Boddu Bhaskara Ramarao
(Search results - 3)Andhra Pradesh assembly Elections 2019Mar 16, 2019, 6:05 PM IST
చంద్రబాబుకు ఝలక్: టీడీపీకి బొడ్డు భాస్కరరామారావు రాజీనామా
తెలుగుదేశం పార్టీలో తనకు జరుగుతున్న అవమానాలను తట్టుకోలేకపోయిన ఆయన తెలుగుదేశం పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన భవిష్యత్ కార్యచరణ రెండు రోజుల్లో ప్రకటిస్తానని స్పష్టం చేశారు. అయితే పెద్దాపురం అసెంబ్లీ అభ్యర్థిగా మరోసారి పోటీ చేస్తున్న డిప్యూటీ సీఎం, ఏపీ హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్పను ఓడించి తీరుతానని హెచ్చరించారు.
Andhra PradeshMar 4, 2019, 3:27 PM IST
టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారి టీడీపీపై పోటీ చేస్తా, తేల్చుకోండి: చంద్రబాబుకు కీలకనేత అల్టిమేటం
మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యే రాష్ట్ర డిప్యూటీ సీఎం చినరాజప్పకే కేటాయించడాన్ని ఆయన తప్పుబట్టారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానంలో మార్పు వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. రెండు రోజుల్లో అభ్యర్థి మార్పుపై పునరాలోచించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు స్పష్టం చేశారు.
Andhra PradeshMar 2, 2019, 4:06 PM IST
మురళీమోహన్ స్థానంలో రాజమండ్రి టీడీపీ అభ్యర్థి ఈయనే
రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగా తిరిగి పోటీ చెయ్యనని ప్రస్తుత ఎంపీ మాగంటి మురళీమోహన్ స్పష్టం చెయ్యడంతో ఆ సీటును టీడీపీ నేత బొడ్డు భాస్కరరామారావుకు కేటాయించారు. ఈ సీటును టీడీపీ సీనియర్ నేత గన్ని కృష్ణ ఆశించారు.