Boney Kapoor  

(Search results - 79)
 • Entertainment6, Jul 2020, 9:49 AM

  శ్రీదేవిది హత్యే.. వైరల్‌ అవుతున్న ఫేక్‌ పోస్ట్‌మార్టమ్‌ రిపోర్ట్‌

  ఇండియన్‌ సిల్వర్ స్క్రీన్ మీద తొలి లేడీ సూపర్‌ స్టార్ ఇమేజ్ అందుకున్న అందాల నటి శ్రీదేవి. ఎన్నో అద్బుత చిత్రాలతో అలరించిన ఈ సీనియర్‌ నటి 2018 ఫిబ్రవరిలో దుబాయ్‌లో బాత్‌ టబ్‌లో పడి మరణించిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి శ్రీదేవి మృతిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 • Entertainment26, Jun 2020, 4:46 PM

  అతిలోక సుందరి ప్రేమకథ.. అందానికి ఫిదా అయిన బోనీ

  భారతీయ సినీ ప్రియుల్లో శ్రీదేవిని ఇష్టపడని వారు ఉండరూ అంటే అతిషయోక్తి కాదు. ఆమె నటనకు అందానికి ఫిదా కానీ సినీ అభిమాని ఉండడు. అలాంటి అందాన్ని సొంత చేసుకున్నాడు నిర్మాత బోనీ కపూర్‌. శ్రీదేవిని పెళ్లాడినందుకు బోనీ మీద అసూయగా ఉందంటూ బహిరంగంగా చెప్పిన వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. అయితే బోనీ శ్రీదేవిని ఎప్పుడు ప్రేమించాడు..? ఎలా ఒప్పించాడు..?

 • <p>ಲಾಕ್‌ಡೌನ್‌ ತೆರುವಾದ ನಂತರ 'ವಲಿಮೈ' ಚಿತ್ರೀಕರಣದಲ್ಲಿ ತೊಡಗಿಸಿಕೊಳ್ಳುತ್ತಾರೆ.</p>

  Entertainment10, Jun 2020, 8:05 AM

  అజిత్ అలా అనేసాడేంటి? షాకైన బోనీ కపూర్

   రెండు నెలలు షూటింగ్ పెండింగ్ ఉందని, తమిళనాడు గవర్నమెంట్ ఫర్మిషన్ తీసుకుని పూర్తి చేద్దామంటే అర్జెంట్ ఏమీ లేదని,కరోనా టైమ్ లో ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దని, ఏదైనా సమస్య రేపు సెట్ లో వస్తే పరిష్కరించటం కష్టమని క్లియర్ గా చెప్పారట. అజిత్ అలా అంటాడని ఊహించని బోనీకు షాక్ కొట్టినట్లైందిట. త్వరలో షూటింగ్ పూర్తి చేసుకుని, రిలీజ్ కు రెడీ చేద్దామనుకున్న ఆయన ఆశలపై నీళ్లు జల్లినట్లైంది.
   

 • Entertainment6, Jun 2020, 9:02 AM

  క్వారెంటైన్‌ పూర్తి చేసుకున్న జాన్వీ.. కరోనా నుంచి కోలుకున్న స్టాఫ్‌

  బోని కపూర్‌ ఇంట్లో పనిచేస్తున్న ముగ్గురు పనివారికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో బోని ఫ్యామిలీ అంతా హోం క్వారెంటైన్‌లోకి వెళ్లిపోయారు. తాజాగా వారి క్వారెంటైన్‌ పీరియెడ్ పూర్తి చేసుకున్నట్టుగా ప్రకటించాడు బోని కపూర్‌.

 • <p>Janhvi has also signed Karan’s next directorial venture Takht in which she will be seen sharing screen space with Ranveer Singh, Vicky Kaushal, Bhumi Pednekar, Anil Kapoor and Kareena Kapoor Khan.</p>

  Entertainment News5, Jun 2020, 10:20 AM

  క్వారంటైన్ లో జాన్వీ కపూర్.. రేర్ ఫోటోలు షేర్ చేసిన అతిలోక సుందరి కుమార్తె

  అతిలోక సుందరి కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా ఎదుగుతోంది. ఇప్పటికే జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో పాపులర్ అయింది. తాం గ్లామరస్ ఫోటోస్ ని అభిమానులతో పంచుకుంటోంది.

 • Entertainment4, Jun 2020, 6:11 PM

  శ్రీదేవి మరణంపై మేనమామ అనుమనాలు.. ఆస్తి కోసమే చేశారా..?

  అతిలోక సుందరి శ్రీదేవి హఠాత్తుగా ఈ లోకాన్ని విడిచిన సంగతి తెలిసిందే. అయితే ఆమె మరణం ఇప్పటికీ ఓ మిస్టరీగానే ఉంది. చిన్న వయసులోనే బాత్ టబ్‌లో మునిగి శ్రీదేవి చనిపోవటం పట్ల చాలా అనుమానాలు ఉన్నాయి.

 • Entertainment26, May 2020, 10:07 AM

  సినీ రంగాన్ని వణిస్తున్న కరోనా.. మరో బడా ప్రొడ్యూసర్‌ ఇంట్లో పాజిటివ్‌

  ఇటీవల బాలీవుడ్‌ బడా ప్రొడ్యూసర్‌ బోనీ కపూర్‌ ఇంట్లో కరోనా కేసులు నమోదైన సంగతి తెలసిందే. బోని ఇంట్లో ముగ్గురు పని వారికి కరోనా సోకినట్టుగా నిర్థారణ అయ్యింది. తాజాగా మరో బడా ప్రొడ్యూసర్ ఇంట్లోనూ కరోనా కలకలం సృష్టిస్తోంది.

 • Entertainment22, May 2020, 10:41 AM

  సినీ ఇండస్ట్రీలో కలవరం.. నిర్మాత ఇంట్లో మరో రెండు కరోనా కేసులు

  బాలీవుడ్‌ బడా నిర్మాత బోని కపూర్ ఇంట్లో కరోనా కేసు నమోదవ్వటం కలకలం సృష్టించింది. బోని ఇంట్లో పనిచేసే 23 ఏళ్ల యువకుడికి కరోనా సోకినట్టుగా నిర్థారన కావటంతో బాలీవుడ్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

 • Entertainment19, May 2020, 6:05 PM

  స్టార్ ప్రొడ్యూసర్‌ ఇంట్లో కరోనా పాజిటివ్‌.. ఆందోళనలో సినీ పరిశ్రమ

  బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌ బోని కపూర్‌ ఇంట్లో పనిచేసే వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఈ విషయాన్ని బోని కపూర్‌ స్వయంగా వెల్లడించాడు. తన ఇంట్లో పనిచేసే చరణ్ సాహో అనే వ్యక్తికి శనివారం నుంచి అనారోగ్యంతో ఇబ్బంది పడుతుండటంతో అతన్ని క్వారెంటైన్‌లో ఉంచి టెస్ట్‌లు చేయించినట్టుగా బోని వెల్లడించారు.

 • Entertainment News18, Apr 2020, 3:22 PM

  ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న శ్రీదేవి ఫ్యామిలీ ఫోటో

  బాలీవుడ్‌ లో తొలి లేడీ సూపర్‌ స్టార్ గా ఎదిగిన శ్రీదేవి దాదాపు 300 చిత్రాల్లో నటించింది. ఆమె సినీ కెరీర్ దాదాపు 50 ఏళ్ల కోనసాగింది. చివరగా మామ్ సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్‌లో నటించిన శ్రీదేవి, షారూఖ్‌ ఖాన్ హీరోగా తెరకెక్కిన జీరో సినిమా అతిథి పాత్రలో కనిపించింది. 

 • News7, Mar 2020, 3:21 PM

  మా అమ్మతో పోల్చడం నచ్చలేదు.. జాన్వీ కపూర్ హాట్ కామెంట్స్

  శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ మరొకసారి మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఆమె ఇటీవల చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రేదేవితో పోల్చడం ఏమాత్రం సరికాదని జాన్వీ వివరణ ఇచ్చింది.

 • Janhvi Kapoor

  News4, Mar 2020, 10:13 PM

  శ్రీదేవి ద్వితీయ వర్థంతి: 'అమ్మా నువ్విక్కడే ఉండాలి'.. చెన్నైలో జాన్వీ ఎమోషనల్

  2018 ఫిబ్రవరి 24న దుబాయ్ లో శ్రీదేవి అనుమానాస్పద స్థితిలో మరణించారు. అతిలోక సుందరిగా శ్రీదేవి ఇండియా మొత్తం తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది.

 • ajith

  News19, Feb 2020, 12:00 PM

  షూటింగ్ లో ప్రమాదానికి గురైన స్టార్ హీరో అజిత్

  థలా అజిత్ యాక్సిడెంట్ కి గురయ్యారు. షూటింగ్ లో భాగంగా ఒక యాక్షన్ సన్నివేశంలో బైక్ నడుపుతుండగా ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. వెంటనే అలెర్ట్ అయిన చిత్ర యూనిట్ అజిత్ కి షూటింగ్ స్పాట్ లోనే ట్రీట్మెంట్ ఇప్పించారు. 

 • जाह्नवी कपूर त्रिरुपति बालाजी के दर्शन करने नंगे पैर पहुंची।

  News10, Feb 2020, 7:23 PM

  కాలి నడకన తిరుమలకు జాన్వీ కపూర్.. ప్రకృతిని ఆస్వాదిస్తూ..

  అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్ లో స్టార్ గా ఎదిగేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. జాన్వీ కపూర్ నటించిన తొలి చిత్రం దఢక్ మంచి విజయం సాధించింది. అందంలో శ్రీదేవి అంత స్థాయి కాకున్నా.. జాన్వీ కూడా తన గ్లామర్ తో ఆకట్టుకుంటోంది.

 • janhvi kapoor

  News9, Feb 2020, 6:54 PM

  పొట్టి బట్టలపై హాట్ కామెంట్స్.. జాన్వీ కపూర్ రిక్వస్ట్ ఇదే!

  అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా జాన్వీ కపూర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దురదృష్టం కొద్దీ జాన్వీ తొలి చిత్రం విడుదలయ్యే సమయానికి శ్రీదేవి తుదిశ్వాస విడిచారు. ఆమె దుబాయ్ లో అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే.