Bollywood Star

(Search results - 28)
• undefined

Entertainment4, Oct 2020, 6:06 PM

చేతులు జోడించి వేడుకుంటున్నా.. అందరినీ ఒకేలా చూడకండిః అక్కీ భావోద్వేగం

బాలీవుడ్‌కి ఏమైంది అంటూ మీడియా సైతం కథనాలు షురూ చేసింది. ఇలా వరుసగా హిందీ చిత్ర పరిశ్రమపై అనేక ఆరోపణలు వస్తున్నా స్టార్స్ ఎవరూ ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలో అక్షయ్‌ కుమార్‌ తాజాగా స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోని సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు.

Weekly News Roundup : AP Minister Kodali Nani Aggressive Comments On Modi and more

Video Icon

Andhra Pradesh26, Sep 2020, 8:03 AM

మోదీ మీద కొడాలినాని వ్యాఖ్యలు.. ఇరకాటంలో వైసీపీ.. మరికొన్ని..

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ మిస్టరీ కీలక ములుపులు తిరుగుతోంది.

• undefined

Entertainment12, Sep 2020, 9:42 AM

దావూద్‌ గ్యాంగ్‌తో బాలీవుడ్‌ స్టార్‌ హీరోకి సంబంధాలున్నాయా?

తాజాగా దావూద్‌ గ్యాంగ్‌తో అక్షయ్‌ కుమార్‌ దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

• undefined

Entertainment3, Sep 2020, 8:33 PM

బాలీవుడ్‌ హాట్‌ భామ సోనమ్‌.. అంత గరం ఎందుకో?

అనిల్‌ కపూర్‌ తనయ, స్టార్‌ హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌ గరం గరం అవుతోంది. ఎందుకో తెలియదు.. ఏంటో తెలియదు.. తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. ఎవరి మీదనో మొత్తంగా ఫైర్‌ అవుతుంది. చాలా ఘాటుగా స్పందించింది.

ಆಗಸ್ಟ್ 26 ರಂದು ಸುಶಾಂತ್ ಸಿಂಗ್ ರಜಪೂತ್ ಪ್ರಕರಣಕ್ಕೆ ಡ್ರಗ್ ಲಿಂಕ್ ಸಿಕ್ಕಿದ ನಂತರ, ಚಿತ್ರೋದ್ಯಮದಲ್ಲಿ ಹರಡಿರುವ ಡ್ರಗ್ ಮಾಫಿಯಾವನ್ನು ಬಹಿರಂಗಪಡಿಸುವ ಘೋಷಣೆ ಮಾಡಿ ಕಂಗನಾ ಹಲವಾರು ಟ್ವೀಟ್‌ಗಳನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ.

Entertainment2, Sep 2020, 7:18 PM

షాకింగ్‌ కామెంట్స్‌తో స్టార్స్ ని ఇరికించిన ఫైర్‌ బ్రాండ్‌

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు విషయంలో బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా బాగా హైలైట్‌ అవుతుంది. సుశాంత్‌ మరణానికి నెపోటిజమే కారణమని ఏకంగా ఓ ఉద్యమానికే తెరలేపింది. ఇటీవల సుశాంత్‌ కేసుకు, డ్రగ్‌ మాఫియాకి సంబంధం ఉందని తెలిసిన విషయం వెల్లడైంది. ఈ నేపథ్యంలో కంగనా ఫోకస్‌ డ్రగ్స్ వైపు మళ్లింది. బాలీవుడ్‌లో స్టార్స్ పై తాజాగా సంచలన ఆరోపణలు చేశారు.

• undefined

Entertainment8, Aug 2020, 7:46 PM

రానా పెళ్ళిపై అక్షయ్‌ సెటైర్లు.. సోషల్‌ మీడియాలో దుమారం

ఓ వైపు పెళ్లి హడావుడితో రానా బిజీగా ఉన్నారు. ఇంతలో రానాపై బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ ఓ పిడుగులాంటి కామెంట్‌ చేశారు. పెద్ద సెటైరే వేశాడు. `శాశ్వతంగా లాక్డ్-డౌన్ కావడానికి ఇదే సరైన మార్గం. కంగ్రాట్స్ రానా.. మీరిద్దరూ జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా` అని ట్విట్టర్‌ ద్వారా విశెష్‌ తెలిపాడు.

Samantha planted plants with hero Nagarjuna

Video Icon

Entertainment12, Jul 2020, 1:46 PM

హీరో నాగార్జునతో కలసి మొక్కలు నాటిన సమంత

‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ లో భాగంగా  అక్కినేని సమంత మొక్కలు నాటారు.

• undefined

Entertainment14, Jun 2020, 12:32 PM

ఫిలిం స్టార్స్‌.. ఫేవరెట్‌ సెక్స్‌ పొజిషన్స్‌

ఇటీవల కాలంలో సెలబ్రిటీలు బోల్డ్ స్టేట్‌మెంట్స్ ఇవ్వటం కామన్‌ అయిపోయింది. ముఖ్యంగా నేహా దుపియా నిర్వహించిన ఓ షోలో పాల్గొన్న బాలీవుడ్ సినీ ప్రముఖులు తమ ఫేవరెట్ సెక్స్ పోజిషన్స్‌ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

• undefined

Entertainment23, May 2020, 1:08 PM

నగ్నంగా నటించిన టాప్‌ స్టార్స్‌.. హద్దులు చెరిపేసిన తారలు!

సినిమా ఇండస్ట్రీలో నటులుగా కొనసాగటం అంత సులువైన విషయం కాదు. నటులుగా ప్రూవ్ చేసుకోవాలంటే మీలోని భయాలన్నింటినీ వదిలిపెట్టి హద్దులు చెరిపేసుకోవాల్సి ఉంటుంది. స్క్రిప్ట్ డిమాండ్ మేరకు ఏదైనా చేయాల్సి ఉంటుంది. అలా సినిమా కోసం హద్దులు దాటి న్యూడ్‌గా నటించిన తారలు కూడా చాలా మందే ఉన్నారు. అలాంటి బాలీవుడ్‌ స్టార్స్‌పై ఓ లుక్కేద్దాం.

• Aamir Khan

Entertainment News16, Apr 2020, 1:14 PM

అక్కడే చిక్కుకుపోయిన అమీర్ ఖాన్ పెద్ద కొడుకు

రాకాసి కరోనా కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీనితో సామాన్య ప్రజల నుంచి సెలెబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
• సినిమాలో తన నటన సహజంగా ఉండాలంటే... ఆ ఏరియాకు తగ్గట్టుగా స్లాంగ్ ఉండాలని నిర్ణయించుకున్న బన్నీ... చిత్తూరు స్లాంగ్ కోసం ప్రత్యేకంగా ఓ ట్యూటర్‌ను నియమించుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Entertainment News6, Apr 2020, 4:59 PM

'అల వైకుంఠపురములో' రీమేక్.. ఇది కూడా ఆ హీరోకేనా!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కిన అల వైకుంఠపురములో సంక్రాంతికి విడుదలై తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది.

• Pooja Hegde

News11, Feb 2020, 11:08 AM

బుట్టబొమ్మకి బంపర్ ఆఫర్

పూజా హెగ్డే ట్రెండ్ గట్టిగానే నడుస్తోంది. ఒకప్పుడు ఆఫర్స్ అందుకోవడానికె ఎంతగానో సతమతమైన ఈ భామ మొత్తంగా టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానాన్ని అందుకుంది. రీసెంట్ గా వచ్చిన 'అల.. వైకుంఠపురములో' సినిమా అమ్మడి స్థాయిని మరీంత పెంచిందని చెప్పవచ్చు.

• sara ali khan

News10, Jan 2020, 1:00 PM

ముద్దిచ్చిన అభిమాని.. షాకైన స్టార్ హీరో కూతురు

ఇటీవల ఒక హీరోయిన్ కి జరిగిన ఇన్సిడెంట్ అందరిని షాక్ కి గురి చేసింది. సోషల్ మీడియాలో అందుకు సంబందించిన వీడియో వైరల్ గా మారింది. ఆమె మరెవరో కాదు. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా అడుగులు వేస్తున్న సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్.

• రామ్ -30

News17, Dec 2019, 3:36 PM

హీరోయిన్ భర్తకు బర్త్ డే విషెష్.. బ్యూటిఫుల్ పిక్ షేర్ చేసిన రామ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ  హీరోగా మారిపోయాడు. ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో రామ్ చేసిన బాక్సాఫీస్ విధ్వంసం అంతా ఇంతా కాదు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ మూవీ రామ్ కెరీర్ కు బాగా ఉపయోగపడింది.

• vijay devarakonda

News5, Dec 2019, 9:24 AM

విజయ్ దేవరకొండ క్రేజ్.. అలియా కూడా ఫ్యాన్ అయిపోయింది!

గతంలో ఓ ఇంటర్వ్యూలో దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. విజయ్ దేవరకొండ నటన అంటే తనకు ఇష్టమని ఒకరోజు మగాడిలా ఉండాలనుకుంటే అతడిలా మారతానని  చెప్పుకొచ్చింది.