Bommarillu Bhaskar  

(Search results - 33)
 • అక్కినేని అఖిల్: మొదటి సినిమా అఖిల్ నుంచి ఈ స్టార్ కిడ్ కోలుకోలేని పరిస్థితి. హలో - మిస్టర్ మజ్ను కూడా డిజాస్టర్ కావడంతో సక్సెస్ అతనికి అందనిద్రాక్షల మారింది. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సరికొత్త లవ్ యాంగిల్ తో ఎమోషనల్ కంటెంట్ ని ప్రజెంట్ చేయబోతున్నారట.

  EntertainmentMay 24, 2021, 7:15 PM IST

  అఖిల్ కోరిక దసరాకైనా తీరుతుందా?

  అఖిల్ కు ఓ తీరని కోరిక ఉంది. అది కెరీర్ లో తొలి హిట్ కొట్టాలని..అది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాతో తీరుతుందని భావిస్తున్నాడు. కానీ చూస్తూంటే ఆ కోరిక తీరే సమయం రోజు రోజుకీ లేటు అవుతోంది. రకరకాల కారణాలతో రెండేళ్లు గడిచిపోయింది. 

 • Most Eligible Bachelor

  EntertainmentFeb 4, 2021, 7:28 AM IST

  అఫీషియల్: ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌..‌’ రిలీజ్ డేట్ ఇచ్చేసారు

   ‘హలో’, ‘మిస్టర్‌ మజ్ను’ చిత్రాల్లో ప్రేమికుడిగా మెప్పించిన యంగ్ హీరో అక్కినేని అఖిల్‌. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో ఆయన హీరోగా  ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ అనే టైటిల్‌ తో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై బన్నీ వాస్‌, వాసు వర్మ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే  హీరోయిన్.  శరవేగంగా షూటింగ్ జరుపుకొన్న ఈ సినిమా క్రితం సంవత్సరం వేసవి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేసారు. అయితే కరోనా ఎఫెక్ట్ తో కుదరలేదు. దాంతో ఈ వేసవికి ఈ సినిమా రాబోతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. 

 • అక్కినేని అఖిల్: మొదటి సినిమా అఖిల్ నుంచి ఈ స్టార్ కిడ్ కోలుకోలేని పరిస్థితి. హలో - మిస్టర్ మజ్ను కూడా డిజాస్టర్ కావడంతో సక్సెస్ అతనికి అందనిద్రాక్షల మారింది. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సరికొత్త లవ్ యాంగిల్ తో ఎమోషనల్ కంటెంట్ ని ప్రజెంట్ చేయబోతున్నారట.

  EntertainmentAug 30, 2020, 10:51 AM IST

  అఖిల్ ...ఇది నిజమేనా నమ్మచ్చా?

  మీడియాలో వచ్చే కొన్ని వార్తలు చూస్తూంటే అవి నిజమేనా అనే సందేహం కలుగుతుంది. తాజాగా అలాంటి వార్త ఒకటి అఖిల్ గురించి ప్రచారంలో ఉంది. మీడియాలో ఎక్కడ చూసినా ఆ వార్తే.

 • <p>Akhil, krish</p>

  EntertainmentAug 18, 2020, 11:19 AM IST

  45 కోట్లు అఖిల్ సినిమా బడ్జెట్, క్రిష్ గుండెల్లో రాయి

  క్రిష్ కేవలం దర్శకుడుగానే కాకుండా నిర్మాతగా కూడా బిజి అవుతున్నారు. తనకు అందుబాటులో ఉన్న హీరోలు,దర్శకులతో సినిమాలు చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో..  తాజాగా ఆయన కమిటైన కొత్త చిత్రానికి ఏకంగా 45 కోట్లు పెడుతున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 

 • <p>Nagarjuna</p>

  EntertainmentAug 12, 2020, 5:53 PM IST

  అల్లు అరవింద్ కు నాగ్ కండీషన్

  నాగార్జున లెక్కల్లో మనిషి. తను అనుకున్నది అనుకున్నట్లు జరిపించుకుంటారు. అవతలి వాళ్లు ఎవరైనా, ఎలాంటివాళ్లైనా తన కండీషన్స్ కు లోబడే వాళ్లతో కలిసి పనిచేస్తారు. అది నాగ్ బిజినెస్ లక్షణం. పర్శనల్ గా నాగ్ ఈ స్దాయిలో ఉండటానికి ఆ క్రమశిక్షణే కారణం అంటారు. నటుడుగా తెరపై కనిపించినంత ఈజీగా బయిట ఉండరు. చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు నాగ్. ఈ విషయం అల్లు అరవింద్ కు తెలుసు. అయినా సరే ఓ కండీషన్ తో ఆయన్ని లాక్ చేసారంటున్నారు. 
   

 • undefined

  EntertainmentJul 29, 2020, 2:52 PM IST

  మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌: అఖిల్‌ను కెలుకుతున్న పూజా హెగ్డే

  బుధవారం విడుద‌ల చేసిన పోస్ట‌ర్ లో అక్కినేని న‌ట‌వార‌సుడు అఖిల్ అక్కినేని వర్క్ చేసుకుంటూ ఉంటే వెనక నుంచి బుట్ట బొమ్మ పూజా హెగ్డే టీజ్ చేసే ఈ స్టిల్ చూస్తే యూత్ లో ఒక తెలియ‌ని రొమాంటిక్ ఫీల్ వ‌స్తుంది అంటున్నారు ఫ్యాన్స్.

 • <p>Nagarjuna</p>

  EntertainmentJun 4, 2020, 1:20 PM IST

  నో మొహమాటం...అల్లు అరవింద్ కు డైరక్ట్ గానే నాగ్ చెప్పాడట


  తాము ఎక్సెపెక్ట్ చేసిన విధంగా అవుట్ ఫుట్ లేకపోతే రీషూట్ లు చేయటం ఇండస్ట్రీలో అతి సహజం. అయితే ప్రతీ సినిమాకు అది జరగదు. కానీ ఖచ్చితంగా హిట్ కావాలి అనుకుని కాన్సర్టేట్ చేసినప్పుడు ఇలాంటి రీషూట్ లు తప్పవు. ఇప్పుడు నాగార్జున కూడా రీషూట్ అడుగుతున్నారట. అయితే అది తన సినిమా కోసం కాదు. తన కొడుకు అఖిల్ తాజా చిత్రం కోసం అని తెలుస్తోంది. 

 • అక్కినేని అఖిల్: మొదటి సినిమా అఖిల్ నుంచి ఈ స్టార్ కిడ్ కోలుకోలేని పరిస్థితి. హలో - మిస్టర్ మజ్ను కూడా డిజాస్టర్ కావడంతో సక్సెస్ అతనికి అందనిద్రాక్షల మారింది. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సరికొత్త లవ్ యాంగిల్ తో ఎమోషనల్ కంటెంట్ ని ప్రజెంట్ చేయబోతున్నారట.

  EntertainmentApr 4, 2020, 1:09 PM IST

  అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' కథలో కీ ట్విస్ట్

  వరస ప్లాప్ లలో కూరుకుపోతున్న అఖిల్ ను బొమ్మరిల్లు భాస్కర్ సినిమా ఎంతవరకూ గట్టెక్కిస్తుందా.. అనేది సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ గా మారింది. ఈ నేపధ్యంలో అసలు ఈ చిత్రం కథేంటి అనేది హాట్ టాపిక్ అవటంలో వింతేముంది.

 • అఖిల్.. రియల్ లైఫ్ లో ఒకసారి పెళ్లి పీటల వరకు వెళ్లొచ్చి వెనకడుగేసిన యంగ్ బ్యాచ్‌లర్ అబ్బాయ్ అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అఖిల్ కూడా సినిమాలో బ్యాచ్‌లర్ లైఫ్ తో సతమతమవుతుంటాడట.

  NewsMar 6, 2020, 9:35 AM IST

  షూటింగ్‌లో అఖిల్‌ కి గాయాలు.. వారం బ్రేక్!

  గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై  ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ టైటిల్ తో  రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా అఖిల్ కుడి భుజానికి గాయమైంది. 

 • akhil 4

  NewsFeb 8, 2020, 6:24 PM IST

  అఖిల్ 4 ఫస్ట్ లుక్.. బాధలో బ్యాచ్‌లర్ కుర్రాడు!

  అఖిల్ కెరీర్ స్టార్ట్ చేసి ఏళ్ళు గడుస్తున్నా ఇంకా సరైన సక్సెస్ దక్కడం లేదు.  ఫస్ట్ సినిమా నుంచి ఎన్ని ప్రయోగాలు చేసినా సక్సెస్  అవ్వడం లేదు. డెబ్యూ మూవీ అఖిల్ కొట్టిన దెబ్బ నుంచి కోలుకోలేకపోతున్నాడు

 • Akhil Akkineni

  NewsFeb 4, 2020, 5:38 PM IST

  అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్'.. టైటిల్ లోగో చూశారా!

  అక్కినేని యువవారసుడు అఖిల్ నటిస్తున్న నాల్గవ చిత్రం బొమ్మరిల్లు భాస్కర్ దర్శత్వంలో తెరకెక్కుతోంది. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అఖిల్ నటించిన తొలి మూడు చిత్రాలు నిరాశనే మిగిల్చాయి.

 • undefined

  NewsFeb 4, 2020, 12:47 PM IST

  అఖిల్ కోసం అరవింద బ్యూటిస్..?

  అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. చాలా కాలం తరువాత భాస్కర్ కి అవకాశం దక్కడంతో ఆ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. అఖిల్ కూడా తన ఆశలన్నీ ఈ ప్రాజెక్ట్ పైనే పెట్టుకున్నాడు. 

 • Akhil Akkineni

  NewsJan 14, 2020, 9:31 AM IST

  ఇంట్రస్టింగ్ : ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌, అఖిల్ చిత్రం స్టోరీ లైన్!

  ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఓ సినిమా వివాహం, దాని ప్రాధాన్యత చుట్టూ తిరగనుంది. అఖిల్ ..అమెరికానుంచి వచ్చిన ఎన్నారై. ఇక్కడ అమ్మాయి ని పెళ్లి చేసుకుని వెళ్లిపోదామనుకుంటాడు.

 • (Courtesy:Instagram) పూజా హెగ్డే ఫోటో గ్యాలరీ

  NewsJan 9, 2020, 5:23 PM IST

  అఖిల్ సినిమాలో పూజా హెగ్డే పాత్ర...తెలుగు తెరపై రానిది!

  అందుతున్న సమాచారం మేరకు పూజ హెడ్గే పాత్ర ఓ స్టాండప్ కమిడియన్ అని తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే తెలుగులో ప్రాచుర్యంలోకి వస్తున్నారు స్టాండప్ కమిడయన్స్. ఆ విషయం గమనించిన దర్శకుడు ట్రెండీగా ఉంటుందని ఆ పాత్రను హీరోయిన్ చేత చేయిస్తున్నారు. 

 • అక్కినేని అఖిల్: మొదటి సినిమా అఖిల్ నుంచి ఈ స్టార్ కిడ్ కోలుకోలేని పరిస్థితి. హలో - మిస్టర్ మజ్ను కూడా డిజాస్టర్ కావడంతో సక్సెస్ అతనికి అందనిద్రాక్షల మారింది. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో ఒక సినిమా చేస్తున్నాడు.

  NewsNov 17, 2019, 12:33 PM IST

  హిట్టు దర్శకుడితో అఖిల్ మంతనాలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే?

  హిట్ డైరక్టర్ తో సినిమా చెయ్యటానికి సాధారణంగా  హీరోలు ఉత్సాహం చూపిస్తూంటారు. హిట్ లో ఉన్న హీరోలు దగ్గరకు ఆ డైరక్టర్స్ వచ్చి వాలుతూంటారు. అలాంటి పరిస్దితి లేకపోతే హీరోలే ఓ అడుగు ముందుకు వేసి, వాళ్లను కలిసి తమతో సినిమా చెయ్యమని కోరాల్సి ఉంటుంది.