Bonus  

(Search results - 23)
 • undefined

  cars13, Nov 2020, 1:24 PM

  సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్లపై దీపావళి డిస్కౌంట్ ఆఫర్.. ప్యాకేజీలు, వారెంటీలు కూడా..

  వాహనాన్ని బట్టి కార్లపై 4 లక్షల వరకు తగ్గింపును అందిస్తుంది. దానికి తోడు కంపెనీ వినియోగదారులకు 1 లక్షల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, ప్రత్యేక వారంటీ ప్యాకేజీలను కూడా అందిస్తోంది. 

 • undefined

  NATIONAL21, Oct 2020, 4:50 PM

  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్.. దసరాకు ముందే ఖాతాల్లోకి

  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దసరా, దీపావళి పండుగ నేపథ్యంలో వీరికి బోనస్‌ను అందించేందుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. బోనస్‌ను అందించేందుకు తక్షణం రూ.3737 కోట్లను విడుదల చేసేందుకు నిర్ణయించింది. 

 • undefined

  cars10, Sep 2020, 1:51 PM

  మహీంద్ర కార్లపై ఫెస్టివల్ సీజన్ ఆఫర్.. ఏకంగా 3 లక్షల వరకు తగ్గింపు..

  దేశంలో పండుగ సీజన్ ఇప్పటికే ప్రారంభమైనట్లు కనిపిస్తుంది. కరోనా వైరస్ మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా కార్ల తయారీ సంస్థలకు సేల్స్ తగ్గిపోవడంతో ఈ పండుగ సీజన్ లో సేల్స్ తిరిగి పెంచుకునేందుకు కస్టమర్లను ఆకర్షించడానికి కార్ల పై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఇందులో భాగంగా వాహనాల తయారీ సంస్థ మహీంద్రా ఈ పండుగ సీజన్ కోసం కార్లపై అద్భుతమైన డీల్స్, ఆఫర్లను కూడా తెచ్చింది.
   

 • undefined

  Entertainment28, Aug 2020, 9:17 AM

  రామోజీరావు ఇలా చేస్తారని ఎవరూ ఊహించలా, షాక్!

  ఓ ప్రక్కన కరోనా, ఎక్కడా ఉద్యోగ భద్రత లేదు. పెద్ద,చిన్న అనే తేడా లేకుండా అన్ని సంస్దలు స్టాఫ్ ని తొలిగించుకుంటున్నాయి..జీతాల్లో కోత పెడుతున్నాయి. కానీ..రామోజీ సంస్ద మాత్రం బోనస్ లు ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. 

 • undefined

  business13, Jul 2020, 2:49 PM

  ముకేశ్ అంబానీ మనసులో ఏముంది? వరుస పెట్టుబడులపై గుడ్ న్యూస్ చెబుతారా?

  డిజిటల్ వేదిక జియో  వరుస పెట్టుబడుల సేకరణతో ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే రుణరహితంగా మారేందుకు కావాల్సిన నిధులను రాబట్టింది. అంతే ఉత్సాహంతో ఈ నెల 15వ తేదీన సంస్థ 43వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరగనుంది. అయితే, కరోనా మహమ్మారిని నివారించడానికి ఈసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రిలయన్స్ ఏజీఎం సమావేశం కావడడం విశేషం.. 
   

 • undefined

  business6, Jul 2020, 5:37 PM

  కరోనా కష్టకాలంలో ఆ కంపెనీ ఉద్యోగులకు ప్రోమోషన్లు, ఇంక్రిమెంట్, బోనస్లు

  . అయితే ఆర్థిక సేవలందించే ప్రైస్‌ వాటర్‌ హౌస్‌ కూపర్స్‌ (పీడబ్ల్యూసీ) సంస్థ మాత్రం ఉద్యోగులకు ప్రమోషన్లు, బోనస్‌లతో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. అక్టోబర్ 1న  మా సంస్థ ఉద్యోగులకు ప్రమోషన్లు, బోనస్ లను ప్రకటించనున్నట్లు ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ పిడబ్ల్యుసి ఇండియా తెలిపింది. 

 • undefined

  Coronavirus India29, Apr 2020, 2:54 PM

  ఉద్యోగులకు గుడ్ న్యూస్ : జీతాలతో పాటు బోనస్‌ కూడా...

  ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు అండదండలనిచ్చేందుకు సిద్ధమయ్యాయి. కొన్ని సంస్థలు పూర్తి వేతనాలతోపాటు బోనస్‌ కూడా చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. వర్క్ ఫ్రం హోం విధులు నిర్వర్తించేందుకు ఉద్యోగులకు అవసరమైన వసతుల కల్పనకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇక పెద్ద సంస్థల్లో ప్రస్తుతానికి వేతనాల్లో కోత ఉండకపోవచ్చునని భావిస్తున్నారు.

 • undefined

  business21, Mar 2020, 1:09 PM

  నిరుద్యోగులకు గుడ్ న్యూస్ కరోనా వైరస్ పేరుతో వాల్​మార్ట్​ బంపర్​ ఆఫర్

  కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో వాల్​మార్ట్​ సంస్థ బంపర్​ ఆఫర్​ ప్రకటించింది. అమెరికాలో కొత్తగా 1,50,000 మందికి వాల్​మార్ట్​లో పనిచేసే అవకాశం కల్పించనున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా బోనస్​ల రూపంలో 365 మిలియన్​ డాలర్ల(రూ.36.5 కోట్లు)ను చెల్లించనుంది. 

 • kcr

  Telangana1, Dec 2019, 4:14 PM

  ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ వరాలు: రిటైర్మెంట్ వయస్సు 60 ఏళ్లకు పెంపు

   ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ సీఎం కేసీఆర్ వరాలు ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల రిటైర్మెంట్ వయస్సును  60 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు.
   

 • huawei company gives bonus

  business13, Nov 2019, 11:24 AM

  హువావే బంపర్ ఆఫర్ : ఉద్యోగులకు డబుల్ ధమాకా

  అమెరికా నిషేధాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమవతున్నది చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ‘హువావే’. 1.9 లక్షల మంది ఉద్యోగులకు రెండింతల వేతనం ఇవ్వనున్నది. ఇందుకోసం 286 మిలియన్ డాలర్ల నగదును పంచనున్నది.

 • BABY

  INTERNATIONAL1, Nov 2019, 2:14 PM

  అక్కడ ఆడపిల్లకు జన్మనిస్తే రూ.8లక్షలు గిఫ్ట్

   ప్రపంచంలోని దేశాలన్నీ జనాభా నియంత్రణ ఎలా అనే అంశంపై తలలు పట్టుకుంటే ఫిన్లాండ్ ప్రభుత్వం మాత్రం లక్షలాది రూపాయలు బోనస్ ఇవ్వడం ఆసక్తిగా మారింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

 • కవిత కూడా ఆ పదవికి రాజీనామా చేసారు. ఆ సంఘంలో ఏర్పడ్డ విభేదాల వల్ల కెంగెర్ల మల్లయ్య వర్గం ఈ సంఘాన్ని వీడి బిఎంఎస్ వైపుగా అడుగులు వేస్తోంది. అమిత్ షా గనుక సెప్టెంబర్ 17న తెలంగాణాలో పర్యటించివుంటే, అదే రోజు కెంగెర్ల మల్లయ్య బీజేపీ అనుబంధ సంస్థ బీఎంఎస్ లో చేరిపోయి ఉండేవాడు. మల్లయ్య గని కార్మికులందరినీ ఏకంచేసి ఎన్నికలప్పుడు తెరాస కు వారి మద్దతు కూడగట్టాడు

  Telangana23, Oct 2019, 3:51 PM

  సింగరేణి కార్మికులకు తీపికబురు: దీపావళికి భారీ బోనస్

  దీపావళి కానుకగా ప్రతీ కార్మికుడికి బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈనెల 25న ప్రతీ కార్మికుడికి రూ.64,700 ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. గత ఏడాది ప్రతీ కార్మికుడికి రూ.60,500 బోనస్ గా ఇచ్చారు. 

 • హైదరాబాద్: తన ముఖ్యమంత్రి పదవిపై, కేటీఆర్ ను ప్రమోట్ చేసే విషయంపై తెలంగాణ సిఎం, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు ఆదివారం శాసనసభలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, తాను అమెరికా వెళ్లి వైద్యం చేయించుకుంటానని ప్రచారం సాగించారని, అందుకు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తానని ప్రచారం చేశారని ఆయన గుర్తు చేశారు.

  Telangana19, Sep 2019, 3:43 PM

  సింగరేణి కార్మికులకు కేసీఆర్ దసరా బొనాంజా

  సింగరేణి కార్మికులకు తెలంగాణ సీఎం కేసీఆర్  దసరా పండుగ కానుకను ఇచ్చారు. ఒక్కో కార్మికుడికి రూ.1,00899లను  బోనస్‌ ప్రకటించారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో గురువారం నాడు ప్రకటించారు.

 • railway exam will be write in tamil

  NATIONAL18, Sep 2019, 9:01 PM

  రైల్వే ఉద్యోగులకు కేంద్రం శుభవార్త: దసరాకు 78 రోజుల బోనస్

  కేంద్రప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. దసరా సందర్భంగా ప్రతిఏటా అందించే 78 రోజుల బోనస్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని వల్ల దాదాపు 11 లక్షల మంది రైల్వే ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు

 • huawei

  TECHNOLOGY20, Aug 2019, 12:11 PM

  ట్రంప్ కరుణ ఇలా.. హువావేకు మరో 90 రోజుల రిలాక్స్.. బట్

  హువావేకు తాత్కాలిక ఊరట ఇచ్చినట్లే ఇచ్చి దాని అనుబంధ 46 సంస్థలపై నిషేధం పొడిగించింది అమెరికా. అమెరికా తీరుపై హువావే మండిపడింది.