Bollywood Actress  

(Search results - 58)
 • Entertainment31, Jul 2020, 12:50 PM

  అత్యధిక రేప్‌ సీన్లలో నటించిన నటి.. కానీ 27 ఏళ్లకే!

  ఈ జనరేషన్‌ సినిమాల్లో బోల్డ్ సీన్స్‌ కామన్‌ అయిపోయాయి. హీరోయిన్ బెడ్‌ రూమ్స్‌ సీన్స్‌లో కూడా నటించేస్తున్నారు. కానీ ఒకప్పుడు హాట్ సీన్ చేయడానికి తారలు అంగీకరించేవారు కాదు. ముఖ్యంగా 70లలో రేప్‌ సీన్స్‌లో నటించే నటీమణులు చాలా తక్కువ అలాంటి సమయంలో అత్యధిక రేప్‌ సీన్స్‌లో నటించిన నటి నజీమా. చేసింది తక్కువ సినిమాలే అయిన అతి ఎక్కువగా బోల్డ్ సీన్స్‌ చేసిన రికార్డ్ సృష్టించింది ఈ నటి.

 • Entertainment14, Jul 2020, 1:25 PM

  హాట్ బ్యూటీ న్యూడ్‌ యోగా.. రచ్చ చేస్తున్న సోఫియా

  బాలీవుడ్‌లో పూనం పాండే, షెర్లిన్‌ చోప్రాల తరువాత అదే స్థాయిలో వివాదాస్పదమైన నటి సోఫియా హయాత్‌. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

 • Entertainment13, Jul 2020, 12:57 PM

  సన్నీలియోన్‌లో ఈ యాంగిల్‌ కూడానా!

  పోర్న్‌ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన హాట్ బ్యూటీ సన్నీ లియోన్‌. బాలీవుడ్‌లోనూ ఎక్కువగా బోల్డ్‌ క్యారెక్టర్స్‌లోనే కనిపించిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ హాట్‌ ఫోటోలు షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. అయితే ఎప్పుడు స్పైసీ ఫోటోలు షేర్ చేసే ఈ బ్యూటీ అప్పుడప్పుడూ ట్రెడిషనల్‌ లుక్‌లోనూ షాక్‌ ఇస్తోంది. టూ పీస్‌ బికినీలో హల్‌ చల్‌ చేసే ఈ బ్యూటీని సారీలో చూసి అవాక్కవుతున్నారు ఫ్యాన్స్‌.

 • <p>10 साल बाद जब फिल्म रिलीज हुई थी तब फैन्स ने रेखा और विनोद खन्ना के काम को काफी पसंद किया था। इसके बाद दोनों ने कुछ और फिल्मों में भी साथ काम किया था। </p>

  Entertainment News12, Jul 2020, 8:19 AM

  బాలీవుడ్ పై కరోనా పంజా: నటి రేఖ బిల్డింగ్ సీల్

  లెజెండరీ ఆక్టర్ రేఖ బిల్డింగ్ ని కూడా ముంబై అధికారులు సీల్ చేసారు. ఆమె సెక్యూరిటీ గార్డ్ కి కరోనా వైరస్ సోకడంతో ఆ బిల్డింగ్ ని సీల్ చేసారు. ఆ బిల్డింగ్ బయట కంటైన్మెంట్ జోన్ అని నోటీసు ను అంటించడం జరిగింది.

 • Tech News1, Jul 2020, 5:52 PM

  అమెజాన్‌తో బాలీవుడ్ హాట్ బ్యూటీ భారీ డీల్...

   ప్రియాంక చోప్రా  అమెజాన్‌ మల్టీ మిలియన్ డాలర్లతో రెండు సంవత్సరాలకు ఒప్పందం కుదుర్చుకుంది. ప్రియాంకా చోప్రాకు ఈ ఒప్పందం మొట్టమొదటి టెలివిజన్ డీల్ కావటం విశేషం. దీనికి సంబంధించి ప్రియాంకా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ ఒప్పందం ద్వారా, ప్రపంచ టెలివిజన్‌కు మరింత దక్షిణాసియా ప్రాతినిధ్యం తీసుకురావాలని నటి లక్ష్యంగా పెట్టుకుంది.

 • Entertainment30, Jun 2020, 11:46 AM

  సేమ్‌ టు సేమ్‌.. ఒకే డిజైన్ ఇద్దరు ముద్దుగుమ్మలు

  సాధారణంగా అందాల భామలు బయటకు వస్తే డిజైనర్‌ డ్రెస్‌లోనే సందడి చేస్తారు. అందాలు ఆరబోసే హాట్ హాట్ డిజైనర్‌ వేర్‌లో రెడ్‌ కార్పెట్‌ల మీద సందడి చేస్తుంటారు. అయితే కాకతాలియమో, కాపీనో తెలియదు గానీ కొన్ని సందర్భాల్లో ఒక హీరోయిన్ వేసిన డిజైన్‌ మరో హీరోయిన్‌తో మ్యాచ్‌ అవుతుంటుంది. అలాంటి ఇంట్రస్టింగ్‌ డిజైన్స్‌పై ఓ లుక్కేద్దాం.

 • Entertainment22, Jun 2020, 10:38 AM

  హార్ధిక్‌ పాండ్యా వర్క్‌ అవుట్‌ వీడియో.. ఫిదా అవుతున్న బాలీవుడ్‌ బ్యూటీస్

  క్రికెటర్‌గానే కాదు ఫిట్‌నెస్‌ విషయంలో కూడా హార్థిక్‌ అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటాడు. తాజాగా ఈ ఆల్ రౌండర్‌ పుష్‌ అప్స్‌ చేస్తున్న తన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్  చేశాడు. ఈ వీడియోతో పాటు `స్ట్రాంగర్‌, ఫిట్టర్‌, ఇంకా తయారవుతున్నా.` అంటూ తన సోదరుడు కృణాల్ పాండ్యాను అదే ఎక్సరసైజ్‌ చేయాల్సిందిగా చాలెంజ్‌ చేశాడు.

 • Entertainment1, Jun 2020, 10:41 AM

  వామ్మో.... బ్యూటీ టిప్స్‌తో భయపెడుతున్న బ్యూటీ

  బాలీవుడ్‌ హాట్ బ్యూటీ ఇల్లి అవ్రామ్‌ సోషల్ మీడియాలో కొన్ని ఇంట్రస్టింగ్ ఫోటోలను షేర్  చేసింది. గ్లామర్ కోసం ఫేస్ ప్యాక్ వేసుకున్న ఇల్లి అవ్రామ్‌ ఫోటోలు చూసి నెటిజెన్లు భయపడుతున్నారు.

 • Entertainment News31, May 2020, 7:06 AM

  హీరోయిన్ తాప్సీ ఇంట విషాదం.... భావోద్వేగమైన పోస్టు

  తెలుగువారికి సుపరిచితమైన నటి తాప్సి ఇంట విషాదం చోటు చేసుకుంది. తాప్సి పన్ను నానమ్మ మరణించింది. గురుద్వారాలో జరిగిన తన నానమ్మ అంతిమ సంస్మరణ ఫోటోను పోస్ట్ చేసి తమ కువైటుంబంలో గత తరానికి చెందిన చివరి వ్యక్తి కూడా దేవుని చెంతకు వెళ్లిపోయారని, ఆమె మరణం వల్ల ఏర్పడే శూన్యత ఎప్పటికి పూడ్చలేనిది అని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో రాసుకొచ్చింది తాప్సి. 

 • Entertainment28, May 2020, 5:46 PM

  హాఫ్‌ న్యూడ్‌గా హాట్ హాట్‌గా.. అందాల మందన

  భాగ్‌ జానీ బాలీవుడ్‌ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ఇరానియన్ బ్యూటీ మందన కరిమి. తరువాత 2015లో ప్రసారమైన బిగ్‌ బాస్‌ సీజన్‌ 9లో పాల్గొన్న ఈ బ్యూటీ రన్నరప్‌గా నిలిచి మరింతగా పాపులర్ అయ్యింది. ఎయిర్‌ హోస్టస్‌ గా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ తరువాత మోడల్‌గా, హీరోయిన్‌గా ఎదిగింది.

 • Entertainment27, May 2020, 4:25 PM

  సౌత్‌ బ్యూటీ ఇంత సెక్సీగానా.. చూపు తిప్పుకోనివ్వట్లేదు!

  ఆస్ట్రేలియాలో సెటిల్‌ అయిన సౌత్ ఇండియన్‌ బ్యూటీ లిసా హెడెన్‌. మోడలింగ్ రంగం నుంచి బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ దాదాపు 10 సినిమాలతో పాటు మూడు టెలివిజన్‌ షోస్‌లోనూ నటించింది. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫోటోలను షేర్‌ చేస్తూ అలరిస్తోంది.

 • Entertainment25, May 2020, 3:50 PM

  బిగ్‌ బాస్ బ్యూటీ బికినీ అందాలు.. చూసేందుకు రెండు కళ్లూ చాలవు!

  2014 బిగ్ బాస్‌ సీజన్‌లో మోస్ట్ కాంట్రవర్షియల్‌ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న బ్యూటీ కరిష్మా తన్నా. బాలీవుడ్‌ సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ నటిస్తున్న ఈ భామ సోషల్ మీడియాలో బికినీ ఫోటోలను షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది.

 • Entertainment20, May 2020, 3:59 PM

  బట్టల్లేకుండా బాయ్‌ ఫ్రెండ్‌తో బీచ్‌లో.. నటి హాట్ షో!

  రేస్‌ 3 సినిమాతో బాలీవుడ్‌ లో అడుగు పెట్టిన హాట్ బ్యూటీ సలోని చోప్రా. ఉమెన్ యాక్టివిస్ట్‌ గా ఫెమినిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ముందుగా మాయ అనే షార్ట్ ఫిలింతో యాక్టింగ్ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టింది. 2013లో రూపొందిన ఆ షార్ట్ ఫిలిం కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌ కూడా ప్రదర్శితమైంది. తరువాత  ఎమ్‌ టీవీ గర్ల్స్‌ ఆన్ టాప్‌ అనే షోలో ఇషా జైసింగ్‌ పాత్రలో నటించింది.

 • Entertainment19, May 2020, 11:21 AM

  43 ఏళ్ల వయసులో వన్నె తరగని వంపులు.. బికినీలో హాట్ యోగా!

  నాగార్జున సరసన స్పెషల్ సాంగ్‌తో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన అందాల భామ పూజా బత్రా. సిసింద్రీ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన ఈ బ్యూటీ, తరువాత దాసరి అరుణ్‌ హీరోగా తెరకెక్కిన గ్రీకు వీరుడు సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం అయింది పూజా. తరువాత తమిళ హిందీ సినిమాలో బిజీ అయిన ఈ బ్యూటీ. ప్రస్తుతం టెలివిజన్‌ షోలతో బిజీగా ఉంది. వెండితెర మీద పెద్దగా బిజీగా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది ఈ బ్యూటీ.

 • <p>Bollywood Heroines </p>

  Entertainment News17, May 2020, 11:50 AM

  ఆల్రెడీ పెళ్ళైన వ్యక్తులనే వివాహం చేసుకున్న హీరోయిన్లు

  చిత్ర పరిశ్రమలో సెలెబ్రిటీల ప్రేమ, పెళ్లి వ్యవహారాల ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి. బాలీవుడ్ సెలెబ్రిటీల ప్రేమ వ్యవహారాలు ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటాయి. హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన చాలా మంది నటీమణులు ఆల్రెడీ పెళ్లై విడాకులు పొందిన వారిని వివాహం చేసుకుని రెండవ భార్యలుగా స్థిరపడ్డారు.