Bollywood News  

(Search results - 49)
 • bollywood

  ENTERTAINMENT1, Apr 2019, 4:46 PM IST

  మలైకా సెకండ్ మ్యారేజ్.. పగలబడి నవ్విన మాజీ భర్త

  ఐటెమ్ సాంగ్స్ స్పెషలిస్ట్ మలైకా అరోరా సెకండ్ మ్యారేజ్ పై వస్తోన్న రూమర్స్ గురించి అందరికి తెలిసిందే. అయితే ఈ విషయంపై మలైకా మాజీ భర్త అర్బాజ్ ఖాన్ ఉంహించని విధంగా స్పందించాడు. 

 • malaika arora

  ENTERTAINMENT27, Mar 2019, 6:18 PM IST

  కెవ్వు కేక ఆంటీతో కుర్ర హీరో పెళ్లి?

  బాలీవుడ్ లో గత కొంత కాలంగా వైరల్ అవుతున్న విషయం మలైకా రెండవ వివాహం. మలైకా అరోరా తెలుగువారికి కూడా సుపరిచతమే. గబ్బర్ సింగ్ లో కెవ్వు కేక అంటూ అందరిని ఆకట్టుకున్న అమ్మడు ఇప్పుడు తనకంటే 12 ఏళ్ళు చిన్నవాడైన నటుడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. 

 • kangana

  ENTERTAINMENT3, Mar 2019, 2:52 PM IST

  లవ్ లో కంగనా.. ఆ బాధితుడెవరో..?

  బాలీవుడ్ లో ఇటీవల కంగనా కంటే ఎవరు పెద్దగా పాపులర్ అవ్వలేదనే చెప్పాలి. మంచి తనం ఎంత ఉందొ మొండితనం కూడా అదే రేంజ్ లో ఉందంటూ ప్రతి విషయంలో వేలుపెడుతూ రచ్చ చేయడం అమ్మడికి అలవాటే. ఇకపోతే రీసెంట్ గా ఈ బ్యూటీ లవ్ లో ఉన్నట్లు తెలిపి అందరికి షాక్ ఇచ్చింది. 

 • rrr

  ENTERTAINMENT25, Feb 2019, 3:35 PM IST

  తారక్ నార్త్ ఎంట్రీ.. రాజమౌళి స్పెషల్ ప్లాన్స్!

  టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సౌత్ లో క్రేజ్ ఏ స్థాయిలో అందుకున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే బాలీవుడ్ ఆడియెన్స్ కి కూడా తారక్ తెలిసిన వ్యక్తే .. అయినప్పటికీ కూడా ఇంతవరకు ఈ స్టార్ హీరో సినిమాలు అక్కడ ఎలాంటి ఆదరణ అందుకోలేదు. ప్రస్తుతం రాజమౌళి చేస్తోన్న RRR సినిమాను బాలీవుడ్ లో కూడా వదలాలని అనుకుంటున్న సంగతి తెలిసిందే.  

 • SHRIYA

  ENTERTAINMENT10, Feb 2019, 1:32 PM IST

  ఎంత డబ్బు ఇస్తామన్న నేను ఒప్పుకోలేదు: శ్రియ

  హీరోయిన్స్ కేవలం తెరపై కనిపించే గ్లామర్ డాల్స్ గానే ఉండాలనుకోవటం లేదు. తమ  ఆలోచనలు, ఐడియాలజీ తో తెరవెనక తెలివైనవారిగా ముద్ర వేస్తున్నారు. మహిళల సమస్యల గురించి మాట్లాడుతున్నారు. పోరాడుతున్నారు. తాజాగా శ్రియ...ఫెయిర్ నెస్ క్రీమ్ లపై తన గొంతు విప్పారు. అవి రాసుకుంటేనే పెళ్లి అవుతుందా అంటూ ప్రశ్నిస్తున్నారు.  ఆమె దగ్గరకు చేయమని వస్తున్న కమర్షియల్ యాడ్స్ విషయంలో  చాలా కండీషన్స్ పెడుతుందట.  

 • ranveer

  ENTERTAINMENT7, Feb 2019, 5:40 PM IST

  రణ్ వీర్ దూకుడు.. అభిమానులకు గాయాలు..

  అభిమానం డోస్ ఎక్కువైతే హీరోలు పడే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. అందుకే మన స్టార్ హీరోలు చాలా వరకు అభిమానులను కంట్రోల్ లో ఉండే విధంగా ఎక్కడికెళ్లినా జాగ్రత్తగా అడుగులేస్తారు. అభిమానుల తాకిడికి కోపం ఎంతోచ్చినా బాధ ఎంత కలిగినా కంట్రోల్ లో ఉండాలి. అలాగే ప్[ప్రేమొచ్చినా కూడా కంట్రోల్ లో ఉండాలని ఇటీవల రన్ వీర్ ను చూసి నేర్చుకోవాల్సిందే. 

 • deepak

  ENTERTAINMENT18, Jan 2019, 6:51 PM IST

  రాఖి సావంత్ బాయ్ ఫ్రెండ్ ని కొట్టిన ర్యాపర్ మేనేజర్!

  బాలీవుడ్ హాట్ బాంబ్ రాఖి సావంత్ కి సంబందించిన ఇష్యు మరోసారి ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఆమె బాయ్ ఫ్రెండ్ దీపక్ కలాల్ ని ఢిల్లీ రోడ్డు మీద కొట్టడం అందరిని షాక్ కి గురి చేసింది.

 • 10 year challenge

  ENTERTAINMENT17, Jan 2019, 3:49 PM IST

  ఫొటోస్: #10 ఇయర్ ఛాలెంజ్.. ఎంత మార్పో!

  స్టార్ సెలబ్రెటీలు ఇప్పుడు #10 ఇయర్ ఛాలెంజ్ ను తెగ ఫాలో అవుతున్నారు. 2019 సందర్బంగా 2009 లో ఉన్న లుక్ ను ప్రస్తుతం ఉన్న లుక్ ని ఒకే ఫ్రెమ్ లో యాడ్ చేసి అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు.  ఈ విధంగా 10 ఏళ్లలో ఎంతగా మార్పు వచ్చిందో నెటిజన్స్ కి చూపిస్తూ ఇతరులకు కూడా ఛాలెంజ్ వీసురుతున్నారు.    

 • RAJ KUMAR HIRANI

  ENTERTAINMENT14, Jan 2019, 7:26 PM IST

  మీటూ ఎఫెక్ట్: నెంబర్ వన్ డైరెక్టర్ కు కష్టాలు

  ఇండియాలో టాప్ మోస్ట్ దర్శకుల్లో ఒకరైన రాజ్ కుమార్ హిరానీ ఇటీవల లైంగిక ఆరోపణలు ఎదుర్కోవడం అందరిని షాక్ కి గురి చేసింది. సంజూ సినిమా నిర్మాణానంతరం రాజ్ కుమార్ తనపై లైంగిక దాడి చేసినట్లు ఓ మహిళ చేసిన  ఆరోపణలు నేషనల్ మీడియాలో సైతం హాట్ టాపిక్ గా మారాయి. 

 • modi

  ENTERTAINMENT4, Jan 2019, 2:58 PM IST

  భారీ బడ్జెట్ లో మోడీ బయోపిక్..!

   భారీ బడ్జెట్ లో మోడీ బయోపిక్..!

 • manikarnika

  ENTERTAINMENT4, Jan 2019, 2:30 PM IST

  మణికర్ణిక తెలుగు ట్రైలర్

  మణికర్ణిక తెలుగు ట్రైలర్

 • fathima

  ENTERTAINMENT20, Dec 2018, 6:23 PM IST

  గుండె ఆగినంత పనయ్యింది: దంగల్ బేబీ

  గుండె ఆగినంత పనయ్యింది: దంగల్ బేబీ

 • deepika padukone

  ENTERTAINMENT13, Dec 2018, 3:46 PM IST

  ఎక్స్ బాయ్ ఫ్రెండ్ టాటూతో దీపిక!

  ఎక్స్ బాయ్ ఫ్రెండ్ టాటూతో దీపిక!

 • simmba

  ENTERTAINMENT3, Dec 2018, 2:36 PM IST

  సింబా ట్రైలర్: బాలీవుడ్ టెంపర్ మ్యాచ్ కాలేదు.. కానీ?

   సింబా ట్రైలర్: బాలీవుడ్ టెంపర్ మ్యాచ్ కాలేదు.. కానీ?

 • sonali

  ENTERTAINMENT3, Dec 2018, 12:07 PM IST

  ఇండియా వచ్చిన సోనాలి.. హెల్త్ గురించి క్లారిటీ ఇచ్చిన భర్త!

  ఇండియా వచ్చిన సోనాలి.. హెల్త్ గురించి క్లారిటీ ఇచ్చిన భర్త!