Bollywood Hero  

(Search results - 58)
 • Entertainment1, Jul 2020, 1:52 PM

  హీరోయిన్‌పై అక్షయ్ కుమార్‌‌ బాడీ షేమింగ్‌ కామెంట్స్‌.. క్లారిటీ ఇచ్చిన నటి

  అక్షయ్‌ కుమార్, నటి శాంతి ప్రియా విషయంలో చేసిన కామెంట్స్‌ మరోసారి వైరల్‌ అయ్యాడు. ఓ సినిమా షూటింగ్‌ సందర్భంగా శాంతి ప్రియా మోకాళ్ల పై వరకు ఉన్న డ్రెస్‌లో సెట్‌కు వచ్చింది. ఆ సమయంలో ఆమె మెకాళ్లు నల్లగా ఉండటం చూసిన అక్షయ్‌, నీకు అక్కడ రక్తం గడ్డ కట్టిందా అంటూ కామెంట్ చేశాడట.

 • Entertainment30, Jun 2020, 11:46 AM

  సేమ్‌ టు సేమ్‌.. ఒకే డిజైన్ ఇద్దరు ముద్దుగుమ్మలు

  సాధారణంగా అందాల భామలు బయటకు వస్తే డిజైనర్‌ డ్రెస్‌లోనే సందడి చేస్తారు. అందాలు ఆరబోసే హాట్ హాట్ డిజైనర్‌ వేర్‌లో రెడ్‌ కార్పెట్‌ల మీద సందడి చేస్తుంటారు. అయితే కాకతాలియమో, కాపీనో తెలియదు గానీ కొన్ని సందర్భాల్లో ఒక హీరోయిన్ వేసిన డిజైన్‌ మరో హీరోయిన్‌తో మ్యాచ్‌ అవుతుంటుంది. అలాంటి ఇంట్రస్టింగ్‌ డిజైన్స్‌పై ఓ లుక్కేద్దాం.

 • Entertainment29, Jun 2020, 7:46 PM

  ఇంకా టచ్‌లోనే ఉన్నా: దీపికా పదుకొనే

  దీపిక ప్రతిరోజు కొంత సమయాన్ని తన శకున్‌ బాత్రా స్క్రిప్ట్‌ చదివేందుకు కేటాయిస్తుంది. రోజూ కనీసం కొన్ని పేజీలైనా చదువుతుంది దీపిక. కానీ ఆమె తన పాత్ర కోసం ఎక్కువగా ప్రీపేర్‌ అవ్వదు. లాక్‌ డౌన్‌ తరువాత ప్రారంభం కానున్న ఈ సినిమాతో టచ్‌ మిస్‌ కాకూడదన్న ఉద్దేశంతోనే దీపిక రెగ్యులర్‌గా స్క్రిప్ట్‌ను స్టడి చేస్తుంది.

 • Entertainment27, Jun 2020, 4:12 PM

  సుశాంత్‌ సూసైడ్‌ కేసు: ఆత్మహత్యకు ముందు బెల్ట్‌తో కూడా!

  సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న రూమ్‌లో దొరికిన ఆధారాలను పరిశీలించిన పోలీసులకు కొన్ని కీలక విషయాలు తెలిశాయి. రూమ్‌లో బాత్‌రోబ్‌ బెల్డ్‌ రెండు ముక్కలుగా పడి ఉండటాన్ని గుర్తించారు. దీంతో సుశాంత్ ముందుగా బాత్‌రోబ్‌ బెల్ట్‌తో ఉరి వేసుకునేందుకు ప్రయత్నించి ఉంటాడని భావిస్తున్నారు.

 • Entertainment19, Jun 2020, 5:34 PM

  చీరలో సెక్సీ ఫోజులు.. ఎద అందాలు చూపిస్తూ..!

  2011లో రిలీజ్‌ అయిన బాలీవుడ్‌ సూపర్‌ హిట్ మూవీ ప్యార్‌కా పంచ్‌నామా సినిమాతో వెండితెరకు పరిచయం అయిన హాట్ బ్యూటీ సోనాలి సైగల్‌. తొలి సినిమాతోనే ఆకట్టుకున్న ఈ బ్యూటీ హాట్ హాట్ ఫోటో షూట్‌లతోనూ అలరిస్తోంది.

 • Entertainment18, Jun 2020, 1:17 PM

  నువ్వో ఫైటర్‌.. సుశాంత్ సోదరి భావోద్వేగం

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ సోదరి ఫేస్‌బుక్‌ పోస్ట్ వైరల్‌గా మారింది. `నాకు తెలుసుకు చాలా బాధలో ఉన్నావని. నాకు తెలుసుకు నువ్వు యోధుడివి, ఈ పోరాటం చేస్తున్నావని. సారీ బంగారు.. నువ్వు ఒంటరికగా ఇన్ని కష్టాలు అనుభవించినందుకు క్షమించు. ఒక వేల నాకు అవకాశం ఉంటే.. నీ బాధను నేను తీసుకొని నా ఆనందాన్ని నీకు ఇచ్చేదాన్ని` అంటూ కామెంట్ చేసింది.

 • Entertainment17, Jun 2020, 3:51 PM

  ఇక్కడ ఎదగాలంటే ఆ పనులు చేయాల్సిందే.. బాలీవుడ్‌ పై హాట్ బ్యూటీ కామెంట్స్

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణం బాలీవుడ్‌లోని చీకటి కోణాలను తెర మీదకు తీసుకువస్తోంది. ఇప్పటికే వారసత్వం మీద పెద్ద ఎత్తున విమర్శలు విపిస్తుండగా తాజాగా హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్‌ మరిన్ని అంశాలను తెర మీదకు తీసుకువచ్చింది.

 • <p><br />
अभिनेता सुशांत सिंह के परिवार के लोग कहते हैं कि पिछले साल अचानक घर आने पर बोल रहे थे कि मां सपने में आई और कहा कि हमने तुम्हारे मुंडन के लिए गांव के कुलदेवी की मंदिर में जो कबूला है वह तुमने अभी तक पूरा नहीं किया है। तुम गांव जा कर कुल देवी की मंदिर में अपना मुंडन करवाओ।</p>

  Entertainment News14, Jun 2020, 6:01 PM

  అప్పుడు టాలీవుడ్ లో ఉదయ్ కిరణ్, ఇప్పుడు బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్

  సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణ వార్త వినగానే తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ఉదయ్ కిరణ్ మరణ వార్త గుర్తురాక మానదు. ఇద్దరు హీరోలు కూడా డిప్రెషన్ కి లోనయి మరణించడమే కాకుండా ఇద్దరు కూడా  ఉరి వేసుకొని సూసైడ్ చేసుకోవడం యాదృచ్చికం. 

 • Entertainment14, Jun 2020, 4:52 PM

  సుశాంత్ ఎదుగుదల ఎందరికో స్ఫూర్తి.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

  ఆయన మృతిపై ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్విట్టర్ లో సుశాంత్ మరణం పట్ల మోదీ విచారం వ్యక్తం చేశారు.

 • Entertainment14, Jun 2020, 4:46 PM

  కన్నీరు పెట్టిస్తున్న ఎన్నో విషయాలు.. గతాన్ని తలుచుకుంటున్న సుశాంత్ ఫ్యాన్స్‌

  బాలీవుడ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయాన్ని అభిమానులు ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ నటుడు అర్ధాంతరంగా తనువు చాలించటంపై ఇండస్ట్రీ వర్గాలు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సినిమాలో వచ్చేందుకు పడ్డ కష్టాలతో పాటు ఆయన జీవితంలో ఎవరికీ తెలియని కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

 • Entertainment14, Jun 2020, 3:45 PM

  జీరో టు హీరో సుశాంత్ ఇన్సిపిరేషనల్ జర్నీ.. కానీ!

  యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ఒక్కసారిగా ఇండస్ట్రీ వర్గాల్లో దిగ్బ్రాంతి కలిగించింది. కెరీర్‌ పరంగా మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో సుశాంత్ మరణంతో బాలీవుడ్‌ సినీ పరిశ్రమ ఉలిక్కి పడింది. ఆదివారం మధ్యాహ్నం ముంబై, బాంద్రాలోని తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు సుశాంత్.

 • Entertainment13, Jun 2020, 4:38 PM

  బాయ్‌ ఫ్రెండ్‌తో బైక్‌ మీద చక్కర్లు.. ముంబై వీదుల్లో ప్రభాస్‌ హీరోయిన్

  ఓ ఆసక్తికర దృశ్యం బాలీవుడ్‌ జర్నలిస్ట్‌ల కెమెరా కంటపడింది. హాట్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ తన బాయ్‌ ఫ్రెండ్‌తో కలిసి ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతూ కనిపించింది. ముంబైలోని బాంద్రాలో ప్రియుడు రోహన్‌ శ్రేష్టతో కలిసి స్కూటీ మీద వెళుతున్న శ్రద్దా కపూర్‌ను గుర్తుపట్టి కొంత మంది జర్నలిస్ట్‌లు ఫోటోలు తీశారు.

 • Entertainment3, Jun 2020, 4:04 PM

  B*** అంటూ రెచ్చిపోయిన నెటిజెన్‌.. గట్టి కౌంటర్‌ ఇచ్చిన హీరోయిన్‌

  సోషల్ మీడియా ఎదుగుతున్న దగ్గర నుంచి దాని వల్ల లాభాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో.. సమస్యలు కూడా అదే రేంజ్‌లో వస్తున్నాయి. ముఖ్యంగా లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా కొంత మంది ఆకతాయిలు స్టార్స్ మీద అభ్యంతరకర కామెంట్స్‌ చేస్తున్నారు. తాజాగా అలాంటి పరిస్థితే ఓ బాలీవుడ్‌ ముద్దుగుమ్మకు ఎదురైంది.

 • Entertainment19, May 2020, 11:21 AM

  43 ఏళ్ల వయసులో వన్నె తరగని వంపులు.. బికినీలో హాట్ యోగా!

  నాగార్జున సరసన స్పెషల్ సాంగ్‌తో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన అందాల భామ పూజా బత్రా. సిసింద్రీ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన ఈ బ్యూటీ, తరువాత దాసరి అరుణ్‌ హీరోగా తెరకెక్కిన గ్రీకు వీరుడు సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం అయింది పూజా. తరువాత తమిళ హిందీ సినిమాలో బిజీ అయిన ఈ బ్యూటీ. ప్రస్తుతం టెలివిజన్‌ షోలతో బిజీగా ఉంది. వెండితెర మీద పెద్దగా బిజీగా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది ఈ బ్యూటీ.

 • <p>esha gupta</p>

  Entertainment News13, May 2020, 12:17 PM

  యోగాసనాలతో హీట్ పెంచేసిన బోల్డ్ బ్యూటీ.. అవాక్కైపోతారు

  నార్త్ ఇండియన్ బ్యూటీ ఇషా గుప్తా కుర్రకారు చూపు తిప్పుకోలేని విధంగా అందాల వల వేస్తోంది. ఇషా గుప్తా హిందీ చిత్రాలు, ఐటెం సాంగ్స్ తో పాపులర్ అయింది. వినయ విధేయ రామ చిత్రంలో ఇషా రామ్ చరణ్ సరసన స్పెషల్ సాంగ్ లో చిందేసిన సంగతి తెలిసిందే.