Book Review  

(Search results - 21)
 • <p>Mime</p>

  Literature20, Jul 2020, 5:06 PM

  హృదయాలను రంజింపజేసే మైమ్

  వరంగల్ ఎందరో గొప్ప వ్యక్తులకు జన్మనిచ్చిన నేల.  డా.నేరెళ్ళ వేణుమాధవ్ గారు తమ స్వరంలో ఎన్నో ధ్వనులను అనుకరించి విశ్వవిఖ్యాతిగాంచారు. 

 • <p>Anugu Narsimha Reddy</p>

  Literature17, Jul 2020, 4:59 PM

  నిర్మాణాత్మక విమర్శకు పర్యాయపదం "అంతరంగం"

  గొప్ప భావుకత ఉంటేనే  ఎవరైనా సహృదయులు అవుతారు. సహృదయత ఉంటేనే విమర్శకుడుగా స్థిరపడతాడు. అలా విమర్శా రంగంలో స్థిరపడిన వారే డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి.

 • Mercy Margaret poetry

  Literature16, Apr 2020, 1:30 PM

  ఈ కాలాన్ని వెలిగించిన కవిత్వం

  ప్రముఖ కవయిత్రి మెర్సీ మార్గరెట్ కవిత్వ సంపుటిని చిగురాల్ పల్లి ప్రసాద్ సమీక్షించారు. మెర్సీ మార్గరెట్ కవిత్వంలోని సామాజికాంశాలను ఆయన విశ్లేషించారు.
 • Jayalakshmi Nagaraj

  Literature26, Feb 2020, 5:21 PM

  సాహిత్య సీమలో ఆణిముత్యం ఈ "తొలిసంతకం"

  జయలక్ష్మి నాగరాజ్ కవిత్వ సంపుటి తొలి సంతకంపై వినాయకం ప్రకాష్ రివ్యూ రాశారు. తెలుగు సాహిత్యంలోని కవిత్వంలో ఆమె కవిత్వం ఎలా ప్రత్యేకమైందో ఆయన వివరించారు.

 • srinidhi

  Literature13, Feb 2020, 2:48 PM

  చైతన్య స్ఫూర్తి కెరటాలు ఈ రాలిన చుక్కలు

  శ్రీనిధి రాసిన రాలిన చుక్కలు కవితాసంపుటిపై వినాయం ప్రకాశ్ రివ్యూ రాశారు. ఆమె కవిత్వంలోని మృదుత్వాన్ని, స్త్రీ పక్షపాత వైఖరిని ఆయన వివరించారు. శ్రీనిధి గారి *రాలిన చుక్కలు* పుస్తకం  ఒక ఆదర్శవంతమైన కవితల సమాహారం అని ఆయన అన్నారు.

 • surendra

  Literature22, Jan 2020, 6:30 PM

  సామజిక చైతన్య స్ఫూర్తి "నాన్న పచ్చి అబద్దాలకోరు"

  సమాజానికి చైతన్య కిరణాలై నిలిచి విలువల వసంతాలు పంచాలి ..ఇలా అన్ని విలువలు కలగలిసిన కవిత్వం సురేంద్ర రొడ్డ గారి  *నాన్న పచ్చి అబద్దాల కోరు* అనే పుస్తకం రూపంలో నేటి సమాజానికి బహుమతిగా అందినది అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

 • Alla kosa

  Literature11, Jan 2020, 4:22 PM

  పుస్తక సమీక్ష: బహుజనుల బతుకుగోస 'ఆళ్లకోస'

  యోచన రాసిన ఆళ్ల కోస కవిత్వాన్ని ముఖేష్ సామల సమీక్షించారు. ఆళ్లకోస కవిత్వంలోని సామాజిక ప్రయోజనాన్ని, అందులోని తెలుగు సాహిత్యం విలువలను ఆయన స్పృశించారు.

 • Durgapuram

  Literature30, Dec 2019, 5:22 PM

  అరుణపట్టకంలో రంగమెటియా కొండలు! దేశరాజు అంతర్, బహిర్ యుద్ధారావం!!_

  తెలుగు సాహిత్యంలోని కవిత్వ ప్రక్రియలో దేశరాజుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన కవితా సంపుటి దుర్గాపురం రోడ్ మీద వాసు సమీక్ష రాశాడు. దేశరాజు కవిత్వంలోని విశిష్టతను ఆయన విశ్లేషించాడు.

 • iddarilokam okate

  News23, Dec 2019, 1:51 PM

  రిలీజ్ కు ముందే రివ్యూలు.. ట్రెండ్ ఫాలో అవుతున్న దిల్ రాజు!

  ఇక ఈ రివ్యూల్లో అందరూ రాస్తున్నది ఒకటే అంశం. మంచి ఫీల్ గుడ్ మూవి అని మెచ్చుకుంటున్నారు. అలాగే సమీర్ రెడ్డి  కెమెరా వర్క్ అద్బుతంగా ఉందని, ఓ పెయింటింగ్ లా సినిమా సాగిందని, ఎక్కడా ప్రక్కకు వెళ్లకుండా, కామెడీ కోసం, వేరే అవసాల కోసం సినిమాని ప్రక్కదారి పట్టించకుండా డైరక్టర్ ఓ నిబద్దతో తెరకెక్కించారని అంటున్నారు.

 • molaka

  Literature17, Dec 2019, 3:01 PM

  సమాజ మాగాణిలో చైతన్య *మొలక* "

  భానుశ్రీ కోత్వాల్ కవిత్వాన్ని వినాయకం ప్రకాశం విశ్లేషించారు. ఆమె కవిత్వం గురించి వినాయకం ప్రకాశ్ వివరించారు. ఏషియా నెట్ న్యూస్ లో తప్పక చదవండి.

 • gopal

  Literature10, Dec 2019, 12:43 PM

  జీవితాలను పెనవేసుకున్న దండకడియం

  గోపాల్ తను పెరిగిన మట్టిని,తను తిరిగిన దారిని,తను బతికిన ప్రతిక్షణాన్ని గౌరవించుకొనే దిశగా ప్రతీది  కవిత్వంగా మలుచుకొనే ప్రయత్నం లో సమాజపు పోకడలను నిశితంగా పరిశీలించి వాటిని కవితలుగా అల్లడం చూస్తాము.

 • siri

  Literature4, Dec 2019, 4:29 PM

  సమాజానికి వెలుగు రేఖలు ఈ *సిరి రేఖలు*

  తెలుగు సాహిత్యం: వినాయకం ప్రకాశ్ ధనాసి ఉషారాణి కవితా సంపుటి సిరి రేఖలుపై సమీక్ష చేశారు. "సిరి రేఖలు" కవితా సంపుటిలో.. విసుగు పుట్టించే వర్ణనలు అస్సలు లేవు,క్లిష్టమైన పదబంధాల జాడ లేదు,వ్యక్తి పూజ కు దూరంగా ఉంది.

 • Srinivas

  Literature15, Nov 2019, 2:43 PM

  సమీక్ష: "అచ్చంగా నేనే "- రాపాక శ్రీనివాస్ కవిత్వం

  "అచ్చంగా నేనే" రాపాక శ్రీనివాస్  అలియాస్ సీనన్న తొలి కవితా సంపుటి ఇది.అచ్చంగ మనకందరికీ  పండుగే.కవులకేమన్న కిరీటాలుంటయా?కవులు ప్రత్యేకమైనోళ్లా?

 • Moola malupu

  Literature4, Nov 2019, 1:45 PM

  పుస్తక సమీక్ష: ఇంద్రధనుస్సు రంగులు అద్దితే...

  డాక్టర్ ఏనుగు నరసింహా రెడ్డి కవిత్వం మూల మలుపుపై ఉషా రాణి సమీక్ష చేశారు. ఇంద్రధనుస్సు రంగులు అద్దితే మూల మలుపు అవుతుందని ఆమె ముగింపు వాక్యంగా చెప్పారు.

 • Vibha

  Literature1, Nov 2019, 11:58 AM

  పుస్తక సమీక్ష: వెలుగు కలల పాట

  ప్రముఖ రచయిత్రి మెర్సీ మార్గరెట్ తెలుగు సాహిత్యంలో విశేషమైన ప్రాచుర్యం పొందారు. ఆమె విభా కవిత్వంపై సమీక్ష రాశారు. విభా కవిత్వంలోని విశేషాలను చదవండి.