Asianet News TeluguAsianet News Telugu
14 results for "

Bollywood Beauty

"
bollywood beauty kareena kapoor and saif ali khan test drive a new suv see pics herebollywood beauty kareena kapoor and saif ali khan test drive a new suv see pics here

కోట్ల విలువైన కారును టెస్ట్ డ్రైవ్‌ చేస్తూ కనిపించిన బాలీవుడ్ క్యూట్ కపుల్.. కొడుకు పుట్టిన తరువాత మొదటిసారి..

బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ లకు రెండవసారి కూడా కొడుకు పుట్టిన సంగతి మీకు తెలిసిందే.  వీరి మొదటి కొడుకు పేరు తైమూర్ ఖాన్. 

Automobile Mar 10, 2021, 2:10 PM IST

Janhvi Kapoor swears by these 2 beauty tips for glowing skinJanhvi Kapoor swears by these 2 beauty tips for glowing skin

జాన్వీ బ్యూటీ సీక్రెట్.. బ్రేక్ ఫాస్ట్ లో మిగిలిన పండ్లతో మసాజ్..!

శ్రీదేవి అందమంతా జాన్వీకి వచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి అంత అందం ఉన్న జాన్వీ.. తన స్కిన్ కేర్ కోసం ఏమీ చేయదు అనుకుంటే మాత్రం మీరు పొరపడినట్లే. 

Woman Mar 10, 2021, 12:10 PM IST

mouni roy sexy saree photos and bikini pics viralmouni roy sexy saree photos and bikini pics viral

సెక్సీ శారీలో..ఫూల్‌లో బికినీలో పిచ్చెక్కిస్తున్న అక్షయ్‌ భామ, `నాగిని` ఫేమ్‌ మౌనీ రాయ్‌

`నాగిని` టెలివిజన్‌ సీరియల్‌తో పాపులర్‌ అయ్యింది సెక్సీ భామ మౌనీ రాయ్‌. ఆ తర్వాత అక్షయ్‌తో `గోల్డ్` చిత్రంలో నటించి మెస్మరైజ్‌ చేసింది. హాట్‌ అందాలతో కుర్రాళ్లకి నిద్ర లేని రాత్రులు క్రియేట్‌ చేస్తున్న ఈ భామ తాజాగా హాట్‌ శారీలో పిచ్చెక్కిస్తుంది. అంతేకాదు స్విమ్మింగ్‌ఫూల్‌లో వైట్‌ బికినీ ధరించి సెగలు రేపుతుంది. ప్రస్తుతం ఆయా ఫోటోలు సోషల్ మీడియాని షేక్‌ చేస్తున్నాయి. 

Entertainment Feb 1, 2021, 9:40 PM IST

Jr NTR to romance this heroine in his nextJr NTR to romance this heroine in his next
Video Icon

ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా లో హీరోయిన్ గా కొత్త బ్యూటీ..మరి పూజ హెగ్డే..?

ఎన్టీఆర్‌ ప్రస్తుతం `ఆర్‌ఆర్‌ఆర్‌`లో నటిస్తున్నారు. 

Entertainment News Jan 31, 2021, 5:23 PM IST

ntr romance with bollywood beauty warina hussian in trivikram movie arjntr romance with bollywood beauty warina hussian in trivikram movie arj

ఎన్టీఆర్‌ హీరోయిన్‌గా కొత్త బ్యూటీ.. లీడ్‌ మాత్రం ఆమెదేనట!

 త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్‌ అయ్యాడు ఎన్టీఆర్‌. `అరవింద సమేత` తర్వాత వీరి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ఇది. త్వరలోనే ఈ సినిమా ప్రారంభమవుతుందని ఇటీవల నిర్మాతలు హింట్‌ ఇచ్చారు. ఇందులో ఓ కొత్త హీరోయిన్‌ పేరు వినిపిస్తుంది.

Entertainment Jan 31, 2021, 8:44 AM IST

hot bollywood beauty vaani kapoor open her glamoure show arjhot bollywood beauty vaani kapoor open her glamoure show arj

ఇన్నాళ్ళు దాచిన అందాలను కొద్దికొద్దిగా విప్పుతూ.. వాణి కపూర్‌ హాట్‌ షో!

ఇటీవల బాలీవుడ్‌లో `వార్‌` సినిమాతో పాపులర్‌ అయిన వాణి కపూర్‌.. తనలోని గ్లామర్‌ కోణాన్ని ఆవిష్కరించింది. ఇన్నాళ్ళు దాచిన అందాలను కొద్దికొద్దిగా విప్పింది.

Entertainment Oct 7, 2020, 2:35 PM IST

I dont think I am in a lockdown when it comes to work says actress Jacqueline FernandezI dont think I am in a lockdown when it comes to work says actress Jacqueline Fernandez

లాక్‌ డౌన్‌లోనూ ఫుల్‌ బిజీగా ఉన్నా.. హాట్ బ్యూటీ ప్లానింగే వేరు!

లాక్ డౌన్‌ సమయంలోనూ తాను బిజీగా ఉన్నానని చెప్పింది జాక్వెలిన్‌. తన సినిమాలకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాల గురించి ఆలోచించటం, సల్మాన్‌తో సాంగ్‌ షూట్‌, పలు మ్యాగజైన్‌లకు ఫోటో షూట్‌లు చేయటం లాంటి వాటితో బిజీగా ఉండటంతో నాకు ఎప్పుడు లాక్‌ డౌన్‌లో ఉన్న భావన కలగలేదు అని తెలిపింది.

Entertainment Jun 11, 2020, 3:22 PM IST

Bollywood Beauty Bhumi Pednekar photosBollywood Beauty Bhumi Pednekar photos

వాటే బ్యూటీ.. అందాలు అస్సలు దాచుకోవటం లేదు!

దమ్ లగాకే ఐషా సినిమాతో బొద్దుగుమ్మగా బాలీవుడ్‌కు పరిచయం అయిన బొద్దుగుమ్మ భూమి పడ్నేకర్. ముంబైలో పుట్టని ఈ అందాల తొలి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించినా హీరోయిన్ మెటీరియల్‌ మాత్రం అనిపించుకోలేకపోయింది. తరువాత హీరోయిన్‌గా ప్రూవ్‌ చేసుకునేందుకు ఎంతో శ్రమించి స్లిమ్ లుక్‌లోకి మారిపోయింది. కథ డిమాండ్ చేస్తే న్యూడ్‌గా నటించేందుకు కూడా రెడీ అంటూ బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చిన ఈ భామ ఎక్కువగా కథా బలం ఉన్న సినిమాల్లో మాత్రమే నటిస్తోంది. బాలీవుడ్‌ లో వరుస సినిమాలు చేస్తున్న ఈ భామ ప్రస్తుతం భాగమతికి రీమేక్‌గా తెరకెక్కుతున్న దుర్గావతి సినిమాలో నటిస్తోంది. ఇటీవల షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా కరోనా ఎఫెక్ట్ కారణంగా ఆగిపోయింది.

Entertainment Apr 24, 2020, 11:53 AM IST

Bollywood Beauty Sofia Hayat PhotosBollywood Beauty Sofia Hayat Photos

గ్లామర్ ప్లస్‌ కాంట్రవర్సీ.. హాట్‌ బ్యూటీ సోఫియా

బాలీవుడ్‌ సినీ అభిమానులకు పరిచయం అవసరం లేని పేరు సోఫియా హయత్‌. బిగ్‌ బాస్‌ షోతో పాపులర్‌ అయిన ఈ బ్యూటీ తరువాత ఎన్నో వివాదాలకు కేంద్ర బింధువుగా మారింది. అంతేకాదు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేయటం, తానే దేవతని అంటూ ప్రచారం చేసుకుంటూ అడపాదడపా వార్తల్లో నిలుస్తోంది సోఫియా. మధ్యలో కొంత కాలం గ్లామర్ షోకు దూరంగా ఉన్న ఈ భామ తరువాత తిరిగి హాటో షో ప్రారంభించింది.

Entertainment News Apr 15, 2020, 11:26 AM IST

Bollywood beauty Esha Gupta latest photo shoot goes viralBollywood beauty Esha Gupta latest photo shoot goes viral

రామ్ చరణ్ ఐటమ్ బ్యూటీ రచ్చ.. బోల్డ్ ఫోజులు తట్టుకోగలరా!

నార్త్ ఇండియన్ బ్యూటీ ఇషా గుప్తా కుర్రకారు చూపు తిప్పుకోలేని విధంగా అందాల వల వేస్తోంది. ఇషా గుప్తా హిందీ చిత్రాలు, ఐటెం సాంగ్స్ తో పాపులర్ అయింది. వినయ విధేయ రామ చిత్రంలో ఇషా రామ్ చరణ్ సరసన స్పెషల్ సాంగ్ లో చిందేసిన సంగతి తెలిసిందే. 

News Feb 9, 2020, 5:26 PM IST

bollywood beauty mallika sherawat photo with bill gatesbollywood beauty mallika sherawat photo with bill gates

బిల్ గేట్స్ తో బాలీవుడ్ ఐటెమ్ గర్ల్

హాట్ బ్యూటీ మల్లికా శెరావత్ అంటే తెలియని కుర్రాళ్ళు ఉండరు. బాలీవుడ్ హాలీవుడ్ అంటూ అమ్మడు అన్ని రకాల ఇండస్ట్రీలలో అవకాశాలను అందుకుంటూ మంచి క్రేజ్ అందుకుంది. చేసేది సపోర్టింగ్ రోల్ అయినా.. ఐటెం సాంగ్ అయినా అమ్మడు తన అందంతో హాట్ టాపిక్ అవుతూ వస్తోంది. 

News Jan 31, 2020, 4:08 PM IST

Telugu Actor Breaks Up with bollywood beautyTelugu Actor Breaks Up with bollywood beauty

హీరోయిన్ తో యంగ్ హీరో బ్రేకప్!

టాలీవుడ్ లో 'అవును', 'అవును 2', 'అనామిక', 'ఫిదా' వంటి చిత్రాల్లో నటించిన హర్షవర్ధన్ రానే.. చాలా రోజులుగా నటి కిమ్ శర్మతో డేటింగ్ చేస్తున్నాడు. 

ENTERTAINMENT Apr 24, 2019, 10:01 AM IST

bollywood beauty in rrr moviebollywood beauty in rrr movie

రాజమౌళి 'RRR'లో బాలీవుడ్ భామ..?

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'RRR'. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమాను దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకొని, రెండో షెడ్యూల్ షూటింగ్ జరుపుకొంటుంది.

ENTERTAINMENT Jan 25, 2019, 10:23 AM IST

Bollywood beauty Jacqueline started Kamasutra hotels in Sri LankaBollywood beauty Jacqueline started Kamasutra hotels in Sri Lanka

‘కామసూత్ర’ ప్రారంభించిన జాక్విలిన్

తాజాగా బాలీవుడ్ బామ జాక్విలిన్ ఫెర్నాండెజ్ కూడా అటువంటి వ్యాపారమే మొదలుపెట్టింది.

Dec 26, 2017, 3:38 PM IST