Bony Kapoor  

(Search results - 4)
  • dil raju

    News26, Nov 2019, 2:29 PM IST

    త్రివిక్రమ్ కి దిల్ రాజు దూరం.. మరి పవన్ ఒప్పుకుంటాడా..?

    పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి స్క్రిప్ట్ కి సంబంధించిన పనుల్లో త్రివిక్రమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇప్పటికే స్క్రిప్ట్ బాధ్యత త్రివిక్రమ్ పై పడిందని అంటున్నారు. అయితే నిర్మాత దిల్ రాజు ఆలోచనలు మాత్రం వేరుగా ఉన్నట్లు తెలుస్తోంది. 

  • pawan kalyan

    News5, Nov 2019, 10:05 AM IST

    రీఎంట్రీపై పవన్ కళ్యాణ్ క్లారిటీ.. ఏమన్నారంటే!

    బాలీవుడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఇప్పటికే ఓ పోస్ట్ పెట్టాడు. బాలీవుడ్ లో సక్సెస్ అయిన 'పింక్' సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లు చెప్పారు. 

  • విజయ్ - అజిత్: మాస్ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ఉన్న ఈ హీరోలు కోలీవుడ్ లో రజినీకాంత్ తరువాత బిగ్గెస్ట్ మార్కెట్ ఉన్నవారు. వీరి కలయికలో తప్పకుండా ఓ సినిమా తెరకెక్కే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ లో గత ఏడాది నుంచి టాక్ వస్తోంది.

    ENTERTAINMENT26, Aug 2019, 1:18 PM IST

    సమ్మర్ బిగ్ ఫైట్.. అజిత్ vs విజయ్

    కోలీవుడ్ లో స్టార్ హీరోల లిస్ట్ పెద్దగానే ఉంది. ఎప్పటికప్పుడు బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలుకొట్టే స్టార్ హీరోలు చాలా మందే ఉన్నారు. ఇక కమర్షియల్ గా రజినీకాంత్ అనంతరం ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలు అజిత్ - విజయ్. అభిమానులు ముద్దుగా వీరిని థలా - ఇలయథలపతి అని పిలుచుకుంటారు. 

  • salman

    ENTERTAINMENT11, Jan 2019, 4:17 PM IST

    కుర్ర హీరో లవ్ ఎఫైర్ పై స్టార్ హీరో కన్నెర్ర!

    సల్మాన్ ఖాన్ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మొదట అర్జున్ కపూర్.. సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పితా ఖాన్ తో డేటింగ్ చేసేవాడట. ఆ సమయంలోనే ఆమె ఇంటికి వెళ్లి మలైకాతో పరిచయం పెంచుకున్నాడట. అప్పటికే మలైకాకి సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ తో పెళ్లైంది.