక్స్ ఇంకా హార్న్‌బిల్ పేరుతో  పిలిచారు. ఇటీవల టాటా  మోటార్స్  దీనికి ఖచ్చితమైన పేరును వెల్లడించింది, చివరకి టాటా పంచ్ అని పేరు పెట్టారు. 

Automobile Sep 17, 2021, 3:32 PM IST

ap govt key meeting on September 20th over online movie ticket bookingap govt key meeting on September 20th over online movie ticket booking

ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకం: జగన్ సర్కార్ దూకుడు, 20న కీలక సమావేశం.. వీరికి ఆహ్వానం

ఆన్‌లైన్ టికెట్ల విక్రయాలపై చర్చించేందుకు సినీ నిర్మాతలు, డిస్ట్రిట్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలను సమావేశానికి ఆహ్వానించింది ఏపీ సర్కార్. ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్మే అంశంపై అభిప్రాయాలు సలహాలు తీసుకోనుంది.

Andhra Pradesh Sep 16, 2021, 6:30 PM IST

minister perni nani comments on movie tickets booking issueminister perni nani comments on movie tickets booking issue

మేం చెప్పిన ధరకే విక్రయాలు జరగాలి: సినిమా టికెట్ల వివాదంపై పేర్ని నాని వ్యాఖ్యలు

సినిమా టికెట్ల వివాదాన్ని త్వరలో పరిష్కరిస్తామన్నారు ఏపీ  రవాణా శాఖ మంత్రి పేర్ని నాని. సినిమా టికెట్లను పారదర్శకంగా ప్రజలకు అందిస్తామని.. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయాలు జరగాలని పేర్ని నాని తెలిపారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడమే టీడీపీ పని అంటూ నాని మండిపడ్డారు

Andhra Pradesh Sep 14, 2021, 2:32 PM IST

andhra pradesh government ready start online portal for cinema tickets bookingandhra pradesh government ready start online portal for cinema tickets booking

జగన్ సర్కార్ సంచలనం .. సినిమా టికెట్ల కోసం వెబ్‌సైట్, ఇక ప్రభుత్వం చేతుల్లోకి బుకింగ్

సినిమా టికెట్ల బుకింగ్ కోసం ఏపీ ప్రభుత్వం ఒక వెబ్‌సైట్‌ను రూపొందించడానికి విధివిధానాలను ఖరారు చేస్తున్నట్లుగా  తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా ఏపీ ప్రభుత్వం నియమించినట్లుగా తెలుస్తోంది. 

Andhra Pradesh Sep 8, 2021, 5:14 PM IST

Telangana New Revenue Act 2020_ Dharani Portal Full Details In TeluguTelangana New Revenue Act 2020_ Dharani Portal Full Details In Telugu
Video Icon

తెలంగాణ పట్టాదారు పాస్ బుక్ చట్టం 2020 ఉద్దేశ్యం ఏమిటి

తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ చట్టాన్ని సరళీకృతం చేయడానికి కొత్త చట్టాన్ని తీసుకు వచ్చింది ..

Telangana Aug 31, 2021, 12:54 PM IST

JioPhone Next may be available for pre-bookings this week: Specs, expected India priceJioPhone Next may be available for pre-bookings this week: Specs, expected India price

జియోఫోన్ నెక్స్ట్ పై సప్రైజింగ్ న్యూస్.. గణేష్ చతుర్థి సందర్భంగా మరో వారంలో...

 భారతదేశంలోని అతిపెద్ద టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జియోఫోన్ నెక్స్ట్‌ ప్రీ-ఆర్డర్‌లను  వచ్చే వారం నుండి  ప్రారంభించనుంది. జియో ఇప్పటికే ప్రీ-ఆర్డర్‌ల కోసం రిటైల్ భాగస్వాములతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

Technology Aug 30, 2021, 1:17 PM IST

eBikeGo Rugged: Powerful electric scooter launched, runs 160 km on full charge, booking starts at Rs 499eBikeGo Rugged: Powerful electric scooter launched, runs 160 km on full charge, booking starts at Rs 499

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఎవ్వరూ దొంగించలేరు.. డ్యూయల్ బ్యాటరీతో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..

భారతీయ వాహన మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ వేగంగా పెరుగుతోంది. గత కొద్దిరోజులుగా  పలు కంపెనీలు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను  లాంచ్ చేశాయి. ఇప్పుడు మరో వాహన తయారీ సంస్థ ఈబైక్ గో(eBikeGo) సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది.  ఈబైక్ గో బుధవారం భారతీయ మార్కెట్లో జి‌ఐ1 అండ్ జి1ప్లస్  అనే రెండు వేరియంట్లలో రగ్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది.

Automobile Aug 25, 2021, 7:12 PM IST