Bollywood Heroine  

(Search results - 36)
 • Entertainment10, Aug 2020, 3:31 PM

  యంగ్‌ హీరోపై విరుచుకుపడ్డ కంగనా.. రియాకి మద్దతుపై కామెంట్‌!

  తాజాగా యంగ్‌ హీరో ఆయుష్మాన్‌ ఖురానా.. కంగనాకి దొరికిపోయాడు. దీంతో ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోయింది. నెపోటిజానికి మద్దతిస్తున్నావని విమర్శించింది. సుశాంత్‌ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ప్రియురాలు రియా చక్రవర్తికి సపోర్ట్ చేస్తూ ఆయుష్మాన్‌ ఖురానా పలు వ్యాఖ్యలు చేశారు.

 • Entertainment9, Aug 2020, 12:55 PM

  సోనమ్‌ కపూర్‌ గర్భవతా..? మరోసారి వార్తల్లో స్టార్ వారసురాలు

  బాలీవుడ్‌లో స్టైల్‌ ఐకాన్‌గా పేరు తెచ్చుకున్న సోనమ్‌ కపూర్‌, వ్యాపార వేత్త ఆనందం అహూజాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ బ్యూటీకి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. సోనమ్‌ గర్భవతి అంటూ కొన్ని ఫోటోలు మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.
   

 • Entertainment1, Jul 2020, 1:52 PM

  హీరోయిన్‌పై అక్షయ్ కుమార్‌‌ బాడీ షేమింగ్‌ కామెంట్స్‌.. క్లారిటీ ఇచ్చిన నటి

  అక్షయ్‌ కుమార్, నటి శాంతి ప్రియా విషయంలో చేసిన కామెంట్స్‌ మరోసారి వైరల్‌ అయ్యాడు. ఓ సినిమా షూటింగ్‌ సందర్భంగా శాంతి ప్రియా మోకాళ్ల పై వరకు ఉన్న డ్రెస్‌లో సెట్‌కు వచ్చింది. ఆ సమయంలో ఆమె మెకాళ్లు నల్లగా ఉండటం చూసిన అక్షయ్‌, నీకు అక్కడ రక్తం గడ్డ కట్టిందా అంటూ కామెంట్ చేశాడట.

 • Entertainment30, Jun 2020, 11:46 AM

  సేమ్‌ టు సేమ్‌.. ఒకే డిజైన్ ఇద్దరు ముద్దుగుమ్మలు

  సాధారణంగా అందాల భామలు బయటకు వస్తే డిజైనర్‌ డ్రెస్‌లోనే సందడి చేస్తారు. అందాలు ఆరబోసే హాట్ హాట్ డిజైనర్‌ వేర్‌లో రెడ్‌ కార్పెట్‌ల మీద సందడి చేస్తుంటారు. అయితే కాకతాలియమో, కాపీనో తెలియదు గానీ కొన్ని సందర్భాల్లో ఒక హీరోయిన్ వేసిన డిజైన్‌ మరో హీరోయిన్‌తో మ్యాచ్‌ అవుతుంటుంది. అలాంటి ఇంట్రస్టింగ్‌ డిజైన్స్‌పై ఓ లుక్కేద్దాం.

 • Entertainment29, Jun 2020, 7:46 PM

  ఇంకా టచ్‌లోనే ఉన్నా: దీపికా పదుకొనే

  దీపిక ప్రతిరోజు కొంత సమయాన్ని తన శకున్‌ బాత్రా స్క్రిప్ట్‌ చదివేందుకు కేటాయిస్తుంది. రోజూ కనీసం కొన్ని పేజీలైనా చదువుతుంది దీపిక. కానీ ఆమె తన పాత్ర కోసం ఎక్కువగా ప్రీపేర్‌ అవ్వదు. లాక్‌ డౌన్‌ తరువాత ప్రారంభం కానున్న ఈ సినిమాతో టచ్‌ మిస్‌ కాకూడదన్న ఉద్దేశంతోనే దీపిక రెగ్యులర్‌గా స్క్రిప్ట్‌ను స్టడి చేస్తుంది.

 • Entertainment19, Jun 2020, 5:34 PM

  చీరలో సెక్సీ ఫోజులు.. ఎద అందాలు చూపిస్తూ..!

  2011లో రిలీజ్‌ అయిన బాలీవుడ్‌ సూపర్‌ హిట్ మూవీ ప్యార్‌కా పంచ్‌నామా సినిమాతో వెండితెరకు పరిచయం అయిన హాట్ బ్యూటీ సోనాలి సైగల్‌. తొలి సినిమాతోనే ఆకట్టుకున్న ఈ బ్యూటీ హాట్ హాట్ ఫోటో షూట్‌లతోనూ అలరిస్తోంది.

 • Entertainment17, Jun 2020, 3:51 PM

  ఇక్కడ ఎదగాలంటే ఆ పనులు చేయాల్సిందే.. బాలీవుడ్‌ పై హాట్ బ్యూటీ కామెంట్స్

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణం బాలీవుడ్‌లోని చీకటి కోణాలను తెర మీదకు తీసుకువస్తోంది. ఇప్పటికే వారసత్వం మీద పెద్ద ఎత్తున విమర్శలు విపిస్తుండగా తాజాగా హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్‌ మరిన్ని అంశాలను తెర మీదకు తీసుకువచ్చింది.

 • Entertainment13, Jun 2020, 4:38 PM

  బాయ్‌ ఫ్రెండ్‌తో బైక్‌ మీద చక్కర్లు.. ముంబై వీదుల్లో ప్రభాస్‌ హీరోయిన్

  ఓ ఆసక్తికర దృశ్యం బాలీవుడ్‌ జర్నలిస్ట్‌ల కెమెరా కంటపడింది. హాట్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ తన బాయ్‌ ఫ్రెండ్‌తో కలిసి ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతూ కనిపించింది. ముంబైలోని బాంద్రాలో ప్రియుడు రోహన్‌ శ్రేష్టతో కలిసి స్కూటీ మీద వెళుతున్న శ్రద్దా కపూర్‌ను గుర్తుపట్టి కొంత మంది జర్నలిస్ట్‌లు ఫోటోలు తీశారు.

 • Entertainment3, Jun 2020, 4:04 PM

  B*** అంటూ రెచ్చిపోయిన నెటిజెన్‌.. గట్టి కౌంటర్‌ ఇచ్చిన హీరోయిన్‌

  సోషల్ మీడియా ఎదుగుతున్న దగ్గర నుంచి దాని వల్ల లాభాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో.. సమస్యలు కూడా అదే రేంజ్‌లో వస్తున్నాయి. ముఖ్యంగా లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా కొంత మంది ఆకతాయిలు స్టార్స్ మీద అభ్యంతరకర కామెంట్స్‌ చేస్తున్నారు. తాజాగా అలాంటి పరిస్థితే ఓ బాలీవుడ్‌ ముద్దుగుమ్మకు ఎదురైంది.

 • Entertainment19, May 2020, 11:21 AM

  43 ఏళ్ల వయసులో వన్నె తరగని వంపులు.. బికినీలో హాట్ యోగా!

  నాగార్జున సరసన స్పెషల్ సాంగ్‌తో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన అందాల భామ పూజా బత్రా. సిసింద్రీ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన ఈ బ్యూటీ, తరువాత దాసరి అరుణ్‌ హీరోగా తెరకెక్కిన గ్రీకు వీరుడు సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం అయింది పూజా. తరువాత తమిళ హిందీ సినిమాలో బిజీ అయిన ఈ బ్యూటీ. ప్రస్తుతం టెలివిజన్‌ షోలతో బిజీగా ఉంది. వెండితెర మీద పెద్దగా బిజీగా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది ఈ బ్యూటీ.

 • <p>esha gupta</p>

  Entertainment News13, May 2020, 12:17 PM

  యోగాసనాలతో హీట్ పెంచేసిన బోల్డ్ బ్యూటీ.. అవాక్కైపోతారు

  నార్త్ ఇండియన్ బ్యూటీ ఇషా గుప్తా కుర్రకారు చూపు తిప్పుకోలేని విధంగా అందాల వల వేస్తోంది. ఇషా గుప్తా హిందీ చిత్రాలు, ఐటెం సాంగ్స్ తో పాపులర్ అయింది. వినయ విధేయ రామ చిత్రంలో ఇషా రామ్ చరణ్ సరసన స్పెషల్ సాంగ్ లో చిందేసిన సంగతి తెలిసిందే. 

 • Entertainment24, Apr 2020, 11:53 AM

  వాటే బ్యూటీ.. అందాలు అస్సలు దాచుకోవటం లేదు!

  దమ్ లగాకే ఐషా సినిమాతో బొద్దుగుమ్మగా బాలీవుడ్‌కు పరిచయం అయిన బొద్దుగుమ్మ భూమి పడ్నేకర్. ముంబైలో పుట్టని ఈ అందాల తొలి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించినా హీరోయిన్ మెటీరియల్‌ మాత్రం అనిపించుకోలేకపోయింది. తరువాత హీరోయిన్‌గా ప్రూవ్‌ చేసుకునేందుకు ఎంతో శ్రమించి స్లిమ్ లుక్‌లోకి మారిపోయింది. కథ డిమాండ్ చేస్తే న్యూడ్‌గా నటించేందుకు కూడా రెడీ అంటూ బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చిన ఈ భామ ఎక్కువగా కథా బలం ఉన్న సినిమాల్లో మాత్రమే నటిస్తోంది. బాలీవుడ్‌ లో వరుస సినిమాలు చేస్తున్న ఈ భామ ప్రస్తుతం భాగమతికి రీమేక్‌గా తెరకెక్కుతున్న దుర్గావతి సినిమాలో నటిస్తోంది. ఇటీవల షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా కరోనా ఎఫెక్ట్ కారణంగా ఆగిపోయింది.

 • Entertainment31, Mar 2020, 5:10 PM

  బీచ్‌లో రెచ్చిపోయిన ముద్దుగుమ్మ.. బికినీలో అందాలు ఆరబోస్తూ!

  బాలీవుడ్‌ బ్యూటీ ఊర్మశీ రౌతేలా తాజాగా తన ఇన్‌ స్టాగ్రామ్ పేజ్‌లో ఓ హాట్ ఫోటోను షేర్ చేసింది. క్వారెంటైన్‌ టైంలో బోర్ ఫీల్ అవుతున్న అభిమానుల కోసం ఆటవిడుపుగా బికినీలో బీచ్‌ ఒడ్డున దిగిన ఓ సెక్సీ పోజ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో ఇంటర్‌ నెట్‌ ను షేక్‌ చేస్తోంది.

 • News30, Mar 2020, 12:02 PM

  చెమటోడుస్తున్న ముద్దుగుమ్మలు.. క్వారెంటైన్‌లో అందాల భామలు

  కరోనా భయంతో ప్రపంచమంతా నాలుగు గోడల మధ్య బంధీ అయ్యింది. దీంతో సాధారణ జనంతో పాటు సెలబ్రిటీలకు కూడా తమ వ్యక్తిగత వ్యవహారాల మీద దృష్టి పెట్టే సమయం దొరికింది. దీంతో బాలీవుడ్‌ ముద్దు గుమ్మలు తమ వర్క్ అవుట్‌ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తమ ఫాలోవర్స్‌కు ఆదర్శంగా నిలుస్తున్నారు.

 • Esha Gupta

  News27, Feb 2020, 9:35 PM

  రామ్ చరణ్ ఐటమ్ బ్యూటీ.. అందాలు వెదజల్లుతోందిలా!

  నార్త్ ఇండియన్ బ్యూటీ ఇషా గుప్తా కుర్రకారు చూపు తిప్పుకోలేని విధంగా అందాల వల వేస్తోంది. ఇషా గుప్తా హిందీ చిత్రాలు, ఐటెం సాంగ్స్ తో పాపులర్ అయింది. వినయ విధేయ రామ చిత్రంలో ఇషా రామ్ చరణ్ సరసన స్పెషల్ సాంగ్ లో చిందేసిన సంగతి తెలిసిందే.