Asianet News TeluguAsianet News Telugu
1380 results for "

Body

"
Married Woman Dead Body Found In Suspicious at vijayawadaMarried Woman Dead Body Found In Suspicious at vijayawada

తెల్లవారుజామున నడిరోడ్డుపై వివాహిత డెడ్ బాడి... ప్రమాదమా? హత్యాచారమా?

ఇవాళ తెల్లవారుజామున విజయవాడలో రోడ్డుపైనే ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. ప్రమాదవశాత్తు మహిళ మృతిచెందిందా లేక హత్యాచారానికి పాల్పడ్డారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

Andhra Pradesh Jan 17, 2022, 2:17 PM IST

Aroma therapy: Perfect way to de-stress your bodyAroma therapy: Perfect way to de-stress your body

ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారా..? అరోమా థెరపీ ప్రయత్నించండి..!

ఈ వ్యాధులు మన దరిచేరకుండా ఉండాలంటే.. ముందుగా.. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఆ ఒత్తిడిని కూడా.. కేవలం ఓ అరోమా థెరపీతో తగ్గించుకోవచ్చట. అసలు ఏంటీ అరోమా థెరపీ..? దీనితో ఒత్తిడి ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం..
 

Health Jan 15, 2022, 2:38 PM IST

husband killed by wife and her lover in gunturhusband killed by wife and her lover in guntur

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య.. ఆంధ్రప్రదేశ్‌లో దారుణం

ఆంధ్రప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడితో కలిసి భార్య తన భర్తనే హతమార్చింది. అనంతరం డెడ్ బాడీని ఓ కాల్వలో పడేసింది. కాగా, మృతుడి కుటుంబీకులు ఆయన కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణంలో ఈ షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్తను తన ప్రియుడితో కలిసి హతమార్చినట్టు భార్య అంగీకరించింది. ఆ కాల్వలో గాలింపులు చేపట్టగా ఆమె భర్త మృతదేహం లభించింది.
 

Andhra Pradesh Jan 14, 2022, 4:10 AM IST

Man dead body found in car in HanamkondaMan dead body found in car in Hanamkonda

హన్మకొండలో కారులో డెడ్‌బాడీ కలకలం: పోలీసుల దర్యాప్తు

హన్మకొండ చౌరస్తాలోని కారులో మృతదేహం కలకలం రేపుతుంది. ఓ బార్ ముందు పార్క్ చేసిన ఇన్నోవా కారులో వ్యక్తి మృతదేహన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 

Telangana Jan 11, 2022, 3:52 PM IST

missing kids dead bodys found in munneruvagumissing kids dead bodys found in munneruvagu
Video Icon

మున్నేరులో గల్లంతైన ఐదుగురు విద్యార్థులు మృతి..

కృష్ణాజిల్లా : చందర్లపాడు మండలం ఏటూరు దగ్గర విషాదం చోటు చేసుకుంది. 

Andhra Pradesh Jan 11, 2022, 12:47 PM IST

Illicit affair behind the woman Murder in kokapetIllicit affair behind the woman Murder in kokapet

కోకాపేటలో నగ్నంగా మహిళ మృతదేహం.. హత్యకు ఆ రిలేషనే కారణం..!

హైదరాబాద్‌‌ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో కోకాపేటలో (Kokapeta) మహిళ మృతదేహం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. తాజాగా ఆ కేసును చేధించారు. 

Telangana Jan 11, 2022, 11:11 AM IST

A product that should not be put on the faceA product that should not be put on the face

ముఖానికి వీటిని వాడితే మీ పని అంతే ..! అవేంటో తెలుసా..?

అందంగా కనిపించడం కోసం ఎంతటి సాహసమైనా చేస్తుంటారు అమ్మాయిలు. ముఖ్యంగా ముఖం అందంగా, దగదగ మెరిసిపోవాలని మార్కెట్ లో దొరికే రకరకాల క్రీములను, ప్రొడక్ట్స్ లను వాడుతుంటారు. వీటిని వాడటం వల్ల ఎంత అందంగా కనిపించామనే సంగతి పక్కన పెడితే.. ఎంత ప్రమాదంలో పడుతున్నామన్నదే అసలు సమస్య. మనం వాడే ప్రొడక్ట్స్ ముఖానికి మేలు చేసేవా.. కీడు చేసేవా అని ఆలోచించకుండా ఫేస్ కు అప్లై చేయడం చాలా డేంజర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా కొన్ని రకాల ప్రొడక్ట్స్ ముఖానికి అస్సలు మంచివి కావు. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

Lifestyle Jan 11, 2022, 11:08 AM IST

missing kids dead bodys found in chandarlapadu munneruvagu at krishna districtmissing kids dead bodys found in chandarlapadu munneruvagu at krishna district

విషాదాంతం.. మున్నేరులో గల్లంతైన ఐదుగురు విద్యార్థులు మృతి.. మృతదేహాలు వెలికితీత..

బాల ఏసు, చరణ్‌, అజయ్‌తో పాటు మరో చిన్నారి మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెలికితీసింది. మరో చిన్నారి కోసం గాలింపు చర్యలు కొనసాగాయి. చివరికి ఐదో చిన్నారి మృతదేహం కూడా వెలికి తీశారు. చిన్నారుల మృతదేహాలను చూసి బోరున తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. చిన్నారుల మృతితో ఏటూరులో విషాదఛాయలు అలముకున్నాయి. 

Andhra Pradesh Jan 11, 2022, 10:51 AM IST

dead body of woman has found in pond in hyderabaddead body of woman has found in pond in hyderabad

హైదరాబాద్ శివారులో దారుణం... జాలర్ల వలలో వివస్త్రగా మహిళ మృతదేహం

ఒంటిపై నూలుపోగు లేకుండా పూర్తి వివస్త్రగా, కాళ్లు చేతులు కట్టేసిన స్థితిలో ఓ మహిళ మృతదేహం హైదరాబాద్ శివారులోని ఓ చెరువులో లభించింది.  

Telangana Jan 10, 2022, 10:43 AM IST

Woman dead body found at Rajendranagar in HyderabadWoman dead body found at Rajendranagar in Hyderabad

హైదరాబాదులో దారుణం : దుస్తుల్లేకుండా మహిళ శవం, రేప్ చేసి చంపేశారని అనుమానం

వేరే చోట మహిళను హత్య చేసి ఇక్కడ శవాన్ని పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళపై దుండగులు అత్యాచారం చేసి ఉంటారని భావిస్తున్నారు. అత్యాచారం చేసి చంపేసి ఉండవచ్చునని అనుకుంటున్నారు.

Telangana Jan 10, 2022, 7:29 AM IST

star kid janhvi kapoor stuns in tight body con dressstar kid janhvi kapoor stuns in tight body con dress

Janhi Kapoor: టైట్ డ్రెస్ లో జాన్వీ కపూర్ హాట్ ఫోజులు... కుర్రగుండెలకు గాయం చేస్తున్న చురకత్తె చూపులు!

అతిలోక సుందరి శ్రీదేవి (Sridevi)తనయ జాన్వీ కపూర్.. అందం, ఆహార్యంలో అచ్చు అమ్మ పోలికే. చూడగానే మనసులు దోచే సోయగాలు ఆమె సొంతం. కవ్వించే కళ్ళు, కైపెక్కించే ఒళ్ళుతో, కుర్రకారుకు నిద్ర దూరం చేస్తుంది. 
 

Entertainment Jan 9, 2022, 5:01 PM IST

German Teacher Met Man Online, Cut Up Body As "Cannibalistic Fantasy"German Teacher Met Man Online, Cut Up Body As "Cannibalistic Fantasy"

డేటింగ్ యాప్ లో పరిచయం.. కలవాలని పిలిచి.. చంపి, ముక్కలుగా నరికి..!

శవాన్ని గుర్తుపట్టలేనట్లుగా..  చేసినందుకు కూడా.. దోషికి శిక్ష విధించడం గమనార్హం. కాగా.. దోషికి శిక్ష విధిస్తున్న క్రమంలో.. అతను.. చాలా మౌనంగా ఉన్నాడని అక్కడి మీడియా పేర్కొంది.

INTERNATIONAL Jan 8, 2022, 9:44 AM IST

rakul sizzling photo raise heat on netizens body pic trendingrakul sizzling photo raise heat on netizens body pic trending

Rakul Preet Singh: విరహంతో రకుల్‌ క్లీవేజ్‌ షో.. ఇంతటి హాట్‌ తట్టుకోలేమంటున్న నెటిజన్లు..

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తెలుగు, హిందీలో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. తిరుగులేని స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ఈ బ్యూటీ జయాపజయాలకు అతీతంగా రాణిస్తుంది. వెండితెరపై తన అందాలతో కనువిందు చేస్తుంది. 

Entertainment Jan 7, 2022, 9:18 PM IST

Australia Vs England: Ben Stokes and Jonny Bairstow Angry after fan makes body shaming comments Over ThemAustralia Vs England: Ben Stokes and Jonny Bairstow Angry after fan makes body shaming comments Over Them

చాలా లావున్నారు.. కొంచెం బలుపు తగ్గించుకోండి : ఇంగ్లాండ్ ఆటగాళ్లపై ఓ తుంటరి ఫ్యాన్ బాడీ షేమింగ్ కామెంట్స్

Ashes Live:  యాషెస్ సిరీస్ లో ఆటగాళ్లు ఒకరిమీద ఒకరు స్లెడ్జింగ్ చేసుకోవడం కామనే.. కానీ తాజాగా స్టేడియంలోకి క్రికెట్ చూడటానికి వచ్చిన ఓ వ్యక్తి ఇంగ్లాండ్ ఆటగాళ్లను దారుణంగా అవమానించాడు.

Cricket Jan 7, 2022, 4:01 PM IST

Accused continued to rape Bundi girl even after her death in RajasthanAccused continued to rape Bundi girl even after her death in Rajasthan

16యేళ్ల బాలిక మృతదేహంపై సామూహిక అత్యాచారం.. దుపట్టాతో కట్టేసి.. పోస్టుమార్టంలో వెలుగుచూసిన దారుణం...

గత ఏడాది డిసెంబర్ 23వ తేదీన తప్పిపోయిన పదహారేళ్ల బాలిక మృతదేహమై కనిపించింది. పదహారేళ్ల బాలిక శవ పరీక్ష నివేదికలో దుండగులు అత్యాచారం చేసి హత్య చేసినట్లు తేలింది. అంతేకాదు పోస్టుమార్టం చేసిన వైద్యులు ఓ భయంకర నిజాన్ని తెలుసుకుని షాక్ కు గురయ్యారు. ఆమె మీద అత్యాచార యత్నం చేసి, చంపేయడమే కాకుండా ఆమె మరణించిన తర్వాత కూడా బాలిక మృతదేహంపై నిందితులు అత్యాచారం కొనసాగించారని పోస్టుమార్టంలో తేలింది. 

NATIONAL Jan 4, 2022, 11:49 AM IST