Bobby  

(Search results - 77)
 • undefined

  Entertainment6, Nov 2020, 2:44 PM

  కమల్‌, శ్రీదేవి హిట్‌ టైటిల్‌తో నేషనల్‌ అవార్డ్ విన్నింగ్‌ హీరో సినిమా

  కోలీవుడ్‌లో సెటిల్‌ అయిన బాబీ సింహా తాజాగా ఓ సూపర్‌ హిట్‌ టైటిల్‌తో రాబోతున్నారు. కమల్‌ హాసన్‌, అతిలోక సుందరి శ్రీదేవిల సూపర్‌ హిట్‌ చిత్రం `వసంత కోకిల` పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. 

 • undefined

  Entertainment News30, Apr 2020, 1:34 PM

  డబ్బు లేక నన్ను హీరోగా పరిచయం చేశారు.. బాబీ సినిమాపై రిషీ కపూర్‌

  మేరా నామ్ జోకర్ సినిమాతో బాలనటుడిగా పరిచయం అయిన రిషీ కపూర్‌ ఆ సినిమాతోనే జాతీయ అవార్డును అందుకున్నాడు. ఆ తరువాత 1973లో రిలీజ్ అయిన బాబీ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఈ గ్లామరస్ స్టార్. అయితే ఈ సినిమాలో తనను హీరోగా సెలెక్ట్ చేయటం వెనుక ఓ ఆసక్తికర నేపథ్యం ఉందని తెలిపాడు రిషీ కపూర్.

 • <p>Megastar Chiranjeevi</p>

  Entertainment News20, Apr 2020, 3:31 PM

  చిరంజీవి లిస్టులో డిజాస్టర్ డైరెక్టర్.. మెహర్ రమేష్ తో సినిమా, మెగాస్టార్ ప్లాన్ అదే!

  ఖైదీ నెంబర్ 150తో మెరుపులా రీఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఆ తర్వాత సైరా చిత్రం కోసం చిరంజీవి ఎక్కువ టైం తీసుకున్నారు. ఇకపై గ్యాప్ లేకుండా సినిమాలు చేసేందుకు చిరు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

 • undefined

  gossips14, Apr 2020, 5:22 PM

  పవర్‌ స్టార్ డైరెక్టర్‌తో మెగాస్టార్.. నిజమేనా..?

  ఆచార్య తరువాత మలయాళ సూపర్‌ హిట్ సినిమా లూసిఫర్‌ను తెలుగులో రీమేక్ చేయాలని భావిస్తున్నాడు చిరు. ఇప్పటికే రీమేక్‌ హక్కులను కూడా రామ్ చరణ్ సొంతం చేసుకున్నాడు. అయితే ఈ సినిమాకు ముందుగా సాహో ఫేం సుజిత్ దర్శకత్వం వహిస్తాడన్న ప్రచారం జరిగింది. కానీ తాజాగా మరో దర్శకుడి పేరు తెర మీదకు వచ్చింది. ఇటీవల వెంకీ మామ సినిమాతో సూపర్‌ హిట అందుకున్న బాబీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుందట.
 • undefined

  Entertainment News13, Apr 2020, 7:13 AM

  ఈ రేంజిలో చిరు షాక్ ఇచ్చాడేంటి

   లాక్ డౌన్ సమయంలో సిసిసి పనులతో బిజీగా ఉన్న చిరు..ఇద్దరు డైరక్టర్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం ఆశ్చర్యకరమే అయినా ఆవశ్యనీయం. ఇది యంగ్ హీరోలు ఒక్కసారి చిరు ని చూసి నేర్చుకోవాలి అంటోంది ఇండస్ట్రీ.  ఆయన ముందు చూపుని, పాజిటివ్ ధృక్పధాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.

 • (Courtesy: Instagram)  పాయల్ రాజ్ పుత్ గ్లామర్ ఫోజులు

  Entertainment22, Mar 2020, 9:50 AM

  'ఆంటీ' ని చేసి డైరక్టర్ దెబ్బకొట్టాడు

  ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిన   పాయల్‌ ‘వెంకీ మామ’, ‘డిస్కోరాజా’ సినిమాలతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఆ రెండు సినిమాలు ఆమెకు కలిసి రాలేదు. 

 • ram pothineni

  News15, Feb 2020, 9:17 AM

  పవన్ 'నో' చెప్పిందే... రామ్ చేయబోతున్నాడు!

  కెరీర్ ప్రారంభంలోనే సర్దార్ గబ్బర్ సింగ్ అంటూ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసిన బాబి. ఆ తర్వాత ఎన్టీఆర్ తో చేసిన జై లవకుశ, వెంకటేష్ తో చేసిన వెంకీ మామ యావరేజ్ అనిపించుకున్నాయి. 

 • ఫలానా హీరో అని కాదు అనటం లేదు కానీ ఫామ్ లో ఉన్న హీరోలు ఈ విషయమై తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారట. పవన్ సినిమాలు చేయకపోవటంతో ఆయన అభిమానులు వేరే హీరో ల సినిమాలను భుజాన ఎత్తుకుంటున్నారు.

  News6, Feb 2020, 8:20 AM

  పవన్ చేతిలో మరో రెండు సినిమాలు.. పాంచ్ పటాక!

  వర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల కొత్త సినిమాని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా కేవలం రెండు నెలల గ్యాప్ లోనే వరుసగా 5 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దిల్ రాజు ప్రొడక్షన్ లో పింక్  రీమేక్ కి మొదలెట్టిన పవన్ క్రిష్ సినిమాను కూడా వీలైనంత త్వరగా సెట్స్ పైకి తేవాలని అనుకుంటున్నాడు.

 • narappa venky

  News25, Jan 2020, 2:50 PM

  ‘నారప్ప’ కోసం మరో డైరక్టర్.. సరైన నిర్ణమేనా..?

  అప్పుడెప్పుడో నాగార్జున నటించిన రాజన్న చిత్రాన్ని ప్రముఖ రచయిత విజియేంద్రప్రసాద్ డైరక్ట్ చేస్తే, అందులో యాక్షన్ పార్ట్ ని రాజమౌళి చేసారు. ఇప్పుడు కూడా అలాంటిదే జరగబోతోందని సమాచారం.

 • bobby
  Video Icon

  Entertainment21, Jan 2020, 2:07 PM

  డిస్కోరాజా : మా అమ్మ ఒక మాటంటుంది..అది తరువాత చెబుతా పర్సనల్ గా...

  చిన్నప్పటినుండి రవితేజ సినిమాలు చూస్తూ పెరిగానని డిస్కోరాజా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాబీ సింహా అన్నాడు.

 • DISCO RAJA 3RD SONG
  Video Icon

  Entertainment17, Jan 2020, 11:52 AM

  డిస్కో రాజా : ఆ పేరు వినగానే ఎగిరిగంతేసి ఒప్పేసుకున్నా...నభా నటేష్

  విఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ, నభానటేష్, పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్లుగా రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న సినిమా డిస్కో రాజా. 

 • Mass Maharaj Raviteja, VI Anandh, Bobby simha Special chitchat Interview
  Video Icon

  Entertainment16, Jan 2020, 3:58 PM

  తొందర్లోనే డైరెక్షన్ కూడా చేస్తా : డిస్కోరాజా..రవితేజ...

  SRT ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై విఐ ఆనంద్ దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న సినిమా డిస్కో రాజా.

 • Suresh babu

  News13, Jan 2020, 9:36 AM

  డబల్ స్టాండర్డ్స్ : తనదాకా రాగానే మాట మార్చేసిన సురేష్ బాబు!

  రిలీజ్ డేట్ నుంచి 50 రోజులు పూర్తయ్యాకే అమెజాన్ ప్రైమ్ కు ఇవ్వాలని, అందుకు ఫిల్మ్ ఛాంబర్ ఓ రూల్ పాస్ చేయాలని అన్నారు. అందరూ శభాష్ అన్నారు. కానీ అన్ని కబుర్లు చెప్పిన సురేష్ బాబే..తనదాకా వచ్చేసరికి మాట మార్చాడు. 

 • Harika Dronavalli

  News3, Jan 2020, 3:39 PM

  టాలీవుడ్ డైరెక్టర్ పై చెస్ ఛాంపియన్ హారిక కామెంట్స్!

  బాబీ (కేఎస్ రవీంద్ర) టాలీవుడ్ లో ప్రతిభగల యువ దర్శకులలో ఒకరు. పవర్ చిత్రంతో బాబీ దర్శకుడిగా మారదు. సర్దార్ చిత్రంతో పరాజయం ఎదుర్కొన్నప్పటికీ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తెరకెక్కించిన జై లవకుశ చిత్రం మంచి విజయం సాధించింది.

 • mahesh babu

  News17, Dec 2019, 11:54 AM

  మామ అల్లుళ్ళ కెమిస్ట్రీ పై మహేష్ కామెంట్

  వెంకటేష్ - నాగ చైతన్య కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ వెంకిమామ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ స్టార్ హీరోలు బాక్స్ ఆఫీస్ వద్దసాలిడ్ ఓపెనింగ్స్ అందుకున్నారు.