NATIONAL16, Feb 2019, 1:45 PM IST
అందుకే ఆదిల్ ఉగ్రవాదిగా మారాడు: సూసైడ్ బాంబర్ తండ్రి
పాకిస్తాన్ కు చెందిన జైష్ ఎ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ భారత సైన్యంపై మానవ బాంబుతో తెగబడి సైనికకుల ప్రాణాలను బలితీసుకుంది. ఈ దాడిలో 44 మంది సిఆర్ఫీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. అయితే ఈ దాడిలో ఉగ్రవాద సంస్థ మన దేశానికి చెందిన యువకున్నే మానవ బాంబుగా వాడుకుంది. దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని గుండిబాగ్ గ్రామానికి చెందిన 22ఏళ్ల యువకుడు ఆదిల్ ఈ దాడికి పాల్పడ్డాడు. అయితే తన కొడుకు ఉగ్రవాదిగా మారడానిని భారత సైనికుల అమానుష చర్యే కారణమని ఉగ్రవాది తండ్రి గులామ్ హసన్ దర్ తెలిపారు.
NATIONAL15, Feb 2019, 10:29 AM IST
పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదుల దాడి తర్వాత దృశ్యాలు (వీడియో)
పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదుల దాడి తర్వాత దృశ్యాలు (వీడియో)
NATIONAL14, Feb 2019, 8:38 PM IST
"నేను స్వర్గంలో ఉంటా": జవాన్లపై దాడి చేసిన ఉగ్రవాది చివరి మాటలు
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో 42 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాది చివరి వీడియోను జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ విడుదల చేసింది. దాడికి పాల్పడిన ముష్కరుడి పేరు అదిల్ అహ్మద్.. సదరు వీడియోలో జైషే సంస్థ జెండా ముందు అదిల్ ఆటోమెటిక్ రైఫిల్స్‌ను తగిలించుకుని కనిపిస్తాడు.
NATIONAL14, Feb 2019, 7:45 PM IST
జమ్మూ కశ్మీర్లో ఆత్మాహుతి దాడి... 350 కిలోల పేలుడు పదార్థాలతో
జమ్మూ కశ్మీర్ లో ముష్కరులు దారుణానికి తెగబడ్డారు. భారత ఆర్మీ ప్రయాణిస్తున్న వాహనాలనే టార్గెట్ గా చేసుకుని బాంబులతో దాడులకు పాల్పడి భారీ హింసం సృష్టించారు. ఈ దాడిలో దాదాపు 27 మంది జవాన్లు ప్రాణాలు వదిలారు. ఇంకా చాలామంది సైనికులు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు.
NATIONAL14, Feb 2019, 4:42 PM IST
జమ్మూ కాశ్మీరులో జైషే ఆత్మాహుతి దాడి.. 44 మంది ఆర్మీ జవాన్ల మృతి
భారత అంతర్జాతీయ సద్దు రాష్ట్రమైన జమ్మూ కాశ్మీర్ లో మరోసారి హింసాత్మక వాతావరణం చోటుచేసుకుంది. భారత ఆర్మీ సైనికులను టార్గెట్ గా పుల్వామా జిల్లా అవంతిపురా ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి ఎనిమిది మంది జవాన్లు మృత్యువాతపడగా చాలా మంది తీవ్ర గాయాలపాలైనట్లు సమాచారం.
INTERNATIONAL14, Feb 2019, 2:30 PM IST
సూసైడ్ బాంబర్ అటాక్... 27 మంది సైనికుల దుర్మరణం
ఇరాన్లో ఉగ్రవాదులు పంజా విసిరారు. రాజధాని టెహ్రాన్‌లో ఆత్మహుతి దాడికి పాల్పడి...27 మంది భద్రతా సిబ్బందిని పొట్టనబెట్టుకున్నారు. భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సు లక్ష్యంగా పేలుడు పదార్థాలతో నిండిన కారును టెర్రరిస్టులు పేల్చేశారు.
INTERNATIONAL27, Jan 2019, 10:29 AM IST
ఫీలిప్పిన్స్‌లో వరుస బాంబు పేలుళ్లు.. 19 మంది దుర్మణం
ఫీలిప్పిన్స్‌లో బాంబు పేలుడు చోటు చేసుకుంది. దేశ దక్షిణ ప్రాంతంలోని జోలో ద్వీపంలోని ఓ చర్చిలో ఆదివారం కావడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రార్థనలు జరిపేందుకు గుడిగూడారు. వారిని లక్ష్యంగా చేసుకుని వరుస బాంబు పేలుడులకు పాల్పడ్డారు.
NATIONAL9, Jan 2019, 1:06 PM IST
రైలు పట్టాలపై బాంబు.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు
గుర్తు తెలియని వ్యక్తులు విధ్వంసం సృష్టించేందుకు అక్కడ బాంబును పెట్టినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.
NATIONAL5, Jan 2019, 11:53 AM IST
కేరళలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే, ఎంపీ ఇళ్లపై బాంబు దాడి
శబరిమల అయ్యప్పను మహిళలు దర్శించుకోవడాన్ని నిరసిస్తూ.. కేరళలలో ఆందోళన కారులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
Andhra Pradesh21, Dec 2018, 10:27 AM IST
పిడుగురాళ్లలో వైసీపీ నేత ఇంటి ముందు 15 నాటు బాంబులు
గుంటూరు జిల్లాలో నాటు బాంబులు కలకలం రేపాయి. పిడుగురాళ్ల మండలం మంచికల్లులో పోలేరమ్మ జాతర సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
NATIONAL19, Dec 2018, 9:21 AM IST
ముఖ్యమంత్రి ఇంటికి బాంబు బెదిరింపు
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఇంటికి బాంబు బెదిరింపు వచ్చింది. సీఎం ఇంట్లో బాంబు పెట్టామని అది కాసేపట్లో పేలిపోతుందని సోమవారం రాత్రి బెంగళూరు పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది.
NATIONAL18, Nov 2018, 1:07 PM IST
NATIONAL12, Nov 2018, 11:21 AM IST
భర్తకు మగతనం లేదన్న భార్య... కోర్టు సంచలన కామెంట్స్
కేసు పిటిషన్ లో తన భర్తకు మగతనం లేదని, నపుంసకుడని ఆమె పేర్కొనడం గమనార్హం.
Andhra Pradesh31, Oct 2018, 8:14 AM IST
INTERNATIONAL24, Oct 2018, 9:11 PM IST