Bonda Uma  

(Search results - 33)
  • అయితే విజయవాడ తూర్పు నియోజకవర్గం బాధ్యతలు తీసుకునేందుకు బొండా ఉమామహేశ్వరరావు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడ తూర్పు నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తే పార్టీ క్యాడర్ సహరించే అవకాశం లేదని బొండా ఉమామహేశ్వరరావు భావిస్తున్నారట.

    Vijayawada17, Oct 2019, 2:03 PM IST

    వేధింపులు...సాధింపులే... పాలనా అనభవం లేకే..: వైసిపిపై బోండా ఉమ ఫైర్

    టిడిపి సీనియర్ నాయకులు బోండా ఉమ వైఎస్సార్‌సిపి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. తాను వివిధ సామాజికివర్గాల అభివృద్ది కోసం ఏర్పాటుచేసిన కార్పోరేషన్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని...దీనిపై పోరాటానికి సిద్దమవుతున్నట్లు ఉమ ప్రకటించారు. tdp leader  bonda uma fires on ysrcp  governmet 

  • శ్రావణ మాసంలో పలువురు టీడీపీ నేతలు బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఆషాడ మాసంలో మంచి రోజులు లేనందున వలసలకు బ్రేక్ పడింది. మంచి ముహుర్తం చూసుకొని బీజేపీలో చేరేందుకు టీడీపీ నేతలు రంగం సిద్దం చేసుకొంటున్నారని ప్రచారం సాగుతోంది.

    Andhra Pradesh17, Aug 2019, 3:23 PM IST

    చంద్రబాబుకు బిజెపి ఎంపీ సుజనా చౌదరి అండ: జగన్ పై విమర్శ

    ముఖ్యమంత్రి జగన్ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారని సుజనా చౌదరి అన్నారు. చంద్రబాబుపై కక్ష సాధింపే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వ విధానాలు ఉంటున్నాయని ఆయన అన్నారు. అక్రమాలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు 

  • Andhra Pradesh13, Aug 2019, 9:56 AM IST

    స్వరం మార్చిన బొండా: తుదిశ్వాస వరకు టీడీపీలోనేనంటూ క్లారిటీ

    తాను పార్టీ మారుతున్నట్లుగా గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు తెరదించారు. తాను తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. సోమవారం సాయంత్రం పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ అయిన అనంతరం బొండా మీడియాతో మాట్లాడారు.

  • టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మీద జనసేన పోటీకి దూరంగా ఉంటోంది.. విజయవాడ సెంట్రల్‌ సీటును కూడా సీసీఎంకు కేటాయించింది. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ గెలిచిన సీట్లను తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పెండింగులో పెట్టారు.

    Andhra Pradesh12, Aug 2019, 5:42 PM IST

    చంద్రబాబుతో బొండా ఉమ భేటీ

    మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు సోమవారం నాడు చంద్రబాబుతో భేటీ అయ్యారు. శనివారం నాడు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న బొండా ఉమా మహేశ్వరరావుతో భేటీ అయిన విషయం తెలిసిందే.

  • Andhra Pradesh11, Aug 2019, 11:44 AM IST

    చంద్రబాబుతో భేటీకి బొండా ఉమ సై: పార్టీ మార్పుపై స్పష్టత

     మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నే బొండా ఉమా మహేశ్వర రావు సోమవారం నాడు టీడీపీ చీఫ్ చంద్రబాబుతో సమావేశం కానున్నారు. శనివారం నాడు బొండా ఉమ మహేశ్వర రావుతో  టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సమావేశమైన విషయం తెలిసిందే.

  • Budha Venkanna meets Bonda Uma

    Andhra Pradesh10, Aug 2019, 12:47 PM IST

    బుజ్జగింపులు: చంద్రబాబు దూతగా బొండా ఉమతో బుద్ధా వెంకన్న భేటీ

    తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడదు బొండా ఉమాను బుజ్గగించేందుకు పూనుకున్నారు. ఇందులో భాగంగా ఆయనతో చర్చలకు తన రాయబారిగా బుద్ధా వెంకన్నను పంపించారు. 

  • టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మీద జనసేన పోటీకి దూరంగా ఉంటోంది.. విజయవాడ సెంట్రల్‌ సీటును కూడా సీసీఎంకు కేటాయించింది. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ గెలిచిన సీట్లను తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పెండింగులో పెట్టారు.

    Andhra Pradesh1, Aug 2019, 8:27 AM IST

    వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ..?: జగన్ గూటికి టీడీపీ నేతల క్యూ


    విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ను ఢీ కొట్టాలంటే బొప్పన భవకుమార్ వల్ల సాధ్యం కాదని కొందరు వైసీపీ నేతలు భావిస్తున్నారట. గద్దె రామ్మోహన్ రావుకు చెక్ పెట్టాలంటే బొండా ఉమామహేశ్వరరావు లాంటి నేతలతో అయితే చెక్ పెట్టొచ్చని వైసీపీ భావిస్తోందట. 

  • Andhra Pradesh1, Jul 2019, 1:51 PM IST

    ఇన్ని మీటింగ్‌లు పెట్టను: పార్టీ మార్పుపై బొండా క్లారిటీ

    పార్టీ మార్పుపై స్పందించారు టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు. విజయవాడలోని ఆయన నివాసంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కాపునేతలు సోమవారం సమావేశమయ్యారు.

  • టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మీద జనసేన పోటీకి దూరంగా ఉంటోంది.. విజయవాడ సెంట్రల్‌ సీటును కూడా సీసీఎంకు కేటాయించింది. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ గెలిచిన సీట్లను తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పెండింగులో పెట్టారు.

    Andhra Pradesh29, Jun 2019, 8:50 AM IST

    బొండా ఉమా కు హైకోర్టులో చుక్కెదురు

    టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు కి హైకోర్టులో చుక్కెదురైంది. విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ ఫలితంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బొండా ఉమా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 

  • టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మీద జనసేన పోటీకి దూరంగా ఉంటోంది.. విజయవాడ సెంట్రల్‌ సీటును కూడా సీసీఎంకు కేటాయించింది. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ గెలిచిన సీట్లను తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పెండింగులో పెట్టారు.

    Andhra Pradesh28, Jun 2019, 8:33 AM IST

    ఆ మాత్రం నమ్మకం లేదా.. బొండా ఉమ అసంతృప్తి

    విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇటీవల కాకినాడలో జరిగిన కాపు నేతల సమావేశం అనంతరం నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో ఆయన తీవ్ర ఆవేదనలో ఉన్నారు.

  • ఇటీవలి ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీని ఎపిలో రూపుమాపే ప్రయత్నాలకు బిజెపి ఒడిగట్టింది. చంద్రబాబును ఒంటరిని చేస్తూ నాయకులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను తన వైపు లాక్కోవడానికి భారీ కార్యాచరణ ప్రణాళికను రచించింది. ఇందులో భాగంగానే నలుగురు రాజ్యసభ ఎంపీలు బిజెపిలో చేరిపోయారు.

    Andhra Pradesh26, Jun 2019, 1:34 PM IST

    చంద్రబాబుకు షాక్: కాపు నేతలు డుమ్మా, బెజవాడ నేతలు బొండా ఉమా వంశీ సైతం...

    అలాగే అందుబాటులో ఉన్న టీడీపీ సీనియర్ నేత తోట త్రిమూర్తులు, పంచకర్ల రమేష్ బాబు, జ్యోతుల నెహ్రూ వంటి నేతలు కూడా గైర్హాజరుకావడంపై ఉత్కంఠ నెలకొంది. వీరంతా ఇటీవలే కాకినాడలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సమావేశమైన నేతలు ఎవరూ కూడా చంద్రబాబు సమావేశానికి రాకపోవడంపై  చర్చ జరుగుతోంది.  

  • Andhra Pradesh assembly Elections 201912, Apr 2019, 2:27 PM IST

    ఆ ఓట్లన్నీ టీడీపీకే పడ్డాయి.. బొండా ఉమా

    ఏపీలో ఎన్నికల పోలింగ్ శుక్రవారం జరిగిన సంగతి తెలిసిందే. కాగా...ఈ ఎన్నికల్లో మహిళల ఓట్లన్నీ తమ పార్టీకే పడ్డాయని టీడీపీ నేత బొండా ఉమ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

  • ttd board memebers

    Andhra Pradesh assembly Elections 201919, Mar 2019, 8:47 PM IST

    ఎంపీ రాయపాటి, ఎమ్మెల్యేలు బొండా ఉమా, పార్థసారధి పదవులకు రాజీనామా

    టీటీడీతో పాటు ఏపీ ప్రభుత్వం వీరి రాజీనామాలను వెంటనే ఆమోదించింది. మరోవైపు టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ మాత్రం రాజీనామా చెయ్యలేదు. పుట్టా సుధాకర్ యాదవ్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నప్పటికీ రాజీనామాపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. 

  • Andhra Pradesh18, Feb 2019, 10:58 AM IST

    గంటా లేకపోతే.. అవంతి ఎక్కడ ఉండేవాడో... బొండా ఉమా

    అవంతి శ్రీనివాస్.. ఊసరవల్లిలా పార్టీలు మారుతుంటాడని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే  బోండా ఉమ అన్నారు. 

  • Bonda uma

    Andhra Pradesh8, Feb 2019, 11:25 AM IST

    అది నా అదృష్టం..బోండా ఉమ

    వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 150సీట్లు రావడం ఖాయమని ఎమ్మెల్యే బోండా ఉమ ధీమా వ్యక్తం చేశారు.